Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సింగ‌రేణి కోసం ఉద్య‌మానికి శ్రీకారం చుడుతాం: కేటీఆర్ | తాజా వార్తలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • Feb 09,2023

సింగ‌రేణి కోసం ఉద్య‌మానికి శ్రీకారం చుడుతాం: కేటీఆర్

నవతెలంగాణ - హైద‌రాబాద్
నేడు శాస‌న‌స‌భ‌లో కేటీఆర్ మాట్లాడుతూ సింగ‌రేణిని ప్ర‌యివేటుప‌రం చేయాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వ కుట్ర‌ను భగ్నం చేస్తామ‌ని రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు  సింగ‌రేణి బొగ్గు గ‌నుల విష‌యంలో ప్ర‌ధాని మోడీ, కేంద్ర మంత్రుల‌కు సీఎం కేసీఆర్ లేఖ రాశారు. నాలుగు బొగ్గు గ‌నులు త‌మ‌కే ఇవ్వాల‌ని లేఖ‌లో పేర్కొన్నారు. కానీ నాలుగు బొగ్గు గ‌నుల‌ను వేలం వేస్తున్నాం. అందులో పాల్గొన‌చ్చ‌ని కేంద్రం చెప్పింద‌ని కేటీఆర్ తెలిపారు.
           సింగ‌రేణిని కార్మికులంద‌రికీ మాటిస్తున్నాం అవ‌స‌ర‌మైతే ఎంత దూర‌మైనా పోతాం. సింగ‌రేణిని ప్ర‌యివేటుప‌రం చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న కేంద్రం కుట్ర‌ను భ‌గ్నం చేస్తాం. కార్మికుల‌ను, అన్ని రాజ‌కీయ ప‌క్షాల‌ను క‌లుపుకొని ఉద్య‌మానికి శ్రీకారం చుడుతాం. బ‌య్యారం విష‌యంలో కేంద్రం నిస్సిగ్గుగా మాట త‌ప్పింది. బ‌య్యారంలో స్టీల్ నిక్షేపాలు లేవ‌ని కేంద్ర మంత్రి అవాస్త‌వాలు ప్ర‌చారం చేస్తున్నారు. స్టీల్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటుకు ప్ర‌త్యామ్నాయం ప్రారంభించాం. వ‌ర‌ల్డ్ ఎకాన‌మిక్ ఫోరంలో కూడా జిందాల్, మిట్ట‌ల్ వారితో ప్రాథ‌మికంగా సంప్ర‌దింపులు ప్రారంభించాం. కేంద్రం ముందుకు రాక‌పోతే ప్ర‌యివేటు రంగం ద్వారానైనా లేదా సింగ‌రేణి ద్వారానైనా బ‌య్యారం స్టీల్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేస్తామన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మైనర్ విద్యార్థిని పెళ్లి చేసుకున్న టీచర్ అరెస్ట్
ఐఐటీ పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య..
IPl : బట్లర్‌ విధ్వంసం..భారీ స్కోరు దిశగా రాజస్థాన్
సీఎం కేసీఆర్ పై మరోసారి ధ్వజమెత్తిన రేవంత్ రెడ్డి..
లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి
IPL : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
జగన్ కూడా కేటీఆర్ లాగా స్పందించాలి: లక్ష్మీనారాయణ
యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో వెరైటీ చోరీ
కేన్ విలియమ్సన్ మిగతా మ్యాచుల్లో ఆడడు: గుజరాత్‌ టైటాన్స్
ఆర్సీబీకి బ్యాడ్​ న్యూస్ ..
వ్యాపారి ఇంట్లో భారీ చోరీ
కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ
స్టెరాయిడ్‌ కారణంగా జిమ్ ట్రైనర్ మృతి
కలెక్టర్,జెడ్పీ సీఈఓ మధ్య ముదిరిన వివాదం
తొలి తరం దిగ్గజ క్రికెటర్ సలీమ్ దురానీ కన్నుమూత
ఎమ్మెల్యేకు మావోయిస్టుల వార్నింగ్
హాట్ ఎయిర్ బెలూన్ లో మంటలు.. ఇద్దరు మృతి!
ఉప్పల్ ఐపీఎల్ మ్యా‌చ్..మెట్రో అదనపు సర్వీసులు
పరువు నష్టం కేసుపై అప్పీల్ కు రాహుల్ గాంధీ
ఎన్ కౌంటర్ చేయొద్దు.. మెడలో బోర్డుతో పోలీస్ స్టేషన్ కు దొంగ
దేశంలో కొత్తగా 3823 కరోనా కేసులు
ఐటీ ఉద్యోగి హత్యకేసులో ట్విస్ట్..
ఐపీఎల్ కోసం ఆర్టీసీ అదనపు సర్వీసులు
బెజవాడలో డ్రగ్స్ కలకలం..
త్వరలో తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు
చాట్‌బాట్‌తో చాటింగ్.. చివరకు ఆత్మహత్య!
పాక్‌లో తొక్కిసలాట.. 20 కి చేరిన మృతుల సంఖ్య
చరిత్ర సృష్టించిన ఖలీల్ అహ్మద్..
కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూత
రేపు ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం...

