Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆర్వి విశ్వవిద్యాలయము మెరిట్ స్కాలర్షిప్స్ కొరకు రూ.10 కోట్లు | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jan 24,2023

ఆర్వి విశ్వవిద్యాలయము మెరిట్ స్కాలర్షిప్స్ కొరకు రూ.10 కోట్లు

నవతెలంగాణ : ఆర్వి విశ్వవిద్యాలయము (ఆర్వియు), లిబరల్ విద్యకు ఉద్దేశించబడిన భారతదేశపు కొత్త-యుగపు, టెక్-డ్రివెన్ ప్రపంచ వ్యాప్త విశ్వవిద్యాలయము, 2023 ఆగస్టులో మొదలయ్యే రాబోయే అకాడెమిక్ సంవత్సరముకి మెరిట్ స్కాలర్షిప్స్ కొరకు రూ|| 10 కోట్లు కేటాయించింది. ఇది 500+ అండర్ గ్రాడ్యువేట్  పోస్ట్ గ్రాడ్యువేట్ డిగ్రీ ప్రోగ్రాముల విద్యార్ధులకు లబ్ధిని చేకూరుస్తుంది. స్కూలు ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగులోని ఇంచుమించు 200 మంది బి.టెక్. విద్యార్ధులు మరియు 50 బి.ఎస్సి. విద్యార్ధులు ఈ స్కాలర్షిప్స్ నుంచి లాభము పొందుతారు, అలాగే స్కూలు ఆఫ్ లాలోని అయిదు-సంవత్సరాల బి.ఎ.ఎల్ఎల్బి. మరియు బి.బి.ఎ.ఎల్ఎల్బి. చదివే 75 విద్యార్ధులు మరియు ఎల్ఎల్.ఎం. ప్రోగ్రాములలోని వారు కూడా లబ్ధి పొందుతారు. స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ ఎండ్ సైన్స్ మరియు స్కూల్ ఆఫ్ డిజైన్ ఎండ్ ఇన్నోవేషన్ నుంచి – అంటే ప్రతి స్కూలు నుంచి 40 విద్యార్ధులను కవర్ చేస్తాయి ఈ స్కాలర్షిప్స్. స్కూల్ ఆఫ్ బిజినెస్ మరియు స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి  బి.బి.ఎ, బి.కాం. మరియు బి.ఎ. (ఎకనామిక్స్) ప్రోగ్రాముల విద్యార్ధులకు 80 మెరిట్ స్కాలర్షిప్స్ ప్రొపోజ్ చెయ్యబడ్డాయి.  బెంగుళూరు-ఆధారముగా వున్న ఆర్వియు ఈ స్కాలర్షిప్సుని విశిష్టమైన మెరిట్ కలిగిన విద్యార్ధులకు వారి విద్యా ఆశయాలు పొందేలా చెయ్యడానికి మరియు భవిష్యత్తు లీడర్ల టాలెంట్-పూలుని సృష్టించడము కొరకు అందిస్తోంది. వీటిలో మొదటి సంవత్సరము చదువుకి 100%, 50% మరియు 25% స్కాలర్షిప్స్ ఇవ్వబడ్డాయి. ఈ స్కాలర్షిప్స్ యొక్క రెన్యువల్ మెరిటుని మెయింటేన్ చేసుకునే దాని మీద ఆధారపడి వుంటుంది. 2023-2024 సంవత్సరముల అడ్మిషన్లు తెరిచి వున్నాయి కాబట్టి, ఈ సంవత్సరపు స్కాలర్షిప్స్ కొరకు విద్యార్ధులు అప్లై చేసుకోవచ్చు.    2021లో ప్రారంభమైన మొదటి సంవత్సరములో ఆర్వియు 100 స్కాలర్షిప్స్ అందించింది, ఇందులో కోవిడ్ సమయములో ఒకరిని లేక తల్లిదండ్రులు ఇద్దరినీ పోగొట్టుకున్న విద్యార్ధులకు ఇచ్చిన 100% స్కాలర్షిప్స్ కూడా వున్నాయి. 2022వ సంవత్సరములో, ఇంచుమించు 200 విద్యార్ధులకు రూ|| 3 కోట్లు విలువగల స్కాలర్షిప్స్ ఇచ్చారు.  విశ్వవిద్యాలయము క్రమము తప్పకుండా స్కాలర్షిప్ కార్పస్ ఫండుని పెంచుతోంది. ఈ ఫండ్ విశిష్టమైన మెరిట్ కలిగిన విద్యార్ధుల కొరకు మరియు సమాజములోని ఆర్ధికముగా బలహీనపు వర్గాలకు చెందిన విద్యార్ధుల కొరకు ఉద్దేశించబడింది. https://admissions.rvu.edu.in/  వద్ద విద్యార్ధులు రిజిస్టర్ చేసుకోవచ్చు, మరియు అడ్మిషన్స్ టీంని కాంటాక్ట్ చెయ్యటం ద్వారా ఈ ప్రక్రియ గురించి అధికముగా తెలుసుకోవచ్చు.          
