Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వర్టుస్‌ కోసం దేశ వ్యాప్తంగా మెగా డెలివరీ కార్యక్రమం ఏర్పాటుచేస్తు‌న్న వోక్స్‌వేగన్‌ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jun 29,2022

వర్టుస్‌ కోసం దేశ వ్యాప్తంగా మెగా డెలివరీ కార్యక్రమం ఏర్పాటుచేస్తు‌న్న వోక్స్‌వేగన్‌

నూతనంగా విడుదల చేసిన ఫోక్స్‌వేగన్‌ వర్టుస్‌ కోసం భారతదేశ వ్యాప్తంగా మెగా డెలివరీలను ప్రణాళిక చేశారు.

భారతదేశపు మార్కెట్‌లో ఆవిష్కరించిన రెండు వారాలలోనే 2వేల ఫోక్స్‌వేగన్‌ వర్టుస్‌ వాహనాలను డెలివరీ చేయడం ద్వారా ప్రీమియం మిడ్‌సైజ్‌సెడాన్‌ విభాగాన్ని పునరుత్తేజం చేయనుంది

ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ వద్ద జాతీయ రికార్డు సృష్టించిన వర్టుస్‌. కేరళలోని ఒక డీలర్‌షిప్‌ వద్ద ఒకే రోజు 150 మంది వినియోగదారులకు ఈ సెడాన్‌ను డెలివరీ చేశారు.

ముంబై : భారతదేశంలో ప్రీమియం మిడ్‌ సైజ్‌ విభాగానికి పునరుత్తేజం కలిగించే లక్ష్యంతో ఇటీవలనే ఫోక్స్‌వేగన్‌ వర్టుస్‌ను ఫోక్స్‌వేగన్‌ ప్యాసెంజర్‌ కార్స్‌ ఇండియా విడుదల చేసింది. పరిచయం చేసిన నాటి నుంచి ఫోక్స్‌వేగన్‌ వర్టుస్‌కు అపూర్వమైన స్పందన వినియోగదారుల నుంచి లభించింది. భారతదేశంలో ఈ బ్రాండ్‌ పట్ల వినియోగదారుల అభిమానానికి దర్పణంగా తమ బిగ్‌ బై డెలివరీ, మెగా డెలివరీ ప్రోగ్రామ్‌ను భారతదేశ వ్యాప్తంగా నిర్వహించింది.

నూతన ఫోక్స్‌వేగన్‌ వర్టుస్‌ పరిచయంతో, ఈ బ్రాండ్‌ ఇప్పుడు సెడాన్‌ విభాగం పట్ల ప్రేమ, అభిమానాన్ని తిరిగి తీసుకువచ్చింది. ఈ అపూర్వమైన స్పందనకు నిదర్శనంగా మెగా డెలివరీ ప్రోగ్రామ్‌ద్వారా భారతదేశ వ్యాప్తంగా ఫోక్స్‌వేగన్‌ వర్టుస్‌ 2000 యూనిట్లను డెలివరీ చేశారు. ఇక్కడ గమనించాల్సిన వాస్తవమేమి టంటే, ఫోక్స్‌వేగన్‌ వర్టుస్‌ ఇటీవలనే జాతీయ రికార్డును ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్ప్‌ వద్ద సృష్టించింది. కేరళలోని ఓ డీలర్‌షిప్‌ వద్ద 150 మంది వినియోగదారులకు ఒకే రోజు ఫోక్స్‌వేగన్‌ వర్టుస్‌ వాహనాలను డెలివరీ చేయడం ద్వారా సెడన్‌ విభాగంలో అత్యధిక వాహనాల డెలివరీగా రికార్డు సృష్టించింది.

