Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సాంసంగ్ కొత్త S సిరీస్‌..గొప్ప ఆఫర్స్ కోసం ఇప్పుడే ప్రీ-రిసర్వ్ చేసుకోండి | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jan 30,2023

సాంసంగ్ కొత్త S సిరీస్‌..గొప్ప ఆఫర్స్ కోసం ఇప్పుడే ప్రీ-రిసర్వ్ చేసుకోండి

నవతెలంగాణ : సాంసంగ్ కొత్త Galaxy S సిరీస్‌ని ఫిబ్రవరి 1 కల్లా విడుదల చేస్తుంది, ఇది Galaxy ఇన్నోవేషన్‌లో కొత్త తరానికి దారి వేస్తుంది. అన్‌ప్యాక్ చేయడానికి ముందుగానే, టిఎం రోహ్, సాంసంగ్ యొక్క MX వ్యాపారానికి ప్రెసిడెంట్ మరియు హెడ్ అన్నారు మనము అఖరి ప్రీమియమ్ అనుభవాన్ని ఎలా నిర్వచిస్తామో దానికి ఈ కొత్త Galaxy S సిరీస్ సారాంశం అవుతుంది అని. సాంసంగ్ ఇతిహాసం అంటే ఏమిటో దానికి బార్ పెంచుతోంది మరియు కొత్త ప్రామాణికాలను సెట్ చేస్తోంది, అని ఆయన జోడించారు.
"ఈ సంవత్సరం, మా మూలాధారాలను రెండింతలు చేయడం ద్వారా Galaxy S సిరీస్ మా ఇనోవేషన్ సాంప్రదాయాన్ని విస్తరించింది. ఇందువల్లే మా ప్రొ-గ్రేడ్ కెమెరా, మా Galaxy స్మార్ట్‌ఫోన్స్ అన్నింటిలోకి ఏ కాంతిలోనైనా ఉత్తమమైన ఫోటోలు మరియు వీడియోలు అందిస్తూ మరింత స్మార్ట్‌గా అవుతోంది. హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్ అప్టిమైజేషన్‌తో పాటుగా, మా సరికొత్త చిప్‌సెట్, సాంసంగ్ యొక్క ఒపెన్ భాగస్వామ్య ఫిలాసఫీ నుంచి పుట్టినది, వేగవంతమైన మరియు చాలా శక్తివంతమైన Galaxy పనితీరుకి సామర్థ్యానిస్తుంది. మునుపటికన్నా మా పర్యావరణ వ్యవస్థ కనెక్టివిటీకూడా సులభంగా మరియు మరిమ్య అంతరాయం లేనిదిగా అవుతోంది," అన్నారు టిఎం రోహ్.
Galaxy S సిరీస్‌లో అగ్రస్థానంలో మా Galaxy S అల్ట్రా ఉంది, పుననిర్వచించబడిన పనితీరు మరియు నాణ్యతతో ఉత్తమమైన వాటిలో కెల్లా ఉత్తమమైనది మీకు మీరు ఇచ్చుకొడానికి నమ్మతగినది, అని ఆయన జోడించారు.
పవర్, పనితీరు, మరియు కృయేటివిటీ సమర్థతలను అగ్రస్థానంలో ఉన్న రెండు Galaxy ఇన్నోవేషన్స్‌ని ఒకటిగా చేస్తూ స్మార్ట్‌ఫోన్స్‌లో పయనీరింగా ఉండేట్టు, చాలా ఇష్టపడే Galaxy Note అనుభవాలను అల్ట్రాలోకి మేము కలిపాము, అని టిఎం రోహ్ జోడించారు.
సాంసంగ్ మొబైల్ యొక్క ఇన్నోవేషన్‌లో Galaxy S అల్ట్రా నిజంగానే శిఖరమైయింది, మిగతావాటన్నింటికి ప్రతిగా డేరాగా నిలిచింది, మరియు త్వరలో మేము మీకు అల్ట్రా పరికర వర్గాలలో ఇంకా మరింత చేయగలదని కూడా చూపిస్తాము, అన్నారు టిఎం రోహ్.
