Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఏపీలో కార్‌ప్రోతో చేతులు కలిపిన టర్టెల్‌ వ్యాక్స్‌ ఇండియా | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Dec 06,2022

ఏపీలో కార్‌ప్రోతో చేతులు కలిపిన టర్టెల్‌ వ్యాక్స్‌ ఇండియా

 - విశాఖపట్నంలో నూతన కార్‌కేర్‌ స్టూడియో ప్రారంభం
నవతెలంగాణ వైజాగ్‌: అవార్డులు అందుకున్న, చికాగో కేంద్రంగా కలిగిన కార్‌ కేర్‌ కంపెనీ నేడు తమ కో–బ్రాండెండ్‌ కార్‌ కేర్‌ స్టూడియోను ఆంధ్రప్రదేశ్‌లోని  విశాఖపట్నంలో  కార్‌ప్రో డిటైలింగ్‌ మరియు యాక్ససరీ  భాగస్వామ్యంతో ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ స్టూడియో 50–2–34/3, ఎన్‌హెచ్‌5 రోడ్‌, గాంధీ నగర్‌, న్యూ సత్యం జంక్షన్‌, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌– 530013 వద్ద ఉంది.  అలా్ట్ర మోడ్రన్‌ టర్టెల్‌ వ్యాక్స్‌ డిటైలింగ్‌ సాంకేతికతలు మరియు అత్యున్నత అర్హతలు మరియు శిక్షణ పొందిన వ్యక్తుల బృందం  కలిగిన ఈ టర్టెల్‌ వ్యాక్స్‌ కార్‌ కేర్‌ స్టూడియో  విస్తృత  శ్రేణిలో కార్‌ డిటైలింగ్‌ సేవలు, ఉత్పత్తులను ప్రత్యేకంగా  కారు ప్రేమికుల వ్యక్తిగత అభిరుచులను తీర్చే రీతిలో తీర్చిదిద్దారు.
         కార్‌ప్రో తమతో పాటుగా సంవత్సరాల తరబడి నైపుణ్యవంతమైన కార్‌ కేర్‌, డిటైలింగ్‌ను వైజాగ్‌లో అందిస్తుంది.  ఇది టర్టెల్‌ వ్యాక్స్‌ యొక్క డిటైలింగ్‌ ఆవిష్కరణలు మరియు నైపుణ్యంను జతకూర్చి మహోన్నతమైన విలువను అత్యుత్తమ శ్రేణి నాణ్యత, కస్టమర్‌ సేవలతో అందిస్తుంది. టర్టెల్‌వ్యాక్స్‌ కేర్‌ కార్‌ స్టూడియో ఇప్పుడు ప్రొఫెఫనల్‌  వాహన నిర్వహణ మరియు పరిశుభ్రత కోసం  వినియోగదారుల డిమాండ్‌ను తీరుస్తుంది. ఈ స్టూడియో బహుళ కేర్‌ ప్యాకేజీలను  అందిస్తుంది. టర్టెల్‌ వ్యాక్స్‌ యొక్క సెరామిక్‌ మరియు గ్రాఫైన్‌ శ్రేణిని అత్యాధునిక సాంకేతికతలను వినియోగించి అసాధారణ ఫలితాలతో అందిస్తుంది.
      కార్‌ కేర్‌ స్టూడియో వద్ద వినియోగదారులు ప్రొఫెషనల్‌ ఫలితాలను  ప్రపంచం అభిమానించే టర్టెల్‌ వ్యాక్స్‌ అత్యుత్తమ డిటైలింగ్‌ ఉత్పత్తులు అయిన హైబ్రిడ్‌ సొల్యూషన్స్‌ మరియు పేటెంట్‌ గ్రాఫైన్‌ టెక్నాలజీతో  హైబ్రిడ్‌ సొల్యూషన్స్‌ ప్రోను ఆస్వాదించవచ్చు.
    ఈ ఆవిష్కరణ సందర్భంగా టర్టెల్‌ వ్యాక్స్‌ కార్‌కేర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌  మేనేజింగ్‌ డైరెక్టర్‌   సాజన్‌ మురళి పుర్వాంగర మాట్లాడుతూ ‘‘ఆంధ్రప్రదేశ్‌ నుంచి కార్‌కేర్‌కు ఆసక్తి పెరుగుతుండటం మేము చూస్తున్నాము మరియు విశాఖపట్నంలో మా మొట్టమొదటి కార్‌కేర్‌ స్టూడియోను ప్రారంభించాము.  ఈ సరికొత్త స్టూడియోతో  మేము అత్యత్తమ శ్రేణి ప్రీమియం నాణ్యత కలిగిన కార్‌ డిటైలింగ్‌ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తున్నాము.  ఈ బ్రాండ్‌కు అతి పెద్ద శ్రేణి విభాగాలు మరియు ఉత్పత్తులు ఉన్నాయి. తద్వారా లభ్యమయ్యే వినూత్నమైన డీఐఎఫ్‌ఎం సేవలను ఆస్వాదించవచ్చు.  కార్‌ప్రోతో మా భాగస్వామ్యంతో మేము చక్కటి కార్‌కేర్‌ సేవలు మరియు ప్రయోజనాలను ఈ ప్రాంతంలో అందిస్తున్నాము.  మా డీలర్‌ నెట్‌వర్క్‌ పట్ల మేము చాలా సంతోషం్గఆ  ఉన్నాము. రాబోయే సంవత్సరాలలో మేము మరింతగా బలోపేతం కానున్నాము. దీనితో పాటుగా దేశవ్యాప్తంగా టియర్‌ 2 , 3 పట్టణాలలో విస్తరించనున్నాము’’ అని అన్నారు.

