Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఇంధన పొదుపుతోనే ఆర్టీసీకి మనుగడ సాధ్యం | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Oct 26,2022

ఇంధన పొదుపుతోనే ఆర్టీసీకి మనుగడ సాధ్యం

- ఆర్టీసీ గ్రేటర్‌ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఇ.యాదగిరి
నవతెలంగాణ-బోడుప్పల్‌
             ఆర్టీసీ సంస్థ మనుగడ కొరకు ఇంధన పొదుపు ఆవశ్యకత తప్పనిసరి అని ఆర్టీసీ గ్రేటర్‌ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఇ.యాదగిరి తెలిపారు. ఆర్టీసీ చెంగిచెర్ల డిపోను మంగళవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. బస్సుల పనితీరు, ఇంధన పొదుపుపై తీసుకుంటున్న చర్యలు అడిగి తెలుసుకున్నారు.
ఇంధనాన్ని పొదుపు చేయటానికి డ్రైవర్లు తీసుకోవలసిన మెళకువలపై శిక్షణ ఇచ్చారు. ఇంజన్‌ శక్తి తరుచు వాడటం వల్ల ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుందని, వాహన శక్తిని వినియోగించడం వల్ల తక్కువ ఇంధనం ఖర్చు అవుతుందని వివరించారు. ఇంధనాన్ని పొదుపు చేసేందుకు డ్రైవర్లు బస్సును నడిపేటప్పుడు మెరుగైన పద్ధతులను పాటించాలని సూచించారు. ఆర్టీసీ సంస్థకు అధిక ఆదాయంతో పాటు ఇంధన పొదుపు కూడా చాలా అవసరమని చెప్పారు. ఇంధనం ఎక్కువగా వాడటం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని చెప్పారు. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఇంధనాన్ని పొదుపు చేయడంతో పాటు మానవ మనవడుకు దోహదం చేసినట్టేనని అన్నారు. ఈ సందర్భంగా బస్సును నడిపే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలను క్లుప్తంగా వివరించారు. ఇంధనాన్ని పొదుపు చేసిన డ్రైవర్లు, ఎక్కువ ఆదాయం తీసుకు వచ్చిన కండక్టర్‌లకు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్‌ మేనేజర్‌ (మెకానికల్‌) జానీరెడ్డి, డిపో మేనేజర్‌
ఎన్‌.ఈసు, అసిస్టెంట్‌ మేనేజర్‌ (ట్రాఫిక్‌) మురళీకృష్ణ, అసిస్టెంట్‌ మేనేజర్‌ (మెకానికల్‌) సుబ్రహ్మణ్యం, డిపో సిబ్బంది డ్రైవర్లు, కండుక్టర్లు, మెకానిక్‌లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఘనంగా సీక సాయికుమార్‌గౌడ్‌ జన్మదిన వేడుకలు
గగన సేవలు ఇక హైదరాబాద్‌ నుంచి..
ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని చెప్పడం విడ్డూరం
పెండింగ్‌ అభివృద్ధి పనులను మొదలు పెడతాం
నేటి బాలికలే రేపటి మహిళలు
పార్టీ బలోపేతానికి సైనికల్లా పనిచేయాలి
మౌలిక సదుపాయాల కల్పనకు కృషి :చైర్మన్‌ అబ్దుల్లా సాది
సోషల్‌ మీడియా కో-ఆర్డినేటర్‌గా ప్రవీణ్‌
కుత్బుల్లాపూర్‌లో ఉచిత పశు వైద్య శిబిరం
రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం
సైదాబాద్‌ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు: సర్పంచ్‌ మల్లేష్‌
తెలంగాణ వెల్నెస్‌ సెంటర్స్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌, తెలంగాణ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఔట్సోర్సింగ్‌..
క్రికెట్‌ మ్యాచ్‌ను ప్రారంభించిన శ్రీనివాస గుప్తా
కంటి వెలుగుతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుదాం
అర్హులందరూ కంటి పరీక్షలు చేయించుకోవాలి
జై గణేశా భక్తి సమితిని క్యాలెండర్‌ ఆవిష్కరణ
ప్రజలకు సేవ చేయడం అభినందనీయం
చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే అద్భుత విజయాలు
ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలి
వైశ్యులు, బ్రాహ్మణులను పట్టించుకోని గత ప్రభుత్వాలు
ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి
దేశంలో ఎక్కడా అమలు కాని పథకాలు తెలంగాణలో అమలు
ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలి
ప్రకృతిని కాపాడుకోవడానికి మిగిలింది ఆరేండ్లే
ట్రీ-కటింగ్‌ పేరుతో భారీ కొమ్మలు నిరికివేత
చదువుతో కూడిన ఆరోగ్య సేవలు అవసరం
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు విఫలం
పార్కుల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే కాలేరు
విద్య ద్వారానే సమాజంలో గుర్తింపు

