Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎమ్మెల్యే లేకుండా శంకుస్థాపనలు చేస్తే డివిజన్‌లలో తిరగనీయం | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Jan 30,2023

ఎమ్మెల్యే లేకుండా శంకుస్థాపనలు చేస్తే డివిజన్‌లలో తిరగనీయం

- హయత్‌ నగర్‌ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ సామ తిరుమలరెడ్డి
నవతెలంగాణ-హయత్‌నగర్‌
            బీజేపీ కార్పొరేటర్‌లు అభివృద్ధి పనుల విషయంలో ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి లేకుండా అభివృద్ధి పనుల్లో పాల్గొని శంకుస్థాపనలు చేస్తే కార్పొరేటర్‌లను డివిజన్‌లలో తిరగకుండా చేస్తామని హయత్‌నగర్‌ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ సామ తిరుమలరెడ్డి మండిపడ్డారు. ఆదివారం హయత్‌నగర్‌లో ఉన్న ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దక్షిణాది కాలనీలకు అధిక నిధులు తాను వున్నప్పుడు వచ్చాయని, సుమారు 4 కోట్ల రూపాయల ట్రంక్‌లైన్‌ పనుల శంకుస్థాపనకు ఎమ్మెల్యే లేకుండా, కాలనీవాసులకు సమాచారం అందకుండా ఎలా కొబ్బరికాయలు కొడతారని కార్పొరేటర్‌ జీవన్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రోటోకాల్‌ పాటించని అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఎమ్మెల్యేపై ప్రోటోకాల్‌ విషయంలో సుమారు 45సార్లు ఫిర్యాదు చేసిన విషయాన్ని బీజేపీ కార్పొరేటర్‌లు మరిచారా అని ప్రశ్నించారు. తాము అభివృద్ధికి అడ్డుకాదని, తాము రెండేళ్లుగా ఎక్కడా కూడా ఇబ్బందులు పెట్టలేదనే విషయాన్ని గుర్తుచేశారు. ఆయన వెంట మాజీ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు గుడాల మల్లేష్‌, భాస్కర్‌ సాగర్‌, యనాల కృష్ణా రెడ్డి, మహిళ అధ్యక్షురాలు అంజలి, అంజమ్మ, బాలునాయక్‌, గోవర్ధన్‌ నాయక్‌, మధు, కోట రవీందర్‌ రెడ్డి, సత్తిరెడ్డి, భాస్కర్‌గుప్తా, నగేష్‌, స్కైలాబ్‌, దేవరాం తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ దీక్షలో పాల్గొన్న కాంగ్రెస్‌ నాయకులు
సంక్షేమ ఫలాలు ఇంటింటికీ చేర్చుతాం
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాద విధానాలను తిప్పి కొట్టాలి
ఆత్మస్థైర్యం కోల్పోయి నిరాశ నిస్పృహల మధ్య నిరుద్యోగులు
దండకారణ్య ఆదివాసీలపై వైమానిక దాడులు ఆపాలి
సంక్షేమ పథకాల అమలులో అగ్రగామిగా తెలంగాణ
సైన్స్‌తోనే దేశాభివృద్ధి
కామెలా ఆధునీకరణ పనులు ప్రారంభించాలి
మార్కుల మెమోనే మార్చేశారు
కవితల్లోని కమ్మదనం వర్ణించలేనిది
తనిఖీలు మరింత ఉధృతం
సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న మేడ్చల్‌ కాంగ్రెస్‌ నాయకులు
వాకిటి రామ్‌రెడ్డికి జలకవిరత్న పురస్కారం
నిరుపేదల కుటుంబాలకు అండగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌
ప్రజా సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ ధ్యేయం
'పది'లో ఉత్తమ ఫలితాలే లక్ష్యం
25న మా వైష్ణవ దేవి విశాల్‌ జాగరణ్‌
'ప్రపంచ ప్రమాణాలతో ఆండాలు ఆయుర్వేదిక్‌ ఆశ్రమం'
ఆలిండియా క్రికెట్‌ టోర్నమెంట్‌ పోటీలు ప్రారంభం
ఉన్నత విద్యా ప్రమాణాలకు కేరాఫ్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌
రాష్ట్రపతి నిలయానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
మేయర్‌ దంపతులకు ఉగాది శుభాకాంక్షలు
కేపీ విశాల్‌ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
శీతల పానీయాలు వద్దు.. సహజ పానీయాలు మేలు
సంగీతమే ఈ అంధుల జీవన విధానం
పెద్దలను విద్యార్థులు గౌరవించాలి
కార్పొరేటర్‌ను కలిసిన ఆలయ కమిటీ ప్రతినిధులు
అర్చకులకు వస్త్రాలు, పంచాంగాలు అందజేత
భారతీయ సంస్కృతికి ఉగాది ప్రతీక
సహజ పానీయాలు ఆరోగ్యానికి మంచిది

