Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భారీ అప్పులపై కేంద్రం దృష్టి | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jan 24,2023

భారీ అప్పులపై కేంద్రం దృష్టి

- ఈ ఏడాది రూ.16 లక్షల కోట్లు..!
న్యూఢిల్లీ : భారత ప్రభుత్వం భారీ అప్పుల సమీకరణపై దృష్టి పెట్టిందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24) ఎన్నికల ఏడాది కావడంతో మౌలిక వసతుల కల్పన, సంక్షేమం కోసం భారీ ఎత్తున ఖర్చు చేసే అవకాశం ఉందని రాయిటర్స్‌ పోల్‌లో మెజారిటీ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ వ్యయాల కోసం భారత్‌ భారీగా అప్పులను సేకరించే అవకాశం ఉందన్నారు. ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మోడీ ప్రభుత్వానికి చివరి బడ్జెట్‌ కానుంది. అదే విధంగా ప్రస్తుత ఏడాది 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. మందగించిన జిడిపిని గాడిలో పెట్టడానికి, ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలను నియంత్రించడం, పేదల సంక్షేమం కోసం మోడీ సర్కార్‌ పెద్ద ఎత్తున ఖర్చు చేసే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం రాబోయే ఆర్థిక సంవత్సరంలో 198 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.16 లక్షల కోట్లు) రుణాలు సేకరించేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైనట్లు రాయిటర్స్‌ ఆర్థికవేత్తల పోల్‌ సర్వే వెల్లడిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.14.2 లక్షల కోట్లుగా ఉన్న ఉన్న స్థూల రుణ పరిమితి ఈసారి రూ.16 లక్షల కోట్లకు చేరనున్నట్లు అంచనా వేశారు. 2014లో మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలో స్థూల వార్షిక రుణాలు రూ.5.92 లక్షల కోట్లుగా ఉంది. 2022 సెప్టెంబర్‌ ముగింపు నాటికి భారత దేశ మొత్తం రుణాలు రూ.147 లక్షల కోట్లుగా ఉన్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆరేండ్లలో 3,552 విదేశీ కంపెనీల మూత
విదేశాల్లోనూ ఫోన్‌పే సేవలు
ఐడీఎఫ్‌సీ ఎంఎఫ్‌ నుంచి కొత్త ఫండ్‌
15 శాతం మార్కెట్‌ వాటా లక్ష్యం
బోయింగ్‌లో 2వేల మందిపై వేటు..!
విద్యుదుత్పత్తిలో ఉద్గారాలను తగ్గించాలి
డాక్టర్‌ ప్రతాస్‌ సీ రెడ్డి పుట్టినరోజు..మొక్కలను నాటేందుకు
మింత్రా బ్రాండ్ రాయబారుల సమూహంలో చేరిన తమన్నా
ఇండెక్స్‌ ఫండ్‌ను విడుదల చేసిన ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌..
నూతన కేంబ్రిడ్జ్‌ బ్లెండెడ్‌ లెర్నింగ్‌ రిసోర్శెస్‌..ఐఈఎల్‌టీఎస్‌ కోసం
గ్రీన్‌కో హైదరాబాద్ ఇ-ప్రిక్స్ ప్రారంభోత్సవానికి జాగ్వార్ TCS రేసింగ్
హైదరాబాద్‌లో Electrolux రెండు ప్రత్యేకమైన బ్రాండ్ ఔట్‌లెట్స్ ప్రారంభం
అమెజాన్ వాలంటైన్స్ డే స్టోర్ తో ప్రేమ సీజన్
బిజ్‌ఖాతాను ప్రారంభించిన ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌
అదానీ వ్యవహారం సెబీకి ఎరుక
జనవరిలో లక్ష టెక్‌ జాబ్‌లు కట్‌
ఉత్తరాదికి జీస్వ్కేర్‌ హౌసింగ్‌ విస్తరణ
డాక్టర్‌ రెడ్డీస్‌ ఛైర్మన్‌ సతీష్‌ రెడ్డికి ఐసీటీ ఫెలోషిప్‌
జెంటిల్‌మెన్స్‌ క్రూ బై నైకా విడుదల
‘నేషనల్ ఎక్స్ ఛేంజ్ కార్నివాల్’ ను ప్రకటించిన టాటా మోటార్స్
రాయల్టీ స్లిప్పుల నిబంధనలు అతిక్రమించవద్దు: సదరన్‌ రీజనల్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌
ఫ్రాన్స్‌ న్యూక్లియర్‌ టర్బైన్లకు విడిభాగాలు
పాల ధరలను పెంచిన సిద్స్‌ ఫార్మ్‌
హైదరాబాద్‌ నుంచి 150 డైలీ డిపార్చర్లు : ఇండిగో
అత్యధిక సబ్‌స్ర్కైబర్లు గల ఆజ్‌తక్‌ యూట్యూబ్‌ ఛానెల్‌కు సీఈఓ సుపాన్‌ వోజ్‌ అభినందన
ప్యాకెట్‌కు రూ.2లు పాల ధరను పెంచిన సిద్స్‌ ఫార్మ్‌
నీట్‌ అభ్యర్థులకు ఆకాష్‌ బైజూస్‌ సెల్ఫ్‌ ఇవాల్యుయేషన్‌ టూల్‌ విడుదల
హైదరాబాద్ నుంచి 150+ డైలీ డిపార్చర్ల మైలురాయిని సాధించిన ఇండిగో
ఐటీ వసూలుకు 57 పైసలు ఖర్చు
రాణించిన ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ

