Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
న్యూయార్క్‌ సిటీ మేయర్‌తో హైదరాబాద్‌ మేయర్‌ భేటీ | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Feb 01,2023

న్యూయార్క్‌ సిటీ మేయర్‌తో హైదరాబాద్‌ మేయర్‌ భేటీ

నవతెలంగాణ-సిటీబ్యూరో
            అమెరికా పర్యటనలో ఉన్న హైదరాబాద్‌ నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి గుడ్‌విల్‌లో భాగంగా యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా న్యూయార్క్‌ సిటీ మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌తో మంగళవారం భేటీ అయ్యారు. జనవరి 30న జాతిపిత మహాత్మా గాంధీ 75వ వర్ధంతి సందర్భంగా న్యూయార్క్‌ సిటీ మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌, నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మిలు న్యూయార్క్‌ సిటీ హాల్‌లో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా న్యూయార్క్‌ సిటీ మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ నగరం పురాతన కాలం నుంచి నేటికీ ప్రసిద్ధి చెందడంపై హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ నగరం రోజురోజుకు గ్లోబల్‌ సిటీగా రూపాంతరం చెందుతూ అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందుతుందన్నారు. అనంతరం హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి మాట్లాడుతూ హైదరాబాద్‌ నగరం సిస్టర్‌ సిటీ రిలేషన్‌ షిప్‌ ద్వారా భౌతికంగా అభివృద్ధి చెందిన సిటీలతో పరస్పర సహకారం, బిజినెస్‌లో అవకాశాలను పెంపొందించేందుకు కృషి చేస్తుందన్నారు. ఇంతకుముందు కాలిఫోర్నియా సిటీ హైదరాబాద్‌ నగరంతో సిస్టర్‌ సిటీ రిలేషన్‌ షిప్‌ ఎంఓయూ ఒప్పందం చేసుకుని ఇరు నగరాలకు సంబంధించిన సంస్కతి, అకాడమీ పరంగా, పరస్పర అవకాశాలపై సహాయం తీసుకుంటున్నట్టు తెలిపారు. న్యూయార్క్‌ నగర మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ ఏప్రిల్‌ 30లోపు హైదరాబాద్‌కు విచ్చేసి నగరాన్ని వీక్షించాలని, అభివృద్ధి చెందిన ప్రదేశాలను, సిస్టర్‌ సిటీ రిలేషన్‌ షిప్‌లో భాగంగా చేసుకున్న ఎంఓయూ ప్రకారం టెక్నాలజీ, ఇతర పరస్పర మార్పిడి ఒప్పందం చేసుకోవాలని గద్వాల్‌ విజయలక్ష్మి న్యూయార్క్‌ మేయర్‌ను కోరారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆరోగ్యం, ఆత్మ రక్షణ కోసం కరాటే అవసరం
ఆలయాల్లో ఘనంగా సీతారాముల కళ్యాణం
శివ నాయక్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపిక కావడం పట్ల హర్షం
మానవత్వాన్ని చాటుకున్న హౌప్‌ ఫర్‌ స్పందన
ఐదో తరగతి విద్యార్థులకు ఘన వీడ్కోలు
చంపాపేట్‌ డివిజన్‌ అభివృద్ధే నా లక్ష్యం
సీపీఆర్‌పై పోలీసులకు అవగాహన
పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
ఏప్రిల్‌ 3, 4 తేదీల్లో బీసీల చలో ఢిల్లీ
నగరంలో శోభయాత్ర ప్రశాంతం
బల్దియాలో నిఘా ఏది..?
ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
సాంకేతిక శస్త్ర చికిత్సను అందిపుచ్చుకోవాలి
సొంత భవనాల్లోకి అంగన్‌వాడీ కేంద్రాలు
మహిళల అభివృద్ధి, వీధి వ్యాపారాల సంక్షేమానికి కృషి
జాబ్‌ మేళాపై సమీక్ష సమావేశం
ఎమ్మెల్యే కేపీ వివేకానందకు కృతజ్ఞతలు
శామీర్‌పేట సొసైటీ రాష్ట్రానికే ఆదర్శం
ముషీరాబాద్‌లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం
అన్ని వర్గాల సంక్షేమమే బీఆర్‌ఎస్‌ ఎజెండా
కదం తొక్కుతూ హైదరాబాద్‌లోకి..
ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న శ్రీధర్‌ రెడ్డి
మృతుని కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
జిల్లాలో 'పది' పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
'ఎవరి భూమైన మాకు చెందాల్సిందే
అభివద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే,కార్పొరేటర్‌ శంకుస్థాపనలు
శ్రేయాస్‌లో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు
సత్తా చాటిన కర్మన్‌ఘాట్‌ శ్రీ చైతన్య విద్యార్థులు
అర్హులైన వారందరూ ఇండ్ల స్థలాల పట్టాలు పొందాలి
దేశానికి రోల్‌ మోడల్‌గా తెలంగాణ రాష్ట్రం