తాజా వార్తలు

08:20 PM

ఓటర్ల నమోదు, సవరణల కోసం కొత్త పోర్టల్

08:14 PM

మామిడిపల్లి నూతన వీడీసీ సభ్యులకు సన్మానం..

08:13 PM

బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్..

08:10 PM

ఆటోను ఢీకొన్న డీసీఎం..ముగ్గురు మృతి

07:43 PM

తన పీఏ తిరుపతిపై వచ్చిన ఆరోపణల పట్ల కేటీఆర్ స్పందన

07:27 PM

'పొన్నియిన్ సెల్వన్ 2' ఈవెంటుకి చీఫ్ గెస్టుగా కమల్

07:16 PM

టీటీడీకి రూ.3 కోట్ల జరిమానా..

07:03 PM

అధికారిక నివాసం ఖాళీ చేయాలంటూ రాహుల్ గాంధీకి కేంద్రం నోటీసులు

06:30 PM

సొంత నియోజకవర్గంలో కేటీఆర్‌ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు

06:29 PM

మాంసం తీసుకరాలేదని భార్య గొంతుకోసిన భర్త

06:28 PM

ఆఫ్ఘనిస్థాన్‌లో మరో పేలుడు..ఆరుగురు మృతి

06:02 PM

జిహెచ్ఎంసి చెత్త వాహనం కింద పడి చిన్నారి మృతి..

05:59 PM

విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్

05:24 PM

నిన్న కాంగ్రెస్‌లో చేరి..నేడు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డీఎస్

05:14 PM

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఫస్ట్‌ లుక్ పోస్టర్

05:10 PM

టిక్ టాక్‌ను బ్యాన్ చేసిన ఫ్రాన్స్ ప్ర‌భుత్వం..

04:39 PM

ఏప్రిల్ 1 నుంచి దివ్య దర్శన టోకెన్లు..

04:28 PM

యడియూరప్ప ఇంటి వద్ద.. భారీ నిరసన, రాళ్ల దాడి

03:28 PM

రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' టైటిల్ టీజర్..

03:00 PM

వరంగల్ లో రచ్చకెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు..

02:38 PM

ఈరోజు రాహుల్ గాంధీకి జరిగింది..రేపు మరొకరికి జరగవచ్చు : నారాయణ

02:29 PM

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై నాగబాబు అసహనం..

02:13 PM

15 ఏండ్ల వయస్సులోనే హెచ్‌ఐవీ టెస్ట్‌ చేయించుకున్నా : శిఖర్‌ ధావన్

01:50 PM

కవిత పిటిషన్‌పై సుప్రీం మూడు వారాల వాయిదా..

01:21 PM

పార్లమెంట్‌లో ఉభయ సభలు వాయిదా..

01:06 PM

సావర్కర్‌పై రాహుల్ చేసిన వాఖ్యలపై.. మండిపడిన ఉద్ధవ్ ఠాక్రే

12:47 PM

వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

12:26 PM

పోలవరం ముంపుపై సుప్రీంకు కేంద్రం లేఖ..

12:12 PM

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత్‌కు రెండో స్థానం..

11:52 AM

ఇజ్రాయిల్‌లో ర‌క్ష‌ణ మంత్రి తొల‌గింపు.. భారీ నిర‌స‌లు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.