Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గడపగడపకు వరంగల్‌ డిక్లరేషన్‌ ప్రచారం | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • May 21,2022

గడపగడపకు వరంగల్‌ డిక్లరేషన్‌ ప్రచారం

- టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లు రవి
నవతెలంగాణ- వనస్థలిపురం
               వరంగల్‌ డిక్లరేషన్‌ చేసి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి రైతు బాంధవుడు అయ్యాడని పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ పార్టీ ఎల్బీనగర్‌ నియోజకవర్గ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మల్లు రవి అన్నారు. వరంగల్‌ డిక్లరేషన్‌ను నేటి నుంచి నెల రోజుల పాటు తెలంగాణవ్యాప్తంగా గడపగడపకు ప్రచారం చేసి ప్రజలను చైతన్యపరుస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం వనస్థలిపురంలో ఎల్‌బీనగర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ మల్‌ రెడ్డి రామ్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లురవి మాట్లాడారు. వచ్చే ఎలక్షన్లలో తెలంగాణలో కాంగ్రెస్‌ హయాంలోకి రాగానే 30 రోజుల్లో రైతుల రెండు లక్షల రుణాన్ని మాఫీ చేయనున్నట్లు చెప్పారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించే సమయం ఆసన్నమైందని, ఈ రైతు డిక్లరేషన్‌ ఏకే-47 లాంటిదని హెచ్చరించారు. తెలంగాణలో ధరణి వ్యవస్థను మాఫీ చేసి కొత్త వ్యవస్థను తీసుకురానున్నట్లు, రైతు పండించిన పంటకు ప్రభుత్వం కొనుగోలు చేసి సరసమైన రేట్లను కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఈ విధానంలో అవకతవకలకు పాల్పడకుండా కమిషన్‌ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యవాదులు ఏకమయ్యే పరిస్థితి ఆసన్నమైందన్నారు. ఎల్‌బీ నగర్‌ ఇన్‌చార్జ్‌ మల్‌ రెడ్డి రామ్‌ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివద్ధి కుంటుపడిందని, ఈ విధంగా స్థానిక ఎమ్మెల్యే వ్యవహరించటం దురదష్టకరమన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేక అభివద్ధి గుంతలమయం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో కార్పొరేటర్‌ దర్పల్లి రాజశేఖర్‌ రెడ్డి, వనస్థలిపురం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కుంట్ల నరసింహ యాదవ్‌, బీఎన్‌.రెడ్డి డివిజన్‌ అధ్యక్షుడు మకుటం సదాశివుడు, హయత్‌నగర్‌ డివిజన్‌ అధ్యక్షుడు గుర్రం శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు ఘన స్వాగతం
సమస్యలను పక్కదారి పట్టించేందుకే అగ్నిపథ్‌
పోలీస్‌ నిఘాలో నగరం
ప్రతి విద్యార్థి పట్టుదలతో చదవాలి
ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డొమైన్‌లో 'ఎంఎస్‌ఆర్‌' ప్రసిద్ధి
శివారులో రియల్‌ భూమ్‌
ప్రజా సమస్యలపై కదిలిన కాంగ్రెస్‌ దండు
ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి
హిట్లర్‌ ఆరాధకుడు ఫాసిస్ట్‌ మోడీ
937 మంది కస్తూర్బా టీచర్లను కొనసాగించాలి
దేశాన్ని అమ్మడమే మోడీ పని
పట్టణ ప్రగతి పనులపై సమీక్ష
ఇఫ్లూ, ఐఐటీ హైదరాబాద్‌ మధ్య ఒప్పందం
వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలి
మురుగు.. పరుగు..
కేర్‌ ఆస్పత్రిలో క్లిష్టమైన సర్జరీ
రెగ్యులరైజ్‌ చేయాల్సిందే: కాంట్రాక్టు అధ్యాపకులు
దళిత బంధు లబ్దిదారులకు కార్లు పంపిణీ
బీసీ కార్పొరేషన్‌ రుణాలు మంజూరు చేయాలి
రోడ్డు మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయాలి
భారతీ విలాసం నాటక గ్రంథం ఆవిష్కరణ
అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆరోపణలు
విద్యార్థికి పాముకాటు
ఆధునిక సమాజ అభివృద్ధిలో మేధో సంపత్తి కీలకం
స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి
ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయం
నాలా పూడికతీత పనులు త్వరగా పూర్తి చేయాలి
ముగ్గురు దొంగల అరెస్టు
బస్‌ డిపో ఏర్పాటు అయ్యేదాకా పోరాటం
పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

