Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అదానీ వ్యవహారం సెబీకి ఎరుక | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Feb 05,2023

అదానీ వ్యవహారం సెబీకి ఎరుక

- రెగ్యూలేటరీ సంస్థలు చూసుకుంటారు
- ఎఫ్‌పీఓ ఉపసంహరణతో దేశ ప్రతిష్ట పోదు : మంత్రి సీతారామన్‌ వెల్లడి
న్యూఢిల్లీ: అదానీ గ్రూపు కంపెనీల పై వస్తున్న ఆరోపణలు, షేర్ల పతనం వ్యవహారంలో రెగ్యూలేటరీ సంస్థలు వాటి పని అవి చేస్తాయని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఆ అంశాన్ని రెగ్యూలేటరీ సంస్థలే చూసు కుంటాయన్నారు. అదానీ విషయంలో శుక్రవారం ఆర్‌బిఐ ప్రకటన విడుదల చేసిందన్నారు. దీని కంటే ముందూ ఎల్‌ఐసి, బ్యాంక్‌లు కూడా స్పందించాయని మంత్రి పేర్కొన్నారు. శనివారం ముంబయిలో 'పోస్ట్‌ బడ్జెట్‌' కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వంతో సంబంధం లేకుండా నియంత్రణ సంస్థలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయన్నారు. ఆర్థిక, బ్యాంకింగ్‌, స్టాక్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థలు ప్రభుత్వాధీనంలో స్వయం ప్రతిపత్తి గల సంస్థలన్నారు. కీలకమైన సమయంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ సంస్థలకే వదిలేద్దా మన్నారు. ఆ పరిస్థితులను సెబీ దగ్గరుండి పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. స్టాక్‌ మార్కెట్లలో పరిస్థితులను చక్కదిద్దేందుకు తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. అదానీ గ్రూప్‌కు చెందిన కొన్ని షేర్ల ట్రేడింగ్‌పై ఎన్‌ఎస్‌ఇ ఆంక్షల విధింపునపై మంత్రి సమాధానాలు దాటేశారు. అదాని ఎంటర్‌ప్రైజెస్‌ రూ.20,000 కోట్ల ఎఫ్‌పిఒను ఉపసంహరించుకోవడం ద్వారా దేశ ప్రతిష్ట ఏమి పడిపోదన్నారు. గతంలోనూ పలు కంపెనీలు ఎఫ్‌పీఓలను ఉపసంహరించుకున్నాయన్నారు. స్టాక్స్‌లో అదానీ గ్రూప్‌ మోసాలకు పాల్పడుతుందని హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలతో ఆ గ్రూప్‌ లిస్టెడ్‌ కంపెనీలు స్టాక్‌ మార్కెట్‌లలో అసాధారణ పతనాన్ని నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే.
రూ.1000 కోట్లకు హిండెన్‌బర్గ్‌ గండి..!
రూ.1000 కోట్ల నిధుల సమీకరించాలన్న యోచనను అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ నిలిపివేసిందని సమాచారం. ఇందుకు హిండెన్‌ బర్గ్‌ రిపోర్ట్‌, అదానీ షేర్లలో తీవ్ర ఒడిదుడుకే ప్రధాన కారణమని తెలుస్తోంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ స్టాక్‌, బాండ్ల ధరలు తగ్గిపోయాయి. బాండ్లు జారీ ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించాలని తొలుత నిర్ణయించుకున్న ఆ కంపెనీ.. తర్వాత ప్రణాళికను ఉపసంహరించుకుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. ఇటీవల రూ.20 వేల కోట్ల విలువైన ఎఫ్‌పిఒను కూడా ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఈ బాండ్ల విక్రయ ప్రణాళికనూ కూడా నిలిపివేసినట్టు రిపోర్టులు వస్తున్నాయి.
అధిక అస్థిరతలపై నిఘా : సెబీ