Samsung.com, సాంసంగ్ ప్రత్యేక దుకాణాలు, Amazon.in మరియు భారతదేశమంతటా అగ్రస్థానంలో ఉన్న రిటైల్ ఔట్‌లెట్స్‌పైన రూ. 1999 టోకెన్ మొత్తాన్ని చెల్లించడం ద్వారా వినియోగదారులు Galaxy S సిరీస్ ఫ్లాగ్‌షిప్‌ని ప్రీ-రిసర్వ్ చేసుకోవచ్చు. రాబోతున్న Galaxy S సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ని ప్రీ-రిసర్వ్ చేసుకున్న వినియోగదారులు రూ. 5000 విలువైన ప్రీ-రిసర్వ్ ప్రయోజనాన్ని పొందుతారు. ఈ ప్రయోజనాన్ని పొందడానికి, వినియోగదారులు పరికరాన్ని మార్చ్ 31, 2023 కన్నా ముందుగానే కొనాలి మరియు యాక్టివేట్ చేసుల్కోవాల్సి ఉంటుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తపాలా శాఖ ఖాతాకు పాన్‌, ఆధార్‌ తప్పనిసరి
మలేషియాతో రూపాయల్లో వాణిజ్యం
ఒకాయ ఇవికి ఐకాట్‌ ధృవీకరణ
లూమినస్‌ నుంచి హైకెపాసిటీ ఇన్వెర్టర్ల విడుదల
క్యాప్‌జెమినీ ఇంజినీరింగ్‌ భారతదేశంలో 33 అగ్రగామి ఇనిస్టిట్యూట్‌లతో భాగస్వామ్యం
టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎడిషన్ కోసం Tiago.ev
రంజాన్‌ వేడుక చేసుకునేందుకు ఉచిత వసతి అందిస్తున్న అజ్మీర్‌లోని ఓయో హోటల్స్‌
లోటస్‌ హాస్పిటల్సలో ‘మదర్‌హుడ్‌ అండ్‌ బియాండ్‌ జర్నీ’ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభం
ఫెస్టివల్‌ ఆఫ్‌ విన్నింగ్‌ పోటీ తేదీలను వెల్లడించిన పరిమ్యాచ్‌
వినూత్నమైన ఫ్యాట్‌ స్కాన్‌ మిల్క్‌ ఎనలైజర్‌ను విడుదల చేసిన ఎవరెస్ట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌
కొత్త ప్రాజెక్టులపై అదానీ వెనుకడుగు..!
ఎఐ ప్రయోగాలు ఆపాలి
దుబాయ్‌ గోల్డ్‌ సౌక్‌లో మలబార్‌ స్టోర్‌ ఏర్పాటు
యుఎస్‌లో గ్రాన్యూల్స్‌ ప్యాకేజింగ్‌ కేంద్రం ఏర్పాటు
గోడాడీ డొమైన్లపై ప్రత్యేక ఆఫర్లు
రాష్ట్రంలో 106 స్క్రీన్లకు విస్తరించిన పివిఆర్‌ ఐనాక్స్‌
టాటా ఎఐఎ నుంచి నూతన ఎన్‌ఎఫ్‌ఒ
భవిష్యత్‌ ప్రతిభావంతుల నైపుణ్యాభివృద్ధి కోసం తమ విద్యా భాగస్వామ్యాలను బలోపేతం చేసిన క్యాప్‌జెమినీ ఇంజినీరింగ్‌
10, 11, 12వ తరగతి విద్యార్ధుల కోసం హాల్‌ టిక్కెట్‌ ఆఫర్‌ను ప్రకటించిన వండర్‌లా హాలీడేస్‌
నూతన పార్లమెంట్‌ ప్రాజెక్ట్‌లో భాగమైన 910 మంది కార్పెంటర్లకు సర్టిఫికెట్లను అందించిన స్కిల్‌ ఇండియా
తెలంగాణలో కొత్తగా 4 స్క్రీన్ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన పీవీఆర్ ఐనాక్స్
​ వినూత్నమైన సేవింగ్స్‌ ప్రొడక్ట్‌– ఐసిఐసిఐ ప్రు గోల్డ్‌ను విడుదల చేసిన ఐసిఐసిఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌
ఆంధ్రప్రదేశ్‌లోని కడప వద్ద తమ రిటైల్‌ కార్యక్రమాలను విస్తరించిన ఫెనెస్టా
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లో అధికారిక టైర్‌ భాగస్వామిగా ఒప్పందం..
సూపర్ వేల్యూ డేస్ సమయంలో అమేజాన్ ఫ్రేష్ పై కూల్ ఆఫర్స్ తో వేసవి వేడిని తట్టుకోండి
మీ కుటుంబ ఆరోగ్యానికి బాదములను ఉపయోగించండి
గూగుల్‌కు ఎన్‌సిఎల్‌ఎటి భారీ షాక్‌
రియల్‌మీ నుంచి సి55 బడ్జెట్‌ ఫోన్‌
గెలాక్సీ ఎ54, ఎ34 5జి ఆవిష్కరణ
నౌరిష్‌ యులో సమంత పెట్టుబడులు