తాజా వార్తలు

01:46 PM

తెలంగాణ వనరులను దోచుకోడానికి వచ్చారు: జీవన్ రెడ్డి

01:32 PM

టీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌

01:21 PM

ఆటా కన్వెన్షన్‌లో ఏపీ పెవిలియన్‌ ప్రారంభం

01:08 PM

జూలై 4న భీమవరానికి ప్రధాని మోడీ

12:59 PM

దేశంలో కొత్తగా 16,103 కరోనా కేసులు

12:53 PM

పారిస్‌ నుంచి ఏపీకి తిరిగొచ్చిన సీఎం జగన్‌

12:35 PM

దివ్యాంగులను ఆదుకోవాలి: పవన్ కళ్యాణ్

12:26 PM

ప్రధాని సభకు జీహెచ్ఎంసీ సహాయ నిరాకరణ

12:05 PM

భద్రాద్రి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

11:45 AM

జ‌న‌సేన జ‌న‌వాణి ప్రారంభం

11:37 AM

సాయంత్రం ఎంజీబీఎస్‌-జేబీఎస్‌ మధ్య మెట్రో రైళ్లు బంద్‌

11:33 AM

సంగారెడ్డిలో సాఫ్ట్‌వేర్‌ ఉ‍ద్యోగి దారుణ హత్య

11:21 AM

బీజేపీ ఫ్లెక్సీలపై బాదుడే బాదుడు...

11:09 AM

హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

11:02 AM

ఇండియన్ ఆఫ్ ద వ‌ర‌ల్డ్ అవార్డు అందుకున్న ఫ‌డ్న‌వీస్ స‌తీమ‌ణి

10:59 AM

సత్తుపల్లిలో భారీ వర్షం..నిలిచిన బొగ్గు ఉత్పత్తి

10:53 AM

కామారెడ్డిలో కత్తిపోట్ల కలకలం

10:51 AM

ఇంగ్లండ్​ బోర్డుపై దినేశ్​ కార్తీక్​ ఆగ్రహం

09:23 AM

ప్రధాని ప్రశంసలకు గర్వంగా ఉంది: మిథాలీరాజ్‌

09:16 AM

ప్రధాని మోడీ నేటి షెడ్యూల్ ఇదే...

09:09 AM

దుకాణంలో అర్ధరాత్రి వెరైటీ చోరీ..ఏరికోరి కావాల్సిన వస్తువులను..!

08:58 AM

ఖాజాబాగ్‌ డెకరేషన్ గోదాంలో అగ్నిప్రమాదం

08:48 AM

అల్లూరి సీతారామరాజు మనవలు, మునిమనవళ్లతో భేటీకానున్న మోడీ

08:16 AM

భాగ్యలక్ష్మి అ‍మ్మవారిని దర్శించుకున్న సీఎం యోగి

08:08 AM

ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో వైద్యారోగ్య శాఖ మంత్రి రక్తదానం

07:58 AM

నేడు హైదరాబాద్ మెట్రో సేవలు యథాతథం

07:46 AM

మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌

07:43 AM

తల్లికి క్యాన్సర్‌ అని తెలిసి కుమారుడి ఆత్మహత్య

07:37 AM

రోడ్డు ప్ర‌మాదంలో ఎస్ఐ మృతి

07:18 AM

భద్రాద్రిలో భారీగా గంజాయి పట్టివేత

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.