ప్రొఫెసర్ వై.ఎస్.ఆర్. మూర్తి, వైస్-ఛాన్సలర్, ఆర్వి విశ్వవిద్యాలయము, బెంగళూరు ఇలా అన్నారు, “మేము అర్హత వున్న విద్యార్ధులకు ఈ మెరిట్ స్కాలర్షిప్స్ ప్రకటించడానికి అనందిస్తున్నాము. 2021 నుంచి మా మిషనులో మౌలిక భాగముగా అకాడెమిక్ శ్రేష్ఠత వుంది. గత సంవత్సరాలలో మేము క్రమము తప్పకుండా స్కాలర్షిప్ ఫండ్సుని పెంచుతున్నాము. సమాజములోని అన్ని స్థాయిల విద్యార్ధులకు విద్యా ఫలములను అందించినందుకు నేను రాష్ట్రీయ శిక్షణా సమితి ట్రస్టుకి మనఃపూర్వకముగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. తరవాతి తరము లీడర్లను తయారుచేయడానికి మరియు దేశ నిర్మాణము చెయ్యడానికి ఈ స్కాలర్షిప్స్  మాకు సహాయము చేస్తాయి.”
ప్రో ఛాన్సలర్, ఆర్వి విశ్వవిద్యాలయము మరియు ఆర్ఎస్ఎస్టి, డా. (హెచ్.సి.) ఎ.వి.వస్. మూర్తి ఇలా అన్నారు, “సమాజములోని ప్రతి స్థాయి విద్యార్ధులకు విద్యను అందుబాటులో వుంచాలన్నది మా ట్రస్ట్ యొక్క ఒప్పుకున్న లక్ష్యము. కేవలము మూడవ సంవత్సరములోనే ఆర్వియు కార్యకలాపాలలో, మేము స్కాలర్షిప్ ఫండ్సుని 20 సార్లు పెంచాము.  సాధ్యమైనంత ఎక్కువమంది విద్యార్ధులకు విద్యను అందించాలి అనే మా నిబద్ధతకి ఇది ఒక గొప్ప ప్రమాణం. అర్హత కలిగిన విద్యార్ధులు ఈ స్కాలర్షిప్సుని ఉపయోగించుకుంటారని మరియు వారి పూర్తి శక్తి సామర్ధ్యములను దేశము కొరకు వినియోగిస్తారని నేను ఆశిస్తున్నాను.”
ప్రెసిడెంట్, ఆర్ఎస్ఎస్టి, డా. ఎం.పి. శ్యామ్ ఇలా అన్నారు, “అవసరములో వున్న విద్యార్ధులకు ప్రపంచ-స్థాయి విద్యను అందుబాటులోకి తేవాలన్న మా ట్రస్ట్ మిషనుకి స్కాలర్షిప్స్ ఇవ్వడము అనే స్పూర్తి సరిపోతుంది. చదువు యొక్క వైబ్రెంట్ ఇంటర్ డిసిప్లినరీ ఇకోసిస్టముని అందిస్తాము అని అర్వియు వాగ్దానము చేస్తోంది.   స్కాలర్షిప్సుకి ఫండ్ అందించడానికి విశేషమైన కార్పసుని సృష్టించడానికి మేము నిబద్ధతతో వున్నాము. ఆర్వి విశ్వవిద్యాలయము యొక్క స్కాలర్షిప్ ఫండుకి సహాయము చెయ్యమని పరోపకారులను మరియు సమాజము పట్ల ప్రేమ కలిగిన వ్యక్తులను నేను ప్రార్ధిస్తున్నాను.”
