Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భార‌త్‌లో విడుద‌లైన పోకో ఎక్స్‌5 ప్రో స్మార్ట్‌ఫోన్ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Feb 09,2023

భార‌త్‌లో విడుద‌లైన పోకో ఎక్స్‌5 ప్రో స్మార్ట్‌ఫోన్

న్యూఢిల్లీ: భారతదేశంలో అగ్రగామి వినియోగదారుల సాంకేతిక బ్రాండ్లలో ఒకటైన పోకో తన తదుపరి X-సిరీస్ విడుదలను ప్రకటించింది. పోకో X5 ప్రో 5జి పరిశ్రమలో పలు మొట్టమొదటి ప్రత్యేకతలతో సిద్ధమైంది మరియు శక్తియుతమైన ఫీచర్లయిన స్నాప్ డ్రాగన్ 778జి ప్రాసోసర్, 6.67’’ ఎక్స్‌ఫినిటీ అమోల్డ్ డిస్‌ప్లే, డాల్బి విజన్® మరియు డాల్బి అట్మాస్® సపోర్ట్ మరియు 108 ఎంపి ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది రెండు వేరియంట్లు 6జిబి+128 జిబి మరియు 8జిబి+256 జిబిలలో విడుదలైన పోకో X5 ప్రో 5జి వరుసగా రూ.22,999 మరియు రూ.24,999 ధరను కలిగి ఉంది. ఇది ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్టులో అందుబాటులోకి వచ్చింది.
             దీని విడుదల గురించి పోకో ఇండియా కంట్రీ హెడఖ్ హిమాన్షు టాండన్ మాట్లాడుతూ, ‘‘పోకో X-సిరీస్‌లోని స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లో ప్రతిసారీ ఉత్తమ సాధనను చూపించాయి మరియు అత్యంత అస్తవ్యస్థమైన వలయంలో కేంద్ర బిందువుగా మారడంలో విజయవంతం అయ్యాయి. పోకో X-సిరీస్ యథాస్థితికి సవాలు విసిరే మరియు ఒక దశ ఎత్తుకు తోడ్కొనివెళ్లే మా బ్రాండ్ గుర్తును ప్రతిబింబిస్తుంది. మేము 2021లో స్నాప్‌డ్రాగన్ 860 ప్రాసెసర్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను 20కె కన్నా తక్కువ ధరలో తీసుకు రావడాన్ని సవాలుగా తీసుకున్నాము, అయితే పోకో తన పోకో X3 ప్రో ద్వారా దాన్ని అధిగమించాము. అనంతరం పోకో X4 ప్రో 5జి అపారమైన అప్‌గ్రేడ్‌లను తీసుకు వచ్చింది మరియు2022లో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ విక్రయాలలో 150కె యూనిట్ల విక్రయాలను చేసుకుంది’’ అని వివరించారు.
             ‘‘ఈ పరంపరను ముందుకు తోడ్కొని వెళ్లే దిశలో పోకో X5 ప్రో 5జి అత్యుత్తమ నాణ్యతతో కూడిన మనోరంజన మరియు పనితీరులో ఉన్నత కొలమానాలను కలిగి ఉండడమే కాకుండా ఫ్లాగ్‌షిప్ భావనను కలిగి ఉంది. పోకో X5 ప్రో ద్వారా మేము మా వినియోగదారులు మరియు అభిమానుల అవసరాలను పూర్తి చేస్తున్నాము. సరికొత్త పోకో X5 ప్రో 5జితో సంచనాలను సృష్టించేందుకు మేము ఉత్సుకతతో ఉన్నాము’’ అనివివరించారు. పోకో X5 ప్రో 5జి ఈ వర్గంలో అత్యంత శక్తియుతమైన చిప్‌సెట్‌తో అందుబాటులోకి వచ్చింది. స్నాప్‌డ్రాగన్ 778జి ఆండ్రాయిడ్ 12తో పని చేస్తుంది. ఇది భారతదేశంలో ఎంఐయుఐ 14తో వచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్‌గా ఉంది. ఆస్ట్రాల్ బ్లాక్, హారిజన్ బ్లూ మరియు పోకో ఎల్లోలలో అందుబాటులోకి వచ్చిన పోకో X5 ప్రో5జి 181 గ్రాముల తూకాన్ని కలిగి ఉంది మరియు 7.9 మి.మీ. మందంతో X-సిరీస్‌లో అత్యంత తేలికైన మరియు పల్చని పరికరంగా నిలిచింది. ఇందులో 6.67’ ఎక్స్‌ఫినిటీ డిస్‌ప్లేను అత్యంత పల్చని బెజెల్స్‌ కలిగి ఉన్న ఇది X-సిరీస్‌ శ్రేణిలో అసాధారణమైన మొట్టమొదటి అంశమైన డాల్బి విజన్® మద్దతుతో వినియోగదారుల అనుభవాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తోడ్కొని వెళ్లనుంది.
