Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన బడ్జెట్ :ఎస్ఎఫ్ఐ | తాజా వార్తలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • Feb 01,2023

విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన బడ్జెట్ :ఎస్ఎఫ్ఐ

నవతెలంగాణ-హైదరాబాద్ : పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన 2023 బడ్జెట్లో ఇటీవలి కాలంలో లేవనెత్తిన దాదాపు అన్ని విద్యారంగ అవసరాలను మరియు దేశ విద్యార్ధుల ,సంస్థల డిమాండ్లను విస్మరించిందని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వ విద్యారంగానికి ఈ బడ్జెట్‌లో నిర్దిష్ట ప్రకటనలు ఏమి బిజెపి ప్రభుత్వం చేయలేదు. ఇది ప్రభుత్వ విద్యపై ఉన్న నిర్లక్ష్యాని తెలియజేస్తుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొత్తం బడ్జెట్ ప్రసంగంలో ఒక్కసారి కూడా 'ప్రభుత్వ విద్య' అనే పదాన్ని ప్రస్తావించలేదు. దీనిని బట్టి ఏంత నిర్లక్ష్యం ఉందో అర్ధం చేసుకోవచ్చు. బడ్జెట్ ప్రసంగం మొత్తం విద్య ప్రభుత్వ బాధ్యత అనే భావన నుండి ప్రభుత్వం తప్పుకుంటున్నట్లు ఉంది. గత బడ్జెట్లో విద్యారంగానికి 2022-23 బడ్జెట్ అంచనా మొత్తంలో 2.64% కేటాయింపు చేస్తే ఈ బడ్జెట్ అంచనాలో 2.50%కి తగ్గింది. అలాగే విద్యకు జిడిపిలో 3% కూడా హామీ ఇవ్వలేదు. ఇది ప్రభుత్వంతీసుకుని వస్తున్న నూతన విద్యా విధానం అమలు చేయడానికి వాగ్దానం చేసిన దానిలో సగం మాత్రమే. జాతీయ విద్యా మిషన్‌కు బడ్జెట్‌లో 600 కోట్లు కేటాయించారు.ఇది కూడా గత బడ్జెట్ కంటే తక్కువ. విద్యా సాధికారత కోసం గత బడ్జెట్ నుండి 826 కోట్లు కేటాయింపు చేశారు.ప్రస్తుత దాని ప్రస్థావన లేదు.ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (AISHE 2020-21) ప్రకారం 2020-21లో విద్యలో SC విద్యార్థుల నిష్పత్తి 14.2%కి పడిపోయింది, అంతకుముందు సంవత్సరం 14.7%. OBC విద్యార్థుల నిష్పత్తి 37% నుండి 35.8%కి మరియు ముస్లిం విద్యార్థులు 5.5% నుండి 4.6%కి పడిపోయింది. వికలాంగుల విభాగంలో విద్యార్థుల సంఖ్య కూడా 92,831 నుండి 79,035కి పడిపోయింది. ఈ అసమానంగా తగ్గిపోతున్న విద్యార్థుల నిష్పత్తులన్నీ గత అనేక సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాల ఫలితంగా ఏర్పడినవి. మరియు ప్రతి సంవత్సరం ఈ అసమానతలు పెరుగుతున్నాయి. ఈ అసమానతలు ఏందుకంటే విద్యారంగంలో గత అనేక సంవత్సరాలు నుండి అమలు చేస్తున్న నయా-ఉదారవాద విధానాల ఫలితం, విద్య ప్రైవేటీకరణకు దారితీసింది. మరియు అట్టడుగు వర్గాల విద్యార్థులను చదువుకు వెళ్ళకుండా నెట్టివేసింది.ఒకటో తరగతికి చేరిన విద్యార్థుల్లో దాదాపు సగం మంది ఉన్నత పాఠశాలలోనే విద్యనుమానేస్తున్నారు.హయ్యర్ సెకండరీ విద్యను పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్యలో ప్రవేశించే భారతీయ విద్యార్థుల సంఖ్య ఇప్పటికీ 30% కంటే తక్కువగా ఉంది. మన దేశంలో ఉన్నత విద్య, కొత్త కళాశాలలు ,విశ్వవిద్యాలయాలు, ప్రతి ప్రాంతంలో మెరుగైన సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ పాఠశాలలు మరియు ఫెలోషిప్‌లు, ఉచిత స్టడీ మెటీరియల్‌లు, హాస్టళ్లు, సరైన మధ్యాహ్న భోజన పథకం మొదలైన వాటితో సహా అణగారిన వర్గాల విద్యార్థులకు తగినంత మద్దతు కల్గిన వ్యవస్థ కోసం మరిన్ని నిధులు అవసరం. కానీ ఈ యూనియన్ బడ్జెట్‌లో కేటాయింపులు జరగలేదు. కేంద్ర ప్రభుత్వం యొక్క అత్యంత విద్యార్థి వ్యతిరేక బడ్జెట్‌పై ఎస్ఎఫ్ఐ అత్యంత తీవ్రమైన నిరసన తెలిస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేంద్ర విద్యాసంస్థలను నిర్లక్ష్యం చేసింది. ఐఐటి హైదరాబాద్, మను,టిస్,లాంటి విద్యాసంస్థల అభివృద్ధి కోసం తగిన బడ్జెట్ లేదు. గిరిజన యూనివర్శీటికి కేవలం 39 కోట్లు మాత్రమే కేటాయింపు చేశారు. మధ్యాహ్న భోజనం కోసం లేవు.కోత్త విద్యాసంస్థల ఏర్పాటు గురించి ప్రస్థావన లేదు. కేంద్రీయ విద్యాసంస్థల అభివృద్ధికి కూడా బడ్జెట్ నిధులు లేవు. తెలంగాణ విద్యారంగానికి తీవ్ర నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు ఎస్ఎఫ్ఐ పిలుపునిస్తుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఖమ్మం జిల్లా పర్యటనకు బయల్దేరిన సీఎం కేసీఆర్
సీఈఓ సుందర్ పిచాయ్‌కు గూగుల్ ఉద్యోగులు బహిరంగ లేఖ
కరీంనగర్ లో తండ్రిని చంపిన కుమారుడు..
సినీ ప్రముఖుల సమక్షంలోఎన్టీఆర్ 30వ చిత్రం ప్రారంభం..
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌..ఓటేసిన జగన్‌
సిట్ ముందు హాజరుకానున్న రేవంత్..
బస్సును ఢీకొన్న కారు..ఇద్దరు దుర్మరణం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
ఫేక్ న్యూస్ సమాజానికి చాలా ప్రమాదకరమైనవి : జస్టిస్ డీవై చంద్రచూడ్
దేశంలో గృహ హింస కేసులు..రెండో స్థానంలో తెలంగాణ
భర్తపై క్షుద్ర పూజలు చేయించిన భార్య..
టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ముగ్గురికి గ్రూప్‌-1లో 120కి పైగా మార్కులు
భారీగా తగ్గిన బంగారం ధరలు..
మొదటి రోజే కలెక్షన్లతో రికార్డు సృష్టించిన 'దాస్ కా ధమ్కీ' ..!
ఆరేళ్ల తర్వాత మాజీ భార్యను చంపిన భర్త..
విషాదం..విశాఖలో భవనం కూలి ముగ్గురు మృతి
వర్ష ప్రభావిత ప్రాంతాలకు నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన
కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్..వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసిన తండ్రి
రేపు ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు
ఢిల్లీ వాయు కాలుష్య నివారణకు రూ.9వేల కోట్లు..
మూడో వన్డే.. ఆరో వికెట్ కొల్పోయిన భారత్
లండన్‌లోని భారత దౌత్యకార్యాలయం వద్ద భద్రత పెంపు
రేపు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన..
కేటీఆర్‌,బండి సంజయ్‌ల ట్వీట్టర్ యుద్దం..
ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం..
కోవిడ్ సన్నద్ధతపై ప్రధాని కీలక సమీక్ష..
టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకూ సిట్‌ నోటీసులు..
టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
ప్రభుత్వ సీఎస్ కు చంద్రబాబు లేఖ..
తీన్మార్ మల్లన్నకు 14రోజుల రిమాండ్

