Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Nov 29,2022

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

- కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
- కుషాయిగూడలో దోబీఘాట్‌ యూనిట్‌ ప్రారంభం
నవతెలంగాణ-కాప్రా
             అన్ని వర్గాల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయం అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం కుషాయిగూడలో రూ.52.04 లక్షలతో చేపట్టిన ఆధునిక యంత్ర దోబీఘాట్‌ యూనిట్‌ను ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుల వృత్తుల సంక్షేమ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కోట్లాది రూపాయల నిధులను వెచ్చించి ఆ ఫలాలు వారికి అందేలా చూస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎవరు కూడా చేయలేకపోయారని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. గతంలో ఎంపీగా ఉన్న సమయంలో షెడ్డు నిర్మాణం కోసం రూ.15 లక్షలు మంజూరు చేయించానని గుర్తు చేశారు. కార్యక్రమంలో మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా బీసీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ టి ఝాన్సీ రాణి, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ కుమార్‌ గౌడ్‌, కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, ఎస్‌ఐలు సాయికుమార్‌, ఉపేందర్‌ యాదవ్‌, కార్పొరేటర్లు పన్నాల దేవేందర్‌ రెడ్డి, జెర్రిపోతుల ప్రభుదాస్‌, మేడ్చల్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ దర్గా దయాకర్‌ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రజక సంఘాల సమితి చైర్మెన్‌ అక్కిరాజు శ్రీనివాస్‌, వైస్‌ చైర్మెన్‌ పెద్దాపురం కుమారస్వామి, పైళ్ల ఆశయ్య, ఎంబీసీ మాజీ చైర్మెన్‌ తాడూరి శ్రీనివాస్‌, చల్లా వీరేశం, కుషాయిగూడ దోబీ ఘాట్‌ అధ్యక్షులు చల్ల వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.
ఫూలే విగ్రహానికి నివాళి
             బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు ఫూలే అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యే భేతి సుభాష్‌ రెడ్డి అన్నారు. ఫూలే 132 వర్ధంతి సందర్భంగా సైనిక్‌పురి, మల్లాపూర్‌ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులు, మహిళా విద్య కోసం పాటుపడిన గొప్ప మానవతావాది ఫూలే అని కొనియాడారు. ఆయన కలలను సాకారం చేసే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలన చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ జెరిపోతుల ప్రభుదాస్‌, మాజీ కార్పొరేటర్లు గుండారపు శ్రీనివాస్‌ రెడ్డి, పాజ్జూరి పావని మణిపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మెట్రో రాయితీ పాస్‌లు ఇవ్వండి
అభివృద్ధి పథంలో రాష్ట్రం నెంబర్‌ వన్‌
తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ
ఆశ..నిరాశలు.. వేతన జీవులకు ఊరట
అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్‌
రోడ్డుపై పొంగిపొర్లుతున్న డ్రయినేజీ నీరు
శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం
ఇంటి పన్నులు తగ్గించకుంటే మున్సిపల్‌ ఆఫీసు ముట్టడిస్తాం
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసమే 'మన ఊరు-మన బడి'
నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా
జాబ్‌ మేళా పోస్టర్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
వక్ఫ్‌ భూముల సమస్యపై అసెంబ్లీలో మాట్లాడండి
నిబంధనలు పాటిస్తేనే సురక్షిత ప్రయాణం
ఆశా వర్కర్ల వేతనాలు పెంచాలని ఎమ్మెల్యేలకు వినతి
విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న కార్పొరేటర్‌ రాజశేఖర్‌రెడ్డి
సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం
దళితబంధు ద్వారా జీవనోపాధి
కాలువ శుభ్రం చేస్తూ కార్మికుడు మృతి
జనన, మరణ విభాగం అస్తవ్యస్థం
విద్యారంగంపై సవతి తల్లి ప్రేమ తగదు
పట్టుదలతో ఉద్యోగం సాధించాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుదాం
న్యూయార్క్‌ సిటీ మేయర్‌తో హైదరాబాద్‌ మేయర్‌ భేటీ
కంటి వెలుగు పేదలకు జీవన వెలుగు :ముల్లి పావని
బీజేపీ దళిత వ్యతిరేకి
కృషి, పట్టుదలతోనే ఏదైనా సాధ్యం : చైర్మెన్‌ నందులాల్‌ నాయక్‌
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే
సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం ఎక్కడ?
'అవిశ్వాసం' వార్తల్లో వాస్తవం లేదు
పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

తాజా వార్తలు

09:55 PM

మేకప్‌ రూంలో పేలుడు.. విషమంగా నటి ఆరోగ్యం

09:44 PM

భ‌ద్రాద్రి రాములోరి హుండీ ఆదాయం రూ. 2.20 కోట్లు

09:18 PM

అచ్చేదిన్ కాదు.. మధ్యతరగతి కుటుంబాలు సచ్చెదిన్

09:07 PM

టీడీపీ, వైసీపీతో కలిసే ప్రసక్తే లేదు: సోము వీర్రాజు

08:41 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

08:35 PM

5న రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం..

08:10 PM

గడ్కరీ, ఫడ్నవీస్ సొంతగడ్డలో బీజేపీకి ఎదురు దెబ్బ..

08:02 PM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..

07:48 PM

హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు..

07:43 PM

అదానీ సంక్షోభం..సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలి

07:34 PM

ట్రాన్స్ఫార్మర్ నుంచి చెలరేగిన మంటలు.. రూ.37 లక్షల నష్టం

07:20 PM

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..

07:11 PM

బాలుడిని లైంగికంగా వేధిస్తున్న మహిళ..

07:02 PM

నెల్లూరు రూరల్ నుంచి ఆదాల పోటీ చేస్తారు: సజ్జల

06:35 PM

తొలిసారి కోకా-కోలా ఎడిషన్ ఫోన్లు

06:22 PM

భారీగా పెరిగిన బంగారం ధర..

06:11 PM

చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..

05:57 PM

మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై కాల్పులు..జిల్లా ఎస్పీ వివరణ

05:47 PM

వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌ ప్రకటన..

05:39 PM

కొత్త సచివాలయం ప్రారంభోత్సవంపై హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్

05:28 PM

థమ్సప్ అనుకుని పురుగుల మందు తాగిన విద్యార్ధినిలు..

05:12 PM

బీఆర్ఎస్ తోనే దేశానికి వెలుగు: మంత్రి జగదీశ్ రెడ్డి

05:04 PM

మమతా బెనర్జీపై విశ్వభారతి యూనివర్సిటీ విమర్శలు

04:57 PM

కెమెరామెన్‌ దేవరాజ్‌కు చిరంజీవి రూ.5 లక్షలు ఆర్థికసాయం

04:54 PM

ఐఈడీ పేలుడు..ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి గాయాలు

04:39 PM

సీఎం కేసీఆర్‌కు బూట్లు పంపి పాదయాత్రకు రావాలని షర్మిల సవాల్‌

04:27 PM

మిశ్రమంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

04:09 PM

నాన్న తర్వాత నాకు అంతటి వ్యక్తి కేసీఆరే : కుమారస్వామి

07:20 PM

కేరళలో విషాదం..కారులో మంటలు చెలరేగి దంపతులు సజీవ దహనం

04:07 PM

జులై 1న గ్రూప్‌-4 పరీక్ష..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.