Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రిజిస్ట్రేషన్‌ సమస్య వాయిదా పడదు | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Oct 29,2022

రిజిస్ట్రేషన్‌ సమస్య వాయిదా పడదు

- కాలనీవాసులు ఎవరూ అధైర్యపడొద్దు
- ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
నవతెలంగాణ-ఎల్బీనగర్‌
ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అనారో గ్యానికి గురైనట్లు తెలిసింది. నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందుతున్నట్టు ఎమ్మెల్యే దష్టికి రావడం జరిగింది. పలు కాలనీలో ఉన్న రిజిస్ట్రేషన్‌ సమస్యపై 4-5 రోజుల్లో పరిష్కారం కానున్న సమయంలో ఎమ్మెల్యే కు కరోనా రావడంతో సదరు కాలనీ వాసులు రిజిస్ట్రేషన్‌ పరిష్కారం వాయిదా పడవచ్చు అని కాలనీవాసులు భావించినట్టు తెలియడంతో శుక్రవారం ఎమ్మెల్యే కాలనీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
4-5 రోజుల్లో ఆరోగ్యం కుదుటపడుతుందని, ఒక వేళ బయటకు రాలేని పరిస్థితి ఉన్నా రిజిస్ట్రేషన్‌ సమస్య పరిష్కారం వాయిదా వేసే సమస్యే లేదని ఎమ్మెల్యే తెలిపారు. మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీిఆర్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసి కావలసిన జీవో ఇచ్చి ముగింపు పలుకుతారని ఎమ్మెల్యే తెలిపారు. కాలనీవాసులు పూర్తి భాధ్యత తీసుకుని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సమావేశానికి వచ్చిన కాలనీ నాయకులు, ప్రతినిధులతో భౌతిక దూరం పాటిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేయడమైనది. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు అనంతుల రాజిరెడ్డి, నాగోల్‌ డివిజన్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు చిరంజీవి, బి.ఎన్‌.రెడ్డి.నగర్‌ డివిజన్‌ టీిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు కటిక అరవింద్‌రెడ్డి, న్యూటన్‌, యువజన విభాగం అధ్యక్షులు రాఘవేందర్‌రావు, వైదేహినగర్‌ పోగుల రాంబాబు, గుజ్జ జగన్‌మోహన్‌, బి.ఎన్‌.రెడ్డినగర్‌ డివిజన్‌, నాగోల్‌ డివిజన్‌ పరిధిలోని పలు కాలనీల అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బీఆర్‌ఎస్‌ పార్టీకి కార్యకర్తలే బలం : ఎమ్మెల్సీ శంబీపూర్‌ రాజు
మోడీ పాలనలో కేడీల రాజ్యం కొనసాగుతోంది : పొన్నాల రాజు
కాలనీలో మంచినీటి పైపు లైన్‌ ఏర్పాటు
కాప్రా సర్కిల్‌ కార్యాలయంలో మందు.. చిందు
అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి
ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
టోల్‌ గేట్‌ ఫీజులు పెంచినందుకు నిరసనల వెల్లువ
ఉమ్మడి కృషితోనే నెంబర్‌ వన్‌
మున్సిపల్‌ కార్మికులకు వారాంతపు సెలవులు అమలు చేయాలి
ఎల్బీనగర్‌ జోన్‌లో రూ.259.06 కోట్లు పన్నుల వసూలు
బాధ్యతలు స్వీకరిస్తున్న సీఐలకు అభినందన వెల్లువ
బీజేఆర్‌ భవన్‌ కార్యాలయానికి వస్తువులు అందజేత
క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..మెట్రో రైళ్ల సంఖ్య పెంపు
కేంద్రం నిధులు ఆపినా అభివృద్ధిలో తెలంగాణ ముందంజ
ప్రతీ నీటి బొట్టు విలువైందే..
హనుమాన్‌ జయంతి ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి
రైతు హక్కుల సాధన సమితి అధ్యక్షురాలిగా మంజుల రెడ్డి
ఈత చెట్ల నరికివేతకు నష్టపరిహారం అందజేత
మానసిక ఒత్తిళ్లకు గురికాకుండా పరీక్షలు రాయాలి
'పారిశుధ్య కార్మికులకు భద్రత ఇన్సూరెన్స్‌ కల్పించాలి'
కష్టపడి కాదు ఇష్టపడి చదవండి
మీర్‌పేట్‌ బడ్జెట్‌ సమావేశం రసాభాస
పోచారం మున్సిపల్‌ బడ్జెట్‌కు ఆమోదం
పదవులు శాశ్వతం కాదు ప్రజల ఆదరాభిమానాలే ముఖ్యం
స్వచ్ఛ ఘట్కేసర్‌ లక్ష్యంగా ముందుకు వెళ్లాలి
కల్యాణలక్ష్మి ద్వారా పేదల బతుకుల్లో వెలుగులు
రాహుల్‌ గాంధీ డిస్‌ క్వాలిఫికేషన్‌ మోదీ ప్రభుత్వ నిరంకుశ చర్యలో భాగమే
గడ్డిఅన్నారం ఎక్స్‌ రోడ్డులో 'పిస్తా హౌస్‌' రెస్టారెంట్‌ ప్రారంభం
నైతిక బాధ్యత గల ఫోటోజర్నలిస్టు ఆర్‌.వి.కోటేశ్వర్‌ రావు
ఆరోగ్యం, ఆత్మ రక్షణ కోసం కరాటే అవసరం

