Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
''కవిత్వ మినార్‌ హమారా షాయర్‌ ఆశారాజు'' | దర్వాజ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దర్వాజ
  • ➲
  • స్టోరి
  • Apr 18,2022

''కవిత్వ మినార్‌ హమారా షాయర్‌ ఆశారాజు''

           భాష భావానికే కాదు, బాధకు, నొప్పికి, గాయానికి కూడా సంబంధించినది.... ''Nothing ever becomes real till it is experirnced''
          John Keats
అన్నట్లు మన అనుభవానికి రానిదే ఏది నిజం కాదని... నిజాన్ని కవిత్వంలోకి ఒంపి పాఠకుల నాడిని పట్టుకొని అతని అనుభవంలోకి కవిత్వాన్ని కవిత్వం నుండి జీవితాన్ని చెప్పే కవి ఆశారాజు. ఈయన ఈ మధ్య లిషాయర్‌ సాబ్‌లి అనే కవితా సంపుటి వెలువరించారు... ఈ షాయర్‌ సాబ్‌ కవిత్వం గురించి కొత్తగా చెప్పేది ఏమి లేదు.. ఆశారాజు గారి కవిత్వాన్ని ఆస్వాదించడం అంటే..
వేడి వేడి పొగలు గక్కుతున్న ఇరానీ చాయ్ని చప్పరించడం,
సమోసాతో పచ్చి మిర్చి నంచుకు తినడం,
పాత బస్తీ మసీదు సందుల్లో అత్తరు వాసన పీల్చడం,
చార్మినార్‌ వీధుల్లో పావురాల రెక్కల చప్పుడు వినడం,
చుడీ బజారులో గాజుల మిలమిలను దశ్యం చేయడం...
ఆశారాజు గారి కవిత్వం హైదరాబాదీ పరిమళాన్ని.. ఆత్మని.. యాసని వదలని కవిత్వ ఝరి
హిందూస్తాన్‌ దక్కన్‌ రాగాల గుబాళింపు ...
తన కవిత్వం ఎంతకు బోర్‌ కొట్టనీ మదు మధుర సంగీతం...
నేటికీ ఎక్కడో చోట ప్రదర్శింపబడే సజీవ నాటకం...
...
''నాకు కవిత్వం రాయడం అస్సలు ఇష్టం ఉండదు నేను దాచుకొని తిరిగే అన్ని గాయాలను అది బయట పెడుతుంది నా జేబులో ఉన్న రాయి తీసి వాడి ముఖం పగలగొడుతుంది.
ఇష్టం లేని పని కవితలో వైయుక్తికాన్ని అత్మాశ్రయ కవిత్వాన్ని రాస్తూనే సమాజ పోకడలను సమాజంలోని వ్యక్తుల తీరుని విప్లవం చేస్తారు... పైపై కవిత్వాన్ని చూసి అతని గొడవే అనుకుంటారు అందరూ కానీ సంఘంలో జరిగే సన్నివేశాల్ని తెరకెక్కిస్తుంటారు....
''లోపల దహించే నొప్పి ఊపిరాడనీయక పోయినా
బతుకు భారాన్ని మోయడానికి బాధని దిగమింగుకుంటారు'' బాధ కవితలో కవి మనతో మాట్లాడుతున్నట్టు సందర్భాన్ని మనతో పంచుకున్నట్టు మన జీవితాన్నే చెబుతున్నట్టు
దగ్గర నుండి మనల్ని అక్షరాల రూపంలో పరామర్శిస్తున్నట్టు... ఉంటుంది ఆయనకవితా మహత్తు.
''సముద్రంలో నీళ్లుంటాయి
నదిలోనూ నీల్లుంటాయి
అలా అనిపించదు కానీ
కన్నీళ్ళే ఎక్కువ లోతుంటాయి'' లోతు కవిత ప్రభావం నాతో కొనసాగింపు రాయించింది..
'నది ఎండిపోయిందనటం విని ఉంటావు
సముద్రం వెనక్కు తగ్గటం చూసుంటావు
కన్నీళ్ళే లేని మనిషిని చూసుండవు'... లోతు కవితని చదవగానే నాకు వచ్చిన కవితావేశం పై మూడు లైన్స్‌... ఆశారాజు గారు కవిత్వాన్ని రాయడమే కాదు ఆయన కవిత చదవగానే మనల్ని ఆ కవిత బతకనియ్యదు అలా అని చంపేస్తుందని కాదు ఏదో ఒక ఉద్విగ క్షణాల్ని లోపలికి చొప్పించి మనల్ని కవుల్ని చేస్తుంది అంత గొప్ప వ్యక్తీకరణ ఉంది ఆశారాజు గారి అక్షరాల్లో...
''మాటైనా పాటైనా ఏదైనా సరే నీకు నచ్చితేనే చప్పట్లు కొట్టు ఇష్టం లేకపోతే ఒక దండం పెట్టు చేతులకు బేడీలున్నట్లు కదలకుండా కూర్చోకు'' బేడీలు లేని చేతులు కవితలో
