Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అమెజాన్ “సూపర్ వాల్యూ డేస్” క్రిస్మస్ కిరాణా ట్రీట్స్ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Dec 01,2022

అమెజాన్ “సూపర్ వాల్యూ డేస్” క్రిస్మస్ కిరాణా ట్రీట్స్

నవతెలంగాణ హైదరాబాద్: చలికాలం, క్రిస్మస్ సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో, అమెజాన్ ఫ్రెష్ పై సూపర్ వాల్యూ డేస్ సందర్భంగా డిసెంబర్ 7 వ తేదీ వరకు మీ కిరాణా సామాగ్రుల అవసరాలను తీర్చుకోండి. కిరాణా, గృహావసర సామాగ్రులు, ప్యాకేజ్ చేసిన ఆహారపదార్ధాలు, స్నాక్స్ మరియు పానీయాలు, ప్రధానాహారాలు, మరియు పెంపుడు జంతువుల కోసం కొత్తగా విడుదల చేసిన సెలక్షన్, తదితర వస్తువులను అమెజాన్ ఫ్రెష్లో షాపింగ్ చేయటం ద్వారా కస్టమర్లు 45% తగ్గింపును పొందగలుగుతారు. ప్రఖ్యాతిచెందిన బ్రాండ్లైన దావత్, కాడ్బరీ, UNIBIC, నెస్కేఫె, టాటా సంపన్న్, డెట్టాల్, పెడిగ్రీ మరియు ఆశీర్వాద్ వంటి బ్రాండ్ల నుండి తాము అభిమానించే ఆన్లైన్ షాపింగ్ డెస్టినేషన్ నుండి కొన్ని ఉత్కంఠభరితమైన ఆఫర్లతో కొత్త క్రిస్మస్ వంటలను తయారు చేసుకోండి, చలికాలాన్ని ఆస్వాదించండి.

కోటక్ బ్యాంక్ వారి డెబిట్ మరియు క్రెడిట్ కార్డులను డిసెంబర్ 1 నుండి – 3వ తేదీ వరకు, ఐసిఐసిఐ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను 2022 డిసెంబర్ 4 నుండి – 7 వరకు కనీసం INR 2,500ల లావాదేవీల పై కస్టమర్లు 10 శాతం తక్షణ తగ్గింపునుస INR  300 వరకు తగ్గింపును పొందగలుగుతారు.
పాల్గొంటున్న విక్రేతలు అందిస్తున్న కొన్ని ఆఫర్లు ఇవి:
స్నాక్లు & పానీయాలు:
    నెస్కెఫే క్లాసిక్ ఇన్స్టాంట్ పౌడర్ కాఫీ, 200గ్రా డాన్ జార్: Sఈ క్లాసిక్తో మీ రోజును ప్రారంభించుకోండి. ఇది మీ ఇంద్రియాలను మేల్కొలిపి కొత్త అవకాశాలకు తలుపులు తీస్తుంది. అగ్రశ్రేణి నురుగు నిండిన ఇన్స్టాంట్ కాఫీని ఇంటి వద్దే పొందండి; కాఫీ అంటే అభిమానించే వారు అందరూ తప్పకుండా ప్రయత్నించి తీరవలసినది. Amazon.in పై దాదాపు INR 574లకు లభిస్తుంది.
      కాడ్బరీ చాక్లెయిర్స్ గోల్డ్, 605g: లోపల కారమెల్, బయట చాకొలెటీని కలిగిన కొత్త కాడ్బరీ చాక్లెయిర్స్ను ఆస్వాదించండి. నమలగలిగిన చాక్లెట్ను కనుగొనేందుకు లోతంటా వెతుకుతూండే ప్రతి చాక్లెట్ అభిమాని కోసం. మరింత పెద్దదైన మరియు చక్కని చాక్లెట్ రుచి చూసేందుకు అర్రులు చాచండి. Amazon.in పై దాదాపు INR 188లకు లభిస్తోంది.

