Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అకడెమియా భాగస్వామ్యంపై నిర్మించబడిన ఐబీసీ 2022–23 కాంటినమ్‌ ఆల్ట్‌ హ్యాక్‌ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Nov 29,2022

అకడెమియా భాగస్వామ్యంపై నిర్మించబడిన ఐబీసీ 2022–23 కాంటినమ్‌ ఆల్ట్‌ హ్యాక్‌

హైదరాబాద్ : వెబ్‌ 3.0 మరియు ఐబీసీ కాంటినమ్‌ 2022ఉ23 ఆధారంగా నిర్వహించిన ఐబీసీ ఆల్ట్‌ హ్యాక్‌ఉ హైదరాబాద్‌ ఎడిషన్‌ ముగింపు వేడుకలను నేడు హైదరాబాద్‌లోని టీఉహబ్‌ 2.0లో నిర్వహించారు. ఈ హ్యాక్‌ఫెస్ట్‌ను టెక్‌ మహీంద్రా, తెలంగాణా అకాడమీ ఆఫ్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌) మరియు కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీస్‌ (సీఐఐ) సహకారంతో ఐబీసీ నిర్వహించింది. నవంబర్‌ 23 నుంచి 28నవంబర్‌ 2022 వరకూ హ్యాకథాన్‌ను, టెక్‌ మహీంద్రా లెర్నింగ్‌ క్యాంపస్‌లో నిర్వహించగా, ముగింపు వేడుక టీ హబ్‌లో నవంబర్‌29న జరిగింది. భారతదేశంలో అతి పెద్ద వెబ్‌ 3.0 హ్యాకథాన్‌లలో ఒకటిగా ఐబీసీ ఆల్ట్‌ హ్యాక్‌ నిలిచింది. ఈ హ్యాకథాన్‌ ముగింపు సమావేశంలో సీఐఐ తెలంగాణా , డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ స్టార్టప్స్‌ కో ఉఛైర్మన్‌ రామకృష్ణ మాట్లాడుతూ టాస్క్‌, సీఐఐ భాగస్వామ్యంతో ఐబీసీ మీడియా నిర్వహించిన శిక్షణ కార్యక్రమం ఉచిత విద్య, సర్టిఫికేషన్‌ పొందాలనుకునే విద్యార్థులకు అపూర్వ అవకాశంగా నిలిచింది. దీనిద్వారా వారు ప్రాజెక్ట్‌ అనుభవం పొందడంతో పాటుగా వెబ్‌ 3.0 టెక్నాలజీస్‌పై మెరుగైన మార్గనిర్దేశకత్వమూ పొందారు. అని అన్నారు ఈ హ్యాకథాన్‌లో 300కు పైగా విద్యార్ధి డెవలపర్లు పాల్గొనడంతో పాటుగా ప్రాబ్లమ్‌ స్టేట్‌మెంట్స్‌పై పనిచేశారు. తొమ్మిదిరోజుల పాటు జరిగిన ఈ వెబ్‌ 3.0 హ్యాకథాన్‌లో పలువురు నిపుణుల చేత ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమాలూ జరిగాయి. ఈ నిపుణులలో మోరాలిస్‌ నుంచి శివమ్‌, వెబ్‌ 3.0 ఫౌండేషన్‌ నుంచి డాక్టర్‌ రాధాకృష్ణ దాసరి బీ వెబ్‌ 3 నిపుణులు సెల్వరాజు, ఐబీసీ మీడియా సీఓఓ ప్రవీణ్‌ ఠాకూర్‌ ఉన్నారు. ఐబీసీ మీడియా సీఈఓఉఫౌండర్‌ అభిషేక్‌ పిట్టి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మిలియన్‌ల మంది డెవలపర్లకు అవగాహన కల్పించేందుకు స్కిల్‌ఉఏఉథాన్‌ శీర్షికన హ్యాకథాన్‌ కోసం నూతన నమూనాగా వెబ్‌ 3.0 కోసం ప్రతిభావంతులను సృష్టించేందుకు , తెలంగాణా నుంచి ప్రపంచానికి తీసుకువెళ్లే కొత్త ప్రోగ్రామ్‌ను మేము రూపొందిస్తున్నాము్ణ్ణ అని అన్నారు. ఐబీసీ నిర్వహించిన ఈ హ్యాకథాన్‌ను విజయవంతంగా తెలంగాణాలో 700 పాఠశాలల వ్యాప్తంగా నిర్వహించామని దాదాపు 20వేల మంది విద్యార్థులు హైబ్రిడ్‌ ఆన్‌లైన్‌ఉఆఫ్‌లైన్‌ ఫార్మాట్‌లో నమోదు చేసుకున్నారని వెల్లడించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అధునాతన విద్యుత్ వ్యవస్థ కర్మాగారాన్ని ప్రారంభించిన్న హిటాచీ ఎనర్జీ
జెఈఈ మెయిన్స్‌లో 99 కు పైగా పర్సంటైల్‌ను సాధించిన హైదరాబాద్ ఆకాష్‌బైజూస్‌ విద్యార్థులు
ఈ చొరవ కార్యక్రమాన్ని ప్రారంభించింన్న షియోమీ
ఈవీ డెలివరీలను ప్రారంభించిన టాటా మోటార్స్!
ఈ–ప్రిక్స్‌ కోసం పూర్తిగా సిద్ధమైన మసెరాటీ ఎంఎస్‌జీ రేసింగ్‌
జెఈఈ మెయిన్స్‌ 99 పైగా పర్సంటైల్‌ను సాధించిన కరీంనగర్‌ ఆకాష్‌బైజూస్‌ విద్యార్థులు
హిందీలో కోర్సులు ప్రారంభించిన యుడెమీ బిజినెస్
విజయవంతంగా ముగిసిన ప్లాస్ట్‌ఇండియా 2023
భారతదేశంలో ఈ-మొబిలిటీని ప్రోత్సహిస్తు‌న్న‌ ఎథర్‌ ఎనర్జీ
భార‌త్‌లో విడుద‌లైన పోకో ఎక్స్‌5 ప్రో స్మార్ట్‌ఫోన్
అందుబాటు ధరల్లోని విద్యుత్‌ మోటర్‌సైకిల్‌
పెన్నార్‌ లాభాలు రెట్టింపు
చౌక ధరలో ఇవి మోటార్‌ సైకిల్‌
పిఎన్‌బి 'ఎంఎస్‌ఎంఇ మీట్‌'
జీబ్రానిక్స్‌ స్మార్ట్‌వాచ్‌ ఆవిష్కరణ
ఆరేండ్లలో 3,552 విదేశీ కంపెనీల మూత
విదేశాల్లోనూ ఫోన్‌పే సేవలు
ఐడీఎఫ్‌సీ ఎంఎఫ్‌ నుంచి కొత్త ఫండ్‌
15 శాతం మార్కెట్‌ వాటా లక్ష్యం
బోయింగ్‌లో 2వేల మందిపై వేటు..!
విద్యుదుత్పత్తిలో ఉద్గారాలను తగ్గించాలి
డాక్టర్‌ ప్రతాస్‌ సీ రెడ్డి పుట్టినరోజు..మొక్కలను నాటేందుకు
మింత్రా బ్రాండ్ రాయబారుల సమూహంలో చేరిన తమన్నా
ఇండెక్స్‌ ఫండ్‌ను విడుదల చేసిన ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌..
నూతన కేంబ్రిడ్జ్‌ బ్లెండెడ్‌ లెర్నింగ్‌ రిసోర్శెస్‌..ఐఈఎల్‌టీఎస్‌ కోసం
గ్రీన్‌కో హైదరాబాద్ ఇ-ప్రిక్స్ ప్రారంభోత్సవానికి జాగ్వార్ TCS రేసింగ్
హైదరాబాద్‌లో Electrolux రెండు ప్రత్యేకమైన బ్రాండ్ ఔట్‌లెట్స్ ప్రారంభం
అమెజాన్ వాలంటైన్స్ డే స్టోర్ తో ప్రేమ సీజన్
బిజ్‌ఖాతాను ప్రారంభించిన ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌
అదానీ వ్యవహారం సెబీకి ఎరుక