''The poetry of the earth is never dead'' కవితని కవిలోని స్వేచ్ఛని అతనిలోని సహజత్వాన్ని పట్టి చూపేది అతని అక్షరం మాత్రమే... కవిలో ఉండాల్సిన మొదటి లక్షణం పాఠకుడిని తనతో పాటు ప్రయాణించేలా చేయడం ఆ ప్రయత్నాన్ని ఎప్పటికీ మార్చుకోరు మన రాజా.
''గుండె పగిలిపోతే గ్లాసు పగిలినట్టు శబ్ధం ఏమి రాదు
కానీ జీవితమంతా కాళ్లకు పెంకులు గుచ్చుకుంటునే ఉంటాయి'' జీవితమంతా కవితలో
ఆత్రేయ రాసిన మనసొక మధుకలశం పాట గుర్తే ఉండి ఉంటుంది అందరికీ...
ఆశారాజు గారి కవితల్లో ఆత్రేయ గారి కలం అక్షరం ఆ సోకు ఆనొప్పి దాని తాలూకు వ్యధ అంతా అంతా మనల్ని కుదిపేస్తోంది... ఎంత గొప్ప వాక్యం రాశారు ఆయన... ఎవ్వరి జీవితంలో అయినా గుండె పగలకుండా ఉంటుందా ఇది అత్మాశ్రయంలా అనిపించే అనుభూతిని పంచే ప్రతిఒక్కరినీ ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకునే లా చేసే కవిత.. ఇలాంటిది ఒక్కటి చాలదు కవిత్వం ఎంత రంజుగా మనల్ని అలరిస్తుందో చెప్పటానికి...
''గోడల మీద పావురాలు వాలితే జైలు తాజ్మహల్‌ కాలేదు
గేటు దగ్గర పూల మొక్కలు పెంచితే కబరస్తాన్‌ బందావనం కాబోదులి'' జైలు తాజ్‌ మహల్‌ కాలేదు కవితలో
Heard melodies are sweet. But those unheard was sweeter. ''John keats''.... చూసిన వాటి కంటే చూడలేనివి చాలా అందంగా ఉంటాయేమో... అందంగా ఉన్నవన్నీ నిజమైన అందాలు కాకపోవచ్చును కవికి సమాజ దష్టి ఒక అంతర్లీన సంవేదన ఎప్పుడు ఉండాలి అలాంటి భావన ఉన్నప్పుడే ఇలాంటి కవితలు ఉద్భవిస్తాయి...
''బయట ఆడుకొని ఆడుకొని
ఇంట్లోకి రాగానే అమ్మ స్నానం చేయించేది ఇప్పుడు దేహం మీద, బహుశా ఎనుగుబొమ్మను చేసేంత మైల పేరుకుపోయింది మరి అమ్మ చనిపోయి చాలా కాలమైందిలి'' అమ్మ జ్ఞాపకానికొచ్చింది కవితలో అమ్మలేని జీవి ఉండదు అమ్మలెని కవితా కవితా సంపుటి కవి కూడా ఉండరు..
ఇన్ని ఉన్నాయి కదా కానీ ఇప్పుడు ఇక్కడ కవికీ అమ్మలేదు ఓ కవి చాలామంది అమ్మలకు నాలాంటి అమ్మలకు బిడ్డలు కూడా లేరు... తల్లీ బిడ్డా జోడీ యూనివర్సల్‌ అలాంటి అమ్మ జ్ఞాపకానికి రావడం.. అమ్మను తలుచుకొని బాధపడటం సూరీడు కోసం చెరువు ఎదురుచూడటమే.
ఆ ఎదురుచూపు ఎంత కమ్మగా ఉంటుందో అచ్చం కవితలా... కవిత్వం కవిత్వం కవిత్వం కవిత్వం
పుస్తకంలో 179కవితలు ఎక్కడా మనల్ని బోర్‌ కొట్టించే అంశం ఉండదు ఒక్కసారి కూడా పుస్తకం పక్కకు పెట్టి చదవకుండా ఆగము... ఈ కవి తనని తాను ప్రేమిస్తాడు తన ప్రేయసిని జ్ఞాపకం తెచ్చుకుంటాడు స్నేహితుడిని పరామర్శిస్తాడు అమ్మని మరోసారి బ్రతికి రమ్మని బతిమిలాడతాడు
ఆకలి స్వంత ఊరికి బయల్దేరిందనీ వాపోతాడు మేరా యార్‌ మర్‌ గయా అంటూ దుఖంలో నానుతాడు నిద్రపట్టని అర్థరాత్రప్పుడు అతని అక్షరాల్లో తడి కవిత్వం ఉందో లేదో అని అనుమానిస్తూ ఉంటాడు ప్రేయసిని విడిచిన ఊరిని ఒక్కసారెళ్ళి పలకరించాలి అనుకుంటాడు ఆవిడతో గడిపిన ఘడియలు లెక్కపెడుతు చల్లబడిన టీ ని చప్పరిస్తాడు... మీరు ఒకసారి చదవండి మీలో ఉన్న కవి జ్ఞాపకాల్ని ఈ కవిత్వం ద్వారా నెమరేసుకుంటూ ఉండండి హైద్రాబాదీ దం బిర్యానీ కవిత్వాన్ని ఇప్పుడే ఆర్డర్‌ చేసుకొని మనసారా ఆస్వాదించండి...