    చాకోబేక్స్ చాక్ పూత పూసిన కేక్లు, 126g: మిమ్మల్ని తప్పకుండా ఆశ్చర్యపరిచేట్లు చేయగల ఉత్కంఠభరితమైన కొత్త కాడ్బరీ చాక్లెచ్ చాక్ పూత పూసిన కేక్ను ఆస్వాదించండి. మీరు అభిమానించేవారితో, మిత్రులతో ఆనందకరమైన క్షణాలను కలిసి అనుభవించే లేదా మైమరపింపచేసే “నా టైమ్” సంబరం చేసుకునేందుకు చక్కగా అనువైనది. Amazon.in పై దాదాపు INR 48లకు లభిస్తోంది.
       UNIBIC కుకీలు, అసార్టెడ్ కుకీలు, 75 g (10ల ప్యాక్): మీరు మెచ్చిన UNIBIC కుకీస్ అన్నీ ఒకటేదానిలో ప్యాక్ చేయబడి ఉన్నాయి. మీ అతిథులకు, మీరు అభిమానించేవారికి పళ్ళెం నిండా సుగంధభరితమైన తినుబండారాలను అందించండి. వివిధ సుగంధాలతో కూడిన రుచికరమైన బిస్కెట్లను మీ అతిథుల కోసం పళ్ళెంలో అమర్చి ఇచ్చి, ఏ సందర్భాన్నైనా మరపురానిదిగా చేసుకోండి. Amazon.in పై దాదాపు INR 240లకు లభిస్తోంది.
అమెజాన్ ఫ్రెష్ పై కొత్తగా విడుదల చేసిన పెట్ సెలక్షన్:
    పెద్ద కుక్కలు, చికెన్ పెడిగ్రీ డ్రై ఫుడ్, చికెన్ & కూరల సువాసన, 3kg ప్యాక్:  Amazon.inపై మీ పెంపుడు జంతువులకు కావలసిన, మీరు కోరుకునే వస్తువులను పొందండి. ఆరోగ్యవంతమైన చర్మం మరియు జుట్టుకు దోహదం చేసే లైనెలీక్ ఆమ్లం, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, జింక్ కలిగిన పెడిగ్రీ వారి డ్రై కిబిల్స్ ను కొనుగోలు చేయండి. రుచికరమైన గొర్రెపిల్ల, కూర సువాసన కలిగిన పొడి డాగ్ ఫుడ్, ఇదే బొచ్చు కలిగిన మీ పెంపుడు నేస్తాలు, ఈ చలికాలంలో కోరుకునేది. Amazon పై దాదాపు INR 704లకు దీనిని కొనుగోలు చేయండి.
    పెద్ద పిల్లుల (+1 ఏళ్ళు) కోసం విస్కస్ డ్రై ఫుడ్, మహాసముద్రపు చేపల సుగంధం, 1.2kg ప్యాక్: మీ పిల్లులు ప్రేమించేదానిని ఈ సీజన్లో Amazon.in పై పొందండి. విస్కస్ కిటెన్ గ్రేవీ ఫుడ్ సంపూర్ణమైన పోషకగుణాలను మీ పిల్లులకు అందించి, మీ పెంపుడు పిల్లి దైనందిన పోషకావసరాలను అందించి ఆరోగ్యవంతమైన పెరుగుదలకు, ఆనందమైన జీవితానికి ఉపకరిస్తుంది. Amazon పై దీనిని దాదాపు 427లకు కొనుగోలు చేయండి.
 సూపర్ సేవర్ డీల్స్:
    డెట్టాల్ లిక్విడ్ హ్యాండ్వాష్ డిస్పెన్సర్ బాటిల్ పంప్ (1 కొని 1 ఉచితంగా పొందండి – ఒక్కొక్కదానికి 750ml): డెట్టాల్ లిక్విడ్ హ్యాండ్వాష్ను ఉపయోగించండి, సాధారణమైన హ్యాండ్ వాష్ సబ్బులతో పోలిస్తే 10 రెట్లు మెరుగైన సంరక్షణను కల్పించి మీ చేతులకు క్రిముల నుండి రక్షణను అందిస్తుంది. దీనిలో అదనపు మాయిశ్చరైజర్లు లభిస్తాయి, మీ చర్మం ఆరోగ్యంగా మరియు మృదువుగా ఉండే అనుభవాన్ని కలిగిస్తుంది.  Amazon పై దాదాపు INR 199లకు లభిస్తోంది.
    కాల్గేట్ మాక్స్ఫ్రెష్ 600g (150g x 4, 4ల ప్యాక్): కాల్గేట్ మాక్స్ఫ్రెష్ టూత్పేస్ట్తో తాజాదనపు శక్తిని స్విచ్ ఆన్ చేయండి. ప్రతి ఉదయం ఒక తాజా ఆరంభం కనుక ఇది మీకు తాజాదనాన్ని అందించి, రోజును మీ స్వంతం చేసుకునేందుకు సహాయపడుతుంది.  ఈ నీలపు జెల్ టూత్పేస్టులో విలక్షణమైన కూలింగ్ క్రిస్టల్స్ ఉంటాయి. అవి మీకు, బ్రష్ చేసుకునేటప్పుడు గాఢమైన చల్లదనాన్ని అందిస్తాయి. Amazon పై దాదాపు INR 330లకు లభిస్తోంది.
మీ సౌకర్యానికి అనుగుణంగా కిరాణా సామాగ్రుల కోసం షాపింగ్ చేయండి:
