Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఓయూ ప‌రిపాల‌న భ‌వ‌నానికి శంకుస్థాప‌న‌ | తాజా వార్తలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • Dec 07,2022

ఓయూ ప‌రిపాల‌న భ‌వ‌నానికి శంకుస్థాప‌న‌

My compliments to Education Minister Smt @SabithaindraTRS Garu and VC Garu on laying the foundation for the new administrative block of the prestigious Osmania University with an estimated cost of ₹ 33 Crore 👍 pic.twitter.com/9qlxQnBWOV

— KTR (@KTRTRS) December 7, 2022

నవతెలంగాణ హైద‌రాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో నూతనంగా నిర్మించనున్న నూత‌న‌ పరిపాలనా భవనానికి హోంమంత్రి మహమూద్‌ అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, నగర డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత శోభన్‌రెడ్డితో కలిసి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు.  పదిహేను ఎకరాల్లో రూ.33.75 కోట్ల నిర్మాణ వ్యయంతో జీ ప్లస్‌ టు అంతస్థులతో పరిపాలనా భవనాన్ని నిర్మించనున్నారు. 123 గదులతో 1,08,020 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న దీనిని తొమ్మిది నెలల్లో పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుత పరిపాలనా భవనం 1960లో నిర్మించారని, అరవై ఏళ్ల పైబడిన భవనం కావడంతో తరచూ మరమ్మత్తుల కోసం అధిక మొత్తంలో నిధులు వెచ్చించాల్సి వస్తోంద‌ని ఓయూ అధికారులు పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఉస్మానియా యూనివ‌ర్సిటీలో రూ. 33 కోట్ల అంచ‌నా వ్య‌యంతో నూత‌నంగా నిర్మించ‌నున్న ప‌రిపాల‌న భ‌వ‌నానికి శంకుస్థాప‌న చేయ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డికి, ఓయూ వీసీ ర‌వీంద‌ర్ యాద‌వ్‌కు అభినంద‌న‌లు తెలుపుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు. 

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రముఖ సినీ గాయని మృతి..
పాకిస్థాన్‌లో వికీపిడియా సర్వీసులు బ్లాక్..
జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి
ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి
ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..
జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి
మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..
ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ
సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..
అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్
దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి
చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి
తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర
జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు
తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు
రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు
ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో భూకంపం..
హైదరాబాద్‌ లో మరో భారీ అగ్ని ప్రమాదం..
మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్
హైదరాబాద్-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు
బోల్తాపడిన డీసీఎం.. ఇద్దరు మృతి
మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుంది : మంత్రి ఇంద్రకరణ్
తిరుమలలో భక్తుల రద్దీ..
మణిపూర్‌లో 4.0 తీవ్రతతో భూకంపం..
‘గడపగడపకు’ కార్యక్రమంలో స్థానికుడిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే..!
విజయ్, లోకేశ్‌ కనగరాజ్‌ 'లియో'.. టైటిల్‌ ప్రోమో అదిరింది
అఫ్రిది కుమార్తెతో ఘనంగా షాహిన్ అఫ్రిది వివాహం..
బస్సు దిగి పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్..
మనం ఫ్రెండ్స్ కాదు..బ్రదర్స్ అంతకన్నా కాదు..'అమిగోస్' ట్రైలర్
పాట్నా వెళ్లేందుకు ఫ్లైటెక్కి ఉదయ్‌పూర్‌లో దిగాడు..

తాజా వార్తలు

02:57 PM

ప్రముఖ సినీ గాయని మృతి..

02:27 PM

పాకిస్థాన్‌లో వికీపిడియా సర్వీసులు బ్లాక్..

02:10 PM

జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

11:46 AM

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర

10:52 AM

జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

11:47 AM

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

10:26 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

09:48 AM

ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో భూకంపం..

12:12 PM

హైదరాబాద్‌ లో మరో భారీ అగ్ని ప్రమాదం..

09:16 AM

మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్

09:03 AM

హైదరాబాద్-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు

08:51 AM

బోల్తాపడిన డీసీఎం.. ఇద్దరు మృతి

08:50 AM

మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుంది : మంత్రి ఇంద్రకరణ్

08:27 AM

తిరుమలలో భక్తుల రద్దీ..

09:33 AM

మణిపూర్‌లో 4.0 తీవ్రతతో భూకంపం..

07:57 AM

‘గడపగడపకు’ కార్యక్రమంలో స్థానికుడిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే..!

07:50 AM

విజయ్, లోకేశ్‌ కనగరాజ్‌ 'లియో'.. టైటిల్‌ ప్రోమో అదిరింది

07:22 AM

అఫ్రిది కుమార్తెతో ఘనంగా షాహిన్ అఫ్రిది వివాహం..

07:14 AM

బస్సు దిగి పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్..

07:07 AM

మనం ఫ్రెండ్స్ కాదు..బ్రదర్స్ అంతకన్నా కాదు..'అమిగోస్' ట్రైలర్

07:04 AM

పాట్నా వెళ్లేందుకు ఫ్లైటెక్కి ఉదయ్‌పూర్‌లో దిగాడు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.