తాజా వార్తలు

09:47 PM

పార్లమెంట్‌ నూతన భవనాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

09:01 PM

జీడిమెట్ల‌లో కూలిన పాత భ‌వ‌నం..

08:57 PM

శ్రీరామ న‌వమి వేడుక‌ల్లో విషాదం..12కు చేరిన మృతుల సంఖ్య

08:32 PM

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు

08:07 PM

లైంగికంగా వేధింపులు..వ్యక్తిని హత్య చేసిన యువతి

08:01 PM

శాటిలైట్‌ ద్వారా భూమి చిత్రాలు తీసిన ఇస్రో..

07:42 PM

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

07:08 PM

యువత డబ్బింగ్‌లో శిక్షణ పొంది సినీరంగంలో రాణించాలి : మామిడి హరికృష్ణ

06:48 PM

తెలంగాణకు ఏమీ ఇవ్వని మోడీ మనకెందుకు: మంత్రి కేటీఆర్‌

06:49 PM

మెడిసిన్స్ ధ‌ర‌లు 12 శాతం పెంచ‌డం దారుణం : మంత్రి హ‌రీశ్‌రావు

06:49 PM

షమీమ్ ఇంట్లో ముగిసిన సిట్ సోదాలు.. కీలక ఆధారాలు

05:53 PM

వచ్చేనెల 8న సికింద్రాబాద్కు ప్రధాని మోడీ

05:50 PM

ఏప్రిల్ 1 నుండి నిరుద్యోగ భృతి..

05:45 PM

భయంతో జగన్ ఢిల్లీకి వెళ్ళాడు :సీపీఐ నారాయణ

05:35 PM

బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ 'ఛత్రపతి'టీజర్..

06:49 PM

14 మంది విద్యుత్‌ అధికారులకు నోటీసులు..

05:21 PM

కుటుంబంతో సహా కోర్టు ముందు హాజరుకావాలి..నవాజుద్దీన్ కి ఆదేశం

05:03 PM

అన్‌అకాడమీలో 12 శాతం ఉద్యోగుల తొలగింపు..

04:41 PM

నేడు అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు..

04:27 PM

భార్యను కత్తితో అతిదారుణంగా నరికి చంపేశాడు..

04:59 PM

ఆల‌యంలో మెట్ల‌బావిలో ప‌డి 11 మంది భ‌క్తులు మృతి..

04:18 PM

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడు పని..

03:26 PM

ప్రియుడితో కలిసి పారిపోయిన భార్య..మామను తుపాకితో

02:52 PM

భారీ బందోబస్తు నడుమ శ్రీరాముని శోభాయాత్ర..

02:41 PM

తప్పతాగి విమానంలో వాంతులు..మలవిసర్జన

02:19 PM

ఫిలిప్పీన్స్ షిప్‌లో అగ్నిప్ర‌మాదం.. 31కి చేరిన మృతుల సంఖ్య‌

01:54 PM

తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు..

01:31 PM

నగరంలో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్‌..

01:20 PM

శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి.. ఆలయ పందిరి దగ్ధం

01:02 PM

మరికాసేపట్లల్లో ప్రారంభం కానున్న శ్రీరామనవమి శోభాయాత్ర..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.