             పోకో X5 ప్రో 5జి 108 ఎంపి ప్రైమరీ కెమెరా సెన్సర్లను కలిగిన భారతదేశపు మొదటి పోకో స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. దీనికి 8ఎంపి అల్ట్రా-వైడ్ స్నాపర్ మరియు 2 ఎంపి మ్యాక్రో సెన్సర్ కలిగి ఉంది.  ఇది 8 ఎంపి అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2 ఎంపి మ్యాక్రో సెన్సర్‌తో అత్యంత సూక్ష్మమైన డిటెయిల్స్‌తో విస్తృతమైన ఫీల్డ్ ఆఫ్ వ్యూ అందిస్తుంది. కెమెరా సెటప్ పూర్తి చేయడం 16 ఎంపి స్నాపర్ ఇది సహజ రూపంలో సెల్ఫీలను అందించడం ద్వారా అసాధారణమైన ఫలితాలను ఇస్తుంది. పోకో X5 ప్రో 5జి 5000 ఎంఎహెచ్ భారీ బ్యాటరీ ఛార్జింగ్‌లో అత్యంత కఠినమైన పనులను సరళం చేయగా, సులభంగా దీన్ని రోజంతా వినియోగించుకోవచ్చు. ఇందులోని 67 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ తగినంత శక్తి ఇస్తుండగా, ఇది కేవలం 45 నిమిషాలలో స్మార్ట్ ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేస్తుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పీఎల్ 2023 సీజన్‌కు రాజస్థాన్ రాయల్స్ టైటిల్ స్పాన్సర్‌గా లూమినస్ పవర్ టెక్నాలజీస్‌ను
తెలంగాణ చాక్లెట్ ఫ్లేవర్‌లో మిల్లెట్ హార్లిక్స్‌ను పరిచయం చేసిన హెచ్‌యుఎల్
బాదములు తినడం వల్ల బ్లడ్‌ షుగర్‌ స్థాయిలు మెరుగుపడ్డాయి
పదవీ విరమణ తరువాత వినియోగదారులు ఆశావహ థృక్పదంతో ఉంటున్నారు
మాంద్యం ఉన్నా కూడా Galaxy S23 సిరీస్ వంటి ప్రీమియమ్ ఫోన్స్ డిమాండ్‌లోనే ఉంటాయి: టీఎం రోహ్
సెన్సెక్స్‌కు అమ్మకాల సెగ
రాణించిన ప్రభుత్వ బ్యాంక్‌లు
దేశంలో 7.7 కోట్ల మందికి మధుమేహం
ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ 610 శాఖలకు విస్తరణ
ఎయిర్‌టెల్‌ 5జీ ఆఫర్‌ విడుదల
ఢిల్లీ క్యాపిటల్స్‌తో యాత్ర భాగస్వామ్యం
నింగికి బంగారం ధర
విపణిలోకి టాటా హిటాచీ జెడ్ ఎక్స్ 670 హేచ్ మైనింగ్ ఎక్స్‌కవేటర్‌
‘పి&జి శిక్షా బెటియాన్ స్కాలర్‌షిప్’ ప్రదానం చేసిన పి&జి ఇండియా
గ్రాండ్‌ దక్కన్‌ రైడ్‌ నిర్వహించిన పియాజియో ఇండియా
క్యాన్సిలేషన్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌తో కేర్‌ ఫ్రీ ట్రావెల్‌కు భరోసా
మధుమేహం ఉన్న వ్యక్తుల కోసం నూతన తరం, సాంస్కృతిక సంబంధిత ఆహార ప్రణాళిక
ఎయిర్‌టెల్ తన 5జి వినియోగదారుల కోసం ‘అపరిమిత డేటా’ ఆఫర్‌ను విడుదల
ఉక్కు మంత్రిత్వ శాఖతో ఎంపిఎల్‌ గ్రూప్‌ ఒప్పందం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు ఆర్‌బీఐ జరిమానా
భారత వృద్థి 6శాతం లోపే :ఓఈసీడీ అంచనా
ఓయోలో మరో 150 ప్రీమియం హోటళ్లు
బిఎండబ్ల్యు మోటారోడ్‌ శిక్షణ
రెడ్మీ 'స్టార్ట్‌ ఫైర్‌ టివి' ఆవిష్కరణ
జ్యువెలరీ ప్రేమికులు కోసం తమ ద్వారాలు తెరిచిన జోయాలుక్కాస్ సిద్ధిపేట
హైదరాబాద్‌లో 150కు పైగా ప్రీమియం హోటల్స్‌ను 2023లో జోడించనున్న ఓయో
హైదరాబాద్‌లో BMW మోటారాడ్ GS ఎక్స్‌పీరియన్స్ 2023
బ్లూ స్టార్‌ నుంచి నూతన శ్రేణీ డీప్‌ ఫ్రీజర్లు
బిగ్‌సీ ఉగాది ఆఫర్లు
సీఐఐ సదరన్‌ ఛైర్‌పర్సన్‌గా కమల్‌ బలి

