Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఓయూలో ఎస్‌ఎఫ్‌ఐ 17వ జాతీయ మహాసభలు | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Dec 01,2022

ఓయూలో ఎస్‌ఎఫ్‌ఐ 17వ జాతీయ మహాసభలు

నవతెలంగాణ-కాప్రా
            ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే ఎస్‌ఎఫ్‌ఐ 17వ అఖిల భారత జాతీయ మహాసభలను జయప్రదం చేయా లని ఎస్‌ఎఫ్‌ఐ మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు బ్యాగారి వెంకటేష్‌ కోరారు. మహాసభల పోస్టర్‌ను ఈసీఐఎల్‌లోని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యాలయంలో ఆవిష్క రించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం విద్యారంగ సమస్యలపై అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తున్న ఏకైక విద్యార్థి సంఘం ఎస్‌ఎఫ్‌ఐ అన్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఉస్మానియా యూనివర్సిటీలో జరగబోయే అఖిలభారత మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ మహాసభలకు 29 రాష్ట్రాల నుంచి సుమారు 1000 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. ఈ నాలుగు రోజులపాటు జరిగే మహాసభల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తు న్న విద్యార్థి వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టడం కోసం బలమైన తీర్మానాలు చేయబోతున్నామన్నా రు. అనంతరం భవిష్యత్తు కర్తవ్యాలతో దేశంలో ఒక బలమైన కార్యాచరణ ను రూపొందించి ఉద్యమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ నిర్వహించే పోరాటాలు, మహాసభల విజయ వంతానికి విద్యార్థులు, మేధావులు వివిధ వర్గాల ప్రజలం దరూ ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం విద్యావ్యవస్థలో మతోన్మాదంను తీసుకొచ్చి విద్యార్థుల మధ్య చిచ్చులు పెడుతుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులందరూ ఐక్యమై విద్యారంగ సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి సుమంత్‌, జిల్లా నాయకులు వంశీ, మనోజ్‌, కార్తీక్‌, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అన్యాయాన్ని ఎదురిస్తే విద్యార్థులపై కేసులా..?
'రీసెర్చ్‌ బేస్డ్‌ పెడగోగికల్‌ టూల్స్‌ ఫర్‌ లైఫ్‌ సైన్సెస్‌'పై వర్క్‌షాప్‌
మోడీ నిరంకుశ విధానాల వల్ల ప్రజాస్వామ్య విలువలకు ముప్పు
విద్యార్థులకు రాయితీతో కూడిన 'మెట్రో' పాసులివ్వాలి
13న హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధం
బీసీ కులాల పక్షపాతి సీఎం కేసీఆర్‌ : మంత్రులు
సాధారణ వ్యక్తులకూ కమర్షియల్‌ రెంటల్‌ అవకాశాలు
ఎన్నికలను తలపిస్తున్న పోటా పోటీ పాదయాత్రలు
రిజిస్ట్రార్‌ రెక్టర్‌ పోస్టులు తెలంగాణ వారికే ఇవ్వాలని వినతి
కరాటే కుంగ్‌ ఫు పోటీలలో రాజధాని పాఠశాల విద్యార్థుల జాతీయ స్థాయి ప్రతిభ
నూతన కార్యాలయం ప్రారంభం
కేవీ.రమణాచారికి జన్మదిన శుభాకాంక్షలు
క్లినికల్‌ ఇంటెలిజెన్స్‌ ఇంజిన్‌ను విడుదల చేసిన అపోలో
శాంతినగర్‌లో డ్రయినేజీ పైప్‌ లైన్‌ పనులు ప్రారంభం
వీణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
'ప్రజావాణి' ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేయండి
ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సాధారణం
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోండి
ఘనంగా బీఆర్‌ఎస్‌ నాయకుడి జన్మదిన వేడుకలు
మానసిక ప్రశాంతత కోసమే పార్కులు
తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యమే లక్ష్యం
శ్రీపురం కాలనీ పార్కు అభివృద్ధికి కృషి
జాబ్‌ మేళాను యువత సద్వినియోగం చేసుకోండి
గ్రంథాలయాల అభివృద్ధికి ప్రణాళికాబద్దంగా చర్యలు
ఉప్పల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పేదింటి వధువుకు మంగళసూత్రం,మెట్టెలు విరాళం
రైల్వే కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు సకాలంలో చెల్లించాలి
దివ్యాంగుల జీవనోపాధికి శ్రీరాజమాత ఫౌండేషన్‌ చేయూత
సంపూర్ణ అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా 'కంటివెలుగు'
ఢిల్లీ సీఎం, ఆప్‌ నేతలపై ఈడీ నకిలీ కేసులు

తాజా వార్తలు

07:02 AM

టోఫెల్ ఎగ్జామ్ లో మాస్ కాపీయింగ్..

06:56 AM

భూకంప విధ్వంసం..7,700కు చేరిన మరణాలు

06:48 AM

నేడు అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ రద్దు..

09:43 PM

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

09:34 PM

18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు..

08:58 PM

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు..

08:48 PM

ఇంటర్ విద్యార్థులకు 4 వేల వీడియో పాఠాలు

08:39 PM

ఢిల్లీకి గవర్నర్ తమిళి సై..

07:50 PM

వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్‌..

07:39 PM

భార్యతో గొడ‌వ‌..చూస్తుండగానే భ‌వ‌నం పైకి ఎక్కి దూకాడు

07:09 PM

వాట్సాప్‌ యూజర్స్ కు శుభవార్త..కీలక అప్‌డేట్

06:49 PM

2వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న బోయింగ్‌

05:58 PM

తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్..

05:57 PM

ఫాంహౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

05:41 PM

తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ..

05:24 PM

రెండోరోజూ నష్టాలతో ముగిసిన మార్కెట్లు..

05:10 PM

మందు బాబులకు జరిమానాలు..

04:45 PM

వ్యక్తిని ఢీ కొట్టి పది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు..!

04:27 PM

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే

04:16 PM

రాష్ట్ర బడ్జెట్ పై వైఎస్ షర్మిల మాట్లాడటం బాధకరం : కడియం శ్రీహరి

03:51 PM

సిరియా భూకంపం.. శిథిలాల కిందే ప్రసవం

03:45 PM

ఎన్నేళ్లయినా అసమానతలు కొనసాగుతూనే ఉంటాయి : కూనంనేని

03:24 PM

జగన్ ను 'అప్పురత్న' అంటూ పవన్ కల్యాణ్ ఎద్దేవా

03:04 PM

27న ఓటీటీలోకి ‘వాల్తేరు వీరయ్య’..

02:42 PM

ముంబై ఎయిర్ పోర్ట్ కు బెదిరింపు కాల్..భద్రత అప్రమత్తం

02:41 PM

మేయర్‌ ఎన్నికపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్..

02:34 PM

తెలంగాణ బడ్జెట్ పై షర్మిల సెటైర్లు..

01:58 PM

టర్కీకి చేరుకున్న భారత తొలి ఎన్‌డీఆర్ఎఫ్ బృందం

01:49 PM

అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి

01:23 PM

జమ్ములో అక్రమ నిర్మాణాల కూల్చివేత..రాళ్లు రువ్విన స్థానికులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.