Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆర్థిక సర్వేలో ముఖ్యాంశాలు.. | తాజా వార్తలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • Jan 31,2023

ఆర్థిక సర్వేలో ముఖ్యాంశాలు..

నవతెలంగాణ-హైదరాబాద్ : పార్లమెంటులో ఈరోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సర్వేను లోక్ సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు గత ఏడాదికి సంబంధించిన ఆర్థిక సర్వేను ఉభయ సభల్లో ప్రవేశ పెట్టడం ఆనవాయతీగా వస్తోంది. చీఫ్ ఫైనాన్స్ అడ్వైజర్ నేతృత్వంలోని బృందం ఈ ఆర్థిక సర్వేను రూపొందిస్తుంది. ఆర్థిక సర్వే సమర్పణ అనంతరం లోక్ సభను రేపటికి వాయిదా వేశారు.
ఆర్థిక సర్వేలో ముఖ్యాంశాలు:
- 2023-24 సంవత్సరానికి గాను వృద్ధి రేటు 6.5 శాతంగా ఉండొచ్చు.
- పీపీపీ పరంగా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్. ఎక్స్ ఛేంజ్ రేటు పరంగా
ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇండియా.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 6.8 శాతంగా ఉంది.
- వాస్తవ జీడీపీ 6 నుంచి 6.8 మధ్యలో ఉండొచ్చు.
- ఆర్థిక వ్యవస్థ కోవిడ్ ముందు స్థాయికి చేరుకుంది.
- ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్, ఓడీబీ, ఆర్బీఐ అంచనాలకు తగ్గట్టుగానే భారత్ జీడీపీ వృద్ధి అంచనాలు ఉన్నాయి.
- కరెంట్ అకౌంట్ లోటు మరింత పెరిగితే ఇండియన్ కరెన్సీ రూపాయి ఒత్తిడికి లోనవుతుంది.
- కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కు ఫైనాన్స్ చేయడానికి తగిన విదేశీ మారకద్రవ్య నిల్వలు ఉన్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలు నేడు ఖరారు
అఫ్గానిస్థాన్‌లో మరోసారి భూకంపం..
నడక మార్గం భక్తులకు దర్శన టోకెన్ల జారీ...
పోలీసుల నుంచి మళ్లీ తప్పించుకున్న అమృతపాల్ సింగ్
అగ్నివీర్స్ మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తి...
హార్టికల్చర్ పరీక్షను కూడా వాయిదా వేసిన టీఎస్ పీఎస్సీ
మహారాష్ట్రలో కొత్తగా 450 కరోనా కేసులు...
ర్యాలీలో కరెన్సీ నోట్లు వెదజల్లిన డీకే శివకుమార్‌
ఎన్నికల ప్రచారం కరెన్సీ నోట్లు విసిరిన డీకే..
సిరిసిల్లలో ఒకే కాన్పులో నలుగురు పిల్లలు..
ముందస్తు బెయిల్ కోసం అవినాశ్ రెడ్డి పిటిషన్..
ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు లేఖ..
టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం.. మరో పరీక్ష వాయిదా
శ్రీ సీతారాముల కళ్యాణానికి సీఎం కోటి రూపాయలు..
హైదరాబాద్‌ పట్ల కేంద్రం పక్షపాత ధోరణితో ఉంది : మంత్రి కేటీఆర్‌
రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌ల‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు..
76 ఫార్మాస్యూటికల్ కంపెనీలపై డీసీసీఐ దాడులు..
ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ స్టర్ కు జీవితఖైదు శిక్ష..
కేసీఆర్ సమీక్షా సమావేశం... కీలక ఆదేశాలు
ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్‌కు హైకోర్టు సమన్లు..
ముగిసిన సోమ భరత్ ఈడీ విచారణ..
ఘోర అగ్నిప్రమాదం.. 39 మంది మృతి
రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీం..
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు సూచీలు..
గన్ మిస్ ఫైర్‌లో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయలు..
అదుపు తప్పి లోయలో పడిన.. 60 మందికి గాయాలు
దారుణం.. వేట కొడ‌వ‌లితో పెద‌నాన్న‌ను న‌రికి చంపిన యువ‌కుడు
పులివెందులలో కాల్పులు.. ఇద్దరికి తీవ్ర గాయాలు
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ వాయిదా..
భద్రాద్రి తలంబ్రాలకు అనూహ్య స్పందన.. 50 వేల బుకింగ్‌లు

తాజా వార్తలు

08:43 AM

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలు నేడు ఖరారు

08:20 AM

అఫ్గానిస్థాన్‌లో మరోసారి భూకంపం..

08:06 AM

నడక మార్గం భక్తులకు దర్శన టోకెన్ల జారీ...

07:57 AM

పోలీసుల నుంచి మళ్లీ తప్పించుకున్న అమృతపాల్ సింగ్

07:44 AM

అగ్నివీర్స్ మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తి...

07:38 AM

హార్టికల్చర్ పరీక్షను కూడా వాయిదా వేసిన టీఎస్ పీఎస్సీ

07:04 AM

మహారాష్ట్రలో కొత్తగా 450 కరోనా కేసులు...

06:44 AM

ర్యాలీలో కరెన్సీ నోట్లు వెదజల్లిన డీకే శివకుమార్‌

09:56 PM

ఎన్నికల ప్రచారం కరెన్సీ నోట్లు విసిరిన డీకే..

09:39 PM

సిరిసిల్లలో ఒకే కాన్పులో నలుగురు పిల్లలు..

09:27 PM

ముందస్తు బెయిల్ కోసం అవినాశ్ రెడ్డి పిటిషన్..

09:16 PM

ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు లేఖ..

08:48 PM

టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం.. మరో పరీక్ష వాయిదా

08:24 PM

శ్రీ సీతారాముల కళ్యాణానికి సీఎం కోటి రూపాయలు..

08:48 PM

హైదరాబాద్‌ పట్ల కేంద్రం పక్షపాత ధోరణితో ఉంది : మంత్రి కేటీఆర్‌

07:50 PM

రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌ల‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు..

08:49 PM

76 ఫార్మాస్యూటికల్ కంపెనీలపై డీసీసీఐ దాడులు..

07:11 PM

ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ స్టర్ కు జీవితఖైదు శిక్ష..

06:53 PM

కేసీఆర్ సమీక్షా సమావేశం... కీలక ఆదేశాలు

06:30 PM

ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్‌కు హైకోర్టు సమన్లు..

06:12 PM

ముగిసిన సోమ భరత్ ఈడీ విచారణ..

05:55 PM

ఘోర అగ్నిప్రమాదం.. 39 మంది మృతి

05:16 PM

రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీం..

05:00 PM

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు సూచీలు..

04:38 PM

గన్ మిస్ ఫైర్‌లో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయలు..

04:25 PM

అదుపు తప్పి లోయలో పడిన.. 60 మందికి గాయాలు

08:48 PM

దారుణం.. వేట కొడ‌వ‌లితో పెద‌నాన్న‌ను న‌రికి చంపిన యువ‌కుడు

03:44 PM

పులివెందులలో కాల్పులు.. ఇద్దరికి తీవ్ర గాయాలు

03:28 PM

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ వాయిదా..

08:49 PM

భద్రాద్రి తలంబ్రాలకు అనూహ్య స్పందన.. 50 వేల బుకింగ్‌లు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.