Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జనవరిలో లక్ష టెక్‌ జాబ్‌లు కట్‌ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Feb 05,2023

జనవరిలో లక్ష టెక్‌ జాబ్‌లు కట్‌

- ప్రపంచ వ్యాప్తంగా ఉద్వాసన
న్యూఢిల్లీ: గడిచిన జనవరి లో ప్రపంచ వ్యాప్తంగా టెక్నలాజీ కంపెనీలు లక్ష మంది ఉద్యోగుల కు ఉద్వాసన పలికాయి. ఐటి రంగంలో ఎప్పుడూ లేనంత దారుణంగా కోతలు చోటు చేసుకున్నాయని లేఆఫ్స్‌.ఎఫ్‌వైఐ ఓ రిపోర్టులో తెలిపింది. దిగ్గజ అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, సేల్స్‌ఫోర్స్‌ తదితర ఇతర సంస్థలు ఉద్వాసనలకు పాల్పడ్డాయని వెల్లడించింది. ఈ రిపోర్ట్‌ ప్రకారం.. ''ప్రతీ రోజు 3,300 చొప్పున ఉద్యోగాలు ఊడాయి. ప్రపంచంలోని 288 పైగా కంపెనీలు ఈ చర్యకు పాల్పడ్డాయి. దిగ్గజ టెక్‌ కంపెనీల్లో ఒక్క ఆపిల్‌ మాత్రమే ఎలాంటి తొలగింపులు చేయలేదు. అమెజాన్‌ 18,000 మందికి ఉద్వాసన పలికింది. అదే విధంగా గూగుల్‌ 12,000 మందిని, మైక్రోసాఫ్ట్‌ 10వేల మందిని, సేల్స్‌ఫోర్స్‌ 7,000 మంది, ఐబిఎం 3,900 మంది, ఎస్‌ఎపి 3,000 మంది చొప్పున ఉద్యోగులను తొలగించాయి.'' అని లేఆఫ్స్‌.ఎఫ్‌వైఐ వెల్లడించింది.
2022లో 1,000 కంపెనీలు 1,54,336 సిబ్బందిని ఇంటికి పంపించాయి. గతేడాదితో కలుపుకుని ఇప్పటి వరకు 2.5 లక్షల ఉద్యోగాలు పోయినట్లయ్యింది. ఆర్థిక సంక్షోభం భయాల నేపథ్యంలో అనేక టెక్‌ కంపెనీలు పొదుపు చర్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఒఎల్‌ఎక్స్‌ కూడా తమ ఉద్యోగుల్లో 15 శాతం మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు ప్రకటించింది. బైజూస్‌ కూడా మరో రౌండ్‌లో 15 శాతానికి సమానమైన 1,000 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ పరిణామాలు ఐటి రంగ అభ్యర్థుల్లో, ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోన్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కొత్త ప్రాజెక్టులపై అదానీ వెనుకడుగు..!
ఎఐ ప్రయోగాలు ఆపాలి
దుబాయ్‌ గోల్డ్‌ సౌక్‌లో మలబార్‌ స్టోర్‌ ఏర్పాటు
యుఎస్‌లో గ్రాన్యూల్స్‌ ప్యాకేజింగ్‌ కేంద్రం ఏర్పాటు
గోడాడీ డొమైన్లపై ప్రత్యేక ఆఫర్లు
రాష్ట్రంలో 106 స్క్రీన్లకు విస్తరించిన పివిఆర్‌ ఐనాక్స్‌
టాటా ఎఐఎ నుంచి నూతన ఎన్‌ఎఫ్‌ఒ
భవిష్యత్‌ ప్రతిభావంతుల నైపుణ్యాభివృద్ధి కోసం తమ విద్యా భాగస్వామ్యాలను బలోపేతం చేసిన క్యాప్‌జెమినీ ఇంజినీరింగ్‌
10, 11, 12వ తరగతి విద్యార్ధుల కోసం హాల్‌ టిక్కెట్‌ ఆఫర్‌ను ప్రకటించిన వండర్‌లా హాలీడేస్‌
నూతన పార్లమెంట్‌ ప్రాజెక్ట్‌లో భాగమైన 910 మంది కార్పెంటర్లకు సర్టిఫికెట్లను అందించిన స్కిల్‌ ఇండియా
తెలంగాణలో కొత్తగా 4 స్క్రీన్ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన పీవీఆర్ ఐనాక్స్
​ వినూత్నమైన సేవింగ్స్‌ ప్రొడక్ట్‌– ఐసిఐసిఐ ప్రు గోల్డ్‌ను విడుదల చేసిన ఐసిఐసిఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌
ఆంధ్రప్రదేశ్‌లోని కడప వద్ద తమ రిటైల్‌ కార్యక్రమాలను విస్తరించిన ఫెనెస్టా
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లో అధికారిక టైర్‌ భాగస్వామిగా ఒప్పందం..
సూపర్ వేల్యూ డేస్ సమయంలో అమేజాన్ ఫ్రేష్ పై కూల్ ఆఫర్స్ తో వేసవి వేడిని తట్టుకోండి
మీ కుటుంబ ఆరోగ్యానికి బాదములను ఉపయోగించండి
గూగుల్‌కు ఎన్‌సిఎల్‌ఎటి భారీ షాక్‌
రియల్‌మీ నుంచి సి55 బడ్జెట్‌ ఫోన్‌
గెలాక్సీ ఎ54, ఎ34 5జి ఆవిష్కరణ
నౌరిష్‌ యులో సమంత పెట్టుబడులు
రెండు అదాని కంపెనీల్లో పాలనా లోపాలు
స్పార్క్‌10 5జీని విడుదల చేసిన టెక్నో..
200 TVS iQube విద్యుత్‌ స్కూటర్లను డెలివరీ చేసిన టీవీఎస్‌
ఎన్‌ఎఫ్‌ఓ ఆఫరింగ్స్‌ను విడుదల చేసిన టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌
అద్భుతమైన డిజైన్‌, అత్యాధునిక రంగులలో విక్రయానికి వచ్చిన శామ్‌సంగ్ Galaxy A54 5G, A34 5G
భారతదేశపు మొట్టమొదటి సూపర్‌ఫుడ్‌ బ్రాండ్‌ నరిష్‌ యు లో పెట్టుబడులు పెట్టిన సమంత రూత్‌ ప్రభు
పాన్‌తో ఆధార్‌ లింక్‌ గడువు పొడిగింపు
దక్షిణాదిలోకి జెకె ప్రీమియం కారు టైర్లు
రెట్టింపైన వీసా దరఖాస్తులు
లాయిడ్‌ ఎసీలకు మహేష్‌ బాబు, తమన్నా ప్రచారం