వినియోగదారులు ఇప్పుడు టర్టెల్‌ వ్యాక్స్‌ కార్‌ కేర్‌ స్టూడియోలో అత్యంత వేగవంతమైన సేవలను  వేగవంతంగా శుభ్రపరచడం, తాజాదనపు అనుభూతుల కోసం పొందవచ్చు. మరీ ముఖ్యంగా రోడ్డు మీదకు రాకుండానే ఈ సేవలను వినియోగించవచ్చు. టర్టెల్‌ వ్యాక్స్‌ ఉత్పత్తులు  వాహన బాడీ పెయింట్‌కు ప్రమాదకరం కాని రీతిలో ఉండటంతో పాటుగా  అసాధారణ వాతావరణ పరిస్థితులలో సైతం కారు వెలుపలి భాగాలను గీతలు, రంగు మారిపోవడం వంటి సమస్యల నుంచి కాపాడుతుంది.  ఇంటీరియర్‌ క్లీనింగ్‌ సైతం  అంతే ప్రాముఖ్యత కలిగి ఉంది.  ఇంటీరియర్స్‌ సరిగా ఉంటే ఆహ్లాదకరమైన డ్రైవింగ్‌ అనుభవాలూ సాధ్యమవుతాయి. టర్టెల్‌ వ్యాక్స్‌ ఇప్పుడు  విస్తృత శ్రేణి   ఇంటీరియర్‌ డిటైలింగ్‌ కార్‌ కేర్‌ ఉత్పత్తులు సైతం అందిస్తుంది.

ఈ నూతన భాగస్వామ్యం గురించి కార్‌ప్రో యజమాని శ్రీ సంతోష్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘కార్‌ప్రో వద్ద మేము ఆవిష్కరణ పరంగా శ్రేష్టతను అందించడంతో పాటుగా వినియోగదారులకు ఆనందానుభూతులను అందించేందుకు ప్రయత్నిస్తున్నాము. అంతర్జాతీయంగా కార్‌ కేర్‌ పరంగా  అగ్రగామి సంస్ధతో భాగస్వామ్యం చేసుకుని, దానికి ప్రాతినిధ్యం వహిస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నాము. టర్టెల్‌ వ్యాక్స్‌ తో భాగస్వామ్యం  చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఇక్కడి కారు ప్రేమికులకు మహోన్నత అనుభవాలను అందించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని అన్నారు.

టర్టెల్‌ వ్యాక్స్‌ కార్‌ కేర్‌ స్టూడియో వద్ద లభ్యమయ్యే చికిత్సలు ఈ దిగువ రీతిలో ఉన్నాయి...

·       సెరామిక్‌ కోట్‌  ప్రొటెక్షన్‌ – ఇది పెయింట్‌ కరెక్షన్‌ను ప్రామాణిక డిటైలింగ్‌ ప్రక్రియ, ప్రీ క్లీన్‌, సెరామిక్‌ కోట్‌ ప్రొటెక్షన్‌తో అందిస్తుంది.

·       హైబ్రిడ్‌ సెరామిక్‌ కోటింగ్‌ – దీనిలో బేసిక్‌ ఎక్స్‌టీరియర్‌ వాష్‌, రైన్స్‌, డ్రై , పెయింట్‌ కరెక్షన్‌,  హైబ్రిడ్‌ సొల్యూషన్స్‌ వాష్‌ మరియు వెట్‌ వ్యాక్స్‌, హైబ్రిడ్‌ సొల్యూషన్స్‌ సెరామిక్‌ స్ర్పే కోటింగ్‌ కూడా భాగంగా ఉంటాయి.