తాజా వార్తలు

11:28 AM

సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం..

11:26 AM

దేశంలోనే గొప్పపథకం కంటివెలుగు: స్పీకర్

11:19 AM

ఆస్పత్రి గది నుంచి తొలిసారి బయటకొచ్చిన రిషబ్ పంత్..

11:05 AM

కన్యత్వ పరీక్ష అంటే మహిళల గౌరవానికి భంగం కలిగించడమే..

10:57 AM

లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు..

10:06 AM

పంజాబ్‌ మెయిల్‌కు తప్పిన పెను ప్రమాదం..

09:55 AM

ఢిల్లీ మద్యం కేసులో..ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ అరెస్ట్

09:45 AM

1300 ఉద్యోగులకు షాకిచ్చిన ‘జూమ్’..

09:12 AM

నేడ ఏపీ క్యాబినెట్ భేటీ…

09:02 AM

ఘనంగా బాలీవుడ్ ప్రేమజంట కియారా-సిద్ధార్థ్ మల్హోత్రా వివాహం

07:53 AM

లోయలో పడ్డ బస్సు, కారు.. 30 మంది మృతి

07:39 AM

సిరియాకు చేరిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానం..

07:22 AM

మృత్యుంజయులు ఈ చిన్నారులు..

07:02 AM

టోఫెల్ ఎగ్జామ్ లో మాస్ కాపీయింగ్..

06:56 AM

భూకంప విధ్వంసం..7,700కు చేరిన మరణాలు

06:48 AM

నేడు అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ రద్దు..

09:43 PM

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

09:34 PM

18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు..

08:58 PM

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు..

08:48 PM

ఇంటర్ విద్యార్థులకు 4 వేల వీడియో పాఠాలు

08:39 PM

ఢిల్లీకి గవర్నర్ తమిళి సై..

07:50 PM

వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్‌..

07:39 PM

భార్యతో గొడ‌వ‌..చూస్తుండగానే భ‌వ‌నం పైకి ఎక్కి దూకాడు

07:09 PM

వాట్సాప్‌ యూజర్స్ కు శుభవార్త..కీలక అప్‌డేట్

06:49 PM

2వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న బోయింగ్‌

05:58 PM

తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్..

05:57 PM

ఫాంహౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

05:41 PM

తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ..

05:24 PM

రెండోరోజూ నష్టాలతో ముగిసిన మార్కెట్లు..

05:10 PM

మందు బాబులకు జరిమానాలు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.