Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎంఇఐటివై భాగస్వామ్యం ద్వారా ‘ఒప్పో‘ గ్రామీణ మహిళలను ‘సైబర్ సాంగినీస్’ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jan 24,2023

ఎంఇఐటివై భాగస్వామ్యం ద్వారా ‘ఒప్పో‘ గ్రామీణ మహిళలను ‘సైబర్ సాంగినీస్’

నవతెలంగాణ : గ్రామీణ, పట్టణ  ప్రాంతాలకు చెందిన మహిళలకు సాధికారత కల్పించేందుకు ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి మంత్రిత్వ శాఖ మద్దతుతో ఒప్పో ఇండియా మరియు సీఎస్‌సీ అకాడమీ సంయుక్తంగా సైబర్ సాంగిని ప్రోగ్రామ్‌ను ప్రారంభించాయి. సైబర్ సెక్యూరిటీ, సైబర్ వెల్‌నెస్‌లో 10,000 మంది మహిళలకు శిక్షణనిచ్చే ఈ కార్యక్రమం ద్వారా, వారు సర్టిఫైడ్ సైబర్ సెక్యూరిటీ అంబాసిడర్‌లుగా మారేందుకు కావలసిన నైపుణ్యాలు, పరిజ్ఞానాన్ని అందించాలని ఈ సంస్థలు లక్ష్యాన్ని పెట్టుకున్నాయి. ఈ 45-రోజుల కోర్సు పూర్తి చేసిన వారు ఎన్ఐఈఎల్ఐటి (NIELIT) నుంచి ఒక సర్టిఫికెట్‌ను అందుకుంటారు. అది వారి ప్రాంతాలలో ఉపాధి మరియు జీవనోపాధి అవకాశాలను మెరుగుపరుస్తుంది. సైబర్ దాడుల నుంచి ప్రజలను రక్షించేందుకు, ప్రతి పౌరునికి అందుబాటులో ఉన్న ప్రస్తుత చట్టాలు, నియమ నిబంధనల గురించి సైబర్ సంగినీలకు శిక్షణ ఇస్తారు. ‘‘టెక్నాలజీ ఫర్ మ్యాన్‌కైండ్ అండ్ కైండ్‌నెస్ ఫర్ వరల్డ్’’ అనే ఒప్పో దృష్టికోణానికి అనుగుణంగా, శిక్షణ పూర్తి చేసుకునే ఈ మహిళలు సైబర్‌ సెక్యూరిటీ, సైబర్ వెల్‌నెస్ సమస్యలను పరిష్కరించేందుకు పౌరుల నుంచి నామమాత్రపు రుసుమును వసూలు చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. ఎంఇఊటివై (MEITY) స్టే సేఫ్ ఆన్‌లైన్ విలువలను పంచుకోవడం, ఆన్‌లైన్ ప్రపంచంలో సురక్షితంగా ఉండడానికి పౌరులలో జాగృతి పెంచడాన్ని సైబర్ సాంగిని ప్రోగ్రామ్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రత్యేకించి సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించడం, డిజిటల్ చెల్లింపులను వేగంగా స్వీకరించడం. సైబర్‌టాక్, సైబర్ బెదిరింపు, డేటాను దొంగిలించడం మరియు వ్యాపారం/ప్రతిష్టను కోల్పోవడం వంటి ఏదైనా సంఘటనలను నియంత్రించేందుకు ప్రతి ఇంటర్నెట్ వినియోగదారుడు తీసుకోవలసిన జాగ్రత్తలను ఈ కోర్సు కవర్ చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో సీఎస్‌సీ ఎస్‌వీపీ, ఎండీ మరియు సీఈఓ సంజయ్ కుమార్ రాకేష్ మాట్లాడుతూ, ‘‘సైబర్ దాడుల ముప్పు, సైబర్ భద్రత గురించి అవగాహన లేకపోవడంతో, గ్రామాలలో వాటితో ముప్పు ఎదుర్కొంటున్న సాధారణ ప్రజలు, ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు, వృద్ధులు మరియు చదువుకోని బలహీన వర్గాలు రక్షించేందుకు స్థానిక-స్థాయి సహాయక వ్యవస్థలను ఏర్పాటు చేయడం అత్యవసరం. ఇంటర్నెట్‌తో ఎదురయ్యే ప్రమాదాలు ఎప్పటికప్పుడు, విస్తృత స్థాయిలో కొత్తగా తెరపైకి వస్తున్నాయి.  ఒప్పోతో మా భాగస్వామ్యంతో సైబర్ సంగిని ప్రోగ్రామ్ ద్వారా ఈ సవాళ్లకు శక్తివంతమైన పరిష్కారాన్ని అందిస్తూ, నిరంతరం శిక్షణ పొందిన మరియు మద్దతిచ్చే సైబర్-సెక్యూరిటీ అంబాసిడర్‌లుగా మారుందకు వ్యక్తులను శక్తివంతం చేస్తుంది’’ అని వివరించారు. భాగస్వామ్యం గురించి ఒప్పో ఇండియా పబ్లిక్ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ వివేక్ వశిష్ఠ మాట్లాడుతూ, ‘‘భారతదేశం తన ట్రిలియన్-డాలర్ల డిజిటల్ ఎకానమీ సామర్థ్యాన్ని చేరుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న నేపథ్యంలో ఆన్‌లైన్ ప్రమాదాలు మరియు భద్రతా చర్యల గురించి అన్ని వయసుల వినియోగదారులకు అవగాహన కల్పించడమే కాకుండా సైబర్ పరిశుభ్రతను చురుకుగా ప్రోత్సహించే ప్రచారాన్ని ప్రారంభించడం కోసం సీఎస్‌సీ అకాడమీతో భాగస్వామ్యాన్ని కలిగి