·       ఎక్స్‌టీరియర్‌ రిస్టోరేషన్‌ ట్రీట్‌మెంట్‌ – ఇది మూడు రకాలుగా ఉంటుంది ః  పెయింట్‌ కరెక్షన్‌తో స్మార్ట్‌ షీల్డ్‌ టెక్నాలజీ ట్రీట్‌మెంట్‌ ; సూపర్‌ హార్డ్‌ షెల్‌ షైన్‌ ; క్లీన్‌ మరియు షైన్‌

·       ఇంటీరియర్‌ డిటైలింగ్‌ ట్రీట్‌మెంట్‌ – బేసిక్‌ ఇంటీరియర్‌ క్లీనింగ్‌ లేదా  సమగ్రమైన ఇంటీరియర్‌ డిటైలింగ్‌ కోసం తోడ్పడుతుంది. దీనిలో కార్పెట్లు, అప్‌హోలెస్ట్రీ, రూఫ్‌ క్లీనింగ్‌ , ప్లాస్టిక్స్‌, వినైల్‌, సీట్స్‌ , లెదర్‌, ఏసీ వెంట్స్‌, ఎయిర్‌ ఫ్రెషనర్‌, డ్రెస్సింగ్‌, రబ్బర్‌ బీడింగ్‌, డోర్‌ జామ్స్‌, సీట్‌బెల్ట్స్‌,గ్లాస్‌ ఉంటాయి

·       స్పెషాలిటీ ట్రీట్‌మెంట్‌ – దీనిలో ఓడర్‌ ట్రీట్‌మెంట్‌, హెడ్‌లైట్‌ లెన్స్‌ రిస్టోరేషన్‌, రెయిన్‌– రెపల్లంట్‌ కోటింగ్‌, ట్రిమ్స్‌, క్రోమ్స్‌రిస్టోరేషన్‌ ఉంటాయి.

·       వాష్‌– 45 నిమిషాల క్లీనింగ్‌ లో భాగంగా క్లీనింగ్‌, వాక్యూమింగ్‌, కాక్‌పిట్‌ క్లీనింగ్‌, ప్రీ వాష్‌ రైన్స్‌, అల్లాయ్‌ వీల్స్‌, టైర్స్‌ క్లీనింగ్‌, ఫోమ్‌ వాష్‌, స్ర్పెడ్‌, రైన్స్‌, డ్రై, గ్లాస్‌ క్లీనింగ్‌ , టైర్‌ డ్రెస్సింగ్‌ ఉన్నాయి.
టర్టెల్‌ వాక్స్‌ ఉత్పత్తులను టోల్‌ఫ్రీ నెంబర్‌ 1 800 102 6155 కు కాల్‌  చేసి మరియు మా కస్టమర్‌ కేర్‌ బృందం [email protected]  ద్వారా కొనుగోలు చేయవచ్చు
ఆధీకృత రిటైలర్‌ లేదా డిస్ట్రిబ్యూటర్‌ లేదా ఓఈఎం టై అప్స్‌ కోసం టర్టెల్‌ వాక్స్‌ కార్పోరేషన్‌ బృందంను [email protected] చేరుకోవచ్చు. భారతదేశంలో విడుదల చేసిన టర్టెల్‌ వాక్స్‌ ఉత్పత్తుల పూర్తి జాబితా  గురించి తెలుసుకునేందుకు దయచేసి www.turtlewax.inచూడండి మరియు  సోషల్‌ మీడియాలో ఫేస్‌బుక్‌పై @TurtleWaxవద్ద  మరియు ఇన్‌స్టాగ్రామ్‌పైః@TurtleWaxIndia వద్ద చూడవచ్చు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అమెజాన్ వెబ్ సర్వీసెస్..సైన్యం నుండి అనువాద పాఠాలు
‘మై హెల్త్‌ కేర్‌ ప్లాన్‌ ’విడుదల చేసిన బజాజ్‌ అలయన్జ్‌
కాండ్లాలోని టునా టెక్రా వద్ద ఉన్న దీన్‌దయాళ్‌ పోర్ట్‌..
సాంసంగ్ కొత్త S సిరీస్‌..గొప్ప ఆఫర్స్ కోసం ఇప్పుడే ప్రీ-రిసర్వ్ చేసుకోండి
విస్తరణ పథంలో జీస్క్వేర్‌ హౌసింగ్‌ , త్వరలో ఉత్తరభారతంలోనూ ప్లాట్‌ ప్రాజెక్టులు !
మెదక్‌లో ఐటీసి ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌ మాన్యుఫాక్చరింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ఫెసిలిటీ
నూతన ఇన్నోవా క్రిస్టా కోసం బుకింగ్స్‌ ప్రారంభించిన టయోటా కిర్లోస్కర్‌ మోటర్‌
సాంసంగ్ 5Gలో ఆసక్తికరమైన అమ్మకాలు
పన్నెండవ తరగతి విద్యార్ధుల కోసం స్కాలర్‌షిప్‌ పరీక్ష
యువతలో నైపుణ్యాలను పెంచాలి
ముగిసిన ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌
బీఎండబ్ల్యూ ఎక్స్‌1 విడుదల
కొత్త వ్యాపారాల్లోకి పీజీఐఎం
ఏజీఐ గ్రీన్‌ప్యాక్‌కు రూ.53 కోట్ల లాభాలు
డ్రీమ్ టీమ్ నెక్ట్స్ ఎడిషన్‌ను ప్రకటించిన ప్రిప్‌ల్యాడర్
అదానీపై ఆరోపణలు వాస్తవమే
గ్యారెంటీడ్‌ రిటర్న్‌ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా అత్యధికంగా 7.5% రాబడులు
కీరన్ పోలార్డ్‌కు బౌలింగ్ చేసేందుకు వేచి చూస్తున్నా
యువ భారత ఆకాంక్షలను పటిష్ఠం చేసిన కేఈఐ వైర్స్ అండ్ కేబుల్స్
జాతీయ అప్రెంటిస్‌ అవగాహన వర్క్‌షాప్‌ను నిర్వహించిన ఎంఎస్‌డీఈ
ప్రపంచ వృద్థి 1.9 శాతమే..!
మరో రెండు టెక్‌ కంపెనీల్లో ఉద్వాసనలు
ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు మెరుగైన ఆదాయం
రెట్టింపైన ఇండియన్‌ బ్యాంక్‌ లాభాలు
ఇండియాలో తయారుచేసిన మైలో (MYLO) బట్ట డైపర్లు
హెడ్‌ - ఈక్విటీస్‌గా మనీష్‌ గున్వానీని నియమించిన ఐడీఎఫ్‌సీ ఏఎంసీ
గూగుల్‌లో బోనస్‌ల తగ్గింపు
విస్తరణపై స్టెల్లా మోటో దృష్టి
కావేరీ సీడ్స్‌కు రూ.38 కోట్ల లాభాలు
సంక్షోభంలో ట్విట్టర్‌

