Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మహిళలు చక్కని ఉపాధి అవకాశాలు కల్పనకు జాతీయ స్థాయి క్యాంపెయిన్ | తాజా వార్తలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • Oct 07,2021

మహిళలు చక్కని ఉపాధి అవకాశాలు కల్పనకు జాతీయ స్థాయి క్యాంపెయిన్

- డ్రైవింగ్, సురక్షిత రవాణాకు ప్రోత్సహం
హైదరాబాద్:
యుకెకు చెందిన స్వచ్ఛంద సంస్థ షెల్ ఫౌండేషన్, యుకె ప్రభుత్వం సంయుక్తంగా మూవింగ్ ఉమెన్ సోషల్ ఇనిషియేటివ్స్ ఫౌండేషన్ (MOWO) సహకారంతో ‘‘మూవింగ్ బౌండరీస్’’ పేరిట క్యాంపెయిన్‌ ప్రారంభించాయి. మహిళలు సురక్షితంగా,చౌకగా, స్వచ్ఛమైన రవాణా వ్యవస్థను కల్పించేందుకు  సంస్థలు సంయుక్తంగా ప్రచారం చేయడంతో పాటు ఆరోగ్యం, విద్య మరియు ఉద్యోగం తదితర ప్రాథమిక సౌకర్యాలను అందుకునేందుకు ఉన్న మొబిలిటీ అడ్డంకులను పరిష్కరించే దిశలో ఈ జాగృతి ప్రచారాన్ని చేపట్టారు. టాక్సీ, ఇ-రిక్షా డ్రైవర్లు లేదా ఇ-కామర్స్ కంపెనీలకు డెలివరీ ఏజెంట్‌లతో సహా రవాణా వ్యాపారాలలో వారి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచేందుకు, మహిళల్లో డ్రైవింగ్ నైపుణ్యాలను ప్రోత్సహించడం, పర్యావరణ వ్యవస్థలోని అడ్డంకులను తొలగించడాన్ని ఇది లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ జాగృతి ప్రచారంలో భాగంగా MOWO వ్యవస్థాపకురాలు జై భారతి తన మోటార్‌బైక్‌పై అక్టోబర్ 11 నుంచి 40 రోజుల పాటు భారతదేశంలో పర్యటిస్తారు. 20కు పైగా నగరాల్లో పర్యటించి అవగాహన కల్పించేందుకు, మహిళలు తమ ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచుకునేందుకు డ్రైవింగ్ నేర్చుకునేలా ప్రోత్సహిస్తారు. హైదరాబాద్ నుంచి ఇతర సభ్యులతో కలిసి బెంగళూరు, చెన్నై, కొచ్చి, గోవా, పుణె, ముంబయి, సూరత్, అహ్మదాబాద్, ఉదయ్‌పూర్, జైపూర్, అమృత్‌సర్, శ్రీనగర్, చండీగఢ్, న్యూఢిల్లీ, లక్నో, అలహాబాద్, పాట్నా, గువహతి, కోల్‌కతా, రాంచీ, భువనేశ్వర్‌లలో పర్యటిస్తారు.
              మహిళలు తమ జీవితంలోని అన్ని కోణాల్లో, రంగాల్లో విస్తరించేందుకు, డ్రైవింగ్, సురక్షితంగా ప్రయాణించే శక్తిని పొందవలసిన ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించేందుకు ఈ క్యాంపెయిన్ ప్రయత్నిస్తుంది. మహిళలు డ్రైవింగ్ నేర్చుకోవడమే కాకుండా, సొంతంగా ఎలక్ట్రిక్ వాహనాలను నడుపుతూ, ఆదాయాన్ని సంపాదించుకునేలా చేయడంపై దృష్టి పెట్టడంతో రవాణా వాహనాల నుంచి వచ్చే కర్బన ఉద్గారాలను కూడా తగ్గించవచ్చు. మహిళా డ్రైవర్లకు శిక్షణ, ఉపాధి మరియు ఎలక్ట్రిక్ వాహనాల యాజమాన్యాన్ని అందించే సామాజిక సంస్థ ‘లైవ్‌లీహుడ్స్’ కూడా ఈ ప్రచారానికి మద్దతు ఇస్తోంది.
           ‘మూవింగ్ బౌండరీస్’గురించి MOWO వ్యవస్థాపకురాలు జై భారతి మాట్లాడుతూ, ‘‘ప్రపంచవ్యాప్తంగా మహిళలు తమ ప్రయాణాలపై ఆంక్షలను ఎదుర్కొంటున్నారు. వారు మంచి విద్యను అభ్యసించేందుకు లేదా సంక్లిష్టమైన లేదా అసురక్షిత ప్రయాణానికి సంబంధించిన ఉద్యోగాలను చేసేందుకు సుదూర ప్రయాణాంలు చేయడం సాధ్యం కావడం లేదు. దీనితో ఉద్యోగ అవకాశాలు పరిమితం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా నా మోటార్‌బైక్‌పై ఈ 40 రోజుల ప్రయాణంలో అన్ని వర్గాల మహిళలను కలుసుకునేందుకు మరియు వారికి డ్రైవింగ్ ఒక ఆకాంక్ష మరియు సంసాదన కోసం ఎంపిక చేసుకునేందుకు,వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మహిళలకు విశ్వసనీయమైన రవాణా సదుపాయాలు ఉన్న సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించడం మరియు వారు తమ సొంత వాహనాలను నడపడం ద్వారా జీవనోపాధి పొందవచ్చు. ఇది ప్రధానంగా పురుష-కేంద్రీకృత రంగంలో ఉన్న మహిళలకు ఉపాధి అవకాశాలను పెంచడానికి గొప్ప మార్గం’’ అని వివరించారు.