ఉండటానకి ఒప్పో గర్విస్తోంది. ఈ ప్రయత్నం ద్వారా ప్రజలకు సైబర్ భద్రతను బలోపేతం చేసేందుకు డిజిటల్ ఎకానమీలో మెరుగైన ప్రజల భాగస్వామ్యాన్ని ఎనేబుల్ చేయడం కీలకమైన దశ. డిజిటల్ పరివర్తన ద్వారా సమ్మిళిత సామాజిక మరియు ఆర్థిక వృద్ధికి సంబంధించిన గౌరవప్రదమైన ప్రధానమంత్రి దృష్టిని సాకారం చేసే దిశగా కూడా ఇది ఒక అడుగు’’ అని వివరించారు. ఉజ్వలమైన రేపటి కోసం వివిధ కార్యక్రమాల ద్వారా భారతదేశ సామాజిక, డిజిటల్ మరియు ఆర్థిక వృద్ధికి దోహదపడే వారసత్వాన్ని ఒప్పో ఇండియా కలిగి ఉంది. యువతలో ఆవిష్కరణలను మరింత ప్రోత్సహించేందుకు, ఒప్పో ఇండియా ఎలివేట్ మరియు జీనియస్+ వంటి నైపుణ్య-అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అలాగే, ఒప్పో పర్యావరణ ప్రాజెక్టులను ప్రారంభించడానికి యుఎన్‌డీపీతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ప్రజా శ్రేయస్సు కోసం ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, శ్వాస యంత్రాలు మరియు ఒప్పో బ్యాండ్‌లను విరాళంగా ఇవ్వడం ద్వారా కొవిడ్-19 మహమ్మారి సమయంలో దేశానికి మద్దతుగా నిలిచిం. ఇటీవల, ఒప్పో ఇండియా నిరుపేద పిల్లలకు పాఠశాల విద్య మరియు డిజిటల్ లెర్నింగ్ పరికరాలను అందించేందుకు కేసరి దేవి ఛారిటబుల్ ట్రస్ట్ మరియు మెన్సా ఇండియాతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నగరంలో మ్యూజిగల్‌ సంగీత అకాడమీ ఏర్పాటు
పాత నగలు అమ్మేస్తున్నారు..
హై రైజ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ 'ఫారెస్ట్‌ ఎడ్జ్‌' ప్రాజెక్టు
నత్తింగ్‌ 'ఇయర్‌(2)' విడుదల
ఈనాక్‌తో హిట్స్‌ ఒప్పందం
బాలల వేధింపులకు వ్యతిరేకంగా చేసే ఉద్యమానికి మద్దతిచ్చే ప్రత్యేక వేదిక.
హార్దిక్ పాండ్యాతో కలిసి ఐస్ క్రీమ్ ప్రచారాన్ని ఆవిష్కరించిన హేవ్ మోర్
కూకట్‌పల్లి వద్ద తమ అత్యాధునిక మ్యూజిక్‌ అకాడమీని ప్రారంభించిన మ్యూజిగల్‌
మెడ్‌టెక్‌ జోన్‌ను సందర్శించిన వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా ప్రభుత్వ బృందం
MSMEల కోసం అమెజాన్ బిజినెస్ ఉత్కంఠభరితమైన డీల్స్
గ్రామీణ ప్రాంతాల్లో ఫినో పెమెంట్స్ బ్యాంకు అధిక వడ్డీ ఫిక్స్ డిపోసిట్ సేవలు
న్యూట్రిషన్‌ భద్రతకు ప్రాధాన్యతనివ్వాలి
సామ్‌సంగ్‌ గెలాక్సీ 14 5జి ఆవిష్కరణ
జాక్‌డోర్సే సంపద రూ.4,300 కోట్లు ఫట్‌
హన్మకొండలో రిలయన్స్‌ ట్రెండ్స్‌ ఏర్పాటు
అత్యాధునిక మాస్టర్స్‌ ప్రోగ్రామ్ కోసం.. ఈనాక్‌తో అవగాహన ఒప్పందం చేసుకున్న హిందుస్తాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌
కెనాన్ ఇండియా 16 కొత్త అధునాతన ప్రింటర్‌ల విడుదల
టాటా మోటార్స్ BS6 ఫేజ్ II ఎమిషన్ నిబంధనలకు ముందుగా వాణిజ్య వాహనాల ధరల పెంపును ప్రకటించింది
హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సదస్సుల కోసం కలుసుకున్న గోధుమ పరిశ్రమ నాయకులు మరియు న్యూట్రిషన్‌ నిపుణులు
సాంసంగ్ సెగిమెంట్ ఫీచర్స్‌తో Galaxy F14 5G
ఇయర్‌బడ్స్‌ సెట్‌ ను విడుదల చేసిన సాంకేతిక బ్రాండ్‌, నథింగ్‌
ఇంధన ధరలపై ఆందోళన
క్లియర్‌ ప్రీమియం బ్రాండ్‌ అంబాసీడర్‌గా హతిక్‌
తోషిబాకు రెండు భారీ ఆర్డర్లు
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ నుంచి రెగాలియా గోల్డ్‌ క్రెడిట్‌ కార్డ్‌
దక్షిణాది మార్కెట్‌లో తమ కార్యకలాపాలను విస్తరించిన ఈప్యాక్‌ ప్రీఫ్యాబ్‌
ఎన్ ఐ టి ఐ ఇ ముంబైలో స్టెమ్ విద్యను అభ్యసిస్తున్న బాలికలకు పి & జి ఇండియా స్కాలర్‌షిప్‌లు
సాంసంగ్ \"బ్లూ ఫెస్ట్\" 2023 రిఫ్రిజిరేటర్స్‌లో కొత్త డిజైన్స్‌తో..
ఆహార ధాన్యాల పరంగా స్వీయ సమృద్ధి పరంగా శాస్త్రికి దేశం ఋణపడి ఉంది
సింబయోసిస్‌ యుజీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు SET/SLAT/SITEEE కోసం చెల్లింపు