తాజా వార్తలు

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

08:37 PM

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

08:11 PM

మహిళపై మూత్ర విసర్జన..శంకర్ మిశ్రాకు బెయిల్

08:08 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ లిరికల్ వీడియో

07:47 PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

07:21 PM

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారు : మంత్రి కేటీఆర్

07:16 PM

గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

07:14 PM

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

07:08 PM

కోర్టులో లొంగిపోయిన మోర్బీ వంతెన ఘటన నిందితుడు

06:07 PM

రైలు కింద‌ప‌డి చీఫ్ లోకో ఇన్‌స్పెక్ట‌ర్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం..

05:36 PM

కేటీఆర్ కరీంనగర్ పర్యటన ఉద్రిక్తత..

04:46 PM

ఆశారాం బాపూకి జీవితఖైదు విధించిన కోర్టు..

04:35 PM

టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ బాధ్యతల స్వీకరణ

04:23 PM

స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

04:00 PM

షూటింగ్ లో గాయపడ్డ సన్నీలియోన్..

03:49 PM

ఆర్థిక సర్వేలో ముఖ్యాంశాలు..

03:26 PM

డెక్కన్‌ మాల్‌ కూల్చివేస్తుండగా ఒక్కసారిగా కూలీన 6 ఫ్లోర్లు..

03:13 PM

తిరుమల మాఢవీధుల్లోకి దూసుకొచ్చిన కారు..

03:12 PM

ఏసీబీకి చిక్కిన ఉపాధి క‌ల్ప‌నాశాఖ అధికారులు..

03:27 PM

ఫిబ్ర‌వ‌రి 3 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు..

02:33 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను చంపుతామంటూ బెదిరింపు కాల్..

02:18 PM

రిషికేశ్ ఆశ్రమంలో విరాట్, అనుష్క..

01:47 PM

ఆగ‌స్టులో జాతీయ ద‌ళిత బంధు స‌మ్మేళ‌నం..!

03:26 PM

టాప్ 10 బిలియనీర్ల జాబితాలో స్థానం కోల్పోయిన అదానీ..

03:27 PM

మన దేశ బడ్జెట్‌పై యావత్తు ప్రపంచం దృష్టి సారించింది : మోడీ

03:27 PM

వెంటిలేటర్ పై తారకరత్న..వైరల్ అవుతున్న ఫొటో

01:09 PM

లోక్‌సభ ముందుకు ఆర్థిక సర్వే..సభ రేపటికి వాయిదా

12:51 PM

కోడికత్తి కేసు..జగన్ విచారణకు హాజరుకావాలంటూ కోర్టు ఆదేశాలు

03:27 PM

అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్ పేలి ఒకరు మృతి..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.