Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రాష్ట్ర విభజన జరిగితే బీసీలు ఓసీలు అవుతారా? | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Dec 01,2022

రాష్ట్ర విభజన జరిగితే బీసీలు ఓసీలు అవుతారా?

- రాజ్యసభ సభ్యులు ముకుల్‌ వాస్నిక్‌
నవతెలంగాణ-హిమాయత్‌నగర్‌
            ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన జరిగితే బీసీలు ఓసీలు అవుతారా అని అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు ముకుల్‌ వాస్నిక్‌ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర తొలగించబడిన 26 బీసీ కుల సంఘాల పోరాట సమితి అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ నేతృత్వంలో సమితి బృందం బుధవారం న్యూఢిల్లీలో ముకుల్‌ వాస్నిక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆళ్ల రామకృష్ణ మాట్లాడుతూ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ప్రభుత్వం పక్షపాతంతో రాజ్యాంగ విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 26 బీసీ కులాలను బీసీ జాబితా నుంచి తొలగించిందని, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన అత్యంత వెనుక బడిన తరగతుల వారు అనేక దశాబ్దాల కిందట తెలంగాణ, హైదరాబాద్‌లో స్థిరపడ్డారన్నారు. వారిని తెలంగాణ బీసీల జాబితా నుంచి 26 బీసీ కులాలను తొలగించడం వల్ల ఈ కులాల విద్యార్థినీ, విద్యార్థులను మెడికల్‌, ఇంజినీరింగ్‌ ఇతర సంస్థలలో రిజర్వేషన్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సౌకర్యం పొందలేకపోతున్నారని, యువతకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు దక్కడం లేదని ఆయన వివరించారు. ముకుల్‌ వాస్నిక్‌ స్పందించి ఏపీకి చెందిన అట్టడుగు బీసీ కులాలను తెలంగాణ ప్రభుత్వం బీసీ జాబితా నుండి తొలిగించడం అన్యాయం అని అన్నారు. తొలగించిన కులాలను తిరిగి బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. ఆయా వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా సమస్యను పార్లమెంట్‌ దృష్టికి తీసుకెళ్తానని, 2022 డిసెంబర్‌లో జరిగే తదుపరి పార్లమెంట్‌ సమావేశాల్లోనూ, తక్షణ అవసరమైన చర్యల కోసం పార్టీ హైకమాండ్‌తో చర్చిస్తానని ముకుల్‌ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, కాంగ్రెస్‌ బీసీ నేత లక్ష్మీనారాయణ యాదవ్‌, అఖిల భారత ఓబీసీ విద్యార్ధి సంఘం నేతలు గౌడ కిరణ్‌ కుమార్‌, శ్రీనివాస్‌, తెలంగాణ రాష్ట్ర తొలగించబడిన 26 బీసీ కుల సంఘాల పోరాట సమితి నేతలు శంబంగి రమేష్‌, అప్పు వీరన్న తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇచ్చేదాక పోరాటం ఆగదు
'కంటి వెలుగుతో పేదల జీవితాల్లో వెలుగులు'
ఉపాధ్యాయ పదోన్నతుల్లో భాషా పండితులకు అవకాశమివ్వాలి
ఇంటి పన్ను తగ్గించే వరకు పోరాటం ఆగదు
అభాగ్యులకు ఆయుష్మాన్‌ చారిటీ సేవలు భేష్‌
శంకుస్థాపన రాయికి బీజేపీ నాయకుల క్షీరాభిషేకం
పేదలందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు కేటాయించాలి
ముఖ్యమంత్రి సహాయనిధితో పేదలకు ఆర్థిక సాయం
కీసరగుట్ట బ్రహ్మోత్సవాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలించిన డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌
డ్రయినేజీ నిర్మాణ పనుల పరిశీలన
కళాతపస్వి దర్శకులు కె.విశ్వనాథ్‌కు ఘన నివాళి
ప్రజలకు మౌలిక వసతుల కల్పించేలా కృషి
కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు ఇంత అన్యాయమా..?
అర్హులకు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లివ్వాలి
సిటీ కాలేజీలో గ్రూప్‌ 2 ఉచిత శిక్షణ ప్రారంభం
మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలి
ఎంపీ కృష్ణయ్యతో కేంద్ర మంత్రి రాందాస్‌ అథావలే భేటీ
వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వం
మూసీ పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి : కార్పొరేటర్‌
ఓయూ స్టూడెంట్స్‌ ఎజెండా అమలుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి
మెట్రో రాయితీ పాస్‌లు ఇవ్వండి
అభివృద్ధి పథంలో రాష్ట్రం నెంబర్‌ వన్‌
తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ
ఆశ..నిరాశలు.. వేతన జీవులకు ఊరట
అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్‌
రోడ్డుపై పొంగిపొర్లుతున్న డ్రయినేజీ నీరు
శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం
ఇంటి పన్నులు తగ్గించకుంటే మున్సిపల్‌ ఆఫీసు ముట్టడిస్తాం
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసమే 'మన ఊరు-మన బడి'

తాజా వార్తలు

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

11:46 AM

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర

10:52 AM

జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

11:47 AM

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

10:26 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

09:48 AM

ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో భూకంపం..

12:12 PM

హైదరాబాద్‌ లో మరో భారీ అగ్ని ప్రమాదం..

09:16 AM

మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్

09:03 AM

హైదరాబాద్-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు

08:51 AM

బోల్తాపడిన డీసీఎం.. ఇద్దరు మృతి

08:50 AM

మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుంది : మంత్రి ఇంద్రకరణ్

08:27 AM

తిరుమలలో భక్తుల రద్దీ..

09:33 AM

మణిపూర్‌లో 4.0 తీవ్రతతో భూకంపం..

07:57 AM

‘గడపగడపకు’ కార్యక్రమంలో స్థానికుడిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే..!

07:50 AM

విజయ్, లోకేశ్‌ కనగరాజ్‌ 'లియో'.. టైటిల్‌ ప్రోమో అదిరింది

07:22 AM

అఫ్రిది కుమార్తెతో ఘనంగా షాహిన్ అఫ్రిది వివాహం..

07:14 AM

బస్సు దిగి పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్..

07:07 AM

మనం ఫ్రెండ్స్ కాదు..బ్రదర్స్ అంతకన్నా కాదు..'అమిగోస్' ట్రైలర్

07:04 AM

పాట్నా వెళ్లేందుకు ఫ్లైటెక్కి ఉదయ్‌పూర్‌లో దిగాడు..

06:58 AM

హైదరాబాద్‌ వాహనదారులకు అలర్ట్‌..

10:07 PM

ఐఆర్‌సీటీసీలో టికెట్ల జారీ మరింత వేగవంతం : అశ్వినీ వైష్ణవ్‌

09:45 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. 6న హైకోర్టు తీర్పు

09:34 PM

18న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం..

09:23 PM

రూ. 3 ల‌క్ష‌లు చోరీ చేసిన మ‌హిళ‌లు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.