తాజా వార్తలు

11:19 AM

ఖమ్మం జిల్లా పర్యటనకు బయల్దేరిన సీఎం కేసీఆర్

10:59 AM

సీఈఓ సుందర్ పిచాయ్‌కు గూగుల్ ఉద్యోగులు బహిరంగ లేఖ

10:53 AM

కరీంనగర్ లో తండ్రిని చంపిన కుమారుడు..

10:52 AM

సినీ ప్రముఖుల సమక్షంలోఎన్టీఆర్ 30వ చిత్రం ప్రారంభం..

10:50 AM

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌..ఓటేసిన జగన్‌

09:37 AM

సిట్ ముందు హాజరుకానున్న రేవంత్..

09:19 AM

బస్సును ఢీకొన్న కారు..ఇద్దరు దుర్మరణం

08:57 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

08:52 AM

ఫేక్ న్యూస్ సమాజానికి చాలా ప్రమాదకరమైనవి : జస్టిస్ డీవై చంద్రచూడ్

08:42 AM

దేశంలో గృహ హింస కేసులు..రెండో స్థానంలో తెలంగాణ

08:23 AM

భర్తపై క్షుద్ర పూజలు చేయించిన భార్య..

08:05 AM

టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ముగ్గురికి గ్రూప్‌-1లో 120కి పైగా మార్కులు

08:42 AM

భారీగా తగ్గిన బంగారం ధరలు..

07:50 AM

మొదటి రోజే కలెక్షన్లతో రికార్డు సృష్టించిన 'దాస్ కా ధమ్కీ' ..!

07:36 AM

ఆరేళ్ల తర్వాత మాజీ భార్యను చంపిన భర్త..

08:42 AM

విషాదం..విశాఖలో భవనం కూలి ముగ్గురు మృతి

07:31 AM

వర్ష ప్రభావిత ప్రాంతాలకు నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన

07:18 AM

కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్..వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసిన తండ్రి

09:52 PM

రేపు ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

09:39 PM

ఢిల్లీ వాయు కాలుష్య నివారణకు రూ.9వేల కోట్లు..

09:27 PM

మూడో వన్డే.. ఆరో వికెట్ కొల్పోయిన భారత్

08:48 PM

లండన్‌లోని భారత దౌత్యకార్యాలయం వద్ద భద్రత పెంపు

08:21 PM

రేపు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన..

08:00 PM

కేటీఆర్‌,బండి సంజయ్‌ల ట్వీట్టర్ యుద్దం..

07:48 PM

ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం..

07:39 PM

కోవిడ్ సన్నద్ధతపై ప్రధాని కీలక సమీక్ష..

07:00 PM

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకూ సిట్‌ నోటీసులు..

06:28 PM

టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

06:25 PM

ప్రభుత్వ సీఎస్ కు చంద్రబాబు లేఖ..

06:23 PM

తీన్మార్ మల్లన్నకు 14రోజుల రిమాండ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.