Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వారంలో ఫీవర్‌ సర్వే పూర్తి | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Mar 03,2022

వారంలో ఫీవర్‌ సర్వే పూర్తి

నవతెలంగాణ-బంజారాహిల్స్‌
ఆరోగ్య తెలంగాణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమనీ, రాష్ట్రంలో ఫీవర్‌ సర్వేను వారం రోజుల్లో పూర్తి చేస్తామని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం ఖైరతాబాద్‌ డివిజన్‌ పరిధిలోని చింతల్‌ బస్తీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గాంధీతాతనగర్‌, హిల్‌టాప్‌ కాలనీల్లో సర్వే తీరును సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శర్మన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. సర్వే సమయంలో కొవిడ్‌ లక్షణాలు ఉన్నట్టు గుర్తిస్తే అక్కడికక్కడే బాధితులకు మెడిసిన్‌ కిట్లు అందజేస్తున్నట్టు తెలిపారు. ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్నా పెద్దగా లక్షణాలు కనిపించడం లేదన్నారు. త్వరలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. అవసరమైన వారికి టెస్టులు నిర్వహిస్తున్నారనీ, కొవిడ్‌ లక్షణాలుంటేనేనే టెస్టు చేయాలని ఐసీఎంఆర్‌ గైడ్‌లైన్స్‌ ఉన్నాయని తెలిపారు. వైద్య, ఆరోగ్యశాఖ ప్రతి రోజూ లక్షకు పైగా కొవిడ్‌ నిర్ధారణ టెస్టులు చేస్తోందన్నారు. ప్రజలు భయపడాల్సిన పని లేదనీ, కోటి హోం ఐసోలేసన్‌ కిట్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఇంటింటి సర్వే, కొవిడ్‌ టెస్టుల నిర్వహణ, వ్యాక్సినేషన్‌లో వైద్య సిబ్బంది పనితీరు బాగుందనీ, కష్టపడి పని చేస్తున్నారని కొనియాడారు. సర్వే సందర్భంగా వైద్య సిబ్బంది ఐసోలేషన్‌ కిట్‌ అందజేయడం, అవసరమైన వారికి టీకా ఇవ్వడం, గర్భిణులకు వైద్య సాయం అందించడం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులతో కలిపి మొతం 56 వేల బెడ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. బూస్టర్‌ డోస్‌ కొనసాగుతోందనీ, ఇప్పటికే 70శాతం వరకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకట్‌, ఖైరతబాద్‌ జోనల్‌ కమిషనర్‌ రవి కుమార్‌, డీఎంసీ వంశీ కృష్ణ, ఏఎంహెచ్‌ఓ భార్గవ్‌ నారాయణ, యూసీడీ అధికారి దామోదర్‌ రెడ్డి, డాక్టర్‌ సంధ్య, నర్సులు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.
లక్షణాలుంటేనే టెస్టులు : మేయర్‌
కరోనా లక్షణాలుంటేనే టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలని జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వ్‌ా విజరు లక్ష్మి అన్నారు. శుక్రవారం బంజారాహిల్స్‌ డివిజన్‌ పరిధిలోని ఎన్‌బీటీ నగర్‌లో ఫీవర్‌ సర్వేను మేయర్‌ పర్యవేక్షించారు. అవసరమైన వారికి మెడిసిన్‌ కిట్టును అందజేశారు. వ్యాక్సిన్‌ వేసుకోని వారు వేసుకోవాలని ఈ సందర్భంగా మేయర్‌ సూచించారు. గతంలో రెండుసార్లు ఫీవర్‌ సర్వే నిర్వహించారని గుర్తు చేశారు. ఆర్టీపీసీఆర్‌ టెస్టుకు ప్రయివేట్‌ ఆస్పత్రులు, ల్యాబుల్లో రూ.500 మాత్రమే తీసుకోవా లనీ, ఎవరైనా ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. 60 ఏండ్లు పైబడిన వారందరూ బూస్టుర్‌ డోస్‌ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్‌ 18 డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాస్‌, ఏఎంహెచ్‌వో రవికాంత్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో అనురాధ, డాక్టర్లు సీమా రెహమాన్‌, బస్తీ దావఖాన డాక్టర్లు జ్యూస్ని, జీహెచ్‌ఎంసీ సిబ్బంది, ఆశావర్కర్లు, శానిటేషన్‌ ఏఈ రజిత, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.
కంటోన్మెంట్‌ పరిధిలో....
కంటోన్మెంట్‌ : సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు ప్రాంతంలో ఐదో వార్డు, మారేడ్‌పల్లి మండల పరిధిలోని సంజీవయ్యనగర్‌, వీకర్‌ సెక్షన్‌ కాలనీలో 60 బృందాలతో చేపట్టిన ఫీవర్‌ సర్వేను జిల్లా కలెక్టర్‌ శర్మన్‌ పరిశీలించారు. ఎమ్మార్వో సునీల్‌, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

