Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఇంజనీర్లను హైర్ చేసుకొనున్న శామ్సంగ్ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Nov 30,2022

ఇంజనీర్లను హైర్ చేసుకొనున్న శామ్సంగ్

హైదరాబాద్: భారతదేశపు అతి పెద్ద వినియోగదారులు ఎలక్ట్రానిక్ బ్రాండ్ సామ్సంగ్, భారతదేశవ్యాప్తంగా, సామ్సంగ్ R&D ఇనిస్టిట్యూట్ బెంగుళూరు, సామ్సంగ్ R&D ఇనిస్టిట్యూట్ నోయిడా, సామ్సంగ్ R&D ఇనిస్టిట్యూట్ ఢిల్లీ మరియు బెంగుళూరులోని సామ్సంగ్ సెమీకండక్టర్ ఇండియా రీసెర్చ్ సంస్థలతో సహా  తన R&D సంస్థల కోసం దాదాపు 1,000 ఇంజనీర్లను భర్తీ చేసుకునేందుకు ప్లాన్ చేస్తోంది. 2023లో ఈ యువ ఇంజనీర్లు పనిలో చేరి, కృత్రిమ మేథస్సు, మెషీన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఇమేజ్ ప్రొసెసింగ్, IoT, కనెక్టవిటీ, క్లౌడ్, బిగ్ డాటా, బిజినెస్ ఇంటెలిజెన్స్, ప్రెడిక్టివ్ అనాలసిస్, కమ్యూనికేషన్ నెట్వర్కులు, చిప్ పై సిస్టమ్ (SoC) మరియు స్టోరేజ్ సొల్యూషన్లు వంటి కొత్త తరపు సాంకేతికపరిజ్ఞానాల పై పని చేస్తారు.
             సామ్సంగ్, కంప్యూటర్ సైన్స్ మరియు అనుబంధ శాఖలు (AI/ML/కంప్యూటర్ విజన్/VLSI మొదలైనవి), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఇనుస్ట్రమెంటేషన్, ఎంబెడెడ్ సిస్టమ్స్ మరియు కమ్యూనికేషన్ నెట్వర్కుల వంటి పలు విభాగాల నుండి ఇంజనీర్లను భర్తీ చేసుకుంటుంది. అంతే కాక, మేథమ్యాటిక్స్ & కంప్యూటింగ్ మరియు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ విభాగాల నుండి కూడా సామ్సంగ్ ఉద్యోగులను భర్తీ చేసుకుంటుంది.  “సామ్సంగ్ వారి R&D సెంటర్లు, భారతదేశపు అగ్రగామి ఇంజనీరింగ్ సంస్థల నుండి కొత్త నిపుణులను భర్తీ చేసుకోవాలని, తద్వారా ఆవిష్కరణలు మరియు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల పై వారి ఏకాగ్రచిత్తాన్ని బలోపేతం చేసేందుకు  సంకల్పించాయి. ఈ సరికొత్త నిపుణులు, భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రజల జీవితాలను సౌభాగ్యవంతం చేసే ఆవిష్కరణలతో సహా నవీన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానాలు, ఉత్పత్తులు మరియు డిజైన్ల కోసం కృషి చేస్తారు. డిజిటల్ ఇండియాను శక్తివంతం చేయాలన్న మా సంకల్పం దీనితో మరింత పురోభివృద్ధి చెందుతుంది,” అని సమీర్ వాథ్వాన్, హెడ్, హ్యూమన్ రిసోర్సెస్, సామ్సంగ్ ఇండియా అన్నారు.
            ఈ హైరింగ్ సీజన్లో సామ్సంగ్ R&D సెంటర్లు దాదాపు 200 మంది ఇంజనీర్లను, అగ్రశ్రేణి ఐఐటిలైన ఐఐటి మద్రాసు, ఐఐటి ఢిల్లీ, ఐఐటి హైదరాబాద్, ఐఐటి బాంబే, ఐఐటి రూర్కీ, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి కాన్పూర్, ఐఐటి గువాహటి మరియు ఐఐటి బిహెచ్యు, ఇంకా ఇతర ఇనిస్టిట్యూట్లనుండి ఉద్యోగాల్లోకి భర్తీ చేసుకుంటాయి. ఐఐటిలు మరియు ఇతర అగ్రశ్రేణి ఇనిస్టిట్యూట్లకు చెందిన విద్యార్ధులకు ఈ సెంటర్లు 400లకు పైగా ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్లు (పిపిఒలు) కూడా ఆఫర్ చేశాయి. భారతదేశంలోని సామ్సంగ్ రీసెర్చ్ సెంటర్లు, మల్టీ-కెమేరా సొల్యూషన్లు, టెలివిజన్లు, డిజిటల్ అప్లికేషన్లు, 5G, 6G మరియు అల్ట్రా వైడ్బ్యాండ్ వైర్లెస్ కమ్యూనికేషన్ల ప్రోటోకాల్ వంటి రంగాల్లో 7,500లకు పైగా పేటెంట్ల కోసం దాఖలు చేసుకున్నాయి. వీటిలో చాలా పేటెంట్లను సామ్సంగ్ ఫ్లాగ్షిప్ గెలాక్సీ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్వాచ్లు, నెట్వర్క్ ఉపకరణాలు మరియు డిజిటల్ అప్లికేషన్లు, ఇతర వస్తువులలో వాణిజ్యీకరించటమైనది. కొన్నేళ్ళుగా,  భారతదేశంలోని సామ్సంగ్ R&D