Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నేటి బాలికలే రేపటి మహిళలు | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Jan 25,2023

నేటి బాలికలే రేపటి మహిళలు

నవతెలంగాణ-ధూల్‌పేట్‌
        నేటి బాలికలే రేపటి మహిళలు అని నగర ప్రభుత్వ సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.బాలభా స్కర్‌ అన్నారు. ఆయన నేతృత్వంలో కళాశాల మహిళా సాధికారత సెల్‌ ఆధ్వర్యంలో జాతీయ బాలిక దినో త్సవం వేడుకలు, సదస్సు నిర్వహించారు. బాలికల పరిరక్షణ, ఉన్నత విద్య, ఆవశ్యకత గురించి ఈ సద స్సులో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ నేడు స్త్రీలు అన్ని రంగాల్లో ఉన్నత పదవుల్లో రాణిస్తున్నారన్నారు. ఒక కుటుంబం, సమాజం, రాష్ట్రం, దేశం అభివృద్ధికి స్త్రీలు ముఖ్యమైన పాత్ర వహి స్తున్నారన్నారు. నేటి గణాంకాలను గమనిస్తే, స్త్రీ సంఖ్య తగ్గిపోతుందనీ, అందుకే సమాజం, బాలికల ను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వక్తలు ప్రసంగించారు. ఈ సందర్భంగా జాతీయ బాలిక దినో త్సవంపై విద్యార్థులకు వక్తత్వ పోటీలను నిర్వహిం చారు. భారతదేశం తరఫున బంగ్లాదేశ్‌లో జరిగిన టార్గెట్‌ బాల్‌ పోటీలో పాల్గొన్న ఎన్సీసీ కాడెట్‌ శ్రీలత విద్యార్థినిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్‌ డాక్టర్‌ శ్రీదేవి, డాక్టర్‌ నర్మద, డాక్టర్‌ కృష్ణవేణి, డాక్టర్‌ వేదవతి, డాక్టర్‌ సుదక్షిణ, సుజాత, డాక్టర్‌ చిత్తరంజన్‌, డాక్టర్‌ శంకర్‌, విద్యార్థులు పాల్గొన్నారు.
సుల్తాన్‌బజార్‌ : ఆశ్రిత హౌమ్‌ లో జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమా నికి ముఖ్య అతిథిగా యునిసెఫ్‌ డేవిడ్‌ హాజరై మాట్లా డుతూ.. సమాజంలో ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. ఈ సందర్భంగా జాతీయ బాలికల దినోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్ర మంలో అశ్రిత హౌం డైరెక్టర్‌ నాగరాజు, కో-ఆర్డి నేటర్‌ పర్వతాలు, శేఖర్‌, యూనిసెఫ్‌ ప్రతినిధులు కామాటిపుర పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.
బంజారాహిల్స్‌ : ఆడ పిల్లల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి వారికి చివరి నిమిషంలో చికిత్స అందించడం మంచిది కాదనీ, పిల్లలు పుట్టని పరిస్థితిలో ఫెర్టిలిటీ చికిత్సకు వచ్చినా వారు మగ పిల్లలు కావాలనడం ఆడ పిల్లల పట్ల సమాజంలో ఉన్న నూన్యతా భావానికి అద్దం పడుతోందని జాతీయ ఆడ పిల్లల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం బంజారాహిల్స్‌లోని విరించి హాస్పిటల్‌ నిర్వహించిన అవగాహనా కార్యక్ర మంలో వైద్య నిపుణుల సూచన చేస్తున్నారు. ఆడ పిల్లల సంఖ్య తగ్గడమంటే దేశ పురోగతి నెమ్మదించడ మే అన్నారు. కుటుంబాలు క్షీణించడమే అనేది నగ సత్యం అనీ, ఈ సత్యాన్ని అర్థం చేసుకోకుండా ఎన్నో కారణాలతో ఆడ పిల్లలు పుడుతున్నారంటే కడుపులో ఉండగానే చంపడం ఒక వేళ జన్ననిచ్చినా ఇదేం ఖర్మనుకొంటూ వారిని మగ పిల్లలతో సమానంగా చూడకపోవడం సరైన చదువు చదివించకపోవడం గమనిస్తూనే ఉంటాం అని తెలిపారు. అని కన్సల్టెంట్‌ ఫెర్టిలిటీ స్పెషలిస్టు గైనకాలజిస్టు, విరించి హగ్‌ ఫెర్టిలిటీ కేంద్రం వైద్య నిపుణులు దుర్గ పచవ, విరించి హాస్పిటల్స్‌ డైరెక్టర్‌ డా శ్యాం సుందర్‌ వివరించారు. ఈ పరిస్థితులన్నీ చివరకు దేశంలో ఆడ పిల్లల సంఖ్య తగ్గిపోవడానికి కారణమవుతున్నాయన్నారు. జనాభా లో సగానికి దగ్గరగా ఉండే మహిళలు ఎందుకు పనికి రానరనే భావనతో ప్రక్కన పెట్టడం వల్ల దేశ ఆర్థిక పురోగతికి అడ్డంకిగా మారిపోతోందన్నారు. ఇలాంటి ఎన్నో సమస్యలు ఆడ పిల్లల పట్ల చిన్న చూపునకు కారణంగా మారి పోయాయనడంలో సందేహం లేదన్నారు. ఈ అరాచకాన్ని గమనించి భారత ప్రభు త్వం ఆడ పిల్లలను కూడా సమానంగా చూడాలని, వారికి సమాన అవకాశాలు కలపించాలని, సమాన హక్కులతో వారు దేశ పురోగతిలో భాగం చేయాలనే లక్ష్యంతో జాతీయ ఆడ పిల్లల దినోత్సవాన్ని ఏటా 24 జనవరి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ సాయి రవి శంకర్‌, ఎండీ, డా.శ్రీనివాస్‌ సామవేదం, ఈడీ, వి.సత్యన్నారాయణ, గ్రూపుతో పాటూ పలు వురు ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జీఓ 58 రెగ్యులరైజ్‌తో నిరుపేదల జీవితాలకు భరోసా
విద్యతోపాటు క్రీడల్లో రాణించి దేశ ప్రతిష్ట ఇనుమడింపచేయాలి
కంటి వెలుగు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ
రాంకీ పెరల్‌ అసోసియేషన్‌ అందరికీ ఆదర్శం
ఆరోగ్యంగా ఉండటానికి చిరు ధాన్యాలు దోహదం
అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి
నమూనాగా 100 మెట్రోపిల్లర్లు
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
బస్తీ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి
సీపీఐ(ఎం) జనచైతన్య యాత్రను విజయవంతం చేయండి
దేశ సంపదను కొల్లగొట్టింది నాడు బ్రిటిష్‌.. నేడు బీజేపీ
బల్దియా ప్రగతికి జక్కన్న భారీ పద్దు
కాలనీలో మౌలిక వసతులకు పెద్దపీట
ఆర్టీసీ బస్సులో గంజాయి పట్టివేత
ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకున్న వారు రెగ్యులరైజ్‌ చేసుకోవాలి
స్వతంత్ర సంస్థల ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టాలి
దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలోనే అమలు
పేదల నోటికాడి బువ్వను లాగేస్తున్న కేంద్రం పాలన
వైద్యుల నిర్లక్ష్యంతో కృష్ణ ఉమెన్‌, చిల్డ్రన్‌ హాస్పిటల్‌లో పసికందు మృతి
యుద్ధానికి సిద్ధం కావాలి
కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ దీక్షలో పాల్గొన్న కాంగ్రెస్‌ నాయకులు
సంక్షేమ ఫలాలు ఇంటింటికీ చేర్చుతాం
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాద విధానాలను తిప్పి కొట్టాలి
ఆత్మస్థైర్యం కోల్పోయి నిరాశ నిస్పృహల మధ్య నిరుద్యోగులు
దండకారణ్య ఆదివాసీలపై వైమానిక దాడులు ఆపాలి
సంక్షేమ పథకాల అమలులో అగ్రగామిగా తెలంగాణ
సైన్స్‌తోనే దేశాభివృద్ధి
కామెలా ఆధునీకరణ పనులు ప్రారంభించాలి
మార్కుల మెమోనే మార్చేశారు
కవితల్లోని కమ్మదనం వర్ణించలేనిది