స్టాక్‌ మార్కెట్లలోని పలు కీలక స్టాక్స్‌ల్లో చోటు చేసుకుంటున్న అస్థిరతలపై నిఘా చర్యలు ఉన్నాయని సెబీ శనివారం తెలిపింది. అదానీ గ్రూపు కంపెనీల పేరు ఎత్తకుండా ఓ ప్రకటన చేసింది. స్టాక్‌ మార్కెట్‌ సమగ్రతను నిర్ధారించడానికి కట్టుబడి ఉన్నామని, వ్యక్తిగత షేర్లలో ఏదైనా అధిక అస్థిరతను పరిష్కరించడానికి అవసరమైన అన్ని నిఘా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. గత వారంలో స్టాక్‌లలో అసాధారణ ధరల కదలికను గమనించినట్లు తెలిపింది. అదానీ వ్యవహారం నేపథ్యంలోనే సెబీ ఈ ప్రకటన చేసిందని అధికారులు పేర్కొంటున్నారు. అదానీ గ్రూపునకు చెందిన 10 లిస్టెడ్‌ కంపెనీలు కేవలం ఒక్క వారంలోనే అమ్మకాల ఒత్తిడితో దాదాపు రూ.9 లక్షల కోట్ల మార్కెట్‌ విలువను కోల్పోయిన విషయం తెలిసిందే.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కొత్త ప్రాజెక్టులపై అదానీ వెనుకడుగు..!
ఎఐ ప్రయోగాలు ఆపాలి
దుబాయ్‌ గోల్డ్‌ సౌక్‌లో మలబార్‌ స్టోర్‌ ఏర్పాటు
యుఎస్‌లో గ్రాన్యూల్స్‌ ప్యాకేజింగ్‌ కేంద్రం ఏర్పాటు
గోడాడీ డొమైన్లపై ప్రత్యేక ఆఫర్లు
రాష్ట్రంలో 106 స్క్రీన్లకు విస్తరించిన పివిఆర్‌ ఐనాక్స్‌
టాటా ఎఐఎ నుంచి నూతన ఎన్‌ఎఫ్‌ఒ
భవిష్యత్‌ ప్రతిభావంతుల నైపుణ్యాభివృద్ధి కోసం తమ విద్యా భాగస్వామ్యాలను బలోపేతం చేసిన క్యాప్‌జెమినీ ఇంజినీరింగ్‌
10, 11, 12వ తరగతి విద్యార్ధుల కోసం హాల్‌ టిక్కెట్‌ ఆఫర్‌ను ప్రకటించిన వండర్‌లా హాలీడేస్‌
నూతన పార్లమెంట్‌ ప్రాజెక్ట్‌లో భాగమైన 910 మంది కార్పెంటర్లకు సర్టిఫికెట్లను అందించిన స్కిల్‌ ఇండియా
తెలంగాణలో కొత్తగా 4 స్క్రీన్ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన పీవీఆర్ ఐనాక్స్
​ వినూత్నమైన సేవింగ్స్‌ ప్రొడక్ట్‌– ఐసిఐసిఐ ప్రు గోల్డ్‌ను విడుదల చేసిన ఐసిఐసిఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌
ఆంధ్రప్రదేశ్‌లోని కడప వద్ద తమ రిటైల్‌ కార్యక్రమాలను విస్తరించిన ఫెనెస్టా
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లో అధికారిక టైర్‌ భాగస్వామిగా ఒప్పందం..
సూపర్ వేల్యూ డేస్ సమయంలో అమేజాన్ ఫ్రేష్ పై కూల్ ఆఫర్స్ తో వేసవి వేడిని తట్టుకోండి
మీ కుటుంబ ఆరోగ్యానికి బాదములను ఉపయోగించండి
గూగుల్‌కు ఎన్‌సిఎల్‌ఎటి భారీ షాక్‌
రియల్‌మీ నుంచి సి55 బడ్జెట్‌ ఫోన్‌
గెలాక్సీ ఎ54, ఎ34 5జి ఆవిష్కరణ
నౌరిష్‌ యులో సమంత పెట్టుబడులు
రెండు అదాని కంపెనీల్లో పాలనా లోపాలు
స్పార్క్‌10 5జీని విడుదల చేసిన టెక్నో..
200 TVS iQube విద్యుత్‌ స్కూటర్లను డెలివరీ చేసిన టీవీఎస్‌
ఎన్‌ఎఫ్‌ఓ ఆఫరింగ్స్‌ను విడుదల చేసిన టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌
అద్భుతమైన డిజైన్‌, అత్యాధునిక రంగులలో విక్రయానికి వచ్చిన శామ్‌సంగ్ Galaxy A54 5G, A34 5G
భారతదేశపు మొట్టమొదటి సూపర్‌ఫుడ్‌ బ్రాండ్‌ నరిష్‌ యు లో పెట్టుబడులు పెట్టిన సమంత రూత్‌ ప్రభు
పాన్‌తో ఆధార్‌ లింక్‌ గడువు పొడిగింపు
దక్షిణాదిలోకి జెకె ప్రీమియం కారు టైర్లు
రెట్టింపైన వీసా దరఖాస్తులు
లాయిడ్‌ ఎసీలకు మహేష్‌ బాబు, తమన్నా ప్రచారం