తాజా వార్తలు

06:55 PM

పేపర్ లీకేజి వ్యవహారంలో బండి సంజయ్‌కి సిట్ నోటీసులు

06:39 PM

టీఎస్‌పీఎస్సీ పేప‌ర్ లీక్ కేసు.. ఆ ఇద్ద‌రు ఉద్యోగుల‌పై వేటు

06:31 PM

అసత్య ప్రచారంపై సైబర్‌ క్రైమ్‌లో సినీనటి హేమ ఫిర్యాదు..

06:23 PM

రాజశేఖర్‌రెడ్డి ఇంట్లో మరికొన్ని క్వశ్చన్ పేపర్లు

05:59 PM

మనీష్‌ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

05:54 PM

అంతర్జాతీయ న్యాయస్థానానికి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చిన రష్యా

05:44 PM

కారులో మంట‌లు..

05:40 PM

చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 15 మందికి తీవ్ర గాయాలు

05:06 PM

16 మంది ప్రాణాల‌ను కాపాడిన బంజారాహిల్స్ ఎస్ఐ..

04:50 PM

పార్లమెంట్‌లో ఉభయ సభలు గురువారానికి వాయిదా

04:43 PM

చెట్టును ఢీకొన్న బస్సు.. పలువురికి గాయాలు

04:33 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:23 PM

జీహెచ్ఎంసీ ప‌రిధిలో 1,540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి

04:17 PM

కేంద్ర ప్రభుత్వ నియంతృత్వంపై మమతాబెనర్జి నిరసన..

04:16 PM

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో సిట్‌ దూకుడు

04:04 PM

జమ్మూకశ్మీర్‌ బడ్జెట్‌కు లోక్‌సభ ఆమోదం..

03:54 PM

లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్లు

03:50 PM

ఆసిఫాబాద్ జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు..

03:41 PM

ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన ఏబీవీపీ కార్యకర్తలు...

03:41 PM

ఢిల్లీ బడ్జెట్‌కు కేంద్రం ఆమోదం..

03:22 PM

ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి క్లారిటీ ఇచ్చిన కేంద్రం

03:04 PM

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై హైకోర్టు కీలక ఆదేశాలు...

02:45 PM

దేవాన్ష్ పుట్టినరోజు..టీటీడీకి రూ.33 లక్షల విరాళం ఇచ్చిన లోకేశ్, బ్రాహ్మణి

02:38 PM

స్టార్‌బక్స్ సీఈఓగా భారత సంతతి వ్యక్తి

02:31 PM

ఐపీఎల్‌కు ముందు గుజరాత్‌కు షాక్

02:29 PM

డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలి ప్రభుత్వ ఉద్యోగి మృతి

02:14 PM

రాష్ట్రంలో యువతికు ఎలాంటి సవాళ్లనైనా తట్టుకొనే ధైర్యం ఉంది: గవర్నర్ తమిళిసై

01:57 PM

పార్లమెంటు మొదటి అంతస్థులో ప్రతిపక్ష ఎంపీల ఆందోళన

01:46 PM

మ‌ర‌ణ‌శిక్ష ర‌ద్దు.. కోర్టు ధిక్క‌ర‌ణలో పోలీసుల‌పై కేసు

01:39 PM

పేపర్ లీకేజీపై హైకోర్టులో కీలక విచారణ..హాజరైన రేవంత్ రెడ్డి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.