Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బ్యాంక్‌లకు రూ.34వేల కోట్ల టోపి | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jun 23,2022

బ్యాంక్‌లకు రూ.34వేల కోట్ల టోపి

- డిహెచ్‌ఎఫ్‌ఎల్‌ డైరెక్టర్లపై సీబీఐ కేసులు
న్యూఢిల్లీ : భారత బ్యాంక్‌లకు కార్పొరేట్ల కుచ్చుటోపిలు కొన సాగుతూనే ఉన్నాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగాలకు అప్పులు, పెట్టుబడులను జారీ చేసే దివాన్‌ హౌజింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (డిహెచ్‌ఎఫ్‌ఎల్‌) దేశంలోని 17 బ్యాంక్‌లకు రూ.34,615 కోట్ల మేర మోసం చేసింది. ఈ కేసుకు సంబంధించి డిహెచ్‌ఎఫ్‌ఎల్‌ డైరెక్టర్లు కపిల్‌ వాధావన్‌, ధీరజ్‌ వాధవాన్‌ సహా మరికొందరిపై సిబిఐ తాజాగా కేసులు నమోదు చేసింది. ఈ కేసులో 50 మంది పైగా సీబీఐ అధికారులు నిందితులకు సంబంధించిన 12 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. ఇందులో అమరిల్లిస్‌ రియల్టర్స్‌కు చెందిన సుధాకర్‌ శెట్టి సహా మరో ఎనిమిది మంది ఇతర బిల్డర్లు కూడా ఉన్నారు. 2010-2018 కాలంలో డిహెచ్‌ఎఫ్‌ఎల్‌ వివిధ బ్యాంక్‌ల నుంచి రూ.42,871 కోట్ల రుణాలు పొందింది. కాగా 2019 నుంచి తిరిగి చెల్లించడంలో విఫలమయ్యింది. దీంతో ఆయా బ్యాంక్‌లు ఈ ఖాతాలను ఎన్‌పిఎలుగా మార్చాయి. తీసుకున్న రుణాలను అడ్వాన్స్‌ల రూపంలో సంబంధిత, పరస్పరం అనుసంధానితమై ఉన్న సంస్థలు సహా వ్యక్తులకు నిధులను మళ్లించిందని బ్యాంక్‌లు ఆరోపిస్తున్నాయి.డిహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్లతో ఉమ్మడిగా ఉన్న 66 సంస్థలకు రూ. 29,100.33 కోట్ల నగదు పంపిణీ చేశాయని బ్యాంక్‌ల ఆడిట్‌ రిపోర్టుల్లో తేలింది. పలు లావాదేవీలు భూమి, ఆస్తుల్లో పెట్టుబడుల రూపంలో ఉన్నాయని వెల్లడించాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆస్కీ వార్షిక ఫిర్యాదుల 2021-22 నివేదిక
జియో సెట్‌టాప్ బాక్స్‌లో ఫోటోల కోసం మెరుగైన డిజిటల్ లైఫ్ ఎక్స్పీరియన్స్
ఫిగారో బేబీ ను విడుదల చేసిన ఫిగారో ఆలీవ్‌ ఆయిల్‌
హిమాలయా కంపెనీ కొత్త ఈక్విటీ క్యాంపెయిన్
బజాజ్‌ ఆటో రూ.2500 కోట్ల షేర్ల బైబ్యాక్‌
సీబీడీటీ నూతన ఛైర్మన్‌గా నితిన్‌ గుప్తా
చిన్న మొత్తాలపై వడ్డీ రేట్ల పెంపు..!
గెయిల్‌ ఆర్థిక పరిస్థితి భేష్‌
తెలంగాణాలో తమ సభ్యులకు విలువ, సౌకర్యాన్ని కల్పిస్తున్న అమేజాన్ ప్రైమ్
చిన్న వ్యాపారుల స్టే ధరలను తగ్గించిన ఓయో
పవర్‌హౌస్ చిప్‌సెట్ తో POCO F4 5G రంగ ప్ర‌వేశం
కార్పోరేట్‌ ప్రాంగణాలలో డైవర్శిటీ, ఇన్‌క్లూజన్‌పై గుడ్‌ యూనివర్శ్‌ సదస్సు
జొమాటో చేతికి బ్లింకిట్‌
హైదరాబాద్‌ బ్లాక్‌బర్డ్స్‌ రేసింగ్‌ ఫ్రాంచైజీకి మద్దతుగా విజయ్‌ దేవరకొండ
వాటర్-థీమ్డ్ ప్లాట్ టౌన్‌షిప్ జి స్క్వేర్ సిటీ 2వ ఫేజ్ ను ప్రారంభించిన జీ స్క్వేర్
నిటి అయోగ్‌ సీఈఓగా పరమేశ్వరన్‌ అయ్యర్‌
లైఫ్‌స్టైల్‌లో 50 శాతం డిస్కౌంట్‌ ఆఫర్‌
ట్విట్టర్‌ విక్రయానికి బోర్డు ఆమోదం
కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రికి పరికరాలను అందజేసిన వేదాంత యొక్క వీజీసీబీ
'చాక్లెట్ రూమ్' కేఫ్ లాంజ్ స్టోర్ ప్రారంభం
హైదరాబాద్‌ కోసం అడ్వెంచర్‌ అకాడమీని నిర్వహించిన కెటీఎం
మైగ్లామ్ నుంచి ప్రత్యేకంగా పాప్‌క్సో సన్‌కేర్ శ్రేణి విడుదల
బంగారమే విజేత..
తిరుపతి, నెల్లూరులో మ్యాంగో మేనియా ఫుడ్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన బార్బెక్యూ నేషన్
వీగన్‌ స్కిన్‌కేర్‌ బ్రాండ్‌ ప్లమ్‌లో ఇన్వెస్టర్‌, బ్రాండ్‌ అంబాసిడర్‌గా రష్మిక మందన్న
స్మార్ట్‌ స్నాకింగ్‌ ఎంపికల ఆవశ్యకతపై చర్చ
టాటా ప్లే,గూగుల్ భాగస్వామ్యంలో బ్యాటరీ- పవర్డ్ నెస్ట్ క్యామ్, నెస్ అవేర్‌
రూ'పాయే'
డిటాచబల్‌ 2 ఇన్‌ 1 గేమింగ్‌ ట్యాబ్లెట్‌ ఆర్‌ఓజీ ఫ్లో జెడ్‌ 13ను విడుదల చేసిన అసుస్‌
గుంటూరు మిర్చి రైతుల కోసం చేతులు కలిపిన సిన్జెన్టా & ఏఐసీ

