Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కార్మికులను పట్టించుకునే నాథుడే లేడా? | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • May 21,2022

కార్మికులను పట్టించుకునే నాథుడే లేడా?

- తెలంగాణ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌, వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) నాయకులు భూపాల్‌
నవతెలంగాణ-బంజారాహిల్స్‌
                కార్మికులకు కష్టాలు వస్తే పట్టించుకునే నాథుడు కరువయ్యారని తెలంగాణ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌, వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) నాయకులు భూపాల్‌ అన్నారు. కనీస వేతనాలు అమలుచేయాలని కోరుతూ శుక్రవారం పంజాగుట్ట నిమ్స్‌ ఆస్పత్రి ఆవరణలో తాత్కాలిక ఉద్యోగులు, కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా భూపాల్‌ మాట్లాడుతూ నిమ్స్‌లో ఎన్నో ఏండ్లుగా పనిచేస్తున్న కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే మరిఎవరు పట్టించుకుంటారో చెప్పాలని ప్రశ్నించారు. సంబంధిత మంత్రులకు ఆస్పత్రి డైరెక్టర్‌కు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన ఫలితం శూన్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్‌, గ్యాస్‌, డీజిల్‌, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయని, ఇటువంటి పరిస్థితుల్లో చాలీచాలని జీతాలతో కార్మికులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కార్మికులకు వేతనాలు అమలుచేయాలని, సీనియార్టీ ప్రకారం పర్మినెంట్‌ చేయాలని, రిటైర్మెంట్‌ అయిన వారికి వైద్య సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే రాబోయే రోజుల్లో నిరసన మరింత ఉధతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో నిమ్స్‌ సీఐటీయూ ప్రెసిడెంట్‌ ఈశ్వరరావు, జనరల్‌ సెక్రెటరీ బాలయ్య, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నియామకాల కామన్‌ బోర్డ్‌ ఏర్పాటుపై భగ్గుమన్న ఓయూ కాంట్రాక్టు ఉద్యోగులు
షాడో కార్పొరేటర్‌ హల్చల్‌..!
విద్యార్థులు నష్టపోకుండా పరీక్షలు నిర్వహించాలి
దేశంలో అగ్రస్థానం ఫ్రీడమ్‌ రిఫైండ్‌ సన్‌ఫ్లవర్‌ దే
ఆశా వర్కర్లపై పనిభారం తగ్గించాలి
నీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూస్తాం
ప్లాస్టిక్‌ వాడితే చర్యలు తప్పవు
సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలి
యూనిఫామ్స్‌, బుక్స్‌ దందా ఆపాలని ధర్నా
ప్రజల సమస్యలను పరిష్కారానికి కృషి : కొలుకుల జగన్‌
పెండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలి
317 జీఓతో ఉద్యోగుల ఇబ్బందులు
లైవ్‌ ఇట్‌ టుడే ప్రారంభం
అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్స విజయవంతం
అగ్నిపథ్‌ను రద్దు చేయాలి
పెట్రోల్‌లో నీరెలా కలిసిందో !
బడంగ్‌ పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అభివృద్ధికి కృషి
అరోరా కాలేజీలో ఘనంగా బొరియాలిస్‌ ఫెస్ట్‌
డివిజన్‌ పరిధిలో సమస్యలు పరిష్కరిస్తా
బోనాల జాతరకు ముందే పనులు పూర్తి చేయాలి
మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు
పనిచేయని ట్రాఫిక్‌ సిగల్స్‌
'స్వచ్ఛ తుర్కయంజాల్‌'కు సహకరించాలి
జర్నలిస్టులందరికీ అక్రిడేషన్‌ కార్డులు
ఆశాలపై అధికారుల వేధింపులు ఆపాలి
సాహిత్య మిళితంగా సంగీత దినోత్సవం
బీజేపీ నేతల ఒత్తిడితో.. క్రీడా మైదానాలపై అధికారుల నిర్లక్ష్యం తగదు
ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం
ఉత్తమ వ్యక్తులు మరణించినా సమాజం మరువదు
కాలనీ సంక్షేమ సంఘం పేరుతో అక్రమాలు

తాజా వార్తలు

10:29 AM

రామంతపూర్‌లో భార్యా‌భ‌ర్త‌ల ఆత్మ‌హ‌త్య‌

09:33 AM

ప్రధాని మోడీకి యశ్వంత్ సిన్హా ఫోన్

09:30 AM

ఏక్‌నాథ్ షిండే యూ టర్న్..!

09:16 AM

భోలకపుర్‌లో విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి

09:08 AM

కామారెడ్డిలో మతిస్థిమితం లేని మహిళ హల్‌చల్

09:00 AM

కర్ణాటకలో దారుణం..బస్టాండ్‌లో ఏడు పిండాల అవశేషాలు

08:52 AM

నేడు ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం చేసుకోనున్న సెర్ప్‌

08:44 AM

26/11 ముంబై ఉగ్రదాడుల కేసులో పాక్ కోర్టు సంచలన తీర్పు

08:32 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

08:18 AM

మద్యం మత్తులో సొంత తమ్ముడినే హతమార్చిన అన్న

08:14 AM

మీ నిబద్ధతతో తెలుగుజాతి సురక్షితం: సీజీఐ ఎన్వీ రమణ

08:04 AM

యువతి వలలో చిక్కిన బ్యాంకు మేనేజర్

07:50 AM

ఆగస్టు 3 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

07:50 AM

ప్ర‌యివేటు స్కూళ్ల కోసం 27 నుంచి కొత్త పాఠ్య పుస్తకాలు

07:25 AM

పాకిస్థాన్‌...పాఠ్యపుస్తకాలు కూడా ముద్రించలేని స్థితిలో ప్రభుత్వం

07:15 AM

జులై 1న అప్రెంటిస్‌షిప్‌ జాబ్‌మేళా

07:11 AM

నార్వేలో నైట్ క్లబ్‌లో కాల్పులు...ఇద్దరు మృతి

07:00 AM

మరో 7 జిల్లాలకు బాలామృతం ప్లస్‌

06:50 AM

పిడుగుపాటుకు ముగ్గురి మృతి

09:58 PM

సికింద్రాబాద్ ఘటనలో మృతుడి సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

09:51 PM

మణికొండలో భారీగా గంజాయి స్వాధీనం

09:44 PM

బండ్ల గ‌ణేశ్‌తో రేవంత్ రెడ్డి భేటీ

09:36 PM

మహిళా ఏఎస్సైను కాల్చి.. ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య

09:28 PM

అసోంకు అంబానీల భారీ సాయం

09:21 PM

సెల్ టవర్ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్య

09:14 PM

ట్విట్టర్ విక్రయానికి బోర్డు ఆమోదం

09:11 PM

ఈసీని డమ్మీ చేసిన బీజేపీ : ఎమ్మెల్యే జగ్గారెడ్డి

08:45 PM

రైలు నడుపుతూ డ్రైవర్ మృతి..!

08:37 PM

పురుషులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తే నా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను నిలిపివేశారు

08:35 PM

నాన్న కోసం సింగర్​గా మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.