Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
లిటిల్స్‌ బేబీ కాంఫీ ప్యాంట్‌లో తమ ఉత్పత్తి ఆఫరింగ్‌ను విస్తరించిన పిరామల్‌ ఫార్మా లిమిటెడ్‌ కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ డివిజన్‌ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jun 29,2022

లిటిల్స్‌ బేబీ కాంఫీ ప్యాంట్‌లో తమ ఉత్పత్తి ఆఫరింగ్‌ను విస్తరించిన పిరామల్‌ ఫార్మా లిమిటెడ్‌ కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ డివిజన్‌

 సింగిల్‌ ప్యాక్‌ పరిచయం
సైఫ్‌ అలీఖాన్‌ మరియు కరీనా కపూర్‌తో పక్డా -పక్డీ అంటూ నూతన ప్రచారం విడుదల

హైదరాబాద్‌, జూన్‌ 29, 2022: పిరామల్‌ ఫార్మా లిమిటెడ్‌  కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ డివిజన్‌ నేడు తమ నూతన ప్రచారం పక్డా - పక్డీని సెలబ్రిటీ బ్రాండ్‌ అంబాసిడర్లు కరీనా కపూర్‌ మరియు సైఫ్‌ అలీఖాన్‌తో తమ బేబీ కేర్‌ బ్రాండ్‌ లిటిల్స్‌ -కాంఫీ బేబీ ప్యాంట్ల కోసం విడుదల చేసినట్లు వెల్లడించింది. ఈ ప్రచారం ద్వారా మాస్‌మార్కెట్‌లో లిటిల్స్‌ కాంఫీ బేబీ ప్యాంట్స్‌ ప్రవేశం వెల్లడించనున్నారు. ఈ సింగిల్స్‌ ప్యాక్‌లను షార్ట్ సైజ్‌ 9 రూపాయలలో మీడియం సైజ్‌ 10 రూపాయలు, లార్జ్‌ సైజ్‌ను 12 రూపాయల ధరలో అందించ నున్నారు.

పిరామల్‌ కన్స్యూమర్‌ ప్రొడక్ట్‌ డివిజన్‌ సీఈఓ నితేష్‌బజాజ్‌ మాట్లాడుతూ 'మా నూతన శ్రేణి లిటిల్స్‌ కాంఫీ బేబీ ప్యాంట్స్‌ను శిశువుల సౌకర్యం దృష్టిలో పెట్టుకుని తీర్చిదిద్దాము. ఇవి గంటల పాటు పీల్చుకుని ఉంటాయి. వీటిలోని వెట్‌నెస్‌ ఇండికేటర్‌ ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల శుభ్రత అవసరాలను తీర్చగలరు. ఈ ప్రచారం కోసం సైఫ్‌ అలీఖాన్‌, కరీనా కపూర్‌లతో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఈ పక్డా-పక్డీ ప్రచారం నూతన తల్లిదండ్రుల నడుమ ప్రాచుర్యం పొందనుందని ఆశిస్తున్నాము` అని అన్నారు.

కరీనా కపూర్‌ మాట్లాడుతూ 'తొలి సారి తల్లిదండ్రులుగా మారితే శిశువు సంరక్షణకు సంబంధించి ప్రతి చిన్న అంశమూ తెలుసుకోవాలనుకుంటాము. చిన్నారులకు తగినంత నిద్ర ఉండటంతో పాటుగా వారు మేల్కొని ఉన్నప్పుడు పూర్తి సౌకర్యంగా ఫీలవుతుండాలి. అందువల్ల తల్లిదండ్రులు కాటన్‌లో మృదువైన సౌకర్యం అందించే డైపర్‌లు, అది కూడా లీక్‌ కాకుండా ఉన్నట్లుగా చూసుకోవాలి. చిన్నారుల సౌకర్యంకు అధిక ప్రాధాన్యతనిచ్చే పిరామల్‌ యొక్క లిటిల్స్‌ బ్రాండ్‌తో భాగస్వామ్యం కొనసాగించడం పట్ల సంతోషంగా ఉన్నాను` అని అన్నారు.