- సుభాషిణి తోట

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తెలంగాణా కళామతల్లి ముద్దుబిడ్డ కాతోజు
అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన కె.సజయకు అభినందనలు
గొలుసు పంక్తుల అనువాదంలోని ఇబ్బందులు
స్వేచ్ఛ - ఫాసిజం - కాల్పనిక సాహిత్యం
సమాజాన్ని 'పంచనామా' చేసిన కవిత్వం
తొలకరి
మెరుపు గింజలు
ఖరీదైన సమయం
నేనేమీ పాపం చేశానురా..
సాహితీ వార్తలు
ఉద్యమ కంఠస్వరం - కపిల రాం కుమార్‌ కవిత్వం!
కులదురహంకార హత్యలపై ఒక ఆలోచనాత్మక నవల మధులతా
శిలావీ పె(క)న్ను మూత
కరకరలాడే గడుసుకథల మిక్చర్‌ పొట్లం
హెన్రీ డేవిడ్‌ థోరో అరణ్య కుటీరం ''వాల్డెన్‌''
'రావణ మరణం తర్వాత' ఓ గందరగోళం
శేషేంద్ర భావాంతరంగం
సాహిత్య విమర్శ - ఒక పరిశీలన
గౌతమీ తీర జీవన అనుభవం
మాదిగ ఖాకీ మార్పుకు మూలమలుపు
సమాజాన్ని ఎక్స్‌రే తీసిన కథలు
పైసలతో సోపతి
సలపరింతల గాయాల పలవరింతే ''పరావలయం''
కొత్త కవులకు దివిటీ దిక్సూచి
అన్నపురెడ్డి పల్లి అవార్డ్స్‌ - 2022
తెలుగు బాలగేయ సంకలనాల ప్రచురణ
ఫ్రీవెర్స్‌ ఫ్రంట్‌ ప్రతిభా పురస్కారాలు
సూర్య హోళీ
అమృతం
ఇది రాజకీయ కవిత కాదు

