Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉన్నత స్థానాల్లో స్థిరపడాలి | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Jan 31,2023

పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉన్నత స్థానాల్లో స్థిరపడాలి

నవతెలంగాణ-కూకట్‌పల్లి
             కూకట్‌ పల్లిలోని సంఘమిత్ర డిగ్రీ కాలేజ్‌ ఫ్రెషర్స్‌ డే కూకట్‌ పల్లి నైనా గార్డెన్స్‌లో ఘనంగా జరిగింది. విద్యార్థు లు సాంస్కతిక కార్యక్రమాలు, తమ ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జి మురళీధర్‌ రావు హాజరై మాట్లాడారు. విద్యార్థులు తమ భవిష్యత్తుపై ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్లాలన్నారు. ఇంగ్లాండ్‌ 200 ఏండ్లు ప్రపంచంలో అగ్రగామిగా ఉంటే, అమెరికా 75 ఏండ్లు అగ్రగామిగా కొనసాగిందనీ, భారతదేశం సుమారు 1000 ఏండ్లు అగ్రగామిగా కొనసాగిందని తెలిపారు. ఉన్నత విద్య కోసం మంచి యూనివర్సిటీలలో విద్యార్థులు ఎన్నుకోవాలనీ, ఏ యూనివర్సిటీకి అయినా యూజీసీ రికగ్నిషన్‌ ఉండాలన్నారు. యుజిసీ గుర్తింపు లేని యూనివర్సిటీలు చాలా వచ్చాయనీ, అలాంటి విశ్వవిద్యా లయంలో చదివిన విద్యార్థులకు తమ భవిష్యత్తు అంధకారంలోకి వెళుతుందనీ, ఆ యూనివర్సిటీ డిగ్రీ ఇతర దేశాలు గుర్తించవనీ, ఈ విషయం గ్రహించాలని సూచించారు. చైర్మన్‌ డాక్టర్‌ కొరదాల నరేష్‌ మాట్లాడుతూ విద్యార్థులు కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌ ప్రిపేర్‌ కావాలనీ, ఉన్నత పదవులకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వర్‌ రెడ్డి, డైరెక్టర్‌ కెవి లావణ్య, డీన్‌ మౌనిక, డైరెక్టర్‌ హరికృష్ణ, ప్రిన్సిపాల్‌ మీరావలి, వైస్‌ ప్రిన్సిపౄల్‌ నరేష్‌ లావన్య, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

స్వచ్ఛ ఘట్కేసర్‌ లక్ష్యంగా ముందుకు వెళ్లాలి
కల్యాణలక్ష్మి ద్వారా పేదల బతుకుల్లో వెలుగులు
రాహుల్‌ గాంధీ డిస్‌ క్వాలిఫికేషన్‌ మోదీ ప్రభుత్వ నిరంకుశ చర్యలో భాగమే
గడ్డిఅన్నారం ఎక్స్‌ రోడ్డులో 'పిస్తా హౌస్‌' రెస్టారెంట్‌ ప్రారంభం
నైతిక బాధ్యత గల ఫోటోజర్నలిస్టు ఆర్‌.వి.కోటేశ్వర్‌ రావు
ఆరోగ్యం, ఆత్మ రక్షణ కోసం కరాటే అవసరం
ఆలయాల్లో ఘనంగా సీతారాముల కళ్యాణం
శివ నాయక్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపిక కావడం పట్ల హర్షం
మానవత్వాన్ని చాటుకున్న హౌప్‌ ఫర్‌ స్పందన
ఐదో తరగతి విద్యార్థులకు ఘన వీడ్కోలు
చంపాపేట్‌ డివిజన్‌ అభివృద్ధే నా లక్ష్యం
సీపీఆర్‌పై పోలీసులకు అవగాహన
పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
ఏప్రిల్‌ 3, 4 తేదీల్లో బీసీల చలో ఢిల్లీ
నగరంలో శోభయాత్ర ప్రశాంతం
బల్దియాలో నిఘా ఏది..?
ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
సాంకేతిక శస్త్ర చికిత్సను అందిపుచ్చుకోవాలి
సొంత భవనాల్లోకి అంగన్‌వాడీ కేంద్రాలు
మహిళల అభివృద్ధి, వీధి వ్యాపారాల సంక్షేమానికి కృషి
జాబ్‌ మేళాపై సమీక్ష సమావేశం
ఎమ్మెల్యే కేపీ వివేకానందకు కృతజ్ఞతలు
శామీర్‌పేట సొసైటీ రాష్ట్రానికే ఆదర్శం
ముషీరాబాద్‌లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం
అన్ని వర్గాల సంక్షేమమే బీఆర్‌ఎస్‌ ఎజెండా
కదం తొక్కుతూ హైదరాబాద్‌లోకి..
ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న శ్రీధర్‌ రెడ్డి
మృతుని కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
జిల్లాలో 'పది' పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
'ఎవరి భూమైన మాకు చెందాల్సిందే