లాల్‌దర్వాజ ప్రభుత్వ పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం
పందుల దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు
అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి
మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
వ్యాపార అభివృద్ధికి బీఎన్‌ఐ చాంప్స్‌ చాప్టర్‌ దోహదం
నాలాల్లో త్వరితగతిన పూడికలు తీయండి
ఏకాగ్రతతో చదివితే ఉత్తమ ఫలితాలు
గడపగడపకు వరంగల్‌ డిక్లరేషన్‌ ప్రచారం
పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత
తాగునీటి సరఫరాలో ఆటంకాలుండొద్దు
ట్రాఫిక్‌ సమస్యల్లేని ప్రాంతంలో స్టీల్‌ బ్రిడ్జి ఎందుకు?
కార్మికులను పట్టించుకునే నాథుడే లేడా?
కాలనీవాసుల ఐక్యతతోనే ఇండ్ల వెడల్పు
వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్టాపన
మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మెన్‌కు ముజీబ్‌ వినతి
పార్టీలకతీతంగా సుందరయ్య పార్కు అభివృద్ధి
కూలిన కాంపౌండ్‌ వాల్‌ పరిశీలన
పుస్టె, మట్టెలు, ఆర్థిక సాయం అందజేత
సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ని పునరుద్ధరించాలి
పేదల అభ్యున్నతికి కషిచేసిన మహానీయుడు పుచ్చలపల్లి సుందరయ్య
పర్వతారోహణ సాహస యాత్ర ప్రారంభం
ఎగ్జామ్‌ హాల్‌ల్లోకి సెల్‌ఫోన్‌ను అనుమతించొద్దు
బాధితులకు ఉచిత న్యాయ సహాయం అందజేస్తాం
ట్రాఫిక్‌ మళ్లింపులు
మల్కారం చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి
'ఇష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు'
రేవంత్‌ రెడ్డి ఖబడ్దార్‌: శశిపాల్‌
సెమిస్టర్‌ కాలపరిమితి పెంచాలని ఆందోళన
కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తాం: ఉమర్‌ ఖాన్‌
ముగిసిన ఇంటర్‌ పరీక్షలు

తాజా వార్తలు

03:28 PM

కేంద్రంపై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం

03:13 PM

తిరుమల శ్రీవారికి లారీ విరాళం

03:08 PM

కేజీఎఫ్‌-2 నుంచి మరో వీడియో సాంగ్ విడుదల

02:57 PM

25న భారత్ బంద్‌

02:43 PM

జయశంకర్ సారుకు గుర్తింపు లేకుండా చేశారు : రేవంత్ రెడ్డి

02:38 PM

మరో రెండు దేశాలకు పాకిన మంకీపాక్స్

02:23 PM

గొప్పల కోసమే డబ్బులు పంచుతున్న సీఎం కేసీఆర్ : బండి సంజయ్

02:16 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను క‌లిసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌

01:26 PM

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంది హత్యే.. పోస్టుమార్టం నివేదిక

01:10 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

12:49 PM

కొండపోచమ్మ జలాశయంలో విషాదం..ఇద్దరు యువకులు గల్లంతు

12:38 PM

హోట‌ల్‌లో చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్ అభిమానుల భేటీ

12:30 PM

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది మృతి

12:15 PM

తెలంగాణ సొమ్మును పంజాబ్ రైతులకు పంచ‌డానికి మీ తాత జాగీరా దొరా?

12:05 PM

ఓడిన ఢిల్లీ..ఆర్సీబీ సంబరాలు..వీడియో వైరల్

11:44 AM

అల్లు అర్జున్ కుమార్తె సమాధానంపై నెటిజన్ల ఫైర్..

11:36 AM

రోడ్డు ఫ్లైఓవర్‌ నుంచి కిందపడ్డ కారు..దంపతులు మృతి

11:33 AM

బీర్ల లారీ బోల్తా..ఎగబడిన స్థానికులు

11:10 AM

భాగ్యరెడ్డి వర్మకు నివాళులర్పించిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

10:47 AM

దేశంలో కొత్తగా 2,226 పాజిటివ్ కేసులు నమోదు

10:30 AM

బైక్‎ను ఢీకొట్టిన లారీ..ఇద్దరు మృతి

10:15 AM

కొనుగోలు కేంద్రంలో 54 వడ్ల బస్తాలు మాయం

10:09 AM

షుగర్ ఫ్యాక్టరీ మూసివేయించినందుకే కవిత ఓడిపోయారు : జీవన్‌రెడ్డి

10:05 AM

వైసీపీ ఎమ్మెల్సీ అనంత‌బాబును అరెస్టు చేయాలి: సీపీఐ రామ‌కృష్ణ‌

10:03 AM

నల్లా బిల్లులు వసూలు చేస్తం : ఎండీ దాన కిశోర్

09:20 AM

లారీని ఢీకొట్టిన కారు..ముగ్గురు దుర్మరణం

09:18 AM

రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం

09:17 AM

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద

08:54 AM

నేడు చండీగఢ్‌కు కేసీఆర్‌..

08:39 AM

రాష్ట్రంలో డీఎస్పీల బదిలీ..డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.