తాజా వార్తలు

09:47 PM

పార్లమెంట్‌ నూతన భవనాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

09:01 PM

జీడిమెట్ల‌లో కూలిన పాత భ‌వ‌నం..

08:57 PM

శ్రీరామ న‌వమి వేడుక‌ల్లో విషాదం..12కు చేరిన మృతుల సంఖ్య

08:32 PM

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు

08:07 PM

లైంగికంగా వేధింపులు..వ్యక్తిని హత్య చేసిన యువతి

08:01 PM

శాటిలైట్‌ ద్వారా భూమి చిత్రాలు తీసిన ఇస్రో..

07:42 PM

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

07:08 PM

యువత డబ్బింగ్‌లో శిక్షణ పొంది సినీరంగంలో రాణించాలి : మామిడి హరికృష్ణ

06:48 PM

తెలంగాణకు ఏమీ ఇవ్వని మోడీ మనకెందుకు: మంత్రి కేటీఆర్‌

06:49 PM

మెడిసిన్స్ ధ‌ర‌లు 12 శాతం పెంచ‌డం దారుణం : మంత్రి హ‌రీశ్‌రావు

06:49 PM

షమీమ్ ఇంట్లో ముగిసిన సిట్ సోదాలు.. కీలక ఆధారాలు

05:53 PM

వచ్చేనెల 8న సికింద్రాబాద్కు ప్రధాని మోడీ

05:50 PM

ఏప్రిల్ 1 నుండి నిరుద్యోగ భృతి..

05:45 PM

భయంతో జగన్ ఢిల్లీకి వెళ్ళాడు :సీపీఐ నారాయణ

05:35 PM

బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ 'ఛత్రపతి'టీజర్..

06:49 PM

14 మంది విద్యుత్‌ అధికారులకు నోటీసులు..

05:21 PM

కుటుంబంతో సహా కోర్టు ముందు హాజరుకావాలి..నవాజుద్దీన్ కి ఆదేశం

05:03 PM

అన్‌అకాడమీలో 12 శాతం ఉద్యోగుల తొలగింపు..

04:41 PM

నేడు అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు..

04:27 PM

భార్యను కత్తితో అతిదారుణంగా నరికి చంపేశాడు..

04:59 PM

ఆల‌యంలో మెట్ల‌బావిలో ప‌డి 11 మంది భ‌క్తులు మృతి..

04:18 PM

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడు పని..

03:26 PM

ప్రియుడితో కలిసి పారిపోయిన భార్య..మామను తుపాకితో

02:52 PM

భారీ బందోబస్తు నడుమ శ్రీరాముని శోభాయాత్ర..

02:41 PM

తప్పతాగి విమానంలో వాంతులు..మలవిసర్జన

02:19 PM

ఫిలిప్పీన్స్ షిప్‌లో అగ్నిప్ర‌మాదం.. 31కి చేరిన మృతుల సంఖ్య‌

01:54 PM

తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు..

01:31 PM

నగరంలో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్‌..

01:20 PM

శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి.. ఆలయ పందిరి దగ్ధం

01:02 PM

మరికాసేపట్లల్లో ప్రారంభం కానున్న శ్రీరామనవమి శోభాయాత్ర..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.