Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నాగోల్‌ ఫ్లైఓవర్‌ రెడీ | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Oct 26,2022

నాగోల్‌ ఫ్లైఓవర్‌ రెడీ

- రూ.143.58 కోట్లతో నిర్మాణం
- నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌
- నవంబర్‌, డిసెంబర్‌లో మరో రెండు ఫ్లైఓవర్లు
నవతెలంగాణ-సిటీబ్యూరో
             సిగల్‌ రహిత, మెరుగైన రవాణా వ్యవస్థను పటిష్టం చేయడానికి జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ (ఎస్‌ఆర్‌డీపీ) కార్యక్రమం ద్వారా చేపట్టిన నాగోల్‌ ఫ్లై ఓవర్‌ పూర్తయింది. దీంతో ఎల్‌బీనగర్‌, కామినేని, నాగోల్‌, సాగర్‌రింగ్‌రోడ్డు, బైరమాల్‌గుడ ప్రాంతం ఫ్లైఓవర్ల జంక్షన్‌గా మారింది. అయితే ఈ ఫ్లైఓవర్‌ను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు.
             ఎస్‌ఆర్‌డీపీ ద్వారా చేపట్టిన 41 పనులు, మిగతా 6 పనులు ఆయా శాఖలైన హెచ్‌ఎండీఏ, ఆర్‌అండ్‌బీ, నేషనల్‌ హైవే ద్వారా మొత్తం 47 పనులు చేపట్టారు. ఎస్‌ఆర్‌డీపీ పథకం ద్వారా చేపట్టిన పనులు ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం 47 పనులలో 31 పనులు పూర్తి కాగా మరో 16 పనులు వివిధ అభివృద్ధి దశలో ఉన్నాయి. పూర్తయిన 31 పనులలో 15 ఫ్లైఓవర్లు, 5 అండర్‌ పాసులు, 7 ఆర్‌ఓబీలు/ఆర్‌యూబీలు, 1 కేబుల్‌ స్టాయెడ్‌ బ్రిడ్జి, ఒకటి పంజాగుట్ట స్టీల్‌బ్రిడ్జి, ఒకటి పంజాగుట్ట వైడెనింగ్‌, ఒకటి ఓఆర్‌ఆర్‌ నుంచి మెదక్‌ రిహబిటేషన్‌ పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు వివిధ అభివృద్ధి దశలో ఉన్నాయి.
990 మీడర్ల పొడవుతో..
             యుటిలిటీ షిఫ్టింగ్‌, భూసేకరణ, ప్రాజెక్టుతో కలిపి మొత్తం రూ. 143.58 కోట్ల వ్యయంతో చేపట్టిన నాగోల్‌ ఫ్లైఓవర్‌ 990 మీటర్ల పొడవుతో 6 లైన్ల, బై డైరెక్షన్‌తో నిర్మించారు. ఉప్పల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు సిగల్‌ ఫ్రీ రవాణా వల్ల వాహనదారులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా కాలుష్యం తగ్గుదల, వాహన వేగం పెరిగి గమ్యస్థానానికి సకాలంలో చేరుతారు. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆరంఘర్‌, ఎల్బీనగర్‌ మీదుగా ఉప్పల్‌ వరకు అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సులభతరం అవుతుంది. దీంతో ఎస్‌ఆర్‌డీపీి ద్వారా చేపట్టిన పనుల్లో 16వ ఫ్లైఓవర్‌ అవుతుంది.
మరో రెండు ఫ్లైఓవర్లు త్వరలో ప్రారంభం
             జీహెచ్‌ఎంసీ పరిధిలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న మాదాపూర్‌, గచ్చిబౌలి, ప్రాంతాల్లో ట్రాఫిక్‌ కష్టాలు తీరేందుకు రెండు ఫ్లైఓవర్లు నిర్మించారు. అందులో కొత్తగూడ ఫైఓవర్‌ కాగా మరొకటి శిల్పా లేఅవుట్‌ ఫ్లైఓవర్‌ బ్రిడ్జి పనులు పూర్తి కావస్తున్నాయి. ఇవి త్వరలో అందుబాటులోకి రానున్నాయి. శిల్పాలేఅవుట్‌ ఫ్లైఓవర్‌ను నవంబర్‌లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొత్తగూడ ఫ్లైఓవర్‌ పనులు త్వరలో పూర్తవుతాయి. డిసెంబర్‌ మొదటి వారంలో ప్రారంభోత్సవం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ రెండు ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వస్తే నగరంలో ఇప్పటి వరకు మొత్తం 18 ఫ్లైఓవర్లు మెరుగైన ప్రజా రవాణాకు దోహదపడుతాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఘనంగా సీక సాయికుమార్‌గౌడ్‌ జన్మదిన వేడుకలు
గగన సేవలు ఇక హైదరాబాద్‌ నుంచి..
ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని చెప్పడం విడ్డూరం
పెండింగ్‌ అభివృద్ధి పనులను మొదలు పెడతాం
నేటి బాలికలే రేపటి మహిళలు
పార్టీ బలోపేతానికి సైనికల్లా పనిచేయాలి
మౌలిక సదుపాయాల కల్పనకు కృషి :చైర్మన్‌ అబ్దుల్లా సాది
సోషల్‌ మీడియా కో-ఆర్డినేటర్‌గా ప్రవీణ్‌
కుత్బుల్లాపూర్‌లో ఉచిత పశు వైద్య శిబిరం
రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం
సైదాబాద్‌ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు: సర్పంచ్‌ మల్లేష్‌
తెలంగాణ వెల్నెస్‌ సెంటర్స్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌, తెలంగాణ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఔట్సోర్సింగ్‌..
క్రికెట్‌ మ్యాచ్‌ను ప్రారంభించిన శ్రీనివాస గుప్తా
కంటి వెలుగుతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుదాం
అర్హులందరూ కంటి పరీక్షలు చేయించుకోవాలి
జై గణేశా భక్తి సమితిని క్యాలెండర్‌ ఆవిష్కరణ
ప్రజలకు సేవ చేయడం అభినందనీయం
చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే అద్భుత విజయాలు
ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలి
వైశ్యులు, బ్రాహ్మణులను పట్టించుకోని గత ప్రభుత్వాలు
ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి
దేశంలో ఎక్కడా అమలు కాని పథకాలు తెలంగాణలో అమలు
ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలి
ప్రకృతిని కాపాడుకోవడానికి మిగిలింది ఆరేండ్లే
ట్రీ-కటింగ్‌ పేరుతో భారీ కొమ్మలు నిరికివేత
చదువుతో కూడిన ఆరోగ్య సేవలు అవసరం
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు విఫలం
పార్కుల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే కాలేరు
విద్య ద్వారానే సమాజంలో గుర్తింపు