    టాటా టీ ప్రీమియం | బ్లాక్ టీ | 1.5కేజి: భారతీయుల వైవిధ్యభరితమైన అభిరుచులను అర్ధం చేసుకునే తేయాకు కలిగిన, దేశవ్యాప్తంగా చాయ్ని అభిమానించేవారు ఆస్వాదించి ఆనందించే వినూత్నమైన బ్లెండ్ను ఉపయోగించి తయారు చేసిన టాటా టీ ప్రీమియంతో హాయైన చలికాలపు సాయంత్రాలను ఆనందించండి. Amazon పై ఇది దాదాపు INR 493లకు లభిస్తోంది.
             దావత్ రోజానా సూపర్, ప్రకృతిసహజంగా పాతబడిన, ఘనమైన సువాసన, ప్రతిరోజు ఉపయోగించేందుకు చక్కగా అనువైన బాస్మతి బియ్యం, 5కేజి అత్యుత్తమ బాస్మతి బియ్యం దావత్ రోజానా సూపర్తో రుచికరమైన మరియు పోషణను ఇచ్చే సరళమైన బియ్యపు వ్యంజనాలను ఈ క్రిస్మస్ సీజన్ సందర్భంగా ప్రయత్నించి చూడండి. రోజూ వండుకునే పలు రకాల వంటకాల్లో ఉపయోగించుకునేందుకు వీలుగా దీనిని ప్రత్యేకంగా ప్రొసెస్ చేయటమైనది. ప్రతిరోజు తినగలిగేందుకు ఇది బాగా అనువైనది. Amazon పై ఇది INR 349లకు లభిస్తోంది.
         ఆశీర్వాద్ సెలక్ట్ షర్బతీ గోధుమపిండి, 5kg: ఆశీర్వాద్ సెలక్ట్ ఆటా ను, కేవలం అత్యధిక నాణ్యత కలిగిన గోధుమగింజలు మాత్రమే ఉపయోగించబడేలా జాగ్రత్తవహించేందుకు, మధ్యప్రదేశ్లోని రైతుల నుండే ప్రత్యక్షంగా, అత్యంత జాగ్రత్తగా ఎంపిక చేసిన షర్బతీ గోధుమ గింజలతో తయారు చేయటం జరుగుతుంది. దీనితో చేసిన రొట్టెలు ఎక్కువ సేపు మృదువుగా ఉండి, ఈ పిండిలో నీటిని పీల్చుకునే రేట్ ఎక్కువగా ఉండే కారణంగా రొట్టెలు ఎక్కువ సేపు తేమను కలిగి ఉంటాయి. Amazon పై దీనిని INR 265లకు కొనుగోలు చేయవచ్చు.
    టాటా సంపన్న్ పాలిష్ చేయని తూర్ పప్పు / కందిపప్పు, 1kg: Tటాటా సంపన్న్ వారి తూర్ పప్పు, పాలిష్ పట్టనిది. ఎందుకంటే దీనిని కృత్రిమంగా నీటితో, నూనెతో, లేదా చర్మంతో పాలిష్ చేయటం జరగదు. అందువలన పప్పులోని సద్గుణాలు, సుసంపన్నత యథాతథంగా ఉంటుంది. 5-అంచెల ప్రక్రియ కారణంగా టాటా సంపన్న్ తూర్ పప్పు గింజలు సమమైన ఆకారాన్ని, ఉత్తమమైన నాణ్యతను కలిగి ఉంటాయి, పూర్తిగా ప్రకృతిసహజమైన, అసలైన రుచిని అందిస్తాయి. టాటా సంపన్న్ వారి పప్పుధాన్యాల మైమరపించే రుచిని ఆస్వాదించండి, అద్భుతమైన భోజనం చేయండి! INR 168లకు కొనుగోలు చేయండి.
          21% పండ్లు, పప్పులు మరియు గింజలతో కెలాగ్స్ మ్యుస్లీ : మీ ఉదయాలను ఉత్సాహంగా ప్రారంభించి, రోజు కోసం సిద్ధం అవ్వండి. ఇందులో, పలుధాన్యాల సద్గుణాలు, 21శాతం పండ్లు, పప్పులు, గింజలు నిండి ఉండి, పోషణను మరియు రుచిని ఇచ్చే భోజనాన్ని తయారు చేసేందుకు ఉపకరిస్తాయి. Amazon పై దాదాపు INR 258లకు లభ్యం.
చలికాలానికి అవసరమైనవి:
          బాగా పొడిగా ఉండే చర్మం కోసం నివియా బాడీ లోషన్: పొడిగా ఉండే చలిగాలపు గాలులు కలిగించే తీవ్రమైన పొడిదనాన్ని ఎదుర్కునేందుకు అత్యుత్తమమైన బాడీ లోషన్లను ఎంపిక చేసుకోండి. నివియా బాడీ లోషన్ 48 గంటలపాటు తేమను మరియు హాయినిచ్చే పువ్వుల సుగంధంతో ప్రకృతిసహజమైన సంరక్షణను అందిస్తుంది. దాదాపు INR 234 లకు పొందండి.
        నివియా లిప్ బామ్, ఒరిజినల్ కేర్, వెండి 4.8g: మీ పెదవులను నివియా లిప్ బామ్తో తేమగా ఉండేట్లు చేసుకోండి. బాగా తేమను అందించటమే కాక, పెదవులు మృదువుగా, ఆరోగ్యంగా కనిపించేట్లు చేసేందుకు రక్షణను అందిస్తుంది. ఈ సువాసన, మెరుపు మరియు రంగులు లేని ఉత్పత్తి, ఎల్లవేళలా పెదవులను సమర్ధవంతంగా కాపాడుతుంది. Amazon పై దీనిని INR 112లకు కొనుగోలు చేయండి.