ఈ విషయాన్ని వెల్లడించిన ఫోక్స్‌వేగన్‌ ప్యాసెంజర్‌ కార్స్‌ ఇండియా బ్రాండ్‌ డైరెక్టర్‌ శ్రీ అశీష్‌ గుప్తా మాట్లాడుతూ 'ఫోక్స్‌వేగన్‌ ఇండియా వద్ద మేము మా నూతన ఫోక్స్‌వేగన్‌ వర్టుస్‌ వినియోగదారుల మనసులను గెలుచుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. ఆకట్టుకునే డిజైన్‌, అసాధారణ పనితీరు, జర్మన్‌ ఇంజినీరింగ్‌ను ఇది కలిగి ఉంది. ఫోక్స్‌వేగన్‌ వర్టుస్‌కు వినియోగదారుల నుంచి లభిస్తోన్న అపూర్వమైన ప్రేమ, అభిమానం, అత్యద్భుతమైన స్పందన భారతదేశ వ్యాప్తంగా నిర్వహించిన మెగా డెలివరీ ప్రోగ్రామ్‌లో కనిపించింది.మా నూతన వినియోగదారులను సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఫోక్స్‌వేగన్‌ ఉత్పత్తులు, సేవలను అత్యుత్తమంగా అందించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము` అని అన్నారు.

నూతన ఫోక్స్‌వేగన్‌ వర్టుస్‌ భారతదేశ వ్యాప్తంగా 152 సేల్స్‌ టచ్‌పాయింట్ల వద్ద ప్రత్యేక పరిచయ ధర 11.21 లక్షల రూపాయలు (ఎక్స్‌ షో రూమ్‌) వద్ద లభ్యమవుతుంది. ప్రీమియం మిడ్‌ సైజ్‌ విభాగంలో నూతన ప్రవేశంగా నూతన ఫోక్స్‌వేగన్‌ వర్టుస్‌ ను ఎంక్యుబీ ఏఓ ఇన్‌ ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేశారు. దీనిని పూనెలోని చకన్‌ వద్ద నున్న తయారీ కేంద్రం వద్ద తయారుచేశారు.

డైనమిక్‌ మరియు పెర్‌ఫార్మెన్స్‌ లైన్‌ వేరియంట్లలో ఫోక్స్‌వేగన్‌ వర్టుస్‌ను అందిస్తున్నారు. అత్యున్నత శ్రేణి ఫీచర్లను ఇది కలిగి ఉంది. దీనిలో అంతర్జాతీయంగా సుప్రసిద్ధమైన టీఎస్‌ఐ టెక్నాలజీ ఉంది. ఇది 2 ఇంజిన్లు మరియు 3 ట్రాన్స్‌మిషన్‌ అవకాశాలతో లభిస్తుంది.

పెర్‌ఫార్మెన్స్‌ లైన్‌లో యాక్టివ్‌ సిలెండర్‌ టెక్నాలజీ (ఏసీటీ) తో 1.5 టీఎస్‌ఐ ఈవీఓ ఇంజిన్‌ ఉంది. ఇది 7స్పీడ్‌ డీఎస్‌జీ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఇది గరిష్టంగా 110కిలోవాట్‌ (150 పీఎస్‌) ను 5500 నుంచి 6000 ఆర్‌పీఎం శ్రేణితో అందిస్తుంది. ఇది 250ఎన్‌ఎం ను 1600 నుంచి 3500 ఆర్‌పీఎం వద్ద అందిస్తుంది. ఈ డైనమిక్‌ లైన్‌ 1.0 లీటర్‌ టీఎస్‌ఐ ఇంజిన్‌ ను 6 స్పీడ్‌ మాన్యువల్‌ మరియు 6 స్పీడ్‌ ఆటోమేటిక్‌ టార్క్‌ కన్వర్టర్‌ ట్రాన్స్‌మిషన్‌తో మేట్‌ చేశారు. ఇది 85 కిలోవాట్‌ (115 పీఎస్‌) శక్తిని 5000 నుంచి 5500 ఆర్‌పీఎం శక్తిని 1750 నుంచి 4500ఆర్‌పీఎం వద్ద 178 ఎన్‌ఎం అందిస్తుంది.

నూతన ఫోక్స్‌వేగన్‌ వర్టుస్‌ ఆరు అత్యద్భుతమైన రంగుల అవకాశాలలో లభిస్తాయి. వినియోగదారులు వైల్డ్‌ చెర్రీ రెడ్‌, కార్బన్‌ స్టీల్‌ గ్రే, రిఫ్లెక్స్‌ సిల్వర్‌, కర్కుమ ఎల్లో, క్యాండీ వైట్‌ మరియు రైజింగ్‌ బ్లూలో లభిస్తాయి.

