Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రంగస్థల ప్రముఖులకు పురస్కారాలు | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Dec 01,2022

రంగస్థల ప్రముఖులకు పురస్కారాలు

నవతెలంగాణ-కల్చరల్‌
            ప్రఖ్యాత రంగస్థల ప్రయోక్తలు రసరంజని నాటక సంస్థ వ్యస్థపకులలో భాగస్వామ్యులు గరిమెళ్ల రామ్మూర్తి 86వ జయంతి, చాట్ల శ్రీరాములు 91వ జయంతి ఉత్సవం డిసెంబర్‌ 5న రవీంద్రభారతి ప్రధాన వేదికపై రసరంజని నిర్వహణలో జరుగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలు బుధవారం మాసబ్‌ ట్యాంక్‌ వద్దనున్న ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణ నివాస కార్యాలయంలో సంస్థ అధ్యక్షులు డాక్టర్‌ రమణ కార్యదర్శి ముట్నూరి కామేశ్వర రావుతో కలిసి విలేకరుల సమావేశంలో తెలిపారు. డిసెంబర్‌ 5న నిర్వహించే జయంతి వేడుకల్లో గరిమెళ్ల రామ్మూర్తి రంగస్థల పురస్కారంగా నటి తెలుగు విశ్వవిద్యాలయంలో రంగస్థల విభాగం ఆచార్యులు అన్నలూరి కల్యాణికి రూ. పది వేలతో సత్కరిస్తున్నట్లు తెలిపారు. అదే వేదికపై చాట్ల శ్రీరాములు థియేటర్‌ ట్రస్ట్‌తో కలసి చాట్ల ప్రతిభా పురస్కారంగా రంగస్థల కళాకారుడు నిట్టల శ్రీరామమూర్తికి ఇరవై వేల నగదుతో సత్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సాధినేని శ్రీజ దర్శకత్వంలో సందడే సందడి నాటిక ప్రదర్శిస్తారు. విలేకరుల సమావేశంలో మోహన్‌ సేనాపతి, శర్మ, కోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం
దళితబంధు ద్వారా జీవనోపాధి
కాలువ శుభ్రం చేస్తూ కార్మికుడు మృతి
జనన, మరణ విభాగం అస్తవ్యస్థం
విద్యారంగంపై సవతి తల్లి ప్రేమ తగదు
పట్టుదలతో ఉద్యోగం సాధించాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుదాం
న్యూయార్క్‌ సిటీ మేయర్‌తో హైదరాబాద్‌ మేయర్‌ భేటీ
కంటి వెలుగు పేదలకు జీవన వెలుగు :ముల్లి పావని
బీజేపీ దళిత వ్యతిరేకి
కృషి, పట్టుదలతోనే ఏదైనా సాధ్యం : చైర్మెన్‌ నందులాల్‌ నాయక్‌
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే
సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం ఎక్కడ?
'అవిశ్వాసం' వార్తల్లో వాస్తవం లేదు
పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి
గుర్రపు డెక్క తొలగింపు పనుల పరిశీలన
బేగంపేటలో కోడ్‌ ఆక్యూటీ కంపెనీ ప్రారంభం
ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు
'ప్రజావాణి' ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి
సెప్టిక్‌ ట్యాంక్‌ రీ-కన్‌స్ట్రక్షన్‌ పనుల పరిశీలన
బీజేపీతోనే రాష్ట్రం అభివృద్ధి : ఈటల రాజేందర్‌
చెరువు శిఖలను కాపాడి స్థలాలను పరిరక్షించాలి
నిక్‌ వుజిసిక్‌ విద్యార్థులను ప్రోత్సహించడం గౌరవం
ఎమ్మెల్యే గాంధీని కలిసిన కాలనీ నూతన కార్యవర్గం
మహాత్మాగాంధీ సేవలు చిరస్మరణీయం
మహాత్మాగాంధీ నగర్‌లోని సమస్యల పరిశీలన
పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉన్నత స్థానాల్లో స్థిరపడాలి
కంటి వెలుగు వైద్య శిబిరంలో మెరుగైన సేవలు
భగత్‌ సింగ్‌ పార్క్‌ సందర్శన
క్యూరుగి తైక్వాండో తెలంగాణ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో సత్తా చాటిన సెరినిటీ విద్యార్థులు

తాజా వార్తలు

09:00 PM

దేశంలోని మెజార్టీ ప్రజల ఆశలను చిదిమేశారు : చిదంబరం

08:45 PM

శుభ్‌మ‌న్ గిల్ విధ్వంసం..న్యూజిలాండ్ కు భారీ లక్ష్యం

08:41 PM

రాష్ట్రాన్ని, ప్రజలను కేంద్రం వద్ద జగన్ తాకట్టు పెట్టారు: రామ్మోహన్ నాయుడు

08:28 PM

శుభ్ మన్ గిల్ అధ్భుత సెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్

08:09 PM

సర్జరీ తర్వాత బాలిక మృతి.. అవయవాలు చోరీ!

07:57 PM

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డికి బాలినేని సవాల్

07:35 PM

3న కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్..

07:30 PM

ఇషాన్ ఔట్.. భారత్ స్కోర్ 58/1

07:16 PM

విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన బడ్జెట్ :ఎస్ఎఫ్ఐ

06:59 PM

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్..

06:38 PM

కరెన్సీ నోట్లను పేర్చి..ఉద్యోగులకు కోట్లలో బోనస్..

06:33 PM

కేంద్ర బడ్జెట్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్..

06:17 PM

బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ వివరణ..

06:13 PM

కెమికల్‌ డ్రమ్ము పేలి ఇద్దరు దుర్మరణం..

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.