Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
'పరిశుభ్రతపై దృష్టి సారించాలి' | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Nov 30,2022

'పరిశుభ్రతపై దృష్టి సారించాలి'

నవతెలంగాణ-బోడుప్పల్‌
             పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహార ఉత్పత్తుల విక్రయం, పర్యావరణ అనుకూల ప్యాకేజింగ్‌ పదార్ధాల ఉపయోగం, సింగల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధం మొదలైన అంశాలపై మేయర్‌ జక్కా వెంకట్‌ రెడ్డి, కమిషనర్‌ పి.రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఐకేర్‌ ఎన్‌అర్సీఎం ''నేషనల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆన్‌ మీట్‌'', ఎకో భారత్‌ - ఇన్నోవేషన్‌ హబ్‌ కంపెనీతో కలిసి నగర పరిధిలోని చికెన్‌, మటన్‌, బేకరీ, కూరగాయల విక్రయదారులు, హౌటల్స్‌, టిఫిన్‌ సెంటర్‌, ఫంక్షన్‌ హాల్స్‌, మాల్స్‌, హాస్పిటల్స్‌ నిర్వాహకులకు అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేసి ''స్వచ్చ పీర్జాదిగూడ'' నిర్మాణం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా మేయర్‌ జక్కా వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ నగర పరిధిలో ప్రజలకు అందుబాటులో సుమారు రూ.7.5 కోట్లతో సమీకృత శాఖహార, మాంసాహార మార్కెట్‌ నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రజలు సోర్స్‌ సేగ్రీగ్రెషన్‌ ద్వారా తడి, పొడి, హానికారక చెత్తను వేరుచేసి స్వచ్చ కార్మికులకు అందిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. చికెన్‌, మటన్‌, చేపలు, కూరగాయలు ఇతర విక్రయ కేంద్రాల్లో పరిశుభ్రతను పాటించి నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహార పదార్ధాలను వినియోగదారులకు అందించాలన్నారు. అక్కడ ఉత్పత్తయ్యే వ్యర్థాలను తరలిం చడానికి ప్రత్యేకంగా స్వచ్చ ఆటోలను ఏర్పాటు చేస్తున్నా మని తెలిపారు. సింగల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధం ఉన్నం దున ప్రజలకు ప్రత్యామ్నాయంగా జూట్‌ బాగ్స్‌, పేపర్‌ బాగ్స్‌ వాడటం అలాగే ఎకో భారత్‌ కే ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రయివేటు లిమిటెడ్‌ వారు పర్యావరణానికి హాని చేయని ''బయో డిగ్రీడబుల్‌ బాగ్స్‌'' ఉత్పత్తి చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ వీటిని వినియోగించాలని కోరారు. ఇందుకోసం ప్రతి డివిజన్‌ పరిధిలో కార్పొరేటర్ల ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేదాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ వారి షాప్‌ల యందు ''ప్లాస్టిక్‌ ఫ్రీ షాప్‌'' ప్లాస్టిక్‌ రహిత దుకా ణంగా బోర్డు ఏర్పాటు చేసిన వారిని గుర్తించి అభినందన పత్రాలు అందజేస్తామని తెలిపారు. తద్వారా పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ దేశానికే మార్గదర్శి కానుందని ఆశా భావం వ్యక్తం చేశారు. పి.బస్వరాజ్‌, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ మాట్లాడుతూ మాంసాహార విక్రయదారులు ప్రజలకు నాణ్యమైన, పరిశుభ్రమై మాంసాన్ని విక్రయించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అవగాహన కల్పించారు. ప్రధానంగా గొర్రెలు, మేకలు, చికెన్‌ మొదలైన వాటి మాంసం శుభ్రపరచడం, కత్తులను తరచూ వేడి నీళ్లలో కడగటం, తలకు టోపీ, చేతికి గ్లౌసులు, ఆప్రాన్‌ ధరించాలని సూచించారు. మాంసాన్ని నేలపై కాకుండా ఎత్తులో వేలాదీయడం వాటిపై దుమ్ము,దూళి చేరకుండా బట్ట లేదా కవర్‌ కప్పడం లేదా ఫ్రీజర్‌లో భద్రపరచడం ద్వారా మాంసం చెడిపోకుండా ఉంటుందని పేర్కొన్నారు. మాంసం విక్రయించే పరిసర ప్రాంతంతో పాటు సరఫరా చేసే వాహనాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. వినియోగదారులు తప్పకుండా మాంసాన్ని మంచి ఉష్ణోగ్రత మధ్య వేడిచేసి తీసుకోవాలని తద్వారా రోగాల బారిన పడకుండా ఉంటారని సూచించారు. మటన్‌, చికెన్‌ విక్రయదారులు ఏవైనా వ్యాధి లక్షణాలు ఉంటే తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కో-ఆప్షన్‌ సభ్యు లు, సైంటిస్ట్‌ బస్వారెడ్డి, డాక్టర్‌ బార్బుదే, డైరెక్టర్‌, ఐకార్‌ - జాతీయ మాంస పరిశోధన కేంద్రం, సీనియర్‌ ఎన్విరా ంన్మెంటల్‌ ఇంజినీర్‌ ఉదరు సింగ్‌, ఎకో భారత్‌ చీఫ్‌ అడ్వైసర్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి, సీఈవో ప్రసన్న లక్ష్మి, శానిటేషన్‌ ఎస్‌ఐ జానకి, వార్డ్‌ ఆఫీసర్లు, మటన్‌, చికెన్‌ విక్రయ దారులు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మెట్రో రాయితీ పాస్‌లు ఇవ్వండి
అభివృద్ధి పథంలో రాష్ట్రం నెంబర్‌ వన్‌
తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ
ఆశ..నిరాశలు.. వేతన జీవులకు ఊరట
అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్‌
రోడ్డుపై పొంగిపొర్లుతున్న డ్రయినేజీ నీరు
శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం
ఇంటి పన్నులు తగ్గించకుంటే మున్సిపల్‌ ఆఫీసు ముట్టడిస్తాం
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసమే 'మన ఊరు-మన బడి'
నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా
జాబ్‌ మేళా పోస్టర్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
వక్ఫ్‌ భూముల సమస్యపై అసెంబ్లీలో మాట్లాడండి
నిబంధనలు పాటిస్తేనే సురక్షిత ప్రయాణం
ఆశా వర్కర్ల వేతనాలు పెంచాలని ఎమ్మెల్యేలకు వినతి
విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న కార్పొరేటర్‌ రాజశేఖర్‌రెడ్డి
సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం
దళితబంధు ద్వారా జీవనోపాధి
కాలువ శుభ్రం చేస్తూ కార్మికుడు మృతి
జనన, మరణ విభాగం అస్తవ్యస్థం
విద్యారంగంపై సవతి తల్లి ప్రేమ తగదు
పట్టుదలతో ఉద్యోగం సాధించాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుదాం
న్యూయార్క్‌ సిటీ మేయర్‌తో హైదరాబాద్‌ మేయర్‌ భేటీ
కంటి వెలుగు పేదలకు జీవన వెలుగు :ముల్లి పావని
బీజేపీ దళిత వ్యతిరేకి
కృషి, పట్టుదలతోనే ఏదైనా సాధ్యం : చైర్మెన్‌ నందులాల్‌ నాయక్‌
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే
సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం ఎక్కడ?
'అవిశ్వాసం' వార్తల్లో వాస్తవం లేదు
పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