తాజా వార్తలు

09:36 PM

కార్ల షోరూమ్‌లో అగ్ని ప్ర‌మాదం

09:21 PM

కొత్త రంగుల్లో యెజ్డీ, జావా బైకులు

08:44 PM

సీఎం కేసీఆర్‌తో ఛత్రపతి శివాజీ 13వ వారసుడు భేటీ

08:37 PM

హెచ్‌సీయూలో ఉద్రిక్తత...

08:11 PM

రేపటి నుంచే టీ20 సిరీస్‌

07:52 PM

ఈడీ అధికారాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

07:34 PM

పార్లమెంటులో బడ్జెట్ హల్వా తయారు చేసిన నిర్మలా సీతారామన్

07:22 PM

వైసీపీ నేత కారులో రూ.20లక్షల విలువైన అక్రమ మద్యం

07:15 PM

రుతురాజ్ గైక్వాడ్ కు గాయం!

07:04 PM

రేపు లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం

06:43 PM

ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలివే...

06:32 PM

సముద్రంలో మునిగిపోయిన భారీ కార్గోషిప్

06:15 PM

రాజ్ భవన్ లో కీరవాణి, చంద్రబోస్ లకు సత్కారం

05:55 PM

నల్లగొండలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

05:09 PM

భారత్‌ బయోటెక్‌ చుక్కలమందు ‘ఇన్‌కొవాక్‌’ విడుదల

05:07 PM

కేసీఆర్ ప్రభుత్వంపై.. తమిళిసై సంచలన వ్యాఖ్యలు

04:50 PM

కీవ్‌పై 30 క్షిపణులు ప్రయోగించిన రష్యా...

04:44 PM

ఏపీ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్

04:36 PM

ఐసీసీ క్రికెటర్స్‌ ఆఫ్‌ ది ఇయర్.. విజేతలు వీరే

03:32 PM

ఫిబ్రవరి 5న మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభ

03:30 PM

పెళ్ళి ఇంట్లో విషాదం.. వరుడు మృతి

03:23 PM

గణతంత్ర దినోత్సవ వేడుకలు.. ఆకట్టుకున్న సైనికులు విన్యాసాలు

12:40 PM

ఘనంగా హీరో శర్వానంద్‌ నిశ్చితార్థం..

12:20 PM

ఇది ప్రతి ఒక్కరి విజయం : కీరవాణి

12:05 PM

గ‌వ‌ర్న‌ర్ పై మండిప‌డ్డ ఎమ్మెల్సీ క‌విత‌..

11:48 AM

రేపటి నుంచి టీచర్ల బదిలీలు.. జీవో జారీ

11:21 AM

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు..

11:06 AM

ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు

10:53 AM

3900 మంది ఉద్యోగులను తొలగించనున్న ఐబీఎం..

10:11 AM

నేటి నుంచే.. ప్రాంతీయ భాషల్లో సుప్రీం తీర్పులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.