Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
హ్యుగో రోబోటిక్‌ అసిస్టెడ్‌ సర్జరీ సిస్టమ్‌తో తెలంగాణాలో తొలి బేరియాట్రిక్‌ సర్జరీ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Dec 07,2022

హ్యుగో రోబోటిక్‌ అసిస్టెడ్‌ సర్జరీ సిస్టమ్‌తో తెలంగాణాలో తొలి బేరియాట్రిక్‌ సర్జరీ

- విజయవంతంగా నిర్వహించిన బంజారాహిల్స్‌ కేర్‌ హాస్పిటల్స్‌
·       జంట తెలుగు రాష్ట్రాలలో సమగ్రమైన రోబోటిక్‌ ఆధారిత గ్యాస్ట్రో ఇంటెస్టినల్‌ (జీఐ ) మరియు బేరియాట్రిక్‌ సర్జరీ ప్రోగ్రామ్‌ను అందిస్తున్న అతి కొద్ది కేంద్రాలలో ఒకటి కేర్‌ హాస్పిటల్స్‌
·       మెడ్‌ట్రానిక్‌ హ్యుగో రాస్‌ సిస్టమ్‌ వినియోగించి ఆసియా పసిఫిక్‌లో  చేసిన రెండవ బేరియాట్రిక్‌ సర్జరీ (స్లీవ్‌ గ్యాస్ట్రోక్టమి) చేసిన హాస్పిటల్‌గా ఖ్యాతి
·       148 కేజీల బరువున్న వ్యక్తికి బరువు తగ్గేందుకు ఈ  సాంకేతికత వినియోగించి  శస్త్ర చికిత్సను హాస్పిటల్‌ చేసింది.
నవతెలంగాణ హైదరాబాద్‌: హ్యుగో రోబొటిక్‌ అసిస్టెడ్‌ సర్జరీ సిస్టమ్‌ (Hugo™ Robotic-assisted Surgery System) వినియోగించి బరువు తగ్గేందుకు  విజయవంతంగా  హైదరాబాద్‌లో  మొట్టమొదటి బేరియాట్రిక్‌ శస్త్రచికిత్సను చేసినట్లు కేర్‌ హాస్పిటల్స్‌ వెల్లడించింది. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రక్రియను  కేర్‌ హాస్పిటల్స్‌లోని నిష్ణాతులైన క్లీనికల్‌ బృందం నిర్వహించింది. ఈ బృందానికి కన్సల్టెంట్‌ గ్యాస్ట్రోఇంటెస్టినల్‌ (జీఐ), ల్యాప్రోస్కోపిక్‌ అండ్‌ బేరియాట్రిక్‌ సర్జరీ – డాక్టర్‌ వేణుగోపాల్‌  పరీక్‌ నేతృత్వం వహించారు. ఈ శస్త్రచికిత్సను కేర్‌ హాస్పిటల్‌ గ్రూప్‌కు చెందిన ప్రతిష్టాత్మక  బంజారాహిల్స్‌ కేంద్రం వద్ద నిర్వహించారు. ఈ శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తి 26 సంవత్సరాల వయసు కలిగిన రవికాంత్‌ (గోప్యత కారణంగా పేరు మార్చడం జరిగింది). శస్త్రచికిత్సకు ముందు ఆయన 148 కేజీల బరువు ఉండేవారు. అంతేకాదు నియంత్రణలో లేని మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలను సైతం ఆయన అధిక  బరువు కారణంగా ఎదుర్కొన్నారు.
    ఈ రోబోటిక్‌ శస్త్రచికిత్సను ఆయన ఉదరంలో  పెద్దమొత్తం తొలగించేందుకు నిర్వహించారు. జీర్ణకోశంలో  సన్నటి ట్యూబ్‌ లాంటి పౌచ్‌ లేదా స్లీవ్‌ను వదిలారు. శస్త్రచికిత్స అనంతరం రోగి విజయవంతంగా కోలుకున్నారు. అంతేకాదు ఆయనకున్న ఇతర ఆరోగ్య సమస్యలు సైతం సాధారణ స్థితికి రావడం ప్రారంభమైంది.  ఈ ప్రతిష్టాత్మకమైన శస్త్ర చికిత్సను హ్యుగో రోబోటిక్‌ అసిస్టెడ్‌  సర్జరీ సిస్టమ్‌ వినియోగించి చేశారు. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో  హ్యుగో రోబోటిక్‌ అసిస్టెడ్‌ సర్జరీ సిస్టమ్‌ వినియోగించి చేసిన రెండవ శస్త్రచికిత్స ఇది.