తాజా వార్తలు

09:14 AM

సీనియర్ నటి జమున కన్నుమూత

09:03 AM

మొదలైన హైదరాబాద్ దక్కన్ మాల్ కూల్చివేత పనులు

09:00 AM

గల్ఫ్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

08:50 AM

విశాఖ డెయిరీ చైర్మన్‌గా ఆడారి ఆనంద్‌కుమార్‌

08:26 AM

సోమాలియాలో అమెరికా దాడులు...

08:19 AM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

07:58 AM

నగరంలో ఇద్దరు మధ్యప్రదేశ్‌ స్మగ్లర్స్‌ అరెస్టు

07:49 AM

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి...11మంది మృతి

07:27 AM

బాలకృష్ణకు త్రుటిలో తప్పిన ప్రమాదం

07:13 AM

యూసుఫ్‌గూడలో గృహిణి పట్ల అసభ్య ప్రవర్తన

07:06 AM

నేడు కుప్పం నుంచి లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభం

06:59 AM

నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం

06:36 AM

తిరుపతమ్మ దేవాలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం

09:36 PM

కార్ల షోరూమ్‌లో అగ్ని ప్ర‌మాదం

09:21 PM

కొత్త రంగుల్లో యెజ్డీ, జావా బైకులు

08:44 PM

సీఎం కేసీఆర్‌తో ఛత్రపతి శివాజీ 13వ వారసుడు భేటీ

08:37 PM

హెచ్‌సీయూలో ఉద్రిక్తత...

08:11 PM

రేపటి నుంచే టీ20 సిరీస్‌

07:52 PM

ఈడీ అధికారాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

07:34 PM

పార్లమెంటులో బడ్జెట్ హల్వా తయారు చేసిన నిర్మలా సీతారామన్

07:22 PM

వైసీపీ నేత కారులో రూ.20లక్షల విలువైన అక్రమ మద్యం

07:15 PM

రుతురాజ్ గైక్వాడ్ కు గాయం!

07:04 PM

రేపు లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం

06:43 PM

ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలివే...

06:32 PM

సముద్రంలో మునిగిపోయిన భారీ కార్గోషిప్

06:15 PM

రాజ్ భవన్ లో కీరవాణి, చంద్రబోస్ లకు సత్కారం

05:55 PM

నల్లగొండలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

05:09 PM

భారత్‌ బయోటెక్‌ చుక్కలమందు ‘ఇన్‌కొవాక్‌’ విడుదల

05:07 PM

కేసీఆర్ ప్రభుత్వంపై.. తమిళిసై సంచలన వ్యాఖ్యలు

04:50 PM

కీవ్‌పై 30 క్షిపణులు ప్రయోగించిన రష్యా...

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.