Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గ్రంథాలయాలు ఆధునిక ఆలయాలు | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Nov 16,2022

గ్రంథాలయాలు ఆధునిక ఆలయాలు

- రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మెన్‌ డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు
- పుస్తకాల ప్రదర్శన ప్రారంభం
నవతెలంగాణ-కల్చరల్‌
జ్ఞాన సముపార్జనకు దోహదం చేసే గ్రంథాలయాలు ఆధునిక ఆలయాలు అని బీసీ కమిషన్‌ చైర్మెన్‌ డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు అన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయ ప్రాంగణంలో పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వీడియో, యూ ట్యూబ్‌కల్చర్‌కు అలవాటుపడుతున్న యువత పుస్తకాలు చదవకపోవటం వల్ల ఎంతో కోల్పోతున్నారన్నారు. ఆరోగ్యకర జీవనంలో ఉత్తమ గ్రంథాలు చదవటం అలవాటు చేసుకోవాలని సూచించారు. నగర కేంద్ర గ్రంథాలయం ఆధునీకరించి విద్యార్థులకు అందుబాటులో ఉంచారని అభినందించారు.
నగర గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్‌ ప్రసన్న రామ్మూర్తి మాట్లాడుతూ పుస్తక ప్రదర్శనలో పలు గ్రంథాలు ప్రత్యేకించి విద్య సంబంధిత, పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు ఉంచామని తెలిపారు.
కార్యదర్శి పద్మజ నివేదిక సమర్పించారు. పెన్షనర్లు సంఘం అధ్యక్షుడు కె.దేవేందర్‌, గ్రంథాలయ ఉద్యోగులు అవినాష్‌, చంద్రకళ, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం
దళితబంధు ద్వారా జీవనోపాధి
కాలువ శుభ్రం చేస్తూ కార్మికుడు మృతి
జనన, మరణ విభాగం అస్తవ్యస్థం
విద్యారంగంపై సవతి తల్లి ప్రేమ తగదు
పట్టుదలతో ఉద్యోగం సాధించాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుదాం
న్యూయార్క్‌ సిటీ మేయర్‌తో హైదరాబాద్‌ మేయర్‌ భేటీ
కంటి వెలుగు పేదలకు జీవన వెలుగు :ముల్లి పావని
బీజేపీ దళిత వ్యతిరేకి
కృషి, పట్టుదలతోనే ఏదైనా సాధ్యం : చైర్మెన్‌ నందులాల్‌ నాయక్‌
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే
సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం ఎక్కడ?
'అవిశ్వాసం' వార్తల్లో వాస్తవం లేదు
పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి
గుర్రపు డెక్క తొలగింపు పనుల పరిశీలన
బేగంపేటలో కోడ్‌ ఆక్యూటీ కంపెనీ ప్రారంభం
ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు
'ప్రజావాణి' ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి
సెప్టిక్‌ ట్యాంక్‌ రీ-కన్‌స్ట్రక్షన్‌ పనుల పరిశీలన
బీజేపీతోనే రాష్ట్రం అభివృద్ధి : ఈటల రాజేందర్‌
చెరువు శిఖలను కాపాడి స్థలాలను పరిరక్షించాలి
నిక్‌ వుజిసిక్‌ విద్యార్థులను ప్రోత్సహించడం గౌరవం
ఎమ్మెల్యే గాంధీని కలిసిన కాలనీ నూతన కార్యవర్గం
మహాత్మాగాంధీ సేవలు చిరస్మరణీయం
మహాత్మాగాంధీ నగర్‌లోని సమస్యల పరిశీలన
పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉన్నత స్థానాల్లో స్థిరపడాలి
కంటి వెలుగు వైద్య శిబిరంలో మెరుగైన సేవలు
భగత్‌ సింగ్‌ పార్క్‌ సందర్శన
క్యూరుగి తైక్వాండో తెలంగాణ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో సత్తా చాటిన సెరినిటీ విద్యార్థులు

తాజా వార్తలు

12:12 PM

బడ్జెట్లొ సుదీర్ఘ ప్రసంగం రికార్డు...

12:03 PM

బడ్జెట్‌లో ప్రాధాన్య అంశాలు వెల్లడించిన మంత్రి..

11:46 AM

ప్ర‌పంచ‌లోనే అయిదవ అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ భార‌త్ : నిర్మ‌లా సీతారామ‌న్

11:22 AM

వ‌రుస‌గా అయిదోసారి కేంద్ర‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆరో ఆర్ధిక మంత్రి..

11:04 AM

2023-24 బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం..

10:54 AM

కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. నిలిచిపోయిన వాహనాలు

10:32 AM

కడుపు నుంచి కిలోకు పైగా జుట్టు తొలగింపు..

10:15 AM

బ‌డ్జెట్ వేళ రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన నిర్మ‌లా సీతారామ‌న్‌

09:54 AM

నగరంలో రెండో రోజు ఐటీ సోదాలు

09:47 AM

నేడు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి

09:42 AM

కమ్మనపల్లె నుంచి ప్రారంభమైన లోకేశ్ యువగళం పాదయాత్ర

09:37 AM

ఎమిరేట్స్ ప్రయాణికులకు చేదు అనుభవం..13 గంటలు ప్రయాణించి.!

09:20 AM

ఝార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం..14 మంది సజీవ దహనం

09:06 AM

ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం

08:24 AM

జూన్‌ 5 నుంచి గ్రూప్‌-1 మెయిన్‌

08:17 AM

నగరంలో దంపతుల ఆత్మహత్య

07:57 AM

నేటి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మల మినీ జాతర

07:48 AM

బిహార్‌లో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ దంపతుల దారుణహత్య

07:06 AM

నన్ను క్షమించండి..శ్రీలంక మాజీ అధ్యక్షుడు

06:47 AM

చెన్నై విమానాశ్రయంలో ఖుష్బూకు చేదు అనుభవం

06:40 AM

జడ్చర్లలో పేలుడు పదార్థాల కలకలం

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

08:37 PM

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

08:11 PM

మహిళపై మూత్ర విసర్జన..శంకర్ మిశ్రాకు బెయిల్

08:08 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ లిరికల్ వీడియో

07:47 PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

07:21 PM

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారు : మంత్రి కేటీఆర్

07:16 PM

గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

07:14 PM

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.