Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అందరి 'బంధు'వు కేసీఆర్‌ | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Mar 03,2022

అందరి 'బంధు'వు కేసీఆర్‌


నవతెలంగాణ-బోడుప్పల్‌
తెలంగాణ ఉద్యమ నేత, పాలనాదక్షుడు సీఎం కేసీఆర్‌ అన్నివర్గాలకూ దగ్గరి 'బంధు'వేనని, ఆయన చేపడుతున్న పథకాలు, రాష్ట్ర పురోగతికి చేస్తున్న ఆలోచనలు దేశంలోని ఇతర పాలకులకు అనుసరణీయమని కేటీఆర్‌ సేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఎంఎ ముజీబ్‌ స్పష్టం చేశారు. త్వరలోనే అందనున్న దళితబంధు పథకంతో దళితుల్లోని పేద, మధ్య తరగతి కుటుంబాల్లో వెలుగులు విరజిమ్ముతాయని, అలాగే ఆ కుటుంబాల్లోని పిల్లల జీవితాలు కూడా మెరుగ్గా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం పీర్జాదిగూడలోని తన కార్యాలయంలో ముజీబ్‌ మాట్లాడారు. ఇప్పటికే అన్నదాతలకు అన్నివిధా లుగా తోడుగా నిలిచి, పంట గింజలు ఇంటికి చేరేదాకా వ్యవసాయరంగానికి ఊపిరిలూదిన కర్షక బాంధవుడు కేసీఆర్‌ అని కొని యాడారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దళితబంధు పథకం అమలు చేయడం ఎవరూ ఊహించలేనిదని, ఎన్నికల హామీనే అని విమర్శించిన వారికి సీిఎం కేసీఆర్‌ నిర్ణయం చెంప పెట్టులాంటిదన్నారు. ఉద్యోగులు, విద్యా ర్థులు అనే తేడాలేకుండా అన్ని రంగాలూ, అన్నివర్గాల ప్రజల పురోగతి కోసం ప్రణాళికలు చేస్తున్న తెలంగాణాను మరింత ముందుకు తీసుకువెళ్తున్నాయని చెప్పారు. మన ఊరు - మన బడి అనే కార్యక్రమానికి 7289 కోట్ల రూపాయలు కేటాయించి, 26వేలకుపైగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారని, దీంతో సర్కారు బడులు బలోపేతం అవుతా యని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశ పెట్టడంతో పేద పిల్లలు ప్రపంచంలో ఎక్కడైనా రాణించే అవకాశం ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చొరవ, నాయకత్వ పటిమతో తెలంగాణ రాష్ట్రం మున్ముందు ఎవరికీ అందనంత ఎత్తులో నిలుస్తుం దని అన్నారు. బంగారు తెలంగాణలో అందరూ భాగస్వా మ్యం కావాలని ఈ సందర్భంగా ఎంఎ ముజీబ్‌ కోరారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అనాథ, నిరుపేదలకు అండగా సహారా సేవా సంస్థ
మతోన్మాద, నియంతృత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి
'దక్షిణ్‌ విందు' రెస్టారెంట్‌ ప్రారంభం
ఫిల్మీ బస్తీలో రోహిన్‌రెడ్డి పర్యటన
రాష్ట్ర పండగలకు విశ్వవ్యాప్తంగా ఆదరణ
మొహమ్మద్‌ యూసుఫ్‌జానీ సేవలు మరువలేనివి
నూతన వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులకు సన్మానం
గాంధీనగర్‌లో ఉచిత చెవి, వినికిడి పరీక్ష శిబిరం
వరదాచారి సేవలు అభినందనీయం
దశలవారీగా సమస్యలను పరిష్కరిస్తాం
సెవెన్‌ టోంబ్స్‌ విజిట్‌ మాస్క్‌
ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించండి
1518 కేసుల పరిష్కారం
వ్యర్థాల గుట్టలను తొలగించాలి
టీఆర్‌ఎస్‌లో చేరికలు
నియామకాల కామన్‌ బోర్డ్‌ ఏర్పాటుపై భగ్గుమన్న ఓయూ కాంట్రాక్టు ఉద్యోగులు
షాడో కార్పొరేటర్‌ హల్చల్‌..!
విద్యార్థులు నష్టపోకుండా పరీక్షలు నిర్వహించాలి
దేశంలో అగ్రస్థానం ఫ్రీడమ్‌ రిఫైండ్‌ సన్‌ఫ్లవర్‌ దే
ఆశా వర్కర్లపై పనిభారం తగ్గించాలి
నీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూస్తాం
ప్లాస్టిక్‌ వాడితే చర్యలు తప్పవు
సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలి
యూనిఫామ్స్‌, బుక్స్‌ దందా ఆపాలని ధర్నా
ప్రజల సమస్యలను పరిష్కారానికి కృషి : కొలుకుల జగన్‌
పెండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలి
317 జీఓతో ఉద్యోగుల ఇబ్బందులు
లైవ్‌ ఇట్‌ టుడే ప్రారంభం
అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్స విజయవంతం
అగ్నిపథ్‌ను రద్దు చేయాలి