తాజా వార్తలు

09:55 PM

మేకప్‌ రూంలో పేలుడు.. విషమంగా నటి ఆరోగ్యం

09:44 PM

భ‌ద్రాద్రి రాములోరి హుండీ ఆదాయం రూ. 2.20 కోట్లు

09:18 PM

అచ్చేదిన్ కాదు.. మధ్యతరగతి కుటుంబాలు సచ్చెదిన్

09:07 PM

టీడీపీ, వైసీపీతో కలిసే ప్రసక్తే లేదు: సోము వీర్రాజు

08:41 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

08:35 PM

5న రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం..

08:10 PM

గడ్కరీ, ఫడ్నవీస్ సొంతగడ్డలో బీజేపీకి ఎదురు దెబ్బ..

08:02 PM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..

07:48 PM

హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు..

07:43 PM

అదానీ సంక్షోభం..సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలి

07:34 PM

ట్రాన్స్ఫార్మర్ నుంచి చెలరేగిన మంటలు.. రూ.37 లక్షల నష్టం

07:20 PM

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..

07:11 PM

బాలుడిని లైంగికంగా వేధిస్తున్న మహిళ..

07:02 PM

నెల్లూరు రూరల్ నుంచి ఆదాల పోటీ చేస్తారు: సజ్జల

06:35 PM

తొలిసారి కోకా-కోలా ఎడిషన్ ఫోన్లు

06:22 PM

భారీగా పెరిగిన బంగారం ధర..

06:11 PM

చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..

05:57 PM

మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై కాల్పులు..జిల్లా ఎస్పీ వివరణ

05:47 PM

వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌ ప్రకటన..

05:39 PM

కొత్త సచివాలయం ప్రారంభోత్సవంపై హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్

05:28 PM

థమ్సప్ అనుకుని పురుగుల మందు తాగిన విద్యార్ధినిలు..

05:12 PM

బీఆర్ఎస్ తోనే దేశానికి వెలుగు: మంత్రి జగదీశ్ రెడ్డి

05:04 PM

మమతా బెనర్జీపై విశ్వభారతి యూనివర్సిటీ విమర్శలు

04:57 PM

కెమెరామెన్‌ దేవరాజ్‌కు చిరంజీవి రూ.5 లక్షలు ఆర్థికసాయం

04:54 PM

ఐఈడీ పేలుడు..ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి గాయాలు

04:39 PM

సీఎం కేసీఆర్‌కు బూట్లు పంపి పాదయాత్రకు రావాలని షర్మిల సవాల్‌

04:27 PM

మిశ్రమంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

04:09 PM

నాన్న తర్వాత నాకు అంతటి వ్యక్తి కేసీఆరే : కుమారస్వామి

07:20 PM

కేరళలో విషాదం..కారులో మంటలు చెలరేగి దంపతులు సజీవ దహనం

04:07 PM

జులై 1న గ్రూప్‌-4 పరీక్ష..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.