        ఈ రోబొటిక్‌ ప్రోగ్రామ్‌ గురించి మరింత వివరంగా  గ్రూప్‌ చీఫ్‌ ఆఫ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ డాక్టర్‌ నిఖిల్‌ మాథుర్‌ వెల్లడిస్తూ ‘‘వైద్య శాస్త్రం, సస్టెయినబల్‌ ఆరోగ్య సంరక్షణ  రంగంలో  అత్యుత్తమతను అందించేందుకు కేర్‌ హాస్పిటల్స్‌ స్ధిరంగా ప్రయత్నిస్తూనే ఉంటుంది. హ్యుగో రాస్‌  ఇప్పుడు  మా నిష్ణాతులైన సర్జన్లకు  విభిన్నమైన క్లీనికల్‌ స్పెషాలిటీస్‌ వ్యాప్తంగా  అపారమైన అవకాశాలను అందించింది.  దీనితో మరింత మంది రోగులకు కనీస కోత కలిగిన  శస్త్రచికిత్సల ప్రయోజనాల శక్తిని అందజేయడం సాధ్యమవుతుంది’’ అని అన్నారు
         ఈ వ్యవస్థ యొక్క ప్రయోజనాలను గురించి సుప్రసిద్ధ రోబోటిక్‌ బేరియాట్రిక్‌ సర్జన్‌,  హ్యుగో రాస్‌ వ్యవస్ధను నియంత్రించడంలో  అపారమైన అనుభవం కలిగిన కేర్‌ హాస్పిటల్స్‌, బంజారాహిల్స్‌లోని డాక్టర్‌ వేణుగోపాల్‌ పరీక్‌ మాట్లాడుతూ ‘‘ రోబో అసిస్టెడ్‌ మినిమల్లీ ఇన్వాసివ్‌ సర్జరీలను అత్యధిక సంఖ్యలో రోగులకు చేరువచేస్తూ , హ్యుగో రాస్‌ సిస్టమ్‌ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా  అనేక ప్రాంతాలలోని ప్రజల జీవితాలను మెరుగుపరుస్తోంది.  సర్జరీలలో వినియోగించే ఇతర రోబోలతో పోలిస్తే ఈ రోబో పలు ప్రయోజనాలను అందిస్తుంది. వీటిలో ఖచ్చితత్త్వం మెరుగుపరచడం,  అతి సున్నితమైన శస్త్రచికిత్సలు చేసేటప్పుడు విస్తృతశ్రేణి కదలికలకు తోడ్పడడటం, శస్త్రచికిత్స చేసే సమయం తగ్గడం, శస్త్రచికిత్స సమయంలో ఎదురయ్యే సమస్యలు తగ్గడం వంటివి ఉన్నాయి. విస్తృత శ్రేణిలో సాఫ్ట్‌ టిష్యూ ప్రక్రియలను సైతం  ఈ వ్యవస్ధ యొక్క మాడ్యులర్‌ మరియు మల్టీ క్వాడ్రాంట్‌ ప్లాట్‌ఫామ్‌పై చేయవచ్చు. మన దేశంలో మరింత మంది రోగులు ఈ వ్యవస్ధ ద్వారా ప్రయోజనం పొందగలరు’’ అని అన్నారు
       తెలంగాణాలో సమగ్రమైన రోబోటిక్‌ ఆధారిత గ్యాస్ట్రో ఇంటెస్టినియల్‌ మరియు బేరియాట్రిక్‌ సర్జరీ ప్రోగ్రామ్‌ అందిస్తున్న అతి కొద్ది హాస్పిటల్స్‌లో  కేర్‌ హాస్పిటల్స్‌, బంజారాహిల్స్‌ ఒకటి.  అత్యున్నత నైపుణ్యం కలిగిన డాక్టర్లు, అత్యాధునిక సాంకేతికత సహాయంతో ఈ  కేంద్రం అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలైనటువంటి బేరియాట్రిక్‌ సర్జరీ, జీఐ క్యాన్సర్‌  సర్జరీలు, అతి క్లిష్టమై బైలరీ సర్జరీలు, హెర్నియా రిపేర్‌ సర్జరీలు, పాన్‌క్రియాటిక్‌ సర్జరీలు, అపెండిక్టోమీస్‌, మరెన్నో అత్యంత ఖచ్చితత్త్వం, స్ధిరమైన ఫలితాలను పొందుతూ చేయవచ్చు.