            భాగస్వామ్యం గురించి, షెల్ ఫౌండేషన్‌కు చెందిన షిప్రా నయ్యర్ మాట్లాడుతూ, ‘‘మహిళలు తమ జీవితంలోని అన్ని కోణాలను మెరుగుపరచేందుకు, సురక్షితమైన, చౌకైన మరియు స్వచ్ఛమైన రవాణా విధానాలను ప్రోత్సహించేందుకు మేము ‘మూవింగ్ బౌండరీస్’ ప్రారంభించాము. ఇ-రిక్షాలు మరియు డెలివరీ ఏజెంట్లు వంటి రవాణా అనుసంధాన రంగాల్లో తమ వాహనాల యజమాని-పారిశ్రామికవేత్తలుగా మారడం, డ్రైవింగ్ నేర్చుకోవడం ద్వారా ఎక్కువ మంది మహిళలు పనుల్లోకి ప్రవేశించే వాతావరణాన్ని సృష్టించడంపై కూడా దృష్టి కేంద్రీకరించాము. మహిళలు మరింతగా సురక్షితమైన ప్రయాణ సదుపాయాలను అందుకునేందుకు సహాయం చేయడం ద్వారా వారికి సమాన అవకాశాలను అందించడాన్ని మా ఆశయంగా నిర్దేశించుకున్నాము. రానున్న 5 ఏళ్లలోతక్కువ ఆదాయ కుటుంబాలకు చెందిన మహిళలకు శిక్షణనిచ్చే, వారికి ఉపాధి కల్పించే మరిన్ని సంస్థల సామర్థ్యాన్ని పెంపొందించడం, వారికి సహాయపడటం ద్వారా, మేము 100 నగరాలు, గ్రామాలలో ఎలక్ట్రిక్ వాహనాలను కలిగి ఉన్న, డ్రైవింగ్ చేస్తున్న మహిళా డ్రైవర్లను గణనీయమైన సంఖ్యలో చూస్తారని మేము ఆశిస్తున్నాము. ఇది భారతదేశం అంతటా ఇతర మహిళలకు సురక్షిత రవాణా, కనెక్టివిటీని పెంచుతుంది’’ అని వివరించారు.
        మహిళలకు ఉపాధి వ్యవస్థాపక అవకాశాలను ప్రోత్సహించడం షెల్ ఫౌండేషన్‌కు ఉన్నలక్ష్యాల్లో ఒక ముఖ్యమైన లక్ష్యం. యుకె ప్రభుత్వంతో కలిసి, షెల్ ఫౌండేషన్ 2017లో భారతదేశంలో క్లీన్ ఎనర్జీ, చలనశీలత విలువ గొలుసులో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఒక మహిళా-కేంద్రీకృత కార్యక్రమాన్ని 2017 లో పవర్డ్ (విమెన్ ఇన్ ఎనర్జీ రిలేటెడ్ ఎంటర్‌ప్రైసెస్ ఫర్ ప్రమోషన్) ప్రారంభించింది. పవర్డ్ ప్రోగ్రామ్ రవాణా, లాజిస్టిక్స్ రంగంలో మహిళలను ఉద్యోగాలలో చేర్చడాన్ని ప్రోత్సహించే సంస్థలకు మద్దతు ఇస్తుంది అలాగే ఆదాయాన్ని సంపాదించేందుకు, ఎలక్ట్రిక్ వాహనాలను కలిగి ఉండేలా చేస్తుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల
బండి సంజయ్ పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్‌ మెట్రో సేవలకు మళ్లీ అంతరాయం
టాస్ గెలిచిన‌ బౌలింగ్ ఎంచుకున్న వెలాసిటీ
ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న స్టేడియంలో బెట్టింగ్ ముఠా అరెస్టు
రూ. 100 లక్షల కోట్ల అప్పు చేసిన ప్రధాని మోడీ : మంత్రి నిరంజన్ రెడ్డి
సంగారెడ్డి జిల్లాలో పిడుగుపడి ఒకరు మృతి
మ‌హిళ‌లు వాష్‌రూమ్‌లో కెమెరా.. హైదరాబాద్‌లో బాయ్ నిర్వాకం..!
గుజరాత్‌లో భారీగా కొకైన్ స్వా‌ధీనం
అమలాపురం అల్లర్లలో బీజేపీ నేతలు..!
సిద్దిపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
తెలంగాణ‌కు మ‌రో భారీ పెట్టుబ‌డి
రెండు, మూడు నెలల్లో సంచలన వార్త : సీఎం కేసీఆర్​
ఏటీఏం చోరీకి యత్నం.. కాలి బూడిదైన నోట్లు
టీడీపీతో బీజేపీకి పొత్తు ఉండదు : బీజేపీ ఎంపీ జీవీఎల్
హైదరాబాద్‌లో ఈదురుగాలులు.. రేకులు విరిగిపడి మూడు కార్లు ధ్వంసం
మాజీ మంత్రి నారాయణకు ఊరట..!
నాకు కోపం వస్తే ఎవరినీ వదలను.. తోకలు కత్తిరిస్తా.. : చంద్రబాబు
మూడు రోజుల నష్టాలకు మార్కెట్లు బ్రేక్..!
పాలసీ విధానాలు కాగితాలకే పరిమితం కావద్దు : ప్రధాని మోడీ
హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం.. రోడ్డు మార్గాన ప్రధాని..
వైద్యుల నిర్లక్ష్యంతో నలుగురు చిన్నారులకు హెచ్ఐవీ.. ఒకరు మృతి
అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన నటి..!
ఎఫ్3లో ఆ హీరోలు కనిపించబోతున్నారు : దిల్ రాజు
పెండ్లి వాహనం బోల్తా.. నలుగురు మృతి
ఒకరికి సైట్ కొడితే మరొ అమ్మాయి పడింది : అనిల్ రావిపూడి
ఏపీలో కాంగ్రెస్ ఆందోళనలను అడ్డుకున్న పోలీసులు
ఐఎస్‌బీకి చేరుకున్న ప్రధాని
గీతారెడ్డి, జగ్గారెడ్డి కండ్లు ఉండి లేనట్టు మాట్లాడుతున్నారు : మంత్రి హరీశ్ రావు
మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ

తాజా వార్తలు

08:12 PM

తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల

07:49 PM

బండి సంజయ్ పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

07:46 PM

హైదరాబాద్‌ మెట్రో సేవలకు మళ్లీ అంతరాయం

07:21 PM

టాస్ గెలిచిన‌ బౌలింగ్ ఎంచుకున్న వెలాసిటీ

07:13 PM

ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న స్టేడియంలో బెట్టింగ్ ముఠా అరెస్టు

07:07 PM

రూ. 100 లక్షల కోట్ల అప్పు చేసిన ప్రధాని మోడీ : మంత్రి నిరంజన్ రెడ్డి

06:51 PM

సంగారెడ్డి జిల్లాలో పిడుగుపడి ఒకరు మృతి

06:33 PM

మ‌హిళ‌లు వాష్‌రూమ్‌లో కెమెరా.. హైదరాబాద్‌లో బాయ్ నిర్వాకం..!

06:20 PM

గుజరాత్‌లో భారీగా కొకైన్ స్వా‌ధీనం

06:17 PM

అమలాపురం అల్లర్లలో బీజేపీ నేతలు..!

05:53 PM

సిద్దిపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

05:30 PM

తెలంగాణ‌కు మ‌రో భారీ పెట్టుబ‌డి

05:14 PM

రెండు, మూడు నెలల్లో సంచలన వార్త : సీఎం కేసీఆర్​

05:00 PM

ఏటీఏం చోరీకి యత్నం.. కాలి బూడిదైన నోట్లు

04:53 PM

టీడీపీతో బీజేపీకి పొత్తు ఉండదు : బీజేపీ ఎంపీ జీవీఎల్

04:44 PM

హైదరాబాద్‌లో ఈదురుగాలులు.. రేకులు విరిగిపడి మూడు కార్లు ధ్వంసం

04:33 PM

మాజీ మంత్రి నారాయణకు ఊరట..!

04:26 PM

నాకు కోపం వస్తే ఎవరినీ వదలను.. తోకలు కత్తిరిస్తా.. : చంద్రబాబు

04:09 PM

మూడు రోజుల నష్టాలకు మార్కెట్లు బ్రేక్..!

04:01 PM

పాలసీ విధానాలు కాగితాలకే పరిమితం కావద్దు : ప్రధాని మోడీ

03:52 PM

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం.. రోడ్డు మార్గాన ప్రధాని..

03:35 PM

వైద్యుల నిర్లక్ష్యంతో నలుగురు చిన్నారులకు హెచ్ఐవీ.. ఒకరు మృతి

03:28 PM

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన నటి..!

03:17 PM

ఎఫ్3లో ఆ హీరోలు కనిపించబోతున్నారు : దిల్ రాజు

03:06 PM

పెండ్లి వాహనం బోల్తా.. నలుగురు మృతి

03:00 PM

ఒకరికి సైట్ కొడితే మరొ అమ్మాయి పడింది : అనిల్ రావిపూడి

02:51 PM

ఏపీలో కాంగ్రెస్ ఆందోళనలను అడ్డుకున్న పోలీసులు

02:45 PM

ఐఎస్‌బీకి చేరుకున్న ప్రధాని

02:14 PM

గీతారెడ్డి, జగ్గారెడ్డి కండ్లు ఉండి లేనట్టు మాట్లాడుతున్నారు : మంత్రి హరీశ్ రావు

02:04 PM

మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.