తాజా వార్తలు

09:51 PM

దీపక్ హూడా అర్దసెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్

09:08 PM

ముంబయిలో కుప్పకూలిన భవనం..18కి పెరిగిన మృతుల సంఖ్య

08:58 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..

08:49 PM

రేపు దోస్త్ దరఖాస్తులకు నోటిఫికేషన్‌

08:14 PM

హైద‌రాబాద్‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌..జీహెచ్ఎంసీ హెచ్చ‌రిక‌

08:10 PM

అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ సారధి మోర్గాన్ వీడ్కోలు

07:12 PM

హైకోర్టులో మంత్రి కొప్పుల ఈశ్వర్ కు చుక్కెదురు

06:44 PM

హైదరాబాద్‌ను స్టార్ట్ అప్ క్యాపిటల్ గా నిర్మించడమే ప్రభుత్వం లక్షం : సీఎం కేసీఆర్

06:39 PM

దారుణం..ఆడ‌ కుక్క‌పై రెండేండ్లుగా..

06:30 PM

చరిత్ర సృష్టించిన జకోవిచ్..

06:27 PM

ఎంఎస్ స్వామినాథ‌న్‌కు వెంక‌య్య ప‌రామ‌ర్శ‌

06:10 PM

అగ్ని‌పథ్‌కు వ్య‌తిరేకంగా అసెంబ్లీ‌లో తీర్మా‌నం : పంజాబ్ సీఎం

05:47 PM

రెబెల్ ఎమ్మెల్యేలకు మహారాష్ర్ట సీఎం లేఖ

05:45 PM

కృష్ణ నీళ్లు జూలై 1 నుంచి నిలిపేయండి: తమిళనాడు

05:34 PM

టీ హ‌బ్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

05:22 PM

ఏపీలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు

05:12 PM

భార్యను చంపి.. రైలు కిందపడి..హైదరాబాద్ లో విషాదం

05:05 PM

భూ కుంభకోణం కేసులో సంజ‌య్ రౌత్‌కు మ‌రోసారి ఈడీ స‌మ‌న్లు

05:04 PM

జూన్ 30న పదో తరగతి ఫలితాలు

05:00 PM

రేపటి టీడీపీ మహానాడు వాయిదా

04:50 PM

అరేబియా సముద్రంలో అత్యవసరంగా దిగిన ఓఎన్జీసీ హెలికాప్టర్

04:44 PM

ముకేశ్ అంబానీ సంచలన నిర్ణయం

04:42 PM

తొలి రోజు 20 ల‌క్ష‌ల మందికి రైతు బంధు

04:37 PM

మార్కులు తక్కువొచ్చాయని విద్యార్థి ఆత్మహత్య

04:36 PM

భారత్ ఆర్ధికంగా శక్తివంతంగా నిలవడానికి పివినే కారణం : రేవంత్ రెడ్డి

04:29 PM

నెలసరి ట్రాకింగ్ యాప్‌ల‌ను తొల‌గిస్తు‌న్న మహిళలు

04:21 PM

బైడెన్ భార్య, కుమార్తె సహా 25 మందిపై రష్యా నిషేధం

04:12 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:08 PM

జీహెచ్ఎంసీ ఇంజనీర్లకు ఒక రోజు జీతం కట్

04:08 PM

తొలి రోజు 19 లక్షల మందికి రైతు బంధు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.