తాము చేసే ప్రతి కార్యక్రమంలోనూ వినియోగదారులే ముందు అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న ఫోక్స్‌వేగన్‌ వర్టుస్‌ 4ఎవర్‌ కేర్‌ ప్యాకేజీని 4సంవత్సరాలు/100000 కిలోమీటర్ల వారెంటీతో అందిస్తుంది. దీనిని 7 సంవత్సరాలు, 4 సంవత్సరాల రోడ్‌ సైడ్‌ అసిస్టెన్స్‌ను 10 సంవత్సరాలు మరియు మూడు సంవత్సరాల ఉచిత లేబర్‌ సేవలతో పాటుగా అందిస్తుంది. అంతేకాదు, పూర్తి అందుబాటు ధరలో యాజమాన్య అనుభవాలను వినియోగదారులు పొందేందుకు వీలుగా వారు తమ ప్రాధాన్యతా లాయల్‌ ప్రొడక్ట్‌ అయిన సర్వీస్‌ వాల్యూ ప్యాకేజీలు, ఎక్స్‌టెంటెండ్‌ వారెంటీ మరియు రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌ను తమ ప్రాధాన్యతా డీలర్‌షిప్‌ లేదా ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా పొందవచ్చు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

46 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి లక్ష్యం : ఎన్‌ఎండిసి
తరిగిపోతున్న విదేశీ మారకం నిల్వలు
రద్దయిన బీమా పాలసీల పునరుద్ధరణ
రోబోగైన్‌ ఇండియా 2022ను ప్రారంభించిన గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌
గ్లెనెగల్స్ గ్లోబల్ హాస్పిటల్ ద్వారా ప్రపంచ అవయవ దాన దినోత్సవంపై అవగాహన వాకథాన్..
వినియోగదారుల ఎంపికలను కంట్రీ డిలైట్‌ ఏ విధంగా మారుస్తోంది ?
నిజామాబాద్ లో మొట్టమొదటి అతిపెద్ద PVR మల్టీప్లెక్స్..
హైదరాబాద్‌లో రూ. 20,000 కోట్ల విలువైన గృహాలు అమ్ముడయ్యాయి..
‘75 పర్ 75’ ఫ్రీడమ్ సేల్‌ను ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్
పిట్టీ ఇంజనీరింగ్‌ రెవెన్యూ 77శాతం వృద్ధి
లాట్‌ మొబైల్‌ 10వ వార్షికోత్సవ ఆఫర్లు
పది క్రిప్టో ఎక్సేంజీలపై ఈడీ నిఘా
లెనొవో నూతన శ్రేణి యోగా, లెజియన్‌ ల్యాప్‌టాప్‌లు
భారతదేశంలో అత్యంత పెద్ద సంగీత వితరణ వ్యవస్థ వింక్ స్టూడియో ప్రారంభం
బరేలీలో రైస్ ప్రాసెసింగ్ సౌకర్యాన్ని కొనుగోలు చేసిన ఇంటిగ్రా ఎసెన్షియా లిమిటెడ్
కడప, అన్నమయ్య జిల్లాలో ఏజీఅండ్ పీ ప్రథమ్ రూ. 200 కోట్లు పెట్టుబడి
స్వాతంత్య్ర దినోత్సవ వేళ సిద్స్‌ ఫార్మ్‌ ఏ2 దేశీ ఆవు పాలు విడుదల
అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ ప్రోగ్రాంలో భారత ఎగుమతిదారులు ప్రైమ్‌డే 2022లో 50% వ్యాపార వృద్ధి
రాణించిన యూకో బ్యాంక్‌
రుణాలు మరింత భారం
ఈ రక్షాబంధన్‌ వేళ, బాదములను అందించి ఆరోగ్యాన్ని బహుమతిగా ఇవ్వండి
సౌకర్యవంతమైన పేమెంట్ ట్రాకింగ్ కోసం స్మార్ట్ స్పీకర్ ను ఆవిష్కరించిన PhonePe
పదహారవ వార్షికోత్సవం సందర్భంగా ఇండిగో 'త్రీ-పాయింట్ డిసెంబార్కేషన్ సిస్టమ్'
ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో కియా సెల్టోస్‌
జొమాటో నుంచి వైదొలిగిన ఉబర్‌
ప్రారంభమైన ఆర్బీఐ ఎంపీసీ భేటీ
యమహా నుంచి కొత్త మోటోజిపి ఎడిషన్‌
సీబీఎస్‌ఈ పరీక్షలలో విద్యార్థులు అత్యుత్తమ మార్కులను సాధించడంలో తోడ్పడిన లీడ్‌
డొమినోస్ చీజీ రివార్డ్స్ ప్రోగ్రాంలో భాగంగా పిజ్జా ప్రియులకు రివార్డుగా ఉచిత పిజ్జా
కోకా-కోలా 'ప్రాజెక్ట్ ఉన్నతి' 12 రాష్ట్రాల రైతుల జీవితాలను స్పృశించింది