తాజా వార్తలు

05:51 PM

మరి కొద్ది గంటల్లో ఎస్‌ఎస్‌ఎల్‌వీ – డీ2 ప్రయోగం..

05:31 PM

ఎమ్మెల్యే రాజా సింగ్ కు త్రుటిలో ఘోర ప్రమాదం..

05:27 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు విద్యార్థులు మృతి

05:07 PM

తొలి రోజు ముగిసిన ఆట..రోహిత్ అర్ధ సెంచరీ

04:44 PM

సీఎం కేసీఆర్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ..

04:30 PM

పెండ్లి రోజే కల్యాణ లక్ష్మి చెక్కులు : మంత్రి గంగుల

04:18 PM

మైన‌ర్ వ‌ద్ద 15 కేజీల హెరాయిన్ పట్టివేత‌..

04:08 PM

పోలీసుల ఆధీనంలో ఉన్న వాహనాల వివరాలను వెబ్ సైట్ లో ఉంచాం

04:04 PM

వరి పంటలు ఎండుతున్నాయి..

04:04 PM

బాంబుల‌తో పేల్చేయాల‌న‌డం కాంగ్రెస్ విధానామా..కేటీఆర్ ఫైర్

04:03 PM

మృతుడి కుటుంబానికి కంసాల ఆర్థిక సాయం

04:01 PM

బడ్జెట్ లో ఏకకాలంలో రుణమాఫీకి నిధులు పెంచాలి

03:55 PM

ఆ ఎమ్మెల్యేలపై డీజీపీకి ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి

03:54 PM

టెస్టుల్లో అరుదైన రికార్డు సాధించిన అశ్విన్‌..

03:52 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

03:28 PM

భార్య మృతదేహాన్ని భుజంపై మోసిన వ్యక్తి..స్పందించిన పోలీసులు

04:04 PM

దారుణమైన ఘటన..కన్నతల్లి తల, మొండెం వేరు చేశాడు

03:03 PM

177 పరుగుకు ఆసీస్ ఆలౌట్..

02:53 PM

ఏపీ సీఎం జగన్ తో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ భేటీ

02:37 PM

ఆస్ట్రేలియా స్కోరు..174/8

02:19 PM

ట్విటర్‌లో బ్లూ సర్వీసులకు..ప్ర‌త్యే‌క‌ ఛార్జీలు

01:59 PM

తెలంగాణకు పసిడి పతకం..

01:50 PM

మసీదులో మహిళల నమాజ్‌కు అభ్యంతరం లేదు..

01:26 PM

రేపు సుప్రీంకోర్టులో అదానీ వ్యవహారంపై విచారణపై..

01:19 PM

శాస‌న‌మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుదల..

01:08 PM

ఎమ్మెల్సీల ఎన్నికల‌ షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ..

12:52 PM

పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో బీఆర్ఎస్‌, ఆప్ నిర‌స‌న..

12:45 PM

కశ్మీర్‌ ఫైల్స్ సినిమాపై ప్రకాశ్‌రాజ్‌ సంచలన వ్యాఖ్యలు.

12:38 PM

సైనికాధికారులతో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ భేటి

12:32 PM

చిత్రా రామ‌కృష్ణకు బెయిల్ మంజూరీ..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.