          విక్స్ వేపొరబ్ 110ml: ఈ చలికాలంలో, దగ్గునుండి ప్రభావవంతంగా హాయినిచ్చే ఉపశమనాన్ని మీ కుటుంబం అంతటికీ అందించే విక్ వేపరబ్ను ఎంచుకోండి. ఇందులో మెంథాల్, కర్పూరం మరియు యూకలిప్టస్ ఆయిల్ ఉంటాయి. ముక్కు దిబ్బడ, శ్వాస పీల్చటంలో ఇబ్బంది, దగ్గు, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి మరియు కండరాలు బిగియటం వంటి 6 లక్షణాల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. Amazon పై దీనిని దాదాపు INR 112 లకు కొనుగోలు చేయండి.
           కంఫర్ట్ మార్నింగ్ ఫ్రెష్ ఫ్యాబ్రిక్ కండిషనర్ 860 ml: కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కండిషనర్ తో మీ చలికాలపు దుస్తులను తాజాగా, సువాసనలు వెదజల్లేట్లు ఉంచుకోండి. కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కండీషనర్, దుస్తుల ఆకారాన్ని కాపాడి, ఒక రక్షణ కవచాన్ని అందించి మీ బట్టలు దీర్ఘకాలం మన్నేట్లు చేస్తుంది, ఎక్కువసార్లు ఉతకటం వలన కలిగే నష్టాన్ని నివారిస్తుంది. Amazon పై దాదాపు INR 330లకు లభిస్తోంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అమెజాన్ వెబ్ సర్వీసెస్..సైన్యం నుండి అనువాద పాఠాలు
‘మై హెల్త్‌ కేర్‌ ప్లాన్‌ ’విడుదల చేసిన బజాజ్‌ అలయన్జ్‌
కాండ్లాలోని టునా టెక్రా వద్ద ఉన్న దీన్‌దయాళ్‌ పోర్ట్‌..
సాంసంగ్ కొత్త S సిరీస్‌..గొప్ప ఆఫర్స్ కోసం ఇప్పుడే ప్రీ-రిసర్వ్ చేసుకోండి
విస్తరణ పథంలో జీస్క్వేర్‌ హౌసింగ్‌ , త్వరలో ఉత్తరభారతంలోనూ ప్లాట్‌ ప్రాజెక్టులు !
మెదక్‌లో ఐటీసి ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌ మాన్యుఫాక్చరింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ఫెసిలిటీ
నూతన ఇన్నోవా క్రిస్టా కోసం బుకింగ్స్‌ ప్రారంభించిన టయోటా కిర్లోస్కర్‌ మోటర్‌
సాంసంగ్ 5Gలో ఆసక్తికరమైన అమ్మకాలు
పన్నెండవ తరగతి విద్యార్ధుల కోసం స్కాలర్‌షిప్‌ పరీక్ష
యువతలో నైపుణ్యాలను పెంచాలి
ముగిసిన ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌
బీఎండబ్ల్యూ ఎక్స్‌1 విడుదల
కొత్త వ్యాపారాల్లోకి పీజీఐఎం
ఏజీఐ గ్రీన్‌ప్యాక్‌కు రూ.53 కోట్ల లాభాలు
డ్రీమ్ టీమ్ నెక్ట్స్ ఎడిషన్‌ను ప్రకటించిన ప్రిప్‌ల్యాడర్
అదానీపై ఆరోపణలు వాస్తవమే
గ్యారెంటీడ్‌ రిటర్న్‌ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా అత్యధికంగా 7.5% రాబడులు
కీరన్ పోలార్డ్‌కు బౌలింగ్ చేసేందుకు వేచి చూస్తున్నా
యువ భారత ఆకాంక్షలను పటిష్ఠం చేసిన కేఈఐ వైర్స్ అండ్ కేబుల్స్
జాతీయ అప్రెంటిస్‌ అవగాహన వర్క్‌షాప్‌ను నిర్వహించిన ఎంఎస్‌డీఈ
ప్రపంచ వృద్థి 1.9 శాతమే..!
మరో రెండు టెక్‌ కంపెనీల్లో ఉద్వాసనలు
ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు మెరుగైన ఆదాయం
రెట్టింపైన ఇండియన్‌ బ్యాంక్‌ లాభాలు
ఇండియాలో తయారుచేసిన మైలో (MYLO) బట్ట డైపర్లు
హెడ్‌ - ఈక్విటీస్‌గా మనీష్‌ గున్వానీని నియమించిన ఐడీఎఫ్‌సీ ఏఎంసీ
గూగుల్‌లో బోనస్‌ల తగ్గింపు
విస్తరణపై స్టెల్లా మోటో దృష్టి
కావేరీ సీడ్స్‌కు రూ.38 కోట్ల లాభాలు
సంక్షోభంలో ట్విట్టర్‌

