Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రేగుపండ్ల వాసన... గోపాల్‌ కవిత్వం | దర్వాజ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దర్వాజ
  • ➲
  • స్టోరి
  • Jan 03,2022

రేగుపండ్ల వాసన... గోపాల్‌ కవిత్వం

'తీరొక్క పువ్వు.. నానీల సంపుటి ద్వారా సాహిత్యరంగంలోకి అడుగు పెట్టిన గోపాల్‌ కవిత్వంలో నేటివిటీ రికార్డయింది. తెలంగాణ పల్లె భాష, సంస్కతి, ప్రకతి, సహజ సిద్ధంగా రికార్డయ్యాయి. సిరసనగండ్ల జాతర, కల్వకుర్తి మన్ను, బోనాల పండుగ, అల్లం ఎల్లిపాయ పొట్టు, డప్పుసప్పుళ్ళు, వేపరిల్లలు, ఈదయ్య తాత డప్పు, బొడ్రాయి పండుగ ఇట్లా గ్రామాల్లోని సబ్బండ కులాలు వాళ్ళ సంస్కతి. తినే తిండి, పాడే పాట, ఆడే ఆట అన్నీ కవిత్వీకరించిండు. డిజిటల్‌ కాలంలో తన విలేజ్‌ జీవితాలను తన కవిత్వంతో విజువల్‌ చేశాడు.
   నేటి కవిత్వంలో తగుళ్ళ గోపాల్‌ది ప్రత్యేకమైన గొంతు. ఆ అక్షరాలు మట్టి వాసనలతో జీవితాన్ని పరిమళిస్తుంటాయి. కవిత్వంలోని ప్రతి వాక్యం గ్రామీణ జీవితాల్ని, కుటుంబ సంబంధాల్ని అల్లుకొని ప్రేమను పంచుతాయి. తాను చూసిన, తాను అనుభవించిన జీవితాన్ని వాక్యాలుగా మార్చి కైగట్టాడు. నేడు ఆ కవిత్వాన్నే కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వరించింది. ఇది కలకొండ మట్టికి దక్కిన గౌరవం.
   తగుళ్ల ఎల్లమ్మ, కష్ణయ్య దంపతుల కుమారుడు తగుళ్ల గోపాల్‌ ప్రస్తుతం నాగర్‌ కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం అజిలాపూర్‌ ప్రాథమి కోన్నత పాఠశాలలో ఉపాధ్యా యుడిగా పనిచేస్తు న్నాడు. ఎంఏ తెలుగు పూర్తి చేసాడు. ''ఎక్కడి నుంచో రేగుపండ్ల వాసన.. వచ్చేది మా హంస అక్కఅయి ఉంటుంది'' అని మంటల్లో చనిపోయిన అక్క హంసమ్మను తన కవిత్వంలో బతికించుకొనే ప్రయత్నం చేశాడు. రాష్ట్ర సాహితీ యువ పుర స్కారం, మహబూబ్‌ నగర్‌ సాహితీ అవార్డు, రాయలసీమ సాహితీ పురస్కారం, రొట్టె మాకురేవు సాహితీ అవార్డు అందుకున్నాడు.
   మూడు పదులు దాటకుండానే నిండు జీవితపు అనుభవాలను గొంగట్లో పరుచుకున్నాడు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే అతడు 'గంజి' నుంచి గెలుపు పాఠాన్ని, బతుకు పాటను నేర్చుకున్నాడు.
   ''ఇంకా బడిసంచిని
   నెత్తికి తగిలించుకోకముందే
   మనిషికి చీము నెత్తురు ఉన్నాయని
   ఉద్యమపాఠాల్ని నేర్పింది ఈ ముల్లు''... అంటూ రాయిలాగ బతకడం నేర్చుకున్నాడు.
   ''ఒకే ఆకాశాన్ని కప్పుకున్నం
   ఒకే మట్టిని కప్పుకోవలసిన వాళ్ళం''... అని సమాజంలోని అసమానతలను ప్రశ్నిస్తాడు.
   ''రైతు ఊపిరి చెట్లకొమ్మలకు వేలాడితే / తోలు చెప్పులసప్పుడే / దేశమంతా / జాతీయగీతమై మారుమోగుతుంది''... అని ధిక్కార పద్యమవుతాడు.
   'తీరొక్క పువ్వు.. నానీల సంపుటి ద్వారా సాహిత్యరంగంలోకి అడుగు పెట్టిన గోపాల్‌ కవిత్వంలో నేటివిటీ రికార్డయింది. తెలంగాణ పల్లె భాష, సంస్కతి, ప్రకతి, సహజ సిద్ధంగా రికార్డయ్యాయి. సిరసనగండ్ల జాతర, కల్వకుర్తి మన్ను, బోనాల పండుగ, అల్లం ఎల్లిపాయ పొట్టు, డప్పుసప్పుళ్ళు, వేపరిల్లలు, ఈదయ్య తాత డప్పు, బొడ్రాయి పండుగ ఇట్లా గ్రామాల్లోని సబ్బండ కులాలు వాళ్ళ సంస్కతి. తినే తిండి, పాడే పాట, ఆడే ఆట అన్నీ కవిత్వీకరించిండు. డిజిటల్‌ కాలంలో తన విలేజ్‌ జీవితాలను తన కవిత్వంతో విజువల్‌ చేశాడు.
- అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మాదిగ ఖాకీ మార్పుకు మూలమలుపు
సమాజాన్ని ఎక్స్‌రే తీసిన కథలు
పైసలతో సోపతి
సలపరింతల గాయాల పలవరింతే ''పరావలయం''
కొత్త కవులకు దివిటీ దిక్సూచి
అన్నపురెడ్డి పల్లి అవార్డ్స్‌ - 2022
తెలుగు బాలగేయ సంకలనాల ప్రచురణ
ఫ్రీవెర్స్‌ ఫ్రంట్‌ ప్రతిభా పురస్కారాలు
సూర్య హోళీ
అమృతం
ఇది రాజకీయ కవిత కాదు
అనుభవం ముఖ్యం కనుక...
దుఃఖనదిలో అశ్రుపడవ
విలాపం నుండి విలాసంలోకి ... 'కాల ప్రభంజనం'
చెమట చుక్కల వాసన వెలుగుపూలు
సూఫీ తత్వాన్ని వింగడించుకున్న కథలు
హార్పర్‌ లీ రాసిన నవల ''టు కిల్‌ ఏ మాకింగ్‌ బర్డ్‌''..!
ముద్దాయి
యదార్థం
రచనలకు ఆహ్వానం
భర్తీ
'తుఫాను'
తల పువ్వులు
పూలకుండి
గజల్‌ అవతరణ - అనుకూలావరణ
''కవిత్వ మినార్‌ హమారా షాయర్‌ ఆశారాజు''
మంచ్చిల్లొచ్చినై
మాటలు మాట్లాడుతున్నాయి
23న 'గులాబి కవిత్వం' పుస్తకావిష్కరణ
సంధి