తాజా వార్తలు

09:37 PM

IPL : గుజరాత్ విజయలక్ష్యం 179

09:29 PM

ఆఫ్రికాలో ప్రమాదకర వైరస్.. 24 గంటల్లో మనిషి మరణం

09:22 PM

కాంటైనర్ లారీ ఢీ ఒకరికి తీవ్ర గాయాలు

08:58 PM

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. ఛైర్మన్‌కు నోటీసులు..!

08:43 PM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

08:22 PM

IPL : మూడు వికెట్లు కోల్పోయిన చెన్నై..

08:10 PM

తేనెటీగలు దాడిలో బావిలో దూకిన అన్నదమ్ములు..అన్న మృతి

07:38 PM

మోడికి వ్యతిరేకంగా పోస్టర్లు..8 మంది అరెస్ట్

07:30 PM

తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌ : మంత్రి కేటీఆర్‌

07:19 PM

IPL : టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా..దోని సేన బ్యాటింగ్

07:12 PM

ఐపీఎల్ లో కామెంటేటర్ గా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య..

07:09 PM

రేపు విడుదల కానున్న నవజోత్ సింగ్ సిధు..

06:53 PM

IPL : అట్టహాసంగా ఐపీఎల్ 16 ఆరంభ వేడుక‌..

06:33 PM

సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన' నుంచి లిరికల్ వీడియో..

06:29 PM

విషాదం.. ఈతకు వెళ్ళి విద్యార్ధి అనుమానాస్పద మృతి

06:05 PM

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి

05:53 PM

బీజేపీ నేతల వీరంగం.. దళితులపై దాడి

05:44 PM

టీఎస్‌పీఎస్సీ సభ్యుడు లింగారెడ్డికి సిట్‌ నోటీసులు..

05:37 PM

బుమ్రా ప్లేస్‌లో సందీప్.. ఢిల్లీ కీప‌ర్‌గా అభిషేక్‌

05:12 PM

టీఎస్ఎంసెట్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో స్వ‌ల్ప మార్పులు..

04:53 PM

సిసోడియా బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాసనం..

04:27 PM

ప్ర‌ధాని సర్టిఫికెట్ల విషయంలో కేజ్రీవాల్‌కు జరిమాన..

04:01 PM

నిజామాబాద్ రోడ్లపై పసుపు బోర్డులు..

03:45 PM

మెట్రో కీలక నిర్ణయం.. రద్దీ వేళల్లో రాయితీలలో కోత

03:29 PM

తెలంగాణలో కాంగ్రెస్‌కు పట్టిన గతే.. బీజేపీకి పడుతుంది: హరీష్ రావు

03:11 PM

ఇది కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం: షర్మిల

03:05 PM

కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

02:40 PM

బాలీవుడ్ లో 'బతుకమ్మ' పాట..

02:37 PM

తిరుమల వెంకన్న ఆదాయం రూ. 4 కోట్లు

02:24 PM

బలగం చిత్రానికి అంతర్జాతీయ అవార్డులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.