Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్ - 2023 పూర్తిగా ఆచరణ సాధ్యం కానిదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అభిప్రాయపడ్డారు. ఏ రంగానికీ మేలు చేయని ఘోరమైన బడ్జెట్‌గా అభివర్ణించారు. తెలంగాణలోని కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలు కోరుతున్నా.. స్పందన లేదన్నారు. రాష్ట్రానికి ఒక్క వైద్య కళాశాల కూడా కేటాయించలేదన్నారు.