తాజా వార్తలు

04:21 PM

భారత బ్యాడ్మింటన్ బృందంతో ప్రధాని మోడీ సమావేశం

04:13 PM

పరిగి ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం..!

03:54 PM

100 అడుగుల బోరుబావిలో పడిన బాలుడు

03:46 PM

విద్యార్థిని చెంపదెబ్బ కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్

03:28 PM

కేంద్రంపై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం

03:13 PM

తిరుమల శ్రీవారికి లారీ విరాళం

03:08 PM

కేజీఎఫ్‌-2 నుంచి మరో వీడియో సాంగ్ విడుదల

02:57 PM

25న భారత్ బంద్‌

02:43 PM

జయశంకర్ సారుకు గుర్తింపు లేకుండా చేశారు : రేవంత్ రెడ్డి

02:38 PM

మరో రెండు దేశాలకు పాకిన మంకీపాక్స్

02:23 PM

గొప్పల కోసమే డబ్బులు పంచుతున్న సీఎం కేసీఆర్ : బండి సంజయ్

02:16 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను క‌లిసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌

01:26 PM

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంది హత్యే.. పోస్టుమార్టం నివేదిక

01:10 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

12:49 PM

కొండపోచమ్మ జలాశయంలో విషాదం..ఇద్దరు యువకులు గల్లంతు

12:38 PM

హోట‌ల్‌లో చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్ అభిమానుల భేటీ

12:30 PM

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది మృతి

12:15 PM

తెలంగాణ సొమ్మును పంజాబ్ రైతులకు పంచ‌డానికి మీ తాత జాగీరా దొరా?

12:05 PM

ఓడిన ఢిల్లీ..ఆర్సీబీ సంబరాలు..వీడియో వైరల్

11:44 AM

అల్లు అర్జున్ కుమార్తె సమాధానంపై నెటిజన్ల ఫైర్..

11:36 AM

రోడ్డు ఫ్లైఓవర్‌ నుంచి కిందపడ్డ కారు..దంపతులు మృతి

11:33 AM

బీర్ల లారీ బోల్తా..ఎగబడిన స్థానికులు

11:10 AM

భాగ్యరెడ్డి వర్మకు నివాళులర్పించిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

10:47 AM

దేశంలో కొత్తగా 2,226 పాజిటివ్ కేసులు నమోదు

10:30 AM

బైక్‎ను ఢీకొట్టిన లారీ..ఇద్దరు మృతి

10:15 AM

కొనుగోలు కేంద్రంలో 54 వడ్ల బస్తాలు మాయం

10:09 AM

షుగర్ ఫ్యాక్టరీ మూసివేయించినందుకే కవిత ఓడిపోయారు : జీవన్‌రెడ్డి

10:05 AM

వైసీపీ ఎమ్మెల్సీ అనంత‌బాబును అరెస్టు చేయాలి: సీపీఐ రామ‌కృష్ణ‌

10:03 AM

నల్లా బిల్లులు వసూలు చేస్తం : ఎండీ దాన కిశోర్

09:20 AM

లారీని ఢీకొట్టిన కారు..ముగ్గురు దుర్మరణం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.