తాజా వార్తలు

04:01 PM

నిజామాబాద్ రోడ్లపై పసుపు బోర్డులు..

03:45 PM

మెట్రో కీలక నిర్ణయం.. రద్దీ వేళల్లో రాయితీలలో కోత

03:29 PM

తెలంగాణలో కాంగ్రెస్‌కు పట్టిన గతే.. బీజేపీకి పడుతుంది: హరీష్ రావు

03:11 PM

ఇది కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం: షర్మిల

03:05 PM

కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

02:40 PM

బాలీవుడ్ లో 'బతుకమ్మ' పాట..

02:37 PM

తిరుమల వెంకన్న ఆదాయం రూ. 4 కోట్లు

02:24 PM

బలగం చిత్రానికి అంతర్జాతీయ అవార్డులు..

02:09 PM

ప్రశ్నపత్రాల లీకేజీలో కీలక విషయాలు.. నిందితుల పెన్‌డ్రైవ్‌లో 15 ప్రశ్న పత్రాలు

01:46 PM

డచ్‌ మహిళపై కత్తితో దాడి.. నిందితుడి అరెస్టు

01:23 PM

ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి అస్వస్థత..

01:22 PM

మస్కిటో కాయిల్ విషవాయువుతో ఆరుగురి మృతి..

12:38 PM

అప్రజాస్వామిక విధానాన్ని అడ్డుకోవాలి : జానారెడ్డి

12:32 PM

త్వరలో రెడ్ మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్

12:20 PM

ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే కోటా నూతన ఎమ్మెల్సీలు..

01:23 PM

ఒక్కసారిగా కుంగిన ప్రెస్‌ ఎన్‌క్లేవ్‌ రోడ్డు.. గోతిలో ఇరుక్కున్న సిటీ బస్సు

01:23 PM

టీఎస్‌పీఎస్సీ ముట్టడికి యత్నం.. షర్మిల అరెస్ట్‌

12:04 PM

హైదరాబాద్‌ శివారులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య..

11:44 AM

అమితాబ్ బచ్చన్‌కు ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ కీలక విజ్ఞప్తి

11:39 AM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య...

11:17 AM

ఢిల్లీలోని వాజీపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం...

11:05 AM

కాలువలోకి దూసుకెళ్లిన బొలెరో.. ఏడుగురు మృతి

10:56 AM

నేను లొంగిపోవట్లేదు.. అమృత్ పాల్ సింగ్

10:45 AM

చిలీలో భారీ భూకంపం...

10:26 AM

దేశంలో కొత్తగా 3,095 కరోనా కేసులు

09:23 AM

సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు...

09:19 AM

నాగార్జునసాగర్‌లో పోటా పోటీగా రికార్డింగ్ డాన్సులు

08:54 AM

గుడిలో కూలిన మెట్ల బావి పైకప్పు.. 35కు చేరిన మృతులు

08:46 AM

ఆటోను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం..ఇద్దరు మృతి

08:41 AM

కదులుతున్న క్యాబ్‌లో డ్రైవరుకు గుండెపోటు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.