తాజా వార్తలు

09:55 PM

రేపు య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్‌.. హాజ‌రు కానున్న మంత్రి కేటీఆర్

09:28 PM

టీమిండియా, ఐర్లాండ్ టీ20 మ్యాచ్ ప్రారంభానికి వర్షం అడ్డంకి

09:02 PM

రేపు శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన..

08:44 PM

28న తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు

08:33 PM

రెబెల్ వర్గంలో చేరిన మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్

08:18 PM

మోడీ చదువు లేని వ్యక్తి.. అందుకే ఇలాంటి నిర్ణయాలు : రేవంత్ రెడ్డి

08:09 PM

28న రాజ్‌భవన్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:37 PM

రేపటి నుంచి బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీ

07:36 PM

సనత్‌నగర్‌లో దారుణం..

07:30 PM

తుపాకితో వచ్చి నగల షాపులో దోపిడీ..యజమాని మృతి

06:35 PM

గిన్నిస్ బుక్ లోకి తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమ'

06:23 PM

ఆర్టీసీ బ‌స్సులో గ‌ర్భిణి ప్ర‌స‌వం..

05:50 PM

నెట్‌ఫ్లిక్స్‌ బంపరాఫర్‌..ధరకే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ లు

05:13 PM

దేశంలో బై బై మోడీ ట్రెండింగ్ అవుతోంది: బాల్క సుమన్

05:05 PM

భార్యను హత్య చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌..

04:54 PM

28 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు

04:16 PM

ప్రేమించిన యువతి ఇంటి ముందు యువకుడి ఆత్మహత్మ

04:04 PM

క్లబ్ లో చెల్లా చెదురుగా మృతదేహాలు.. ఎం జరిగింది..?

03:52 PM

జర్మనీ చేరుకున్న ప్రధాని మోడీ

03:28 PM

శ్రీలంకలో లీటర్​ పెట్రోల్​ రూ.550, డీజిల్​ రూ.460..

03:01 PM

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

02:48 PM

సంగ్రూర్ ఎంపీ స్థానంలో ఆప్ ఓట‌మి

02:41 PM

అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తా: మేకపాటి విక్రమ్ రెడ్డి

02:30 PM

ఈనెల 28న నూతన చీప్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణం

02:05 PM

టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

01:44 PM

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వై కేటగిరి భద్రత..!

01:33 PM

ఈస్ట్‌ గోదావరిలో థియేటర్ల బంద్‌!

01:17 PM

ఎస్‌పీడబ్ల్యూ పాలిటెక్నిక్‌కు ఎన్‌బీఏ గుర్తింపు రావాలి: టీటీడీ జేఈఓ

01:01 PM

కాజీపేట-బల్లార్షా మధ్య పలు రైళ్లు రద్దు

12:51 PM

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైక్లోథాన్ పోటీలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.