Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య | తాజా వార్తలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • Feb 01,2023

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

నవతెలంగాణ - హైద‌రాబాద్
కూక‌ట్‌ప‌ల్లి స్టేష‌న్ ప‌రిధిలో మంగళవారం వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. కూక‌ట్‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని వెంకట్రావు నగర్‌లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. వెంకట్రావు నగర్‌లో నివాసం ఉంటున్న భర్త సోమిరెడ్డి (65), భార్య మంజుల( 58) మంగ‌ళ‌వారం సూసైడ్ చేసుకున్నారు. వీరికి ఇద్ద‌రు కొడుకులు. పెద్ద కుమారుడు మియపూర్‌లో నివసిస్తుండగా చిన్న కుమారుడు విదేశాల్లో ఉంటున్నాడు.
        ఈ తరుణంలో గాజుల‌రామారంలో ఉంటున్న మంజుల సోద‌రుడు వెంక‌ట‌రెడ్డి మంగ‌ళ‌వారం ఉద‌యం సోమిరెడ్డికి ఫోన్ చేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సోమిరెడ్డి ఫోన్ లిప్ట్ చేయ‌క‌పోవడంతో అనుమానం వచ్చి వెంక‌ట‌రెడ్డి స్వ‌యంగా ఇంటికి వెళ్ళి చూడ‌గా దంపతులిద్దరూ చనిపోయి వున్నారు. దీంతో వెంక‌ట‌రెడ్డి పోలీసులకు స‌మాచారం అందించాడు. ఘ‌ట‌నా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అనారోగ్యంతోనే వీరిద్దరూ ఆత్మహత్య చేసుకోని ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బీఅర్ఎస్ తోనే రాష్ట్రం అభివృద్ధి
సొంత నియోజకవర్గంలో కేటీఆర్‌ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు
మాంసం తీసుకరాలేదని భార్య గొంతుకోసిన భర్త
ఆఫ్ఘనిస్థాన్‌లో మరో పేలుడు..ఆరుగురు మృతి
జిహెచ్ఎంసి చెత్త వాహనం కింద పడి చిన్నారి మృతి..
విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్
నిన్న కాంగ్రెస్‌లో చేరి..నేడు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డీఎస్
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఫస్ట్‌ లుక్ పోస్టర్
టిక్ టాక్‌ను బ్యాన్ చేసిన ఫ్రాన్స్ ప్ర‌భుత్వం..
ఏప్రిల్ 1 నుంచి దివ్య దర్శన టోకెన్లు..
యడియూరప్ప ఇంటి వద్ద.. భారీ నిరసన, రాళ్ల దాడి
రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' టైటిల్ టీజర్..
వరంగల్ లో రచ్చకెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు..
ఈరోజు రాహుల్ గాంధీకి జరిగింది..రేపు మరొకరికి జరగవచ్చు : నారాయణ
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై నాగబాబు అసహనం..
15 ఏండ్ల వయస్సులోనే హెచ్‌ఐవీ టెస్ట్‌ చేయించుకున్నా : శిఖర్‌ ధావన్
కవిత పిటిషన్‌పై సుప్రీం మూడు వారాల వాయిదా..
పార్లమెంట్‌లో ఉభయ సభలు వాయిదా..
సావర్కర్‌పై రాహుల్ చేసిన వాఖ్యలపై.. మండిపడిన ఉద్ధవ్ ఠాక్రే
వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
పోలవరం ముంపుపై సుప్రీంకు కేంద్రం లేఖ..
ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత్‌కు రెండో స్థానం..
ఇజ్రాయిల్‌లో ర‌క్ష‌ణ మంత్రి తొల‌గింపు.. భారీ నిర‌స‌లు
రెండో రోజు కొనసాగనున్న సిట్‌ విచారణ..
పమ్రుఖ హాస్యనటుడు ఇన్నోసెంట్ కన్నుమూత..
గురుద్వారాలో కాల్పులు.. ఇద్దరికి తీవ్రగాయాలు
టీఎస్‌ఆర్టీసీ ఏసీ స్లీపర్‌ బస్సులు ప్రారంభం..
భారత్, నేపాల్ విమానాలు తప్పిన పెను ప్రమాదం..
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
హైదరాబాద్ పర్యటనకు ప్రధాని..

తాజా వార్తలు

06:32 PM

బీఅర్ఎస్ తోనే రాష్ట్రం అభివృద్ధి

06:30 PM

సొంత నియోజకవర్గంలో కేటీఆర్‌ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు

06:29 PM

మాంసం తీసుకరాలేదని భార్య గొంతుకోసిన భర్త

06:28 PM

ఆఫ్ఘనిస్థాన్‌లో మరో పేలుడు..ఆరుగురు మృతి

06:02 PM

జిహెచ్ఎంసి చెత్త వాహనం కింద పడి చిన్నారి మృతి..

05:59 PM

విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్

05:24 PM

నిన్న కాంగ్రెస్‌లో చేరి..నేడు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డీఎస్

05:14 PM

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఫస్ట్‌ లుక్ పోస్టర్

05:10 PM

టిక్ టాక్‌ను బ్యాన్ చేసిన ఫ్రాన్స్ ప్ర‌భుత్వం..

04:39 PM

ఏప్రిల్ 1 నుంచి దివ్య దర్శన టోకెన్లు..

04:28 PM

యడియూరప్ప ఇంటి వద్ద.. భారీ నిరసన, రాళ్ల దాడి

03:28 PM

రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' టైటిల్ టీజర్..

03:00 PM

వరంగల్ లో రచ్చకెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు..

02:38 PM

ఈరోజు రాహుల్ గాంధీకి జరిగింది..రేపు మరొకరికి జరగవచ్చు : నారాయణ

02:29 PM

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై నాగబాబు అసహనం..

02:13 PM

15 ఏండ్ల వయస్సులోనే హెచ్‌ఐవీ టెస్ట్‌ చేయించుకున్నా : శిఖర్‌ ధావన్

01:50 PM

కవిత పిటిషన్‌పై సుప్రీం మూడు వారాల వాయిదా..

01:21 PM

పార్లమెంట్‌లో ఉభయ సభలు వాయిదా..

01:06 PM

సావర్కర్‌పై రాహుల్ చేసిన వాఖ్యలపై.. మండిపడిన ఉద్ధవ్ ఠాక్రే

12:47 PM

వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

12:26 PM

పోలవరం ముంపుపై సుప్రీంకు కేంద్రం లేఖ..

12:12 PM

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత్‌కు రెండో స్థానం..

11:52 AM

ఇజ్రాయిల్‌లో ర‌క్ష‌ణ మంత్రి తొల‌గింపు.. భారీ నిర‌స‌లు

11:20 AM

రెండో రోజు కొనసాగనున్న సిట్‌ విచారణ..

11:06 AM

పమ్రుఖ హాస్యనటుడు ఇన్నోసెంట్ కన్నుమూత..

10:48 AM

గురుద్వారాలో కాల్పులు.. ఇద్దరికి తీవ్రగాయాలు

10:44 AM

టీఎస్‌ఆర్టీసీ ఏసీ స్లీపర్‌ బస్సులు ప్రారంభం..

09:59 AM

భారత్, నేపాల్ విమానాలు తప్పిన పెను ప్రమాదం..

09:41 AM

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

09:26 AM

హైదరాబాద్ పర్యటనకు ప్రధాని..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.