తాజా వార్తలు

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

08:37 PM

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

08:11 PM

మహిళపై మూత్ర విసర్జన..శంకర్ మిశ్రాకు బెయిల్

08:08 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ లిరికల్ వీడియో

07:47 PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

07:21 PM

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారు : మంత్రి కేటీఆర్

07:16 PM

గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

07:14 PM

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

07:08 PM

కోర్టులో లొంగిపోయిన మోర్బీ వంతెన ఘటన నిందితుడు

06:07 PM

రైలు కింద‌ప‌డి చీఫ్ లోకో ఇన్‌స్పెక్ట‌ర్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం..

05:36 PM

కేటీఆర్ కరీంనగర్ పర్యటన ఉద్రిక్తత..

04:46 PM

ఆశారాం బాపూకి జీవితఖైదు విధించిన కోర్టు..

04:35 PM

టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ బాధ్యతల స్వీకరణ

04:23 PM

స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

04:00 PM

షూటింగ్ లో గాయపడ్డ సన్నీలియోన్..

03:49 PM

ఆర్థిక సర్వేలో ముఖ్యాంశాలు..

03:26 PM

డెక్కన్‌ మాల్‌ కూల్చివేస్తుండగా ఒక్కసారిగా కూలీన 6 ఫ్లోర్లు..

03:13 PM

తిరుమల మాఢవీధుల్లోకి దూసుకొచ్చిన కారు..

03:12 PM

ఏసీబీకి చిక్కిన ఉపాధి క‌ల్ప‌నాశాఖ అధికారులు..

03:27 PM

ఫిబ్ర‌వ‌రి 3 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు..

02:33 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను చంపుతామంటూ బెదిరింపు కాల్..

02:18 PM

రిషికేశ్ ఆశ్రమంలో విరాట్, అనుష్క..

01:47 PM

ఆగ‌స్టులో జాతీయ ద‌ళిత బంధు స‌మ్మేళ‌నం..!

03:26 PM

టాప్ 10 బిలియనీర్ల జాబితాలో స్థానం కోల్పోయిన అదానీ..

03:27 PM

మన దేశ బడ్జెట్‌పై యావత్తు ప్రపంచం దృష్టి సారించింది : మోడీ

03:27 PM

వెంటిలేటర్ పై తారకరత్న..వైరల్ అవుతున్న ఫొటో

01:09 PM

లోక్‌సభ ముందుకు ఆర్థిక సర్వే..సభ రేపటికి వాయిదా

12:51 PM

కోడికత్తి కేసు..జగన్ విచారణకు హాజరుకావాలంటూ కోర్టు ఆదేశాలు

03:27 PM

అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్ పేలి ఒకరు మృతి..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.