Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Feb 02,2023

శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం

- రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్‌ విధానంతో మెరుగైన ఫలితాలు 
- హౌం మంత్రి మహమూద్‌ అలీ 
- ఉప్పల్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ నూతన భవన సముదాయం ప్రారంభం
నవ తెలంగాణ-ఉప్పల్‌
పోలీసు శాఖ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమవంతు ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని రాష్ట్ర హౌం శాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. బుధవారం హౌం మంత్రి మహమూద్‌ అలీ, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సుభాష్‌ రెడ్డి చేతుల మీదుగా ఉప్పల్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ నూతన భవన సముదాయం ప్రారంభించారు. ఈ సందర్భంగా హౌం మంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ పోలీసు శాఖ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమవంతు సహకారం, ప్రోత్సాహం ఎల్లప్పుడూ అందిస్తూనే ఉందని తెలిపారు. ఎన్నో నూతన పోలీస్‌ స్టేషన్‌ భవనాలు, ఇతర సౌకర్యాలు కల్పించడానికి తగిన తోడ్పాటు అందిస్తోందని చెప్పారు. సీసీ టీవీల నిర్వహణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, నేర దర్యాప్తులో, నేర నియంత్రణలో సీసీ టీవీలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయన్నారు. పోలీసు శాఖ రాత్రి పగలు తమ విధులను అలుపెరగకుండా నిర్వహించడం వల్లే రాష్ట్రం ప్రశాంతంగా ఉందని అభినందించారు. రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ పోలీస్‌ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, వారికి అవసరమైన అన్ని రకాల తోడ్పాటును రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. హైదరాబాదు నగరంలో ట్రాఫిక్‌ సమస్య లేకపోవడం వల్లే సాఫ్ట్‌ వేర్‌ రంగం అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణ డీజీపీ అంజని కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణలో పోలీసులు నిబద్ధతతో పని చేస్తున్నారని, పోలీసు శాఖలోని పలు విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచుతున్నాయని చెప్పారు. రాచకొండ కమిషనర్‌ డి.ఎస్‌. చౌహాన్‌ మాట్లాడుతూ, విస్తీర్ణపరంగా దేశంలోనే అతి పెద్దదైన రాచకొండ కమిషనరేట్‌ నేర నియంత్రణలో కూడా అగ్ర స్థానంలో ఉందని, సీసీ టీవీల నిర్వహణ ద్వారా నేర దర్యాప్తు అతి త్వరగా సాధ్యం అవుతోందన్నారు. రాచకొండ పరిధిలో నగరంలోని పారిశ్రామిక ప్రాంతాలతో పాటు, సమీప జిల్లాల గ్రామీణ ప్రాంతాలు కూడా కలిసి ఉన్నాయని, అయినా పోలీసులు రాత్రి పగలు నిబద్ధతతో పనిచేస్తూ నేర శాతం అదుపులో ఉంచుతూ శాంతి భద్రతలు కాపాడుతున్నారన్నారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయ లక్ష్మి, ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, తెలంగాణ పోలీస్‌ హౌజింగ్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌, డీసీపీ-1 ట్రాఫిక్‌ అభిషేక్‌ మహంతి, డీసీపీ-2 ట్రాఫిక్‌ శ్రీనివాస్‌, డీసీపీ మల్కాజ్‌ గిరి జానకి ధరావత్‌, డీసీపీ ఎల్బీనగర్‌ సాయి శ్రీ, డీసీపీ అడ్మిన్‌ ఇందిర, అదనపు డీసీపీ అడ్మిన్‌ నర్మద, అదనపు డీసీపీ షమీర్‌, అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ, ఏసీపీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రతీ నీటి బొట్టు విలువైందే..
హనుమాన్‌ జయంతి ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి
రైతు హక్కుల సాధన సమితి అధ్యక్షురాలిగా మంజుల రెడ్డి
ఈత చెట్ల నరికివేతకు నష్టపరిహారం అందజేత
మానసిక ఒత్తిళ్లకు గురికాకుండా పరీక్షలు రాయాలి
'పారిశుధ్య కార్మికులకు భద్రత ఇన్సూరెన్స్‌ కల్పించాలి'
కష్టపడి కాదు ఇష్టపడి చదవండి
మీర్‌పేట్‌ బడ్జెట్‌ సమావేశం రసాభాస
పోచారం మున్సిపల్‌ బడ్జెట్‌కు ఆమోదం
పదవులు శాశ్వతం కాదు ప్రజల ఆదరాభిమానాలే ముఖ్యం
స్వచ్ఛ ఘట్కేసర్‌ లక్ష్యంగా ముందుకు వెళ్లాలి
కల్యాణలక్ష్మి ద్వారా పేదల బతుకుల్లో వెలుగులు
రాహుల్‌ గాంధీ డిస్‌ క్వాలిఫికేషన్‌ మోదీ ప్రభుత్వ నిరంకుశ చర్యలో భాగమే
గడ్డిఅన్నారం ఎక్స్‌ రోడ్డులో 'పిస్తా హౌస్‌' రెస్టారెంట్‌ ప్రారంభం
నైతిక బాధ్యత గల ఫోటోజర్నలిస్టు ఆర్‌.వి.కోటేశ్వర్‌ రావు
ఆరోగ్యం, ఆత్మ రక్షణ కోసం కరాటే అవసరం
ఆలయాల్లో ఘనంగా సీతారాముల కళ్యాణం
శివ నాయక్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపిక కావడం పట్ల హర్షం
మానవత్వాన్ని చాటుకున్న హౌప్‌ ఫర్‌ స్పందన
ఐదో తరగతి విద్యార్థులకు ఘన వీడ్కోలు
చంపాపేట్‌ డివిజన్‌ అభివృద్ధే నా లక్ష్యం
సీపీఆర్‌పై పోలీసులకు అవగాహన
పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
ఏప్రిల్‌ 3, 4 తేదీల్లో బీసీల చలో ఢిల్లీ
నగరంలో శోభయాత్ర ప్రశాంతం
బల్దియాలో నిఘా ఏది..?
ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
సాంకేతిక శస్త్ర చికిత్సను అందిపుచ్చుకోవాలి
సొంత భవనాల్లోకి అంగన్‌వాడీ కేంద్రాలు
మహిళల అభివృద్ధి, వీధి వ్యాపారాల సంక్షేమానికి కృషి

తాజా వార్తలు

09:37 PM

IPL : గుజరాత్ విజయలక్ష్యం 179

09:29 PM

ఆఫ్రికాలో ప్రమాదకర వైరస్.. 24 గంటల్లో మనిషి మరణం

09:22 PM

కాంటైనర్ లారీ ఢీ ఒకరికి తీవ్ర గాయాలు

08:58 PM

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. ఛైర్మన్‌కు నోటