Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ట్రూకాలర్ పై ప్రభుత్వ సేవలు ప్రారంభం | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Dec 06,2022

ట్రూకాలర్ పై ప్రభుత్వ సేవలు ప్రారంభం

నవతెలంగాణ న్యూఢిల్లీ: వేల కొలదీ ధృవీకరించబడిన ప్రభుత్వ అధికారుల పరిచయాలకు సులభమైన లభ్యతను అందించడము ద్వారా, భారత పౌరులు, ప్రభుత్వాల మధ్య అపరిమిత పరస్పరచర్యకు సహకారం అందించుటకు ట్రూకాలర్ ఒక ఇన్ యాప్ డిజిటల్ ప్రభుత్వ డైరెక్టరీని ప్రవేశపెట్టింది. ఇది యూజర్లను కుంభకోణాలు, మోసాలు మరియు స్పామ్ నుండి రక్షించుట ద్వారా పౌర సేవలలో విశ్వాసాన్ని ఏర్పరచుటకు ఒక ముఖ్యమైన చర్య.
      డిజిటల్ ప్రభుత్వ డైరెక్టరీ ట్రూకాలర్ యాప్ యూజర్లకు కేంద్రపాలిత ప్రాంతాలతో సహా సుమారు 23 రాష్ట్రాలలోని హెల్ప్‎లైన్లు, చట్టం అమలు ఏజెన్సీలు, రాయబార కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు మరియు ఇతర కీలక శాఖలకు ప్రాప్యతను అందిస్తుంది. ఈ సమాచారము నేరుగా ప్రభుత్వము, అధికారిక ప్రభుత్వ వనరుల నుండి తీసుకోబడింది. ప్రజలకు ప్రభుత్వ ప్రతినిధుల ప్రాప్యతకు సహాయపడటము మరియు క్రమబద్ధీకరించటము, ప్రభుత్వముతో సమస్యా-రహిత విధానములో అనుసంధానించుటకు 240 మిలియన్ల భారతీయ ట్రూకాలర్ యూజర్లకు సహకరించడము ఈ ప్రయత్నము యొక్క లక్ష్యము.
       నెటిజన్లు, సంబంధిత వాటాదారులతో పరస్పర చర్యల ఆధారంగా, ఫోన్ పై అత్యంత భారీ కుంభకోణాలలో ఒకటి ప్రభుత్వ అధికారుల వేషధారణ అని ట్రూకాలర్ తెలుసుకుంది. ధృవీకరించబడిన ప్రభుత్వ పరిచయాల డైరెక్టరీ తయారీ, కమ్యూనికేషన్ లో విశ్వాసాన్ని పెంచడము, మా యూజర్లను మోసాలు, కుంభకోణాల నుండి రక్షించుటకు ట్రూకాలర్ యొక్క ప్రయత్నాల కొనసాగింపు. సంబంధిత నంబరు ధృవీకరించబడిందని సూచిస్తూ యూజర్లు ఆకుపచ్చని నేపథ్యము మరియు ఒక నీలి రంగు టిక్ గుర్తు చూస్తారు. డైరెక్టరీని విస్తరించుటకు ట్రూకాలర్ వివిధ ప్రభుత్వ శాఖలతో కలిసి పనిచేస్తోంది. యూజర్ ఫీడ్‎బ్యాక్ ఆధారంగా తరువాతి దశలో జిల్లా, మునిసిపల్ స్థాయిలలో పరిచయాలను చేర్చాలని యోచిస్తోంది. అలాగే సమాచారాన్ని షేర్ చేసి డైరెక్టరీలో ధృవీకరించబడుటకు ప్రభుత్వ ఏజెన్సీకి ఒక సులభమైన ప్రక్రియను ట్రూకాలర్ రూపొందించింది.
      ఈ ప్రయత్నముపై తన అభిప్రాయాలను పంచుకుంటూ తెలంగాణ సమాచార సాంకేతికత, వాణిజ్య & పరిశ్రమల శాఖల సెక్రెటరీ  తెలంగాణ ప్రభుత్వము ఇలా అన్నారు, “పౌరులు, ప్రభుత్వము మధ్య కమ్యూనికేషన్లలో విశ్వాసాన్ని మెరుగుపరచుటకు ట్రూ కాలర్ యొక్క ఈ ప్రయత్నాన్ని నేను స్వాగతిస్తున్నాను. భారతదేశములో చాలామంది మొబైల్, ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న తరుణములో, వ్యవస్థలో విశ్వాసాన్ని ఏర్పరచుట, యూజర్ సురక్షిత కొరకు సాధనాలను అందించడము అత్యవసరం అవుతుంది. ట్రూ కాలర్ యొక్క ప్రయత్నము ప్రభుత్వ అధికారుల ధృవీకరణ సంప్రదింపులకు లభ్యతను అందిస్తుంది. కుంభకొణాలు, మోసాలకు దారితీసే వంచన వంటి సైబర్ నేరాలను పరిష్కరించుటకు ప్రభుత్వము తీసుకునే చర్యలను సమర్థవంతంగా పూరిస్తుంది.”
     ట్రూకాలర్  డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ అఫెయిర్స్ ప్రజ్ఞామిశ్రా మాట్లాడుతూ  “ట్రూకాలర్ కేవలం ఒక కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ కంటే ఎక్కువగా ఆవిర్భవించింది. ఈరోజు డిజిటల్ కమ్యూనికేషన్ లో విశ్వాసాన్ని పెంచడము ద్వారా భారతదేశములో పట్టణాభివృద్ధి చెందుతున్న సెమీ-పట్టణ/గ్రామీణ మార్కెట్ల మధ్య డిజిటల్ విభజనను తగ్గిస్తోంది. కుంభకోణాలు, మోసాలకు దారితీసే ప్రభుత్వ అధికారుల వేషధారణల వ్యాప్తి నుండి ప్రజలను రక్షించుటకు ఇది మా ప్రయత్నము. ఈ విశేషత ద్వారా, పౌరులు అవసరమైనప్పుడు సరైన అధికారులను కలుసుకోగలుగుతారు అని విశ్వసిస్తున్నాము. ఇది ప్రభుత్వ నంబర్లు ఉన్న డిజిటల్ డైరెక్టరీగా మొదటి మరియు ప్రత్యేక ప్రయత్నము, యూజర్ ఫీడ్‎బ్యాక్ ఆధారంగా దీనిని మెరుగుపరచే ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. విశ్వాసాన్ని ఏర్పరచడము ద్వారా కమ్యూనికేషన్ ను సురక్షితంగా చేయుటకు మా ప్రయత్నాలను సమలేఖనం చేయడాన్ని కొనసాగిస్తూ ఉంటాము” అని అన్నారు,

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అమెజాన్ వెబ్ సర్వీసెస్..సైన్యం నుండి అనువాద పాఠాలు
‘మై హెల్త్‌ కేర్‌ ప్లాన్‌ ’విడుదల చేసిన బజాజ్‌ అలయన్జ్‌
కాండ్లాలోని టునా టెక్రా వద్ద ఉన్న దీన్‌దయాళ్‌ పోర్ట్‌..
సాంసంగ్ కొత్త S సిరీస్‌..గొప్ప ఆఫర్స్ కోసం ఇప్పుడే ప్రీ-రిసర్వ్ చేసుకోండి
విస్తరణ పథంలో జీస్క్వేర్‌ హౌసింగ్‌ , త్వరలో ఉత్తరభారతంలోనూ ప్లాట్‌ ప్రాజెక్టులు !
మెదక్‌లో ఐటీసి ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌ మాన్యుఫాక్చరింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ఫెసిలిటీ
నూతన ఇన్నోవా క్రిస్టా కోసం బుకింగ్స్‌ ప్రారంభించిన టయోటా కిర్లోస్కర్‌ మోటర్‌
సాంసంగ్ 5Gలో ఆసక్తికరమైన అమ్మకాలు
పన్నెండవ తరగతి విద్యార్ధుల కోసం స్కాలర్‌షిప్‌ పరీక్ష
యువతలో నైపుణ్యాలను పెంచాలి
ముగిసిన ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌
బీఎండబ్ల్యూ ఎక్స్‌1 విడుదల
కొత్త వ్యాపారాల్లోకి పీజీఐఎం
ఏజీఐ గ్రీన్‌ప్యాక్‌కు రూ.53 కోట్ల లాభాలు
డ్రీమ్ టీమ్ నెక్ట్స్ ఎడిషన్‌ను ప్రకటించిన ప్రిప్‌ల్యాడర్
అదానీపై ఆరోపణలు వాస్తవమే
గ్యారెంటీడ్‌ రిటర్న్‌ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా అత్యధికంగా 7.5% రాబడులు
కీరన్ పోలార్డ్‌కు బౌలింగ్ చేసేందుకు వేచి చూస్తున్నా
యువ భారత ఆకాంక్షలను పటిష్ఠం చేసిన కేఈఐ వైర్స్ అండ్ కేబుల్స్
జాతీయ అప్రెంటిస్‌ అవగాహన వర్క్‌షాప్‌ను నిర్వహించిన ఎంఎస్‌డీఈ
ప్రపంచ వృద్థి 1.9 శాతమే..!
మరో రెండు టెక్‌ కంపెనీల్లో ఉద్వాసనలు
ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు మెరుగైన ఆదాయం
రెట్టింపైన ఇండియన్‌ బ్యాంక్‌ లాభాలు
ఇండియాలో తయారుచేసిన మైలో (MYLO) బట్ట డైపర్లు
హెడ్‌ - ఈక్విటీస్‌గా మనీష్‌ గున్వానీని నియమించిన ఐడీఎఫ్‌సీ ఏఎంసీ
గూగుల్‌లో బోనస్‌ల తగ్గింపు
విస్తరణపై స్టెల్లా మోటో దృష్టి
కావేరీ సీడ్స్‌కు రూ.38 కోట్ల లాభాలు
సంక్షోభంలో ట్విట్టర్‌