         మెడ్‌ట్రానిక్‌ హ్యుగో రోబో అసిస్టెడ్‌ సర్జరీ సిస్టమ్‌ మెరుగైన సామర్థ్యంతో వస్తుంది.  అతి క్లిష్టమైన శస్త్ర చికిత్సలను సైతం పూర్తి నియంత్రణ, ఖచ్చితత్త్వంతో సర్జన్‌లు చేసేందుకు ఇది తోడ్పడుతుంది. ఇది రిస్టెడ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌, 3డీ విజువలైజేషన్‌, టచ్‌ సర్జరీ ఎంటర్‌ప్రైజ్‌, క్లౌడ్‌ ఆధారిత సర్జికల్‌ వీడియో క్యాప్చర్‌ మరియు మేనేజ్‌మెంట్‌ పరిష్కారాలను ఇది మిళితం చేస్తుంది. దీనికి రోబొటిక్స్‌ ప్రోగ్రామ్‌ ఆప్టిమైజేషన్‌, సర్వీస్‌,  శిక్షణలో  ప్రత్యేక  నైపుణ్యం కలిగిన, పూర్తిగా అంకితం చేసిన సిబ్బంది మద్దతు అందిస్తారు.  కనీస కోత కలిగిన శస్త్ర చికత్స ప్రయోజనాలు, అతి తక్కువ సమస్యలు, చిన్న కోతలు, అతి తక్కువ సమయం హాస్పిటల్‌లో గడపడం,  వేగంగా సాధారణతకు రావడం,ప్రపంచ వ్యాప్తంగా మరింత మంది రోగులకు చేరువకావడం  అందించే రీతిలో దీనిని తీర్చిదిద్దారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అమెజాన్ వెబ్ సర్వీసెస్..సైన్యం నుండి అనువాద పాఠాలు
‘మై హెల్త్‌ కేర్‌ ప్లాన్‌ ’విడుదల చేసిన బజాజ్‌ అలయన్జ్‌
కాండ్లాలోని టునా టెక్రా వద్ద ఉన్న దీన్‌దయాళ్‌ పోర్ట్‌..
సాంసంగ్ కొత్త S సిరీస్‌..గొప్ప ఆఫర్స్ కోసం ఇప్పుడే ప్రీ-రిసర్వ్ చేసుకోండి
విస్తరణ పథంలో జీస్క్వేర్‌ హౌసింగ్‌ , త్వరలో ఉత్తరభారతంలోనూ ప్లాట్‌ ప్రాజెక్టులు !
మెదక్‌లో ఐటీసి ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌ మాన్యుఫాక్చరింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ఫెసిలిటీ
నూతన ఇన్నోవా క్రిస్టా కోసం బుకింగ్స్‌ ప్రారంభించిన టయోటా కిర్లోస్కర్‌ మోటర్‌
సాంసంగ్ 5Gలో ఆసక్తికరమైన అమ్మకాలు
పన్నెండవ తరగతి విద్యార్ధుల కోసం స్కాలర్‌షిప్‌ పరీక్ష
యువతలో నైపుణ్యాలను పెంచాలి
ముగిసిన ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌
బీఎండబ్ల్యూ ఎక్స్‌1 విడుదల
కొత్త వ్యాపారాల్లోకి పీజీఐఎం
ఏజీఐ గ్రీన్‌ప్యాక్‌కు రూ.53 కోట్ల లాభాలు
డ్రీమ్ టీమ్ నెక్ట్స్ ఎడిషన్‌ను ప్రకటించిన ప్రిప్‌ల్యాడర్
అదానీపై ఆరోపణలు వాస్తవమే
గ్యారెంటీడ్‌ రిటర్న్‌ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా అత్యధికంగా 7.5% రాబడులు
కీరన్ పోలార్డ్‌కు బౌలింగ్ చేసేందుకు వేచి చూస్తున్నా
యువ భారత ఆకాంక్షలను పటిష్ఠం చేసిన కేఈఐ వైర్స్ అండ్ కేబుల్స్
జాతీయ అప్రెంటిస్‌ అవగాహన వర్క్‌షాప్‌ను నిర్వహించిన ఎంఎస్‌డీఈ
ప్రపంచ వృద్థి 1.9 శాతమే..!
మరో రెండు టెక్‌ కంపెనీల్లో ఉద్వాసనలు
ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు మెరుగైన ఆదాయం
రెట్టింపైన ఇండియన్‌ బ్యాంక్‌ లాభాలు
ఇండియాలో తయారుచేసిన మైలో (MYLO) బట్ట డైపర్లు
హెడ్‌ - ఈక్విటీస్‌గా మనీష్‌ గున్వానీని నియమించిన ఐడీఎఫ్‌సీ ఏఎంసీ
గూగుల్‌లో బోనస్‌ల తగ్గింపు
విస్తరణపై స్టెల్లా మోటో దృష్టి
కావేరీ సీడ్స్‌కు రూ.38 కోట్ల లాభాలు
సంక్షోభంలో ట్విట్టర్‌