తాజా వార్తలు

05:37 PM

రూ.2 లక్షలు ఇవ్వనందుకు..వ్యక్తిని కొట్టి చంపిన గో రక్షకులు

05:24 PM

IPL : సన్ రైజర్స్ కు భారీ విజయలక్ష్యం నిర్ధేశించిన రాజస్థాన్

05:16 PM

వ్యాన్-ట్రక్కు ఢీ..ఐదుగురు మృతి

05:02 PM

బండి సంజయ్, రేవంత్ రెడ్డి, షర్మిల అందుకే ఒక్కటవుతున్నారు : గంగుల

04:46 PM

మైనర్ విద్యార్థిని పెళ్లి చేసుకున్న టీచర్ అరెస్ట్

04:29 PM

ఐఐటీ పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య..

04:09 PM

IPl : బట్లర్‌ విధ్వంసం..భారీ స్కోరు దిశగా రాజస్థాన్

03:53 PM

సీఎం కేసీఆర్ పై మరోసారి ధ్వజమెత్తిన రేవంత్ రెడ్డి..

03:44 PM

లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి

03:15 PM

IPL : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్

02:28 PM

జగన్ కూడా కేటీఆర్ లాగా స్పందించాలి: లక్ష్మీనారాయణ

01:59 PM

యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో వెరైటీ చోరీ

01:47 PM

కేన్ విలియమ్సన్ మిగతా మ్యాచుల్లో ఆడడు: గుజరాత్‌ టైటాన్స్

01:26 PM

ఆర్సీబీకి బ్యాడ్​ న్యూస్ ..

12:59 PM

వ్యాపారి ఇంట్లో భారీ చోరీ

12:55 PM

కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ

12:51 PM

స్టెరాయిడ్‌ కారణంగా జిమ్ ట్రైనర్ మృతి

12:18 PM

కలెక్టర్,జెడ్పీ సీఈఓ మధ్య ముదిరిన వివాదం

12:04 PM

తొలి తరం దిగ్గజ క్రికెటర్ సలీమ్ దురానీ కన్నుమూత

12:01 PM

ఎమ్మెల్యేకు మావోయిస్టుల వార్నింగ్

11:51 AM

హాట్ ఎయిర్ బెలూన్ లో మంటలు.. ఇద్దరు మృతి!

11:38 AM

ఉప్పల్ ఐపీఎల్ మ్యా‌చ్..మెట్రో అదనపు సర్వీసులు

11:34 AM

పరువు నష్టం కేసుపై అప్పీల్ కు రాహుల్ గాంధీ

11:30 AM

ఎన్ కౌంటర్ చేయొద్దు.. మెడలో బోర్డుతో పోలీస్ స్టేషన్ కు దొంగ

11:17 AM

దేశంలో కొత్తగా 3823 కరోనా కేసులు

11:09 AM

ఐటీ ఉద్యోగి హత్యకేసులో ట్విస్ట్..

10:53 AM

ఐపీఎల్ కోసం ఆర్టీసీ అదనపు సర్వీసులు

10:51 AM

బెజవాడలో డ్రగ్స్ కలకలం..

10:37 AM

త్వరలో తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు

10:33 AM

చాట్‌బాట్‌తో చాటింగ్.. చివరకు ఆత్మహత్య!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.