తాజా వార్తలు

05:37 PM

రూ.2 లక్షలు ఇవ్వనందుకు..వ్యక్తిని కొట్టి చంపిన గో రక్షకులు

05:24 PM

IPL : సన్ రైజర్స్ కు భారీ విజయలక్ష్యం నిర్ధేశించిన రాజస్థాన్

05:16 PM

వ్యాన్-ట్రక్కు ఢీ..ఐదుగురు మృతి

05:02 PM

బండి సంజయ్, రేవంత్ రెడ్డి, షర్మిల అందుకే ఒక్కటవుతున్నారు : గంగుల

04:46 PM

మైనర్ విద్యార్థిని పెళ్లి చేసుకున్న టీచర్ అరెస్ట్

04:29 PM

ఐఐటీ పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య..

04:09 PM

IPl : బట్లర్‌ విధ్వంసం..భారీ స్కోరు దిశగా రాజస్థాన్

03:53 PM

సీఎం కేసీఆర్ పై మరోసారి ధ్వజమెత్తిన రేవంత్ రెడ్డి..

03:44 PM

లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి

03:15 PM

IPL : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్

02:28 PM

జగన్ కూడా కేటీఆర్ లాగా స్పందించాలి: లక్ష్మీనారాయణ

01:59 PM

యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో వెరైటీ చోరీ

01:47 PM

కేన్ విలియమ్సన్ మిగతా మ్యాచుల్లో ఆడడు: గుజరాత్‌ టైటాన్స్

01:26 PM

ఆర్సీబీకి బ్యాడ్​ న్యూస్ ..

12:59 PM

వ్యాపారి ఇంట్లో భారీ చోరీ

12:55 PM

కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ

12:51 PM

స్టెరాయిడ్‌ కారణంగా జిమ్ ట్రైనర్ మృతి

12:18 PM

కలెక్టర్,జెడ్పీ సీఈఓ మధ్య ముదిరిన వివాదం

12:04 PM

తొలి తరం దిగ్గజ క్రికెటర్ సలీమ్ దురానీ కన్నుమూత

12:01 PM

ఎమ్మెల్యేకు మావోయిస్టుల వార్నింగ్

11:51 AM

హాట్ ఎయిర్ బెలూన్ లో మంటలు.. ఇద్దరు మృతి!

11:38 AM

ఉప్పల్ ఐపీఎల్ మ్యా‌చ్..మెట్రో అదనపు సర్వీసులు

11:34 AM

పరువు నష్టం కేసుపై అప్పీల్ కు రాహుల్ గాంధీ

11:30 AM

ఎన్ కౌంటర్ చేయొద్దు.. మెడలో బోర్డుతో పోలీస్ స్టేషన్ కు దొంగ

11:17 AM

దేశంలో కొత్తగా 3823 కరోనా కేసులు

11:09 AM

ఐటీ ఉద్యోగి హత్యకేసులో ట్విస్ట్..

10:53 AM

ఐపీఎల్ కోసం ఆర్టీసీ అదనపు సర్వీసులు

10:51 AM

బెజవాడలో డ్రగ్స్ కలకలం..

10:37 AM

త్వరలో తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు

10:33 AM

చాట్‌బాట్‌తో చాటింగ్.. చివరకు ఆత్మహత్య!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.