తాజా వార్తలు

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

08:37 PM

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

08:11 PM

మహిళపై మూత్ర విసర్జన..శంకర్ మిశ్రాకు బెయిల్

08:08 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ లిరికల్ వీడియో

07:47 PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

07:21 PM

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారు : మంత్రి కేటీఆర్

07:16 PM

గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

07:14 PM

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

07:08 PM

కోర్టులో లొంగిపోయిన మోర్బీ వంతెన ఘటన నిందితుడు

06:07 PM

రైలు కింద‌ప‌డి చీఫ్ లోకో ఇన్‌స్పెక్ట‌ర్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం..

05:36 PM

కేటీఆర్ కరీంనగర్ పర్యటన ఉద్రిక్తత..

04:46 PM

ఆశారాం బాపూకి జీవితఖైదు విధించిన కోర్టు..

04:35 PM

టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ బాధ్యతల స్వీకరణ

04:23 PM

స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

04:00 PM

షూటింగ్ లో గాయపడ్డ సన్నీలియోన్..

03:49 PM

ఆర్థిక సర్వేలో ముఖ్యాంశాలు..

03:26 PM

డెక్కన్‌ మాల్‌ కూల్చివేస్తుండగా ఒక్కసారిగా కూలీన 6 ఫ్లోర్లు..

03:13 PM

తిరుమల మాఢవీధుల్లోకి దూసుకొచ్చిన కారు..

03:12 PM

ఏసీబీకి చిక్కిన ఉపాధి క‌ల్ప‌నాశాఖ అధికారులు..

03:27 PM

ఫిబ్ర‌వ‌రి 3 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు..

02:33 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను చంపుతామంటూ బెదిరింపు కాల్..

02:18 PM

రిషికేశ్ ఆశ్రమంలో విరాట్, అనుష్క..

01:47 PM

ఆగ‌స్టులో జాతీయ ద‌ళిత బంధు స‌మ్మేళ‌నం..!

03:26 PM

టాప్ 10 బిలియనీర్ల జాబితాలో స్థానం కోల్పోయిన అదానీ..

03:27 PM

మన దేశ బడ్జెట్‌పై యావత్తు ప్రపంచం దృష్టి సారించింది : మోడీ

03:27 PM

వెంటిలేటర్ పై తారకరత్న..వైరల్ అవుతున్న ఫొటో

01:09 PM

లోక్‌సభ ముందుకు ఆర్థిక సర్వే..సభ రేపటికి వాయిదా

12:51 PM

కోడికత్తి కేసు..జగన్ విచారణకు హాజరుకావాలంటూ కోర్టు ఆదేశాలు

03:27 PM

అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్ పేలి ఒకరు మృతి..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.