Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వాషింగ్‌ మెషీన్ల మ్యాటిక్‌ లిక్విడ్‌ డిటెర్జంట్‌ను విడుదల చేసిన టైడ్‌ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Nov 28,2022

వాషింగ్‌ మెషీన్ల మ్యాటిక్‌ లిక్విడ్‌ డిటెర్జంట్‌ను విడుదల చేసిన టైడ్‌

నవతెలంగాణ హైదరాబాద్: ప్రపంచంలో నెంబర్‌ 1 డిటర్జెంట్‌ టైడ్‌, ఇటీవలనే తమ పూర్తి సరికొత్త టైడ్‌ మ్యాటిక్‌ లిక్విడ్‌ను విడుదల చేసింది. మరీ ముఖ్యంగా టాప్‌ లోడ్‌ మరియు ఫ్రంట్‌ లోడ్‌ వాషింగ్‌ మెషీన్ల కోసం దీనిని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.  టైడ్‌ మ్యాటిక్‌ లిక్విడ్‌ యొక్క సుపీరియర్‌ లిఫ్ట్‌ అండ్‌ లాక్‌ టెక్నాలజీ  అత్యంత కఠినమైన మరకలను తొలగిస్తుంది. అదే సమయంలో వస్త్రాల రంగు తొలగించదు. బహుళ ఉతుకుల తరువాత ఆ వస్త్రాల రంగు ఆకర్షణీయంగా ఉంచేలా చేస్తూనే మరింత మెరుగైన ఉతుకు అందిస్తుంది. టైడ్‌ మ్యాటిక్‌ లిక్విడ్‌ జోడింపుతో  టైడ్‌ యొక్క పోర్ట్‌ఫోలియో ఉత్పత్తులలో విస్తృత శ్రేణి డిటర్జెంట్లు చేరాయి. వీటిలో పౌడర్లు, పాడ్స్‌ కూడా భాగంగా ఉన్నాయి. ప్రతి ఒక్కదానినీ విభిన్నమైన వినియోగదారుల గృహావసరాలను  తీర్చే రీతిలో రూపొందించారు.
        ఎక్కువ మందిలో కనిపించే అతిపెద్ద ఆందోళన ఏమిటంటే తరచుగా వస్త్రాలు ఉతికితే వాటి  రంగు  పోవడంతో పాటుగా తెల్లటి వస్త్రాల రంగు కూడా మారుతుందని. అంతేకాదు , తరచుగా తమ వస్త్రాలపై పడిన కఠినమైన మరకలు పోగొట్టుకునేందుకు గృహ చిట్కాలు వినియోగించడం లేదా మరక ఉన్న చోట పదే పదే ఉతకడం వల్ల ఆ వస్త్రాలు త్వరగా పాడవడం జరుగుతుంది. రోజువారీ వాడే వస్త్రాలు లేదా ఖరీదైన వస్త్రాలైనా సరే టైడ్‌ మ్యాటిక్‌ లిక్విడ్‌ ఈ సమస్యలన్నింటికీ తగిన పరిష్కారాలను  చూపుతుంది. అంతేకాదు , రంగుల పట్ల  మృదువుగానూ వ్యవహరిస్తుంది.