సెంటర్లు మేథోహక్కుల కోసం ఫైలింగ్ చేసే పటిష్టమైన సంస్కృతిని నిర్మించాయి. ఉదాహరణకు, సామ్సంగ్ R&D ఇనిస్టిట్యూట్, బెంగుళూరులో పేటెంటు (మేథోహక్కుల) కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో చాలామంది, 5G, AI, ML, IoT, కెమేరా & విజన్ టెక్నాలజీల వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో తొలిసారి ఆవిష్కరణలు చేసినవారు. దీనితో, R&D సెంటర్, భారతదేశంలో జరిపిన ఆవిష్కరణల కోసం పేటెంటు కోసం దాఖలు చేసుకున్న అగ్రగామి పేటెంట్ ఫైలర్గా ఆవిర్భవించింది, భారతదేశంలో మొదటిసారి ఫైల్ చేసింది, మరియు  2021 & 2022 నేషనల్ ఐపి అవార్డును కూడా గెలుచుకున్నది.
సామ్సంగ్ న్యూస్రూమ్ లింక్ : శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ కం. లిమిటెడ్ను గురించి
శామ్సంగ్ ప్రపంచానికి ప్రేరణనిస్తుంది, మార్పులను కలిగించే ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానాలతో భవిష్యత్తుకు రూపకల్పన చేస్తుంది. టివిలు, స్మార్ట్ఫోన్లు, ధరించగల ఉపకరణాలు, టాబ్లెట్లు, డిజిటల్ ఉపకరణాలు, నెట్వర్క్ సిస్టమ్లు మరియు మెమొరీ, సిస్టమ్ ఎల్ఎస్ఐ, ఫౌండ్రీ మరియు ఎల్ఇడి సొల్యూషన్ల ప్రపంచాన్ని సంస్థ పునర్నిర్వచిస్తోంది. శామ్సంగ్ ఇండియాను గురించి తాజా వార్తల కోసం దయచేసి శామ్సంగ్ ఇండియా న్యూస్రూమ్ను http://news.samsung.com/in వద్ద సందర్శించండి. హిందీ కొరకు, శామ్సంగ్ న్యూస్రూమ్ భారత్ను https://news.samsung.com/bharat వద్ద సందర్శించండి. @SamsungNewsIN వద్ద మీరు మమ్ములను ట్విట్టర్ పై అనుసరించవచ్చు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆరేండ్లలో 3,552 విదేశీ కంపెనీల మూత
విదేశాల్లోనూ ఫోన్‌పే సేవలు
ఐడీఎఫ్‌సీ ఎంఎఫ్‌ నుంచి కొత్త ఫండ్‌
15 శాతం మార్కెట్‌ వాటా లక్ష్యం
బోయింగ్‌లో 2వేల మందిపై వేటు..!
విద్యుదుత్పత్తిలో ఉద్గారాలను తగ్గించాలి
డాక్టర్‌ ప్రతాస్‌ సీ రెడ్డి పుట్టినరోజు..మొక్కలను నాటేందుకు
మింత్రా బ్రాండ్ రాయబారుల సమూహంలో చేరిన తమన్నా
ఇండెక్స్‌ ఫండ్‌ను విడుదల చేసిన ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌..
నూతన కేంబ్రిడ్జ్‌ బ్లెండెడ్‌ లెర్నింగ్‌ రిసోర్శెస్‌..ఐఈఎల్‌టీఎస్‌ కోసం
గ్రీన్‌కో హైదరాబాద్ ఇ-ప్రిక్స్ ప్రారంభోత్సవానికి జాగ్వార్ TCS రేసింగ్
హైదరాబాద్‌లో Electrolux రెండు ప్రత్యేకమైన బ్రాండ్ ఔట్‌లెట్స్ ప్రారంభం
అమెజాన్ వాలంటైన్స్ డే స్టోర్ తో ప్రేమ సీజన్
బిజ్‌ఖాతాను ప్రారంభించిన ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌
అదానీ వ్యవహారం సెబీకి ఎరుక
జనవరిలో లక్ష టెక్‌ జాబ్‌లు కట్‌
ఉత్తరాదికి జీస్వ్కేర్‌ హౌసింగ్‌ విస్తరణ
డాక్టర్‌ రెడ్డీస్‌ ఛైర్మన్‌ సతీష్‌ రెడ్డికి ఐసీటీ ఫెలోషిప్‌
జెంటిల్‌మెన్స్‌ క్రూ బై నైకా విడుదల
‘నేషనల్ ఎక్స్ ఛేంజ్ కార్నివాల్’ ను ప్రకటించిన టాటా మోటార్స్
రాయల్టీ స్లిప్పుల నిబంధనలు అతిక్రమించవద్దు: సదరన్‌ రీజనల్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌
ఫ్రాన్స్‌ న్యూక్లియర్‌ టర్బైన్లకు విడిభాగాలు
పాల ధరలను పెంచిన సిద్స్‌ ఫార్మ్‌
హైదరాబాద్‌ నుంచి 150 డైలీ డిపార్చర్లు : ఇండిగో
అత్యధిక సబ్‌స్ర్కైబర్లు గల ఆజ్‌తక్‌ యూట్యూబ్‌ ఛానెల్‌కు సీఈఓ సుపాన్‌ వోజ్‌ అభినందన
ప్యాకెట్‌కు రూ.2లు పాల ధరను పెంచిన సిద్స్‌ ఫార్మ్‌
నీట్‌ అభ్యర్థులకు ఆకాష్‌ బైజూస్‌ సెల్ఫ్‌ ఇవాల్యుయేషన్‌ టూల్‌ విడుదల
హైదరాబాద్ నుంచి 150+ డైలీ డిపార్చర్ల మైలురాయిని సాధించిన ఇండిగో
ఐటీ వసూలుకు 57 పైసలు ఖర్చు
రాణించిన ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ

తాజా వార్తలు

09:55 PM

దేశంలోనే ‘ఎలక్ట్రిఫైడ్‌’ స్టేట్‌గా తెలంగాణ : కేటీఆర్

09:42 PM

పోలీస్‌ కస్టడీలో గత ఐదేళ్లలో 669 మంది మృతి : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ

09:20 PM

అదానీని ప్రధానినే రక్షిస్తున్నాడు : రాహుల్‌ గాంధీ

08:56 PM

దేశంలో తొలిసారి తల్లిదండ్రులైన.. ట్రాన్స్‌జెండర్ జంట

08:24 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసుపై సీఎస్‌కు లేఖ రాసిన సీబీఐ..

08:05 PM

జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీయాలి..

06:55 PM

తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం..

06:21 PM

బీజేపీ ప్ర‌భుత్వం ఎందులో సక్సెస్ అంటే : మంత్రి హ‌రీశ్‌రావు

06:06 PM

05:45 PM

ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయొద్దు : స్పీకర్‌ ఓం బిర్లా

05:33 PM

హైదరాబాద్‌ లో ట్రాపిక్ ఇబ్బందులు..

04:53 PM

కొండగట్టుకు నిధులు మంజూరు చేసిన సీఎంకి రుణపడి ఉంటాం..

04:19 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్.. లాభాల్లో సూచీలు

04:09 PM

తమ్ముడిని కాపాడుకున్న ఏడేళ్ల బాలిక..

03:35 PM

వరుస భూకంపాలతో తుర్కియే.. మరోసారి 4.3 తీవ్రతతో

03:20 PM

రాజధానిగా అమరావతిపై స్పందించిన కేంద్రం..

02:59 PM

ఇక క్యూఆర్ కోడ్ తో కాయిన్స్‌..!

02:35 PM

చిన్మయానందకు మధ్యంతర ముందస్తు బెయిలు..

01:58 PM

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటికి గుండెపోటు

01:35 PM

వన్ ప్లస్ 11ఆర్ విడుదల..

01:24 PM

ఫోన్ ట్యాపింగ్‌పై దర్యాప్తు కోసం కేంద్రానికి లేఖ రాశా: కోటంరెడ్డి

01:07 PM

బాస్కెట్‌బాల్‌ ఆడుతుండగానే గుండెపోటు.. విద్యార్థి మృతి

12:56 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌..మరొకరు అరెస్టు

12:44 PM

రెపో రేటు పెంచిన ఆర్బీఐ..ఈఎంఐ మరింత చెల్లించాల్సిందే

12:41 PM

ఒంటరి మహిళలకూ పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : మంత్రి ఎర్రబెల్లి

12:13 PM

జగన్‌ అధ్యక్షతన కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్‌ భేటీ

12:16 PM

హజ్ యాత్ర చేస్తూ పాకిస్థాన్ లో అడుగు పెట్టిన భారతీయుడికి అనూహ్య స్వాగతం

11:28 AM

సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం..

11:26 AM

దేశంలోనే గొప్పపథకం కంటివెలుగు: స్పీకర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.