తాజా వార్తలు

09:54 PM

తెలంగాణ‌లో పీస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్: మంత్రి కేటీఆర్‌

09:25 PM

నిర్వాసితుల చేతులకు బేడీలు!

09:24 PM

రాష్ట్ర‌ ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ బోనాల పండుగ శుభాకాంక్ష‌లు

08:56 PM

సైబర్‌ పోలీసుకు నటి పవిత్ర లోకేష్‌ ఫిర్యాదు

08:41 PM

రామ్ చరణ్ ను కలిసేందుకు బళ్లారి నుంచి కాలినడక

08:26 PM

అందుకోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ: షర్మిల

07:59 PM

మ‌హారాష్ట్ర సీఎంగా షిండే, డిప్యూటీ సీఎంగా ఫ‌డ్న‌వీస్ ప్ర‌మాణం

07:48 PM

మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫ‌ఢ్న‌వీస్‌..

07:45 PM

అమ‌రావతి ఉద్యోగుల‌కు 5 రోజుల ప‌ని ఏడాది పాటు పొడిగింపు

07:20 PM

బీజేపీకి షాక్‌..టీఆర్ఎస్‌లోకి జీహెచ్ఎంసీ కార్పొరేట‌ర్లు

07:18 PM

టీమిండియా కెప్టెన్‌గా బుమ్రా..

07:13 PM

దేశ వ్యాప్తంగా స్తంభించిన ఎస్‌బీఐ సేవలు..

07:00 PM

ఏపీలో రేప‌టి నుంచి పెర‌గ‌నున్న ఆర్టీసీ చార్జీలు

06:55 PM

టీమిండియాతో టెస్టు మ్యాచ్ కు ఇంగ్లండ్ తుది జట్టు ఇదే

06:29 PM

నింగిలోకి దూసుకెళ్లిన PSLV C52 రాకెట్

06:10 PM

ప్రతి మండలంలో గోడౌన్స్‌ నిర్మిస్తాం : మంత్రి మల్లారెడ్డి

06:09 PM

తెలంగాణ అధికార భాషా సంఘం చైర్ పర్సన్ గా మంత్రి శ్రీదేవి నియామకం

06:06 PM

తెలంగాణ ఫుడ్స్‌ చైర్మన్‌గా రాజీవ్‌ సాగర్‌

05:14 PM

మ‌హారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే..

04:51 PM

ఐటీ సెక్టార్‌లో ల‌క్షా 50 వేల ఉద్యోగాలు క‌ల్పించాం : మంత్రి కేటీఆర్

04:24 PM

7 గంటలకు మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం

03:56 PM

మణిపూర్‌లో విరిగిపడిన కొండ చరియలు.. ఏడుగురు మృతి

03:45 PM

మంత్రి అల్లోల‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

03:44 PM

కాసేపట్లో ఫడ్నవీస్ తో ఏక్ నాథ్ షిండే భేటీ

03:40 PM

రేపు ఉద‌యం 11:30 గంట‌ల‌కు టీఎస్ టెట్ ఫ‌లితాలు

03:09 PM

వ‌ర‌వ‌రరావు బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ‌కు ఓకే చెప్పిన సుప్రీంకోర్టు

02:53 PM

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన జగన్

02:13 PM

తాడిమర్రి సబ్‌స్టేషన్ వద్ద ఆటో మృతుల బంధువుల ఆందోళన

01:50 PM

గోల్కొండ బోనాలలో పాల్గొనడం సంతోషంగా ఉంది: మహమూద్ అలీ

01:36 PM

రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్‌ఈ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.