అంతేకాదు, తరచుగా ఉపశమనం కోసం వెదుకుతూ తమ ఖరీదైన వస్త్రాలపై పడిన కఠినమైన మరకలు పొగొట్టుకోవాలనుకునే వారికి వారి వస్త్రాల రంగు పోగొట్టకుండానే తగిన పరిష్కారాలనూ అందిస్తుంది. టైడ్‌ మ్యాటిక్‌ లిక్విడ్‌  పలుమార్లు ఉతికిన తరువాత కూడా  వస్త్రాల రంగులను కాపాడటంతో పాటుగా మరకలనూ తొలగిస్తుంది.
           పీ అండ్‌ జీ ఇండియా చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ మరియు వైస్‌ ప్రెసిడెంట్‌– ఫ్యాబ్రిక్‌ కేర్‌ శరత్‌ వర్మ మాట్లాడుతూ ‘‘అసాధారణ క్లీనింగ్‌, ఆహ్లాదకరమైన లాండ్రీ అనుభవాలను విభిన్నమైన వాష్‌ కండీషన్స్‌  , గార్మెంట్స్‌ వ్యాప్తంగా అందించాలని టైడ్‌ కోరుకుంటుంది. అది అత్యధిక మెరుపు కలిగిన శ్వేత వస్త్రాలు, మరకల తొలగింపు లేదా శుభ్రమైన మరియు ప్రకాశవంతమైన రంగులు ఏదైనా మెరుగైన అనుభవాలను టైడ్‌  అందించాలనుకుంటుంది. ప్రపంచంలో నెంబర్‌ 1 డిటర్జెంట్‌ బ్రాండ్‌ టైడ్‌.  ఇప్పుడు నూతన టైడ్‌ మ్యాటిక్‌ లిక్విడ్‌ డిటర్జెంట్‌ను రంగులు పోకుండానే కఠినమైన మరకలను పోగొట్టే రీతిలో తీర్చిదిద్దాము. మెషీన్‌ లోపల అసాధారణ స్టెయిన్‌ రిమూవల్‌గా తీర్చిదిద్దిన ఈ మ్యాటిక్‌ లిక్విడ్‌ సుదీర్ఘకాలం తాజా దనాన్ని వస్త్రాలకు అందిస్తుంది.  తమ మెషీన్‌లో అత్యద్భుతమైన  పరిశుభ్రత కావాలనుకునే వారు ఖచ్చితంగా ప్రయత్నించాల్సిన డిటర్జెంట్‌ లిక్విడ్‌ ఇది’’ అని అన్నారు.
             ఏ ఒక్కరూ కూడా రంగులు వెలిసి, కాంతి విహీనంగా ఉన్న వస్త్రాలను ధరించాలని కోరుకోరు. మరీ ముఖ్యంగా ఖరీదైన వస్త్రాలు. వస్త్రాల నుంచి  అతి కఠినమైన మరకలను తొలగించడం ప్రజలకు ఆందోళనగా పరిణమిస్తుంటుంది. మరల మరల వస్త్రాలు ఉతకడం లేదా గృహ చిట్కాలను  పదే పదే వాడడం వల్ల  మరకలు తొలగిపోవచ్చేమో కానీ వస్త్రాలు కూడా కాంతి విహీనంగా తయారవుతాయి. టైడ్‌ మ్యాటిక్‌ లిక్విడ్‌ ఈ కఠినమైన మరకలతో పోరాడుతుంది. మెషీన్‌ లోపలే ఇది ఆ మరకలతో  పోరాడి రంగులు కాంతి విహీనంకాకుండా కాపాడతాయి. అదే సమయంతో వస్త్రాలకు తాజా, స్వచ్ఛమైన అనుభవాలు అందిస్తాయి.
        తాము చేసే ప్రతి కార్యక్రమాన్ని వినియోగదారులే లక్ష్యంగా చేసే టైడ్‌, తమ ఆవిష్కరణ మరియు అభివృద్ధిని కొనసాగిస్తుంది. లాండ్రీ కేర్‌ సంరక్షణలో  హద్దులను అధిగమించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా టైడ్‌ ప్రసిద్ధి చెందింది. ఉదాహరణకు, టైడ్‌ ఇప్పుడు స్పేస్‌ యాక్ట్‌ అగ్రిమెంట్‌ను నాసాతో చేసుకుంది. తద్వారా అంతరిక్షంలో వినియోగించేందుకు లాండ్రీ పరిష్కారాలు, సాంకేతికతను అభివృద్ధి చేయనున్నారు. టైడ్‌ మ్యాటిక్‌ లిక్విడ్‌ దేశవ్యాప్తంగా ఎంపికచేసిన స్టోర్లు ఈ–కామర్స్‌ వెబ్‌సైట్‌ల వ్యాప్తంగా లభ్యమవుతుంది. దీనిని టాప్‌ లోడ్‌ మరియు ఫ్రంట్‌ లోడ్‌ కోసం డిజైన్‌ చేయడం జరిగింది.ఇది 850 మిల్లీ లీటర్లు మరియు 2.2 లీటర్లలో లభ్యమవుతుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

డ్రీమ్ టీమ్ నెక్ట్స్ ఎడిషన్‌ను ప్రకటించిన ప్రిప్‌ల్యాడర్
అదానీపై ఆరోపణలు వాస్తవమే
గ్యారెంటీడ్‌ రిటర్న్‌ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా అత్యధికంగా 7.5% రాబడులు
కీరన్ పోలార్డ్‌కు బౌలింగ్ చేసేందుకు వేచి చూస్తున్నా
యువ భారత ఆకాంక్షలను పటిష్ఠం చేసిన కేఈఐ వైర్స్ అండ్ కేబుల్స్
జాతీయ అప్రెంటిస్‌ అవగాహన వర్క్‌షాప్‌ను నిర్వహించిన ఎంఎస్‌డీఈ
ప్రపంచ వృద్థి 1.9 శాతమే..!
మరో రెండు టెక్‌ కంపెనీల్లో ఉద్వాసనలు
ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు మెరుగైన ఆదాయం
రెట్టింపైన ఇండియన్‌ బ్యాంక్‌ లాభాలు
ఇండియాలో తయారుచేసిన మైలో (MYLO) బట్ట డైపర్లు
హెడ్‌ - ఈక్విటీస్‌గా మనీష్‌ గున్వానీని నియమించిన ఐడీఎఫ్‌సీ ఏఎంసీ
గూగుల్‌లో బోనస్‌ల తగ్గింపు
విస్తరణపై స్టెల్లా మోటో దృష్టి
కావేరీ సీడ్స్‌కు రూ.38 కోట్ల లాభాలు
సంక్షోభంలో ట్విట్టర్‌
15 రోజులకు ఓ కొత్త విమానం
అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్, ఇండియా హెడ్‌గా అనురాగ్ గుప్తా
ఐసిఐసిఐ బ్యాంక్‌తో భాగస్వామ్యం చేసుకున్న టాటా మోటార్స్
భారతదేశ వ్యాప్తంగా తమ విస్తరణ ప్రణాళికలను వెల్లడించిన స్టెల్లా మోటో
హైదరాబాద్‌లో కాల్‌ ఆఫ్‌ ద బ్లూ వీకెండ్‌ కార్యక్రమం
ఆర్వి విశ్వవిద్యాలయము మెరిట్ స్కాలర్షిప్స్ కొరకు రూ.10 కోట్లు
ఎంఇఐటివై భాగస్వామ్యం ద్వారా ‘ఒప్పో‘ గ్రామీణ మహిళలను ‘సైబర్ సాంగినీస్’
యూఎస్‌లో భారత టెకీలకు గడ్డుకాలం
భారీ అప్పులపై కేంద్రం దృష్టి
'కెరీర్ టాక్స్' వెబ్‌నార్‌ని హోస్ట్ చేస్తున్న గ్రేట్ లెర్నింగ్
జాతీయ అప్రెంటిస్‌షిప్‌ అవగాహన వర్క్‌షాప్‌లను నిర్వహించనున్న ఎంఎస్‌డీఈ
 ‘ఎడ్యుకేషన్‌ యాజ్‌ యాన్‌ ఈక్వలైజర్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌’ ప్రారంభించిన సింక్రోనీ
బ్రీత్‌ఫ్రీ యాత్రా- దేశవ్యాప్తంగా శ్వాస సంబంధిత సంరక్షణ అందుబాటులో వృద్ధి
ఆంధ్రప్రదేశ్‌లో తమ నెట్‌వర్క్‌ను విస్తరించిన ఫోక్స్‌వేగన్‌ ఇండియా..