తాజా వార్తలు

05:23 PM

మునుగోడులో గెలిచేది మేమే : మంత్రి జగదీశ్ రెడ్డి

04:52 PM

బ్యాంక్ రాబరీ..32 కేజీల బంగారం చోరీ

04:32 PM

ఆ లాకర్ లో నాణేలు తప్ప ఏమీ లేవు

04:12 PM

30 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో సినిమా థియేటర్ ప్రారంభం

03:51 PM

బాల భవన్ లో రంగవల్లులు భళా..ముగ్గులేసి అలరించిన చిన్నారులు

03:44 PM

కందిపప్పు పై కేంద్రం కీలక సూచనలు

03:40 PM

కోర్టులో భార్య గొంతు కోసిన భర్త

03:36 PM

జబర్దస్త్ లో నా పై పంచులు నచ్చడం లేదు : అనసూయ

02:35 PM

వీఎల్సీ మీడియా ప్లేయర్ పై నిషేధం..!

01:45 PM

విశాఖపట్నంలో కొనసాగుతున్న అగ్నివీర్‌ల నియామకం

01:35 PM

హ్యారీ పోటర్‌ రచయిత్రిని చంపుతామంటూ బెదిరింపు

01:27 PM

జూరాలకు కొనసాగుతున్న వరద..38 గేట్లు ఎత్తివేత

01:17 PM

తిరంగా వాటర్ ఫాల్స్ వీడియో వైరల్

01:04 PM

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

12:45 PM

‘తిరంగా సైకిల్ యాత్ర’ను అభినందించిన స్పీకర్‌ పోచారం

12:44 PM

బైక్ పై నుంచి పడ్డ బీజేపీ నేత స్వామి గౌడ్

12:33 PM

విమానాశ్రయంలో కాల్పుల కలకం

12:27 PM

యాదాద్రికి పోటెత్తిన భక్త జనం

12:26 PM

అంగన్ వాడీ ఉద్యోగుల అర్హతల్లో మార్పులు

12:18 PM

ప్రమాదంలో అందవెళ్లి బ్రిడ్జి

12:13 PM

ఏపీలో ఉక్కు సత్యాగ్రహ దీక్ష ప్రారంభం

12:07 PM

గోల్కొండ పరిసరాల్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

12:05 PM

రేపు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు

11:50 AM

కుండలో నీళ్లు తాగాడని బాలుడిని చితక్కొట్టి చంపిన ఉపాధ్యాయుడు

11:44 AM

రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్సీ మృతి

11:37 AM

దేశంలో కొత్తగా 14,092 కరోనా కేసులు

11:27 AM

అంగన్ వాడీ ఉద్యోగానికి ఇంటర్ పాస్ కావాల్సిందే

11:13 AM

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్వై‌న్ ఫ్లూ కలకలం

11:07 AM

లైగర్ చిత్రంలో నా పాత్రకు నత్తి: విజయ్ దేవరకొండ

10:54 AM

తెలంగాణ ఆర్టీసీకి రాఖీ పండుగే

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.