Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
డ్రయినేజీ పైపులైన్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Dec 03,2022

డ్రయినేజీ పైపులైన్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

- ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌
నవతెలంగాణ-అంబర్‌పేట
            డ్రయినేజీ సమస్యల పరిష్కారానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అధికారులకు సూచించారు. కొన్ని రోజులుగా డిడి కాలనీలో డ్రయినేజీ పొంగిపొర్లుతుండటంతో స్థానికుల ఫిర్యాదుతో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ శుక్రవారం పర్యటించి సమస్యను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రయినేజీ సమస్యను సత్వరమే పరిష్కరించేందుకు నూతన పైపులైన్‌ నిర్మాణం చేపడతామని అన్నారు. రోడ్డు వాలుగా ఉండటంతో వర్షం వచ్చినపుడు ఎగువనుంచి వరద ఉధృతికి డ్రయినేజీ పొంగిపొర్లుతుందని అన్నారు. సమస్యను సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డిడి కాలనీలో ఏపుగా పెరిగి విద్యుత్‌ వైర్లకు అడ్డుగా చెట్ల కొమ్మలను తొలగించాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో జలమండలి జీఎం శ్రీధర్‌ రెడ్డి, డీజీఎం విష్ణువర్ధన్‌రావు, ఏఈ మాజీద్‌, వర్క్‌ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మణ్‌, జీహెచ్‌ఎంసీ ఈఈ శంకర్‌, డీఈ సుధాకర్‌, బాగ్‌ అంబర్‌పేట డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు చంద్రమోహన్‌, స్థానికులు డాక్టర్‌ రవింద్రనాథ్‌, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గుర్రపు డెక్క తొలగింపు పనుల పరిశీలన
బేగంపేటలో కోడ్‌ ఆక్యూటీ కంపెనీ ప్రారంభం
ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు
'ప్రజావాణి' ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి
సెప్టిక్‌ ట్యాంక్‌ రీ-కన్‌స్ట్రక్షన్‌ పనుల పరిశీలన
బీజేపీతోనే రాష్ట్రం అభివృద్ధి : ఈటల రాజేందర్‌
చెరువు శిఖలను కాపాడి స్థలాలను పరిరక్షించాలి
నిక్‌ వుజిసిక్‌ విద్యార్థులను ప్రోత్సహించడం గౌరవం
ఎమ్మెల్యే గాంధీని కలిసిన కాలనీ నూతన కార్యవర్గం
మహాత్మాగాంధీ సేవలు చిరస్మరణీయం
మహాత్మాగాంధీ నగర్‌లోని సమస్యల పరిశీలన
పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉన్నత స్థానాల్లో స్థిరపడాలి
కంటి వెలుగు వైద్య శిబిరంలో మెరుగైన సేవలు
భగత్‌ సింగ్‌ పార్క్‌ సందర్శన
క్యూరుగి తైక్వాండో తెలంగాణ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో సత్తా చాటిన సెరినిటీ విద్యార్థులు
కాలనీ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి
పరిసర ప్రాంతాల ప్రజలను కాపాడుకుంటాం
హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు గర్వకారణం
అక్రమంగా నిర్మించిన రూంలను తొలగించాలని వినతి
సామాజిక బాధ్యతతో కూడిన విద్యతో ఉత్తమ ఫలితాలు
ప్రజా విజ్ఞప్తుల కోసమే మార్నింగ్‌ వాక్‌
మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అభినందనలు
మెగా మెడికల్‌ క్యాంపు సక్సెస్‌
మున్సిపాల్టీ అభివృద్ధి అజెండాగా పనిచేస్తా
ఇందిరా పార్క్‌ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేద్దాం
స్వయం ఉపాధితో యువత రాణించాలి
ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్టు
నరదిష్టి తొలగిస్తానని పుస్తెల తాడు అపహరణ
ఎమ్మెల్యే లేకుండా శంకుస్థాపనలు చేస్తే డివిజన్‌లలో తిరగనీయం
డబుల్‌ బెడ్‌రూ ఇండ్లు మంజూరుచేసి ఆదుకోవాలి

తాజా వార్తలు

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

08:37 PM

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

08:11 PM

మహిళపై మూత్ర విసర్జన..శంకర్ మిశ్రాకు బెయిల్

08:08 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ లిరికల్ వీడియో

07:47 PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

07:21 PM

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారు : మంత్రి కేటీఆర్

07:16 PM

గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

07:14 PM

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

07:08 PM

కోర్టులో లొంగిపోయిన మోర్బీ వంతెన ఘటన నిందితుడు

06:07 PM

రైలు కింద‌ప‌డి చీఫ్ లోకో ఇన్‌స్పెక్ట‌ర్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం..

05:36 PM

కేటీఆర్ కరీంనగర్ పర్యటన ఉద్రిక్తత..

04:46 PM

ఆశారాం బాపూకి జీవితఖైదు విధించిన కోర్టు..

04:35 PM

టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ బాధ్యతల స్వీకరణ

04:23 PM

స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

04:00 PM

షూటింగ్ లో గాయపడ్డ సన్నీలియోన్..

03:49 PM

ఆర్థిక సర్వేలో ముఖ్యాంశాలు..

03:26 PM

డెక్కన్‌ మాల్‌ కూల్చివేస్తుండగా ఒక్కసారిగా కూలీన 6 ఫ్లోర్లు..

03:13 PM

తిరుమల మాఢవీధుల్లోకి దూసుకొచ్చిన కారు..

03:12 PM

ఏసీబీకి చిక్కిన ఉపాధి క‌ల్ప‌నాశాఖ అధికారులు..

03:27 PM

ఫిబ్ర‌వ‌రి 3 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు..

02:33 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను చంపుతామంటూ బెదిరింపు కాల్..

02:18 PM

రిషికేశ్ ఆశ్రమంలో విరాట్, అనుష్క..

01:47 PM

ఆగ‌స్టులో జాతీయ ద‌ళిత బంధు స‌మ్మేళ‌నం..!

03:26 PM

టాప్ 10 బిలియనీర్ల జాబితాలో స్థానం కోల్పోయిన అదానీ..

03:27 PM

మన దేశ బడ్జెట్‌పై యావత్తు ప్రపంచం దృష్టి సారించింది : మోడీ

03:27 PM

వెంటిలేటర్ పై తారకరత్న..వైరల్ అవుతున్న ఫొటో

01:09 PM

లోక్‌సభ ముందుకు ఆర్థిక సర్వే..సభ రేపటికి వాయిదా

12:51 PM

కోడికత్తి కేసు..జగన్ విచారణకు హాజరుకావాలంటూ కోర్టు ఆదేశాలు

03:27 PM

అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్ పేలి ఒకరు మృతి..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.