తాజా వార్తలు

10:22 PM

RC15 సెట్ లో కేక్ కట్ చేసిన రామ్ చరణ్...

09:16 PM

రేపు శ్రీహరికోట నుంచి ఇస్రో వాణిజ్య రాకెట్ ప్రయోగం

08:49 PM

బీజేపీ నేతలు నిరుద్యోగ మార్చ్ మోడీ ఇంటి ముందు చేయాలి : కేటీఆర్

08:40 PM

అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను ప‌రిశీలించిన‌ సీఎస్

08:19 PM

ఏపీసీఆర్‌డీఏ కీలక ప్రకటన..

08:06 PM

పేపర్‌ లీకేజీ కేసులో.. నలుగురు నిందితులకు కస్టడీ

07:40 PM

సీపీఆర్‌ ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలి : కొప్పుల ఈశ్వర్

07:30 PM

రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే : వైఎస్ షర్మిల

08:52 PM

ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో నీతూకి పసిడి పతకం..

06:45 PM

అమెరికాలో టోర్నడోల బీభత్సం.. 23 మంది మృతి

06:24 PM

దారుణం.. ఇద్దరు పిల్లలతో సహా కుటుంబం ఆత్మహత్య

08:53 PM

ఎల్‌బీన‌గ‌ర్ చౌర‌స్తాకు శ్రీకాంతాచారి పేరు : మంత్రి కేటీఆర్

05:42 PM

రేపు హైదరాబాద్ వ్యాప్తంగా రాహుల్ అనర్హత వేటుపై నిరసన : రేవంత్‌రెడ్డి

05:29 PM

ఎంజీఎంలో మృతదేహాల తారుమారు..

04:59 PM

తొలి టీ20లో పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్ తొలి విజయం..

04:26 PM

రేపే తుది పోరు.. ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబై ఇండియన్స్ ఢీ

07:19 PM

ఇంటెల్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు గోర్డ‌న్ మూర్ క‌న్నుమూత‌..

03:28 PM

కొత్త మెట్రో లైన్‌ను ప్రారంభించిన ప్రధాని..

03:08 PM

మోడీ కళ్లలో భయాన్ని చూశాను : రాహుల్‌గాంధీ

02:52 PM

సిసోడియాబెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా..

02:04 PM

ఉప్పల్ స్టేడియంలో ముమ్మరంగా ప్రాక్టీస్​ చేస్తున్న సన్ రైజర్స్

07:18 PM

నేను ప్రశ్నించడం ఆపను : రాహుల్ గాంధీ

01:25 PM

ఏప్రిల్ 14న బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహ ఆవిష్కరణ...

01:11 PM

రాహుల్‌పై అనర్హత వేటు.. సుప్రీంలో కీలక పిటిషన్‌

01:09 PM

పొరపాటున పేలిన మూడు క్షిపణులు...

12:55 PM

స్వదేశంలో వరల్డ్ కప్ ముంగిట భారత జట్టుకు జహీర్ ఖాన్ హెచ్చరిక

12:39 PM

నెలలో15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు

12:37 PM

రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలు..!

12:08 PM

దేశంలో కొత్తగా 1590 కరోనా కేసులు...

12:07 PM

టీడీపీ నేత విజయ్‌కు మరోసారి సీఐడీ నోటీసులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.