Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
హరితహారంలో నాటిన మొక్కలకు దిక్కెవ్వరు? | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Dec 03,2022

హరితహారంలో నాటిన మొక్కలకు దిక్కెవ్వరు?

- మొక్కలకు నీళ్లు పోసే వారులేక ఎండిపోతున్న వైనం
- సంరక్షణకు బాధ్యత వీసీ రవీందర్‌ తీసుకోవాలని బహుజన విద్యార్థి సంఘాల డిమాండ్‌
నవతెలంగాణ-ఓయూ
           సీఎం కేసీఆర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం అధికారుల అలసత్వంతో నీరుగారిపోతుంది. ఓయూలో నాటిన మొక్కలను చూసుకునే వారు లేక అవి ఎండిపోతున్నాయి. గతంలో హెచ్‌ఎండీఏ వారు మొక్కల సంరక్షణ బాధ్యతను తీసుకొని వాటిని పర్యవేక్షించేవారు. కానీ ప్రస్తుతం హెచ్‌ఎండీఏ వారు తప్పుకుని నాలుగు నెలలు అయ్యింది. దానితో వాటి రక్షణ ఓయూ అధికారులపై పడింది. వారు మొక్కల సంరక్షణ బాధ్యతను మరిచిపోవంతో అవి ఎండిపోవుటకు కారణమవుతున్నారు. ఇప్పటికైనా ఓయూ అధికారులు మేల్కొని హరితహారం మొక్కలను సంరక్షించాలని ఉస్మానియా యూనివర్సిటీ బహుజన స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బహుజన సంఘాల జాక్‌ చైర్మెన్‌ వేల్పుల సంజరు, ఓయూ జాక్‌ చైర్మెన్‌ కొత్తపల్లి తిరుపతి డిమాండ్‌ చేశారు. లేకపోతే పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.
నీరుగారుతోన్న ఆశయం
           ఓయూలో కరోనా సమయంలో కూడా హరితహారం కార్యక్రమంలో భాగంగా రహదారుల వెంట 10 చోట్ల 'మియవాకి' విధానంలో మొక్కలు నాటారు. వాటి సంరక్షణ కోసం ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి, ఉదయం, సాయంత్రం నిత్యం నీళ్లు పోసి, వాటి మధ్యలో పెరిగిన గడ్డిని, పిచ్చి మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించారు. దీనిపై కమిషన్‌ అరవింద్‌ కుమార్‌ ప్రత్యేక దృష్టి సారించి ఓయూను ఒక దట్టమైన హరితవనంగా మార్చారు. దానిలో భాగంగానే ఇటీవలే రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌ 'ఆక్సిజన్‌ పార్క్‌'ను ప్రారంభించారు. కానీ ప్రస్తుతం హెచ్‌ఎండీఏ వారు వెళ్లి పోవడం, పర్యవేక్షణ బాధ్యత చూసే నాధుడు లేక ఓయూలో నేడు మొక్కలు ఎండిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలనివిద్యార్థులు, అటు వాకర్స్‌, పర్యావరణ పరిరక్షణ నేతలు కోరుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అన్యాయాన్ని ఎదురిస్తే విద్యార్థులపై కేసులా..?
'రీసెర్చ్‌ బేస్డ్‌ పెడగోగికల్‌ టూల్స్‌ ఫర్‌ లైఫ్‌ సైన్సెస్‌'పై వర్క్‌షాప్‌
మోడీ నిరంకుశ విధానాల వల్ల ప్రజాస్వామ్య విలువలకు ముప్పు
విద్యార్థులకు రాయితీతో కూడిన 'మెట్రో' పాసులివ్వాలి
13న హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధం
బీసీ కులాల పక్షపాతి సీఎం కేసీఆర్‌ : మంత్రులు
సాధారణ వ్యక్తులకూ కమర్షియల్‌ రెంటల్‌ అవకాశాలు
ఎన్నికలను తలపిస్తున్న పోటా పోటీ పాదయాత్రలు
రిజిస్ట్రార్‌ రెక్టర్‌ పోస్టులు తెలంగాణ వారికే ఇవ్వాలని వినతి
కరాటే కుంగ్‌ ఫు పోటీలలో రాజధాని పాఠశాల విద్యార్థుల జాతీయ స్థాయి ప్రతిభ
నూతన కార్యాలయం ప్రారంభం
కేవీ.రమణాచారికి జన్మదిన శుభాకాంక్షలు
క్లినికల్‌ ఇంటెలిజెన్స్‌ ఇంజిన్‌ను విడుదల చేసిన అపోలో
శాంతినగర్‌లో డ్రయినేజీ పైప్‌ లైన్‌ పనులు ప్రారంభం
వీణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
'ప్రజావాణి' ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేయండి
ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సాధారణం
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోండి
ఘనంగా బీఆర్‌ఎస్‌ నాయకుడి జన్మదిన వేడుకలు
మానసిక ప్రశాంతత కోసమే పార్కులు
తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యమే లక్ష్యం
శ్రీపురం కాలనీ పార్కు అభివృద్ధికి కృషి
జాబ్‌ మేళాను యువత సద్వినియోగం చేసుకోండి
గ్రంథాలయాల అభివృద్ధికి ప్రణాళికాబద్దంగా చర్యలు
ఉప్పల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పేదింటి వధువుకు మంగళసూత్రం,మెట్టెలు విరాళం
రైల్వే కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు సకాలంలో చెల్లించాలి
దివ్యాంగుల జీవనోపాధికి శ్రీరాజమాత ఫౌండేషన్‌ చేయూత
సంపూర్ణ అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా 'కంటివెలుగు'
ఢిల్లీ సీఎం, ఆప్‌ నేతలపై ఈడీ నకిలీ కేసులు