ఎవరు ముందు వస్తే-వారికి స్కాలర్షిప్స్ ఇవ్వబడతాయి (ఫస్ట్ కమ్-ఫస్ట్ సర్వ్డ్ బేసిస్). మొదటి సంవత్సరములో చూపిన విశిష్టమైన ప్రదర్శన ఆధారముగా స్కాలర్షిప్స్ రెన్యువల్ చెయ్యబడతాయి. అన్ని రాష్ట్రములు, సెంట్రల్ బోర్డు, మంచి అకాడెమిక్ ప్రదర్శన కలిగి గుర్తింపు పొందిన ఇతర భారతదేశపు ఇన్స్టిట్యూట్లకు ఈ స్కాలర్షిప్స్ ఒపెనుగా వుంటాయి. ట్యూషన్ ఫీజు ఖర్చుని పూర్తిగా కాని లేదా పాక్షికముగా కాని ఈ అమౌంట్ కవర్ చేస్తుంది. విద్యార్ధులు https://admissions.rvu.edu.in/  వద్ద రిజిస్టర్ చేసుకుని, అడ్మిషన్స్ టీంని కాంటాక్ట్ చెయ్యడము ద్వారా ఈ ప్రక్రియ యొక్క అధిక వివరాలు తెలుసుకోవచ్చు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నగరంలో మ్యూజిగల్‌ సంగీత అకాడమీ ఏర్పాటు
పాత నగలు అమ్మేస్తున్నారు..
హై రైజ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ 'ఫారెస్ట్‌ ఎడ్జ్‌' ప్రాజెక్టు
నత్తింగ్‌ 'ఇయర్‌(2)' విడుదల
ఈనాక్‌తో హిట్స్‌ ఒప్పందం
బాలల వేధింపులకు వ్యతిరేకంగా చేసే ఉద్యమానికి మద్దతిచ్చే ప్రత్యేక వేదిక.
హార్దిక్ పాండ్యాతో కలిసి ఐస్ క్రీమ్ ప్రచారాన్ని ఆవిష్కరించిన హేవ్ మోర్
కూకట్‌పల్లి వద్ద తమ అత్యాధునిక మ్యూజిక్‌ అకాడమీని ప్రారంభించిన మ్యూజిగల్‌
మెడ్‌టెక్‌ జోన్‌ను సందర్శించిన వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా ప్రభుత్వ బృందం
MSMEల కోసం అమెజాన్ బిజినెస్ ఉత్కంఠభరితమైన డీల్స్
గ్రామీణ ప్రాంతాల్లో ఫినో పెమెంట్స్ బ్యాంకు అధిక వడ్డీ ఫిక్స్ డిపోసిట్ సేవలు
న్యూట్రిషన్‌ భద్రతకు ప్రాధాన్యతనివ్వాలి
సామ్‌సంగ్‌ గెలాక్సీ 14 5జి ఆవిష్కరణ
జాక్‌డోర్సే సంపద రూ.4,300 కోట్లు ఫట్‌
హన్మకొండలో రిలయన్స్‌ ట్రెండ్స్‌ ఏర్పాటు
అత్యాధునిక మాస్టర్స్‌ ప్రోగ్రామ్ కోసం.. ఈనాక్‌తో అవగాహన ఒప్పందం చేసుకున్న హిందుస్తాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌
కెనాన్ ఇండియా 16 కొత్త అధునాతన ప్రింటర్‌ల విడుదల
టాటా మోటార్స్ BS6 ఫేజ్ II ఎమిషన్ నిబంధనలకు ముందుగా వాణిజ్య వాహనాల ధరల పెంపును ప్రకటించింది
హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సదస్సుల కోసం కలుసుకున్న గోధుమ పరిశ్రమ నాయకులు మరియు న్యూట్రిషన్‌ నిపుణులు
సాంసంగ్ సెగిమెంట్ ఫీచర్స్‌తో Galaxy F14 5G
ఇయర్‌బడ్స్‌ సెట్‌ ను విడుదల చేసిన సాంకేతిక బ్రాండ్‌, నథింగ్‌
ఇంధన ధరలపై ఆందోళన
క్లియర్‌ ప్రీమియం బ్రాండ్‌ అంబాసీడర్‌గా హతిక్‌
తోషిబాకు రెండు భారీ ఆర్డర్లు
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ నుంచి రెగాలియా గోల్డ్‌ క్రెడిట్‌ కార్డ్‌
దక్షిణాది మార్కెట్‌లో తమ కార్యకలాపాలను విస్తరించిన ఈప్యాక్‌ ప్రీఫ్యాబ్‌
ఎన్ ఐ టి ఐ ఇ ముంబైలో స్టెమ్ విద్యను అభ్యసిస్తున్న బాలికలకు పి & జి ఇండియా స్కాలర్‌షిప్‌లు
సాంసంగ్ \"బ్లూ ఫెస్ట్\" 2023 రిఫ్రిజిరేటర్స్‌లో కొత్త డిజైన్స్‌తో..
ఆహార ధాన్యాల పరంగా స్వీయ సమృద్ధి పరంగా శాస్త్రికి దేశం ఋణపడి ఉంది
సింబయోసిస్‌ యుజీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు SET/SLAT/SITEEE కోసం చెల్లింపు

