Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పట్టుదలతో ఉద్యోగం సాధించాలి | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Feb 01,2023

పట్టుదలతో ఉద్యోగం సాధించాలి

- ఎల్బీనగర్‌ ఏసీపీ శ్రీధర్‌ రెడ్డి
నవ తెలంగాణ -సరూర్‌ నగర్‌
            ప్రస్తుత పోటీని సమర్థవంతంగా ఎదుర్కొని ఉద్యోగాలు సాధించాలని ఎల్బీనగర్‌ ఏసీపీ శ్రీధర్‌ రెడ్డి అన్నారు. మంగళవారం సరూర్నగర్‌లో కాంపిటీషన్‌ ఎగ్జామ్స్‌ ప్రిపేర్‌ అయ్యే విద్యార్థుల కోసం వీఎంఆర్‌ లాజిక్స్‌ వారు రూపొందించిన రీజనింగ్‌ క్లాస్‌ నోట్స్‌, అర్థమెటిక్‌ క్లాస్‌ నోట్స్‌, న్యూ ఎడిషన్‌ బుక్స్‌ను ఏసీపీ ముఖ్యఅతిథిగా హాజరై విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్యకాలంలోనే వేల ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల విడుదల చేసిందన్నారు. ప్రతి విద్యార్థి సమయాన్ని వథా చేసుకోకుండా పుస్తకంతో ఎక్కువగా గడపాలన్నారు. కొన్ని రోజులపాటు సెల్‌ ఫోన్‌, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని, తద్వారా సమయాన్ని ఎక్కువగా చదువుకునేందుకు వినియోగించుకోవచ్చని అన్నారు. కషి, పట్టుదల ఉంటే గమ్యాన్ని చేరుకోవచ్చన్నారు. కార్యక్రమంలో వీఎఫ్‌జీ చైర్మెన్‌ గౌరు శ్రీనివాస్‌, ఏఎస్‌పీ విజరుకుమార్‌, వీఎఫ్‌జీ డైరెక్టర్‌ మనోహర్‌, ఉప్పల చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మెన్‌ ఉప్పల వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జాబ్‌ మేళాపై సమీక్ష సమావేశం
ఎమ్మెల్యే కేపీ వివేకానందకు కృతజ్ఞతలు
శామీర్‌పేట సొసైటీ రాష్ట్రానికే ఆదర్శం
ముషీరాబాద్‌లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం
అన్ని వర్గాల సంక్షేమమే బీఆర్‌ఎస్‌ ఎజెండా
కదం తొక్కుతూ హైదరాబాద్‌లోకి..
ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న శ్రీధర్‌ రెడ్డి
మృతుని కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
జిల్లాలో 'పది' పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
'ఎవరి భూమైన మాకు చెందాల్సిందే
అభివద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే,కార్పొరేటర్‌ శంకుస్థాపనలు
శ్రేయాస్‌లో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు
సత్తా చాటిన కర్మన్‌ఘాట్‌ శ్రీ చైతన్య విద్యార్థులు
అర్హులైన వారందరూ ఇండ్ల స్థలాల పట్టాలు పొందాలి
దేశానికి రోల్‌ మోడల్‌గా తెలంగాణ రాష్ట్రం
200గ్రాముల గంజాయి స్వాధీనం
ఇంటి సేవలను ప్రశాంతమైన వాతావరణంలో అందించడమే లక్ష్యం
ముగిసిన రెండు రోజుల జాతీయ సదస్సు
కింగ్‌ కోఠి జిల్లా హాస్పిటల్‌ను సందర్శించిన లక్ష్య అసెస్మెంట్‌ బృందం
బీజేపీకి చరమగీతం పాడాలి : సీపీఐ(ఎం)
జనచైతన్య యాత్రను జయప్రదం చేయాలి
బీజేపీ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి
పేదరిక నిర్మూలనే కేసీఆర్‌ సర్కారు లక్ష్యం
ఎమర్జెన్సీని తలపిస్తున్న బీజేపీ పాలన
ఆరోగ్యవంతమైన జీవితానికి యోగ ఎంతో ముఖ్యం
అభివృద్ధిలో ఎల్బీనగర్‌ ముందంజలో ఉంది
పార్లమెంట్‌ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి
మౌలిక వసతుల కల్పనకు కృషి
జాతీయ సెర్చ్‌ ఒలంపియాడ్‌లో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభ
సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి : ఏసీపీ

తాజా వార్తలు

09:47 PM

పార్లమెంట్‌ నూతన భవనాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

09:01 PM

జీడిమెట్ల‌లో కూలిన పాత భ‌వ‌నం..

08:57 PM

శ్రీరామ న‌వమి వేడుక‌ల్లో విషాదం..12కు చేరిన మృతుల సంఖ్య

08:32 PM

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు

08:07 PM

లైంగికంగా వేధింపులు..వ్యక్తిని హత్య చేసిన యువతి

08:01 PM

శాటిలైట్‌ ద్వారా భూమి చిత్రాలు తీసిన ఇస్రో..

07:42 PM

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

07:08 PM

యువత డబ్బింగ్‌లో శిక్షణ పొంది సినీరంగంలో రాణించాలి : మామిడి హరికృష్ణ

06:48 PM

తెలంగాణకు ఏమీ ఇవ్వని మోడీ మనకెందుకు: మంత్రి కేటీఆర్‌

06:49 PM

మెడిసిన్స్ ధ‌ర‌లు 12 శాతం పెంచ‌డం దారుణం : మంత్రి హ‌రీశ్‌రావు

06:49 PM

షమీమ్ ఇంట్లో ముగిసిన సిట్ సోదాలు.. కీలక ఆధారాలు

05:53 PM

వచ్చేనెల 8న సికింద్రాబాద్కు ప్రధాని మోడీ

05:50 PM

ఏప్రిల్ 1 నుండి నిరుద్యోగ భృతి..

05:45 PM

భయంతో జగన్ ఢిల్లీకి వెళ్ళాడు :సీపీఐ నారాయణ

05:35 PM

బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ 'ఛత్రపతి'టీజర్..

06:49 PM

14 మంది విద్యుత్‌ అధికారులకు నోటీసులు..

05:21 PM

కుటుంబంతో సహా కోర్టు ముందు హాజరుకావాలి..నవాజుద్దీన్ కి ఆదేశం

05:03 PM

అన్‌అకాడమీలో 12 శాతం ఉద్యోగుల తొలగింపు..

04:41 PM

నేడు అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు..

04:27 PM

భార్యను కత్తితో అతిదారుణంగా నరికి చంపేశాడు..

04:59 PM

ఆల‌యంలో మెట్ల‌బావిలో ప‌డి 11 మంది భ‌క్తులు మృతి..

04:18 PM

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడు పని..

03:26 PM

ప్రియుడితో కలిసి పారిపోయిన భార్య..మామను తుపాకితో

02:52 PM

భారీ బందోబస్తు నడుమ శ్రీరాముని శోభాయాత్ర..

02:41 PM

తప్పతాగి విమానంలో వాంతులు..మలవిసర్జన

02:19 PM

ఫిలిప్పీన్స్ షిప్‌లో అగ్నిప్ర‌మాదం.. 31కి చేరిన మృతుల సంఖ్య‌

01:54 PM

తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు..

01:31 PM

నగరంలో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్‌..

01:20 PM

శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి.. ఆలయ పందిరి దగ్ధం

01:02 PM

మరికాసేపట్లల్లో ప్రారంభం కానున్న శ్రీరామనవమి శోభాయాత్ర..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.