Campaign Link:  https://youtu.be/coGEukQlPz4

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

46 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి లక్ష్యం : ఎన్‌ఎండిసి
తరిగిపోతున్న విదేశీ మారకం నిల్వలు
రద్దయిన బీమా పాలసీల పునరుద్ధరణ
రోబోగైన్‌ ఇండియా 2022ను ప్రారంభించిన గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌
గ్లెనెగల్స్ గ్లోబల్ హాస్పిటల్ ద్వారా ప్రపంచ అవయవ దాన దినోత్సవంపై అవగాహన వాకథాన్..
వినియోగదారుల ఎంపికలను కంట్రీ డిలైట్‌ ఏ విధంగా మారుస్తోంది ?
నిజామాబాద్ లో మొట్టమొదటి అతిపెద్ద PVR మల్టీప్లెక్స్..
హైదరాబాద్‌లో రూ. 20,000 కోట్ల విలువైన గృహాలు అమ్ముడయ్యాయి..
‘75 పర్ 75’ ఫ్రీడమ్ సేల్‌ను ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్
పిట్టీ ఇంజనీరింగ్‌ రెవెన్యూ 77శాతం వృద్ధి
లాట్‌ మొబైల్‌ 10వ వార్షికోత్సవ ఆఫర్లు
పది క్రిప్టో ఎక్సేంజీలపై ఈడీ నిఘా
లెనొవో నూతన శ్రేణి యోగా, లెజియన్‌ ల్యాప్‌టాప్‌లు
భారతదేశంలో అత్యంత పెద్ద సంగీత వితరణ వ్యవస్థ వింక్ స్టూడియో ప్రారంభం
బరేలీలో రైస్ ప్రాసెసింగ్ సౌకర్యాన్ని కొనుగోలు చేసిన ఇంటిగ్రా ఎసెన్షియా లిమిటెడ్
కడప, అన్నమయ్య జిల్లాలో ఏజీఅండ్ పీ ప్రథమ్ రూ. 200 కోట్లు పెట్టుబడి
స్వాతంత్య్ర దినోత్సవ వేళ సిద్స్‌ ఫార్మ్‌ ఏ2 దేశీ ఆవు పాలు విడుదల
అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ ప్రోగ్రాంలో భారత ఎగుమతిదారులు ప్రైమ్‌డే 2022లో 50% వ్యాపార వృద్ధి
రాణించిన యూకో బ్యాంక్‌
రుణాలు మరింత భారం
ఈ రక్షాబంధన్‌ వేళ, బాదములను అందించి ఆరోగ్యాన్ని బహుమతిగా ఇవ్వండి
సౌకర్యవంతమైన పేమెంట్ ట్రాకింగ్ కోసం స్మార్ట్ స్పీకర్ ను ఆవిష్కరించిన PhonePe
పదహారవ వార్షికోత్సవం సందర్భంగా ఇండిగో 'త్రీ-పాయింట్ డిసెంబార్కేషన్ సిస్టమ్'
ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో కియా సెల్టోస్‌
జొమాటో నుంచి వైదొలిగిన ఉబర్‌
ప్రారంభమైన ఆర్బీఐ ఎంపీసీ భేటీ
యమహా నుంచి కొత్త మోటోజిపి ఎడిషన్‌
సీబీఎస్‌ఈ పరీక్షలలో విద్యార్థులు అత్యుత్తమ మార్కులను సాధించడంలో తోడ్పడిన లీడ్‌
డొమినోస్ చీజీ రివార్డ్స్ ప్రోగ్రాంలో భాగంగా పిజ్జా ప్రియులకు రివార్డుగా ఉచిత పిజ్జా
కోకా-కోలా 'ప్రాజెక్ట్ ఉన్నతి' 12 రాష్ట్రాల రైతుల జీవితాలను స్పృశించింది

తాజా వార్తలు

06:42 PM

గ్యాస్ తో నడిచే స్విఫ్ట్ మోడల్ ను ఆవిష్కరించిన మారుతి సుజుకి

06:28 PM

ఆకు పైన భారతదేశ పటాన్ని గీసిన కళాకారుడు

06:10 PM

పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్

05:39 PM

చర్చిలో అగ్ని ప్రమాదం..41 మంది సజీవ దహనం

05:34 PM

ఇండియా-పాక్ మ్యాచ్.. రేపటి నుంచే టికెట్ల విక్రయం

05:23 PM

మునుగోడులో గెలిచేది మేమే : మంత్రి జగదీశ్ రెడ్డి

04:52 PM

బ్యాంక్ రాబరీ..32 కేజీల బంగారం చోరీ

04:32 PM

ఆ లాకర్ లో నాణేలు తప్ప ఏమీ లేవు

04:12 PM

30 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో సినిమా థియేటర్ ప్రారంభం

03:51 PM

బాల భవన్ లో రంగవల్లులు భళా..ముగ్గులేసి అలరించిన చిన్నారులు

03:44 PM

కందిపప్పు పై కేంద్రం కీలక సూచనలు

03:40 PM

కోర్టులో భార్య గొంతు కోసిన భర్త

03:36 PM

జబర్దస్త్ లో నా పై పంచులు నచ్చడం లేదు : అనసూయ

02:35 PM

వీఎల్సీ మీడియా ప్లేయర్ పై నిషేధం..!

01:45 PM

విశాఖపట్నంలో కొనసాగుతున్న అగ్నివీర్‌ల నియామకం

01:35 PM

హ్యారీ పోటర్‌ రచయిత్రిని చంపుతామంటూ బెదిరింపు

01:27 PM

జూరాలకు కొనసాగుతున్న వరద..38 గేట్లు ఎత్తివేత

01:17 PM

తిరంగా వాటర్ ఫాల్స్ వీడియో వైరల్

01:04 PM

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

12:45 PM

‘తిరంగా సైకిల్ యాత్ర’ను అభినందించిన స్పీకర్‌ పోచారం

12:44 PM

బైక్ పై నుంచి పడ్డ బీజేపీ నేత స్వామి గౌడ్

12:33 PM

విమానాశ్రయంలో కాల్పుల కలకం

12:27 PM

యాదాద్రికి పోటెత్తిన భక్త జనం

12:26 PM

అంగన్ వాడీ ఉద్యోగుల అర్హతల్లో మార్పులు

12:18 PM

ప్రమాదంలో అందవెళ్లి బ్రిడ్జి

12:13 PM

ఏపీలో ఉక్కు సత్యాగ్రహ దీక్ష ప్రారంభం

12:07 PM

గోల్కొండ పరిసరాల్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

12:05 PM

రేపు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు

11:50 AM

కుండలో నీళ్లు తాగాడని బాలుడిని చితక్కొట్టి చంపిన ఉపాధ్యాయుడు

11:44 AM

రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్సీ మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.