తాజా వార్తలు

01:44 PM

రేపు ఢిల్లీకి వెళ్ళనున్న సీఎం జగన్

01:41 PM

షర్మిల ఇంటివద్ద ఉద్రిక్తత

01:38 PM

అదానీ చేతికి మరో ప్రముఖ మీడియా గ్రూప్

01:34 PM

ఎంపీ అవినాష్ బంధువులకు హైకోర్టు నోటీసులు..

01:12 PM

ఈడీ నుంచి కవితకు మళ్లీ పిలుపు!

12:57 PM

ఎంసీహెచ్ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాప‌న చేసిన హ‌రీశ్‌రావు

12:49 PM

నగరంలో 90 రోజులు ట్రాఫిక్‌ మళ్లింపు

12:34 PM

ప్రారంభమైన తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సమావేశం

12:30 PM

రామోజీరావుకు సిఐడి నోటీసులు

12:26 PM

ఆడ చీత సాషా మృతి

12:26 PM

మధ్యాహ్నం 2 గంటలకు లోక్‌స‌భ వాయిదా

12:20 PM

ఎన్టీఆర్ సినిమాకి హాలీవుడ్ టెక్నీషియన్!

11:36 AM

ముగిసిన హెచ్ 1బీ వీసాల కోటా

11:29 AM

టిటిడికి రిజర్వ్‌ బ్యాంక్ భారీ షాక్‌

11:18 AM

నగరంలో మళ్లీ మొదలైన పోస్టర్ వార్...

11:15 AM

విశాఖలో జీ-20 సదస్సు ప్రారంభం

11:14 AM

ట్విట్టర్ పోల్స్ పై మస్క్ కీలక ప్రకటన

11:02 AM

భార్యను హత్య చేసి మంచం కింద ద‌సిన భర్త

10:42 AM

నేడు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం...

10:38 AM

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం ప‌ట్టి‌వేత‌

10:36 AM

మార్గదర్శి కేసులో శైలజాకిరణ్‌కు సీఐడీ నోటీసులు

10:31 AM

కాబుల్‌లో ఆత్మహుతి దాడి...ఆరుగురు మృతి

09:29 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

09:19 AM

ఇంటర్‌ ద్వితీయ సంవత్సర ప్రశ్నపత్రంలో తప్పు

09:13 AM

బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

08:56 AM

బలగం మూవీ డైరెక్టర్‌ వేణుకు మంత్రి కేటీఆర్‌ అభినందన

08:31 AM

గంజాయిని జగన్ ఏపీ రాష్ట్ర పంటగా మారుస్తారేమో: అనిత

07:57 AM

హెరిటేజ్‌ నుంచి కొత్త శ్రేణి డెయిరీ ఉత్పత్తులు

07:37 AM

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి

07:29 AM

అమెరికా..స్కూ‌ల్‌లో కాల్పు‌లు: ఆరుగురు మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.