Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కోర్టులో లొంగిపోయిన మోర్బీ వంతెన ఘటన నిందితుడు | తాజా వార్తలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • Jan 31,2023

కోర్టులో లొంగిపోయిన మోర్బీ వంతెన ఘటన నిందితుడు

నవతెలంగాణ-హైదరాబాద్ : గుజరాత్‌లో మోర్బీ వంతెన కూలిన కేసులో నిందితుడైన ఒరెవా గ్రూప్‌నకు చెందిన జైసుఖ్‌ పటేల్‌ కోర్టులో లొంగిపోయాడు. కోర్టు అతడ్ని రిమాండ్‌కు తరలించింది. ఈయనపై ఇంతకు ముందు మోర్బీ కోర్టు అరెస్ట్‌ వారంట్‌ జారీ చేసింది. వంతెన కుప్పకూలిపోయినప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. సెషన్స్‌ కోర్టులో పెట్టుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపు జరుగనున్నది. ఈలోపు ఆయన కోర్టులో లొంగిపోయారు. 2022 అక్టోబర్ 30న మోర్బీ వంతెన కూలిపోయిన ప్రమాదంలో 135 మంది మరణించారు. ఈ కేసులో గుజరాత్ పోలీసులు 1262 పేజీల చార్జ్ షీట్ దాఖలు చేశారు. జైసుఖ్ పటేల్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. జనవరి 24న గుజరాత్ కోర్టు పటేల్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అక్టోబర్‌లో సంఘటన జరిగినప్పటి నుంచి జైసుఖ్‌ పటేల్ కనిపించకుండా పోయారని, చార్జిషీట్‌లో 'పరారీ'గా పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఒరేవా గ్రూప్‌కు చెందిన నలుగురు ఉద్యోగులతో పాటు తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ నిందితుడు ఈ నెల 20 న మోర్బీ సెషన్స్‌ కోర్టును ఆశ్రయించాడు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ హాజరుకాకపోవడంతో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ విచారణ వచ్చే నెల 1 వ తేదీకి వాయిదా పడింది. బ్రిటీష్‌ కాలం నాటి వంతెన నిర్వహణ బాధ్యతను ఎలాంటి గత అనుభవం లేని ఒరెవా గ్రూప్‌నకు గుజరాత్‌ ప్రభుత్వం అప్పగించడంపై సర్వత్రా విమర్శలు చెలరేగాయి. వంతెనపైకి వెళ్లే వ్యక్తుల సంఖ్యపై పరిమితి లేకపోవడం, టిక్కెట్ల విక్రయంపై నియంత్రణ లేకపోవడం వంటి కారణాలతో వంతెన నియంత్రణ కోల్పోయిందని వంతెన కుప్పకూలడానికి దారితీసిన అంశాలను ప్రత్యేక దర్యాప్తు బృందం తమ ఛార్జిషీట్‌లో పేర్కొన్నది. అలాగే, నిపుణుల సంప్రదింపులు లేకుండానే మరమ్మతులు చేయడం వంటి లోపాల వల్ల కూలిందని తెలిపింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జహీరాబాద్‌లో దారుణం..త‌ల‌, మొండెం వేరుచేసి..!
లాభాల్లో ప్రారంభ‌మైన స్టా‌క్ మార్కె‌ట్లు‌
రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు
రైళ్లపై రాళ్లు విసిరితే ఐదేండ్ల జైలు శిక్ష...
ఏప్రిల్‌ ఒకటి నుంచి టోల్‌ బాదుడు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలు నేడు ఖరారు
అఫ్గానిస్థాన్‌లో మరోసారి భూకంపం..
నడక మార్గం భక్తులకు దర్శన టోకెన్ల జారీ...
పోలీసుల నుంచి మళ్లీ తప్పించుకున్న అమృతపాల్ సింగ్
అగ్నివీర్స్ మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తి...
హార్టికల్చర్ పరీక్షను కూడా వాయిదా వేసిన టీఎస్ పీఎస్సీ
మహారాష్ట్రలో కొత్తగా 450 కరోనా కేసులు...
ర్యాలీలో కరెన్సీ నోట్లు వెదజల్లిన డీకే శివకుమార్‌
ఎన్నికల ప్రచారం కరెన్సీ నోట్లు విసిరిన డీకే..
సిరిసిల్లలో ఒకే కాన్పులో నలుగురు పిల్లలు..
ముందస్తు బెయిల్ కోసం అవినాశ్ రెడ్డి పిటిషన్..
ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు లేఖ..
టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం.. మరో పరీక్ష వాయిదా
శ్రీ సీతారాముల కళ్యాణానికి సీఎం కోటి రూపాయలు..
హైదరాబాద్‌ పట్ల కేంద్రం పక్షపాత ధోరణితో ఉంది : మంత్రి కేటీఆర్‌
రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌ల‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు..
76 ఫార్మాస్యూటికల్ కంపెనీలపై డీసీసీఐ దాడులు..
ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ స్టర్ కు జీవితఖైదు శిక్ష..
కేసీఆర్ సమీక్షా సమావేశం... కీలక ఆదేశాలు
ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్‌కు హైకోర్టు సమన్లు..
ముగిసిన సోమ భరత్ ఈడీ విచారణ..
ఘోర అగ్నిప్రమాదం.. 39 మంది మృతి
రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీం..
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు సూచీలు..
గన్ మిస్ ఫైర్‌లో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయలు..