తాజా వార్తలు

11:07 AM

డిస్నీ లో 7,000 మంది ఉద్యోగుల తొలగింపు..

10:43 AM

బడ్జెట్‌ లైవ్‌ టెలికాస్ట్.. యూనిర్సిటీలకు ప్రభుత్వం ఆదేశం

10:38 AM

ఆయిల్‌ ట్యాంకర్‌లో దిగి ఏడుగురి మృతి..

09:49 AM

తొలి టెస్టులో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్‌ బౌలింగ్‌

09:39 AM

రోడ్డుప్రమాదంలో చిరుత మృతి..

09:25 AM

నేడు హైదరాబాద్‌ సీబీఐ కోర్టు వివేకా హత్య కేసు నిందితులు..

08:59 AM

నేటినుంచి శాసనసభలో బడ్జెట్‌ పద్దులపై చర్చ..

08:45 AM

అనాథ యువతిపై వాలంటీర్ లైంగికదాడి..

08:13 AM

నగరంలో ఇంకో 10 రోజులపాటు తప్పని ట్రాఫిక్‌ కష్టాలు..

08:00 AM

తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఏసీ కోచ్‌లో చెలరేగిన మంటలు

07:47 AM

ఎంసెట్ సిలబస్‌పై రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీల‌క సూచ‌న‌..

07:24 AM

సరోగసీపై న్యాయస్థానానికి కేంద్రం వివ‌ర‌ణ‌..

07:01 AM

తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లకు పదోన్నతులు.. ఉత్వర్వులు జారీ

06:31 AM

నేటి నుంచి విజయవాడలో పుస్తక మహోత్సవం..

06:19 AM

భార్య మృతదేహాన్ని భుజాన మోసుకుంటూ ..నడిచిన భర్త

09:55 PM

దేశంలోనే ‘ఎలక్ట్రిఫైడ్‌’ స్టేట్‌గా తెలంగాణ : కేటీఆర్

09:42 PM

పోలీస్‌ కస్టడీలో గత ఐదేళ్లలో 669 మంది మృతి : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ

09:20 PM

అదానీని ప్రధానినే రక్షిస్తున్నాడు : రాహుల్‌ గాంధీ

08:56 PM

దేశంలో తొలిసారి తల్లిదండ్రులైన.. ట్రాన్స్‌జెండర్ జంట

08:24 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసుపై సీఎస్‌కు లేఖ రాసిన సీబీఐ..

08:05 PM

జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీయాలి..

06:55 PM

తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం..

06:21 PM

బీజేపీ ప్ర‌భుత్వం ఎందులో సక్సెస్ అంటే : మంత్రి హ‌రీశ్‌రావు

06:06 PM

05:45 PM

ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయొద్దు : స్పీకర్‌ ఓం బిర్లా

05:33 PM

హైదరాబాద్‌ లో ట్రాపిక్ ఇబ్బందులు..

04:53 PM

కొండగట్టుకు నిధులు మంజూరు చేసిన సీఎంకి రుణపడి ఉంటాం..

04:19 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్.. లాభాల్లో సూచీలు

04:09 PM

తమ్ముడిని కాపాడుకున్న ఏడేళ్ల బాలిక..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.