తాజా వార్తలు

09:44 PM

మామ వేధింపులు..అల్లుడు ఆత్మహత్య

09:37 PM

ఆ సంతృప్తితోనే మా ఫాదర్ కాలం చేశారు : డైరెక్టర్ బాబీ

09:34 PM

అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలపై హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ క్లారిటీ

09:31 PM

జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో అంత‌ర్ రాష్ట్ర పొట్టేళ్ల పందెం..

08:48 PM

తారకరత్నను ఐసీయూ అబ్జర్వేషన్ లో ఉంచారు : చంద్రబాబు

08:38 PM

వచ్చే బడ్జెట్‌లో బకాయిలన్నీ క్లియర్ చేయాలి: ఉత్తమ్

08:35 PM

విషమంగానే తారకరత్న పరిస్థితి..ఆస్పత్రికి చేరుకున్న చంద్రబాబు

08:18 PM

స్త్రీలు సరైన వయసులోనే గర్భం దాల్చాలి : అసోం ముఖ్యమంత్రి

08:15 PM

రిపబ్లిక్‌ డే రోజు దారుణం..బాలికపై సాముహిక లైంగికదాడి

08:03 PM

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన..భారీగా కేసులు నమోదు

08:01 PM

తారకరత్నకు కొనసాగుతున్న అత్యవసర చికిత్స..

07:59 PM

గుండెపోటుతో కేంద్ర మంత్రి తమ్ముడి కన్నుమూత..

04:58 PM

మరో కొత్త సర్వీస్‌కు శ్రీకారం చుట్టిన టీఎస్‌ఆర్టీసీ..

04:48 PM

తారకరత్న ఆరోగ్యంపై స్పందించిన కల్యాణ్‌ రామ్‌..

04:18 PM

హిమాయ‌త్‌న‌గ‌ర్‌లో కుంగిన రోడ్డు.. ట్రాఫిక్ జామ్‌

03:56 PM

పోలీసుల దాడిలో నల్లజాతీయుడు మృతి..

03:29 PM

సీబీఐ విచారణకు హజరైన.. ఎంపీ అవినాష్

03:18 PM

హైదరాబాద్‌లో కొత్త రకం జ్వరం.. ‘క్యూ ఫీవర్’ అలర్ట్

03:02 PM

విషమంగా తారకరత్న ఆరోగ్యం..

02:47 PM

సమ్మె వాయిదా వేసుకున్న బ్యాంకు యూనియన్లు..

02:27 PM

ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు సరికొత్త రికార్డు..

02:13 PM

డిప్రెషన్‌తో డాక్టర్.. బెంజ్ కారుకు నిప్పు

01:55 PM

దేశవ్యాప్తంగా బ్యాంక్ సమ్మె వాయిదా : యూఎఫ్‌బీయూ

01:38 PM

పదవీ విరమణ వయస్సుపై ఫేక్ జీవో.. ప్రభుత్వం సీరియస్‌

01:21 PM

స్వామి మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం..

01:09 PM

శంషాబాద్ ఎయిర్‌ పోర్టు.. విమాన ల్యాండింగ్‌లో గందరగోళం

12:33 PM

టీ20ల్లో చెత్త రికార్డు మూటగట్టుకున్న అర్ష్ దీప్ సింగ్

12:26 PM

సీబీఐకి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ

12:17 PM

కుప్ప కూలిన చార్టర్డ్ విమానం..

12:14 PM

వైఎస్‌ విజయమ్మతో అవినాష్‌రెడ్డి సమావేశం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.