Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మెడిక్స్‌తో టాటా ఏఐఏ లైఫ్‌ భాగస్వామ్యం | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Dec 01,2022

మెడిక్స్‌తో టాటా ఏఐఏ లైఫ్‌ భాగస్వామ్యం

·       ట్రాన్‌శాక్షనల్‌  పేయర్‌ విధానాన్ని మించి వినూత్న పరిష్కారాలను అందించడం ద్వారా వినియోగదారులకు భాగస్వామిగా మారాలనే టాటా ఏఐఏ సంకల్పాన్ని  ఇది మరింత ముందుకు తీసుకువెళ్తుంది
నవతెలంగాణ ముంబై: భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న  జీవిత భీమా కంపెనీలలో ఒకటైన  టాటా  ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (టాటా ఏఐఏ) ఇప్పుడు దాదాపు 300 మంది  ఫిజీషియన్ల బృందంతో పాటుగా 4500 మందికి పైగా ఇండిపెండెంట్‌ వైద్య నిపుణులతో  వైద్య నిర్వహణ పరిష్కారాలను అందిస్తున్న అంతర్జాతీయ కంపెనీ మెడిక్స్‌ తో భాగస్వామ్యం చేసుకుంది. ఈ భాగస్వామ్యంతో టాటా ఏఐఏ యొక్క వినియోగదారులు స్ధానిక మరియు అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన  వైద్య నిపుణుల సలహాలతో  అతి తీవ్రమైన అనారోగ్య సమస్యలను నిర్వహించుకోగలరు. ఈ సేవలను అర్హత కలిగిన జీవిత భీమా పాలసీలను టర్మ్‌, సేవింగ్స్‌, పెన్షన్‌ ప్లాన్‌ పాలసీదారులకు కాంప్లిమెంటరీగా అందిస్తారు. 
         ఈ భాగస్వామ్యం గురించి టాటా ఏఐఏ ఎండీ–సీఈఓ నవీన్‌ తహిల్యానీ మాట్లాడుతూ ‘‘ఇటీవలి కాలంలో  హోలిస్టిక్‌ వెల్‌నెస్‌ అనేది అతి ముఖ్యమైన చర్చగా నిలుస్తుంది. మా వినియోగదారులు ఆరోగ్యంగా, సంతోషంగా, సుదీర్ఘకాలం జీవించాలని మేము కోరుకుంటాము. అందుకోసమే వారి ఆరోగ్య, సంక్షేమ ప్రయాణంలో భాగమవుతుంటాము.  మెడిక్స్‌తో భాగస్వామ్యం ద్వారా  మేము మా విలువ ప్రతిపాదనను మరింత వృద్ధి చేసుకోవాలనుకుంటున్నాము. మెడిక్స్‌తో  భాగస్వామ్యంతో  వినియోగదారులు వ్యక్తిగతీకరించిన సూచనలను అంతర్జాతీయ వైద్యనిపుణుల నుంచి సైతం పొందవచ్చు’’ అని అన్నారు.
         ఈ భాగస్వామ్యం గురించి మెడిక్స్‌ ప్రెసిడెంట్‌, సీఈఓ సిఖాల్‌ అజ్మాన్‌ మాట్లాడుతూ ‘‘మెడిక్స్‌ వద్ద మేము విప్లవాత్మక వర్ట్యువల్‌ కేర్‌ అందిస్తుంటాము. అదే సమయంలో  డిజిటల్‌ పరిష్కారాలను మానవ జోక్యంతో అందిస్తుంటాము. టాటా ఏఐఏ ఇండియా   భాగస్వామ్యంతో  రోగులు , ఆరోగ్య సంరక్షణ వ్యవస్ధల నడుమ అంతరాలు పూరించాలనే మా లక్ష్యంలో  నూతన అధ్యాయం మొదలవుతుంది’’ అని అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అదానీ వ్యవహారం సెబీకి ఎరుక
జనవరిలో లక్ష టెక్‌ జాబ్‌లు కట్‌
ఉత్తరాదికి జీస్వ్కేర్‌ హౌసింగ్‌ విస్తరణ
డాక్టర్‌ రెడ్డీస్‌ ఛైర్మన్‌ సతీష్‌ రెడ్డికి ఐసీటీ ఫెలోషిప్‌
జెంటిల్‌మెన్స్‌ క్రూ బై నైకా విడుదల
‘నేషనల్ ఎక్స్ ఛేంజ్ కార్నివాల్’ ను ప్రకటించిన టాటా మోటార్స్
రాయల్టీ స్లిప్పుల నిబంధనలు అతిక్రమించవద్దు: సదరన్‌ రీజనల్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌
ఫ్రాన్స్‌ న్యూక్లియర్‌ టర్బైన్లకు విడిభాగాలు
పాల ధరలను పెంచిన సిద్స్‌ ఫార్మ్‌
హైదరాబాద్‌ నుంచి 150 డైలీ డిపార్చర్లు : ఇండిగో
అత్యధిక సబ్‌స్ర్కైబర్లు గల ఆజ్‌తక్‌ యూట్యూబ్‌ ఛానెల్‌కు సీఈఓ సుపాన్‌ వోజ్‌ అభినందన
ప్యాకెట్‌కు రూ.2లు పాల ధరను పెంచిన సిద్స్‌ ఫార్మ్‌
నీట్‌ అభ్యర్థులకు ఆకాష్‌ బైజూస్‌ సెల్ఫ్‌ ఇవాల్యుయేషన్‌ టూల్‌ విడుదల
హైదరాబాద్ నుంచి 150+ డైలీ డిపార్చర్ల మైలురాయిని సాధించిన ఇండిగో
ఐటీ వసూలుకు 57 పైసలు ఖర్చు
రాణించిన ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ
దక్షిణ భారతదేశంలో దాని ఉనికిని బలపరుస్తున్న IDP ఎడ్యుకేషన్
విజయవాడలోని వినియోగదారులకు పునరావిష్కరించిన షాపింగ్‌ అనుభవాలను అందిస్తున్న కళ్యాణ్‌ జ్యువెలర్స్‌
అదానీ గ్రూపునకు రుణాలు రద్దు
వెస్ట్‌లైఫ్‌ ఫుడ్‌ అమ్మకాల్లో 28% వృద్థి
సూపర్‌స్టార్‌ నాగార్జునతో ‘ఆమ్‌ వాలీ దిల్‌దారీ’ ప్రచారం ప్రారంభించిన మజా
ఐసీఓటీవై 2023లో కియాకు గొప్ప ప్రశంశలు
భారతదేశంలో 250 జాతీయ అప్రెంటిస్‌షిప్‌ అవగాహన వర్క్‌షాప్‌లను నిర్వహించనున్న ఎంఎస్‌డీఈ
టాప్‌-10 కుబేరుల నుంచి అదానీ ఔట్‌
ఒఎల్‌ఎక్స్‌లో 1500 మందిపై వేటు
బజాజ్‌ అలయన్జ్‌ 'మై హెల్త్‌ కేర్‌ ప్లాన్‌'
నూతన ఇన్నోవా క్రిస్టా బుకింగ్స్‌ ప్రారంభం
వీఐ నుంచి రూ.99 ప్యాక్‌
అమేజాన్‌ ఫ్రెష్‌పై ఆఫర్స్‌
కోల్‌ ఇండియా లాభాల్లో 70% వృద్థి