తాజా వార్తలు

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

08:37 PM

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

08:11 PM

మహిళపై మూత్ర విసర్జన..శంకర్ మిశ్రాకు బెయిల్

08:08 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ లిరికల్ వీడియో

07:47 PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

07:21 PM

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారు : మంత్రి కేటీఆర్

07:16 PM

గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

07:14 PM

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

07:08 PM

కోర్టులో లొంగిపోయిన మోర్బీ వంతెన ఘటన నిందితుడు

06:07 PM

రైలు కింద‌ప‌డి చీఫ్ లోకో ఇన్‌స్పెక్ట‌ర్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం..

05:36 PM

కేటీఆర్ కరీంనగర్ పర్యటన ఉద్రిక్తత..

04:46 PM

ఆశారాం బాపూకి జీవితఖైదు విధించిన కోర్టు..

04:35 PM

టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ బాధ్యతల స్వీకరణ

04:23 PM

స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

04:00 PM

షూటింగ్ లో గాయపడ్డ సన్నీలియోన్..

03:49 PM

ఆర్థిక సర్వేలో ముఖ్యాంశాలు..

03:26 PM

డెక్కన్‌ మాల్‌ కూల్చివేస్తుండగా ఒక్కసారిగా కూలీన 6 ఫ్లోర్లు..

03:13 PM

తిరుమల మాఢవీధుల్లోకి దూసుకొచ్చిన కారు..

03:12 PM

ఏసీబీకి చిక్కిన ఉపాధి క‌ల్ప‌నాశాఖ అధికారులు..

03:27 PM

ఫిబ్ర‌వ‌రి 3 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు..

02:33 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను చంపుతామంటూ బెదిరింపు కాల్..

02:18 PM

రిషికేశ్ ఆశ్రమంలో విరాట్, అనుష్క..

01:47 PM

ఆగ‌స్టులో జాతీయ ద‌ళిత బంధు స‌మ్మేళ‌నం..!

03:26 PM

టాప్ 10 బిలియనీర్ల జాబితాలో స్థానం కోల్పోయిన అదానీ..

03:27 PM

మన దేశ బడ్జెట్‌పై యావత్తు ప్రపంచం దృష్టి సారించింది : మోడీ

03:27 PM

వెంటిలేటర్ పై తారకరత్న..వైరల్ అవుతున్న ఫొటో

01:09 PM

లోక్‌సభ ముందుకు ఆర్థిక సర్వే..సభ రేపటికి వాయిదా

12:51 PM

కోడికత్తి కేసు..జగన్ విచారణకు హాజరుకావాలంటూ కోర్టు ఆదేశాలు

03:27 PM

అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్ పేలి ఒకరు మృతి..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.