తాజా వార్తలు

10:07 AM

జహీరాబాద్‌లో దారుణం..త‌ల‌, మొండెం వేరుచేసి..!

10:02 AM

లాభాల్లో ప్రారంభ‌మైన స్టా‌క్ మార్కె‌ట్లు‌

09:50 AM

రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

09:33 AM

రైళ్లపై రాళ్లు విసిరితే ఐదేండ్ల జైలు శిక్ష...

09:28 AM

ఏప్రిల్‌ ఒకటి నుంచి టోల్‌ బాదుడు

08:43 AM

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలు నేడు ఖరారు

08:20 AM

అఫ్గానిస్థాన్‌లో మరోసారి భూకంపం..

08:06 AM

నడక మార్గం భక్తులకు దర్శన టోకెన్ల జారీ...

07:57 AM

పోలీసుల నుంచి మళ్లీ తప్పించుకున్న అమృతపాల్ సింగ్

07:44 AM

అగ్నివీర్స్ మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తి...

07:38 AM

హార్టికల్చర్ పరీక్షను కూడా వాయిదా వేసిన టీఎస్ పీఎస్సీ

07:04 AM

మహారాష్ట్రలో కొత్తగా 450 కరోనా కేసులు...

06:44 AM

ర్యాలీలో కరెన్సీ నోట్లు వెదజల్లిన డీకే శివకుమార్‌

09:56 PM

ఎన్నికల ప్రచారం కరెన్సీ నోట్లు విసిరిన డీకే..

09:39 PM

సిరిసిల్లలో ఒకే కాన్పులో నలుగురు పిల్లలు..

09:27 PM

ముందస్తు బెయిల్ కోసం అవినాశ్ రెడ్డి పిటిషన్..

09:16 PM

ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు లేఖ..

08:48 PM

టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం.. మరో పరీక్ష వాయిదా

08:24 PM

శ్రీ సీతారాముల కళ్యాణానికి సీఎం కోటి రూపాయలు..

08:48 PM

హైదరాబాద్‌ పట్ల కేంద్రం పక్షపాత ధోరణితో ఉంది : మంత్రి కేటీఆర్‌

07:50 PM

రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌ల‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు..

08:49 PM

76 ఫార్మాస్యూటికల్ కంపెనీలపై డీసీసీఐ దాడులు..

07:11 PM

ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ స్టర్ కు జీవితఖైదు శిక్ష..

06:53 PM

కేసీఆర్ సమీక్షా సమావేశం... కీలక ఆదేశాలు

06:30 PM

ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్‌కు హైకోర్టు సమన్లు..

06:12 PM

ముగిసిన సోమ భరత్ ఈడీ విచారణ..

05:55 PM

ఘోర అగ్నిప్రమాదం.. 39 మంది మృతి

05:16 PM

రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీం..

05:00 PM

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు సూచీలు..

04:38 PM

గన్ మిస్ ఫైర్‌లో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయలు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.