తాజా వార్తలు

09:56 PM

రేపు తెలంగాణ బడ్జెట్‌

09:35 PM

నా ప్రతి అడుగులో ఎన్టీఆర్ వెన్నంటే ఉంటాడు: కల్యాణ్ రామ్

09:01 PM

చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం..16 మంది మృతి

08:58 PM

కోల్‌కతాలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ...

08:47 PM

నటుడు రవి కిషన్‌ ఇంట్లో విషాదం...

08:36 PM

బీఆర్ఎస్ నుంచి 20 మంది నాయకులపై బహిష్కరణ వేటు

08:11 PM

ఏపీ ఎస్సై రాత పరీక్ష హాల్‌టిక్కెట్లు విడుదల..

07:52 PM

కొత్త సచివాలయ ప్రారంభోత్సవంపై హైకోర్టుకు కేఏ పాల్

07:33 PM

ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదిన పాక్ క్రికెట‌ర్

07:18 PM

మ‌హారాష్ట్ర‌కు నీళ్లు ఇచ్చేందుకు సిద్ధం : సీఎం కేసీఆర్

06:34 PM

ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

06:31 PM

పమ్రుఖ కమెడియన్ గజేంద్రన్ కన్నుమూత..

06:31 PM

మ్యాచ్ జరుగుతుండగా సమీపంలో ఉగ్రదాడి...

06:20 PM

విశ్వనాథ్‌ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు: చంద్రబాబు

06:01 PM

ముగిసిన గాయని వాణీ జయరాం అంత్యక్రియలు

05:59 PM

కూకట్‌పల్లిలో ఐదుగురు సభ్యులు గల డ్రగ్స్‌ ముఠా అరెస్టు

05:56 PM

నేనెవరికీ బానిసను కాదు: జగ్గారెడ్డి

05:32 PM

సమ్మక్క సారలమ్మ జాతర నుంచి రేవంత్ పాదయాత్ర ప్రారంభం

05:25 PM

నాందేడ్ సభలో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

05:08 PM

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు..

05:06 PM

కేంద్రం మరో సంచలనం..232 యాప్స్‌ నిషేధం

05:25 PM

దేశంలో మార్పులు అవసరం: సీఎం కేసీఆర్

04:17 PM

మా దృష్టంతా ఆ మ్యాచ్ పైనే : హ‌ర్మ‌న్‌ప్రీత్

04:07 PM

టీమిండియాతో తొలి టెస్టుకు ముందు ఆసీస్ కు ఎదురుదెబ్బ

03:47 PM

కొండచరియలు విరిగిపడటంతో కూలిన వంతెన...

03:40 PM

వివేకా హత్య కేసులో నిజాలు త్వరలోనే తెలుస్తాయి: దస్తగిరి

03:30 PM

బీఆర్ఎస్‌లో చేరిన నాందేడ్ నాయ‌కులు

03:22 PM

బెంగాల్‌లో బాంబు దాడి, టీఎంసీ కార్యకర్త మృతి

03:09 PM

క్వెట్టాలో భారీ పేలుడు... అనేక మందికి గాయాలు

03:01 PM

నాటు బాంబు పేలి రెండు చేతులు పోగొట్టుకున్న గ్యాంగ్ స్టర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.