తాజా వార్తలు

04:46 PM

మైనర్ విద్యార్థిని పెళ్లి చేసుకున్న టీచర్ అరెస్ట్

04:29 PM

ఐఐటీ పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య..

04:09 PM

IPl : బట్లర్‌ విధ్వంసం..భారీ స్కోరు దిశగా రాజస్థాన్

03:53 PM

సీఎం కేసీఆర్ పై మరోసారి ధ్వజమెత్తిన రేవంత్ రెడ్డి..

03:44 PM

లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి

03:15 PM

IPL : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్

02:28 PM

జగన్ కూడా కేటీఆర్ లాగా స్పందించాలి: లక్ష్మీనారాయణ

01:59 PM

యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో వెరైటీ చోరీ

01:47 PM

కేన్ విలియమ్సన్ మిగతా మ్యాచుల్లో ఆడడు: గుజరాత్‌ టైటాన్స్

01:26 PM

ఆర్సీబీకి బ్యాడ్​ న్యూస్ ..

12:59 PM

వ్యాపారి ఇంట్లో భారీ చోరీ

12:55 PM

కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ

12:51 PM

స్టెరాయిడ్‌ కారణంగా జిమ్ ట్రైనర్ మృతి

12:18 PM

కలెక్టర్,జెడ్పీ సీఈఓ మధ్య ముదిరిన వివాదం

12:04 PM

తొలి తరం దిగ్గజ క్రికెటర్ సలీమ్ దురానీ కన్నుమూత

12:01 PM

ఎమ్మెల్యేకు మావోయిస్టుల వార్నింగ్

11:51 AM

హాట్ ఎయిర్ బెలూన్ లో మంటలు.. ఇద్దరు మృతి!

11:38 AM

ఉప్పల్ ఐపీఎల్ మ్యా‌చ్..మెట్రో అదనపు సర్వీసులు

11:34 AM

పరువు నష్టం కేసుపై అప్పీల్ కు రాహుల్ గాంధీ

11:30 AM

ఎన్ కౌంటర్ చేయొద్దు.. మెడలో బోర్డుతో పోలీస్ స్టేషన్ కు దొంగ

11:17 AM

దేశంలో కొత్తగా 3823 కరోనా కేసులు

11:09 AM

ఐటీ ఉద్యోగి హత్యకేసులో ట్విస్ట్..

10:53 AM

ఐపీఎల్ కోసం ఆర్టీసీ అదనపు సర్వీసులు

10:51 AM

బెజవాడలో డ్రగ్స్ కలకలం..

10:37 AM

త్వరలో తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు

10:33 AM

చాట్‌బాట్‌తో చాటింగ్.. చివరకు ఆత్మహత్య!

10:27 AM

పాక్‌లో తొక్కిసలాట.. 20 కి చేరిన మృతుల సంఖ్య

10:20 AM

చరిత్ర సృష్టించిన ఖలీల్ అహ్మద్..

10:10 AM

కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూత

09:30 AM

రేపు ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం...

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.