తాజా వార్తలు

10:22 PM

RC15 సెట్ లో కేక్ కట్ చేసిన రామ్ చరణ్...

09:16 PM

రేపు శ్రీహరికోట నుంచి ఇస్రో వాణిజ్య రాకెట్ ప్రయోగం

08:49 PM

బీజేపీ నేతలు నిరుద్యోగ మార్చ్ మోడీ ఇంటి ముందు చేయాలి : కేటీఆర్

08:40 PM

అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను ప‌రిశీలించిన‌ సీఎస్

08:19 PM

ఏపీసీఆర్‌డీఏ కీలక ప్రకటన..

08:06 PM

పేపర్‌ లీకేజీ కేసులో.. నలుగురు నిందితులకు కస్టడీ

07:40 PM

సీపీఆర్‌ ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలి : కొప్పుల ఈశ్వర్

07:30 PM

రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే : వైఎస్ షర్మిల

08:52 PM

ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో నీతూకి పసిడి పతకం..

06:45 PM

అమెరికాలో టోర్నడోల బీభత్సం.. 23 మంది మృతి

06:24 PM

దారుణం.. ఇద్దరు పిల్లలతో సహా కుటుంబం ఆత్మహత్య

08:53 PM

ఎల్‌బీన‌గ‌ర్ చౌర‌స్తాకు శ్రీకాంతాచారి పేరు : మంత్రి కేటీఆర్

05:42 PM

రేపు హైదరాబాద్ వ్యాప్తంగా రాహుల్ అనర్హత వేటుపై నిరసన : రేవంత్‌రెడ్డి

05:29 PM

ఎంజీఎంలో మృతదేహాల తారుమారు..

04:59 PM

తొలి టీ20లో పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్ తొలి విజయం..

04:26 PM

రేపే తుది పోరు.. ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబై ఇండియన్స్ ఢీ

07:19 PM

ఇంటెల్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు గోర్డ‌న్ మూర్ క‌న్నుమూత‌..

03:28 PM

కొత్త మెట్రో లైన్‌ను ప్రారంభించిన ప్రధాని..

03:08 PM

మోడీ కళ్లలో భయాన్ని చూశాను : రాహుల్‌గాంధీ

02:52 PM

సిసోడియాబెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా..

02:04 PM

ఉప్పల్ స్టేడియంలో ముమ్మరంగా ప్రాక్టీస్​ చేస్తున్న సన్ రైజర్స్

07:18 PM

నేను ప్రశ్నించడం ఆపను : రాహుల్ గాంధీ

01:25 PM

ఏప్రిల్ 14న బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహ ఆవిష్కరణ...

01:11 PM

రాహుల్‌పై అనర్హత వేటు.. సుప్రీంలో కీలక పిటిషన్‌

01:09 PM

పొరపాటున పేలిన మూడు క్షిపణులు...

12:55 PM

స్వదేశంలో వరల్డ్ కప్ ముంగిట భారత జట్టుకు జహీర్ ఖాన్ హెచ్చరిక

12:39 PM

నెలలో15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు

12:37 PM

రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలు..!

12:08 PM

దేశంలో కొత్తగా 1590 కరోనా కేసులు...

12:07 PM

టీడీపీ నేత విజయ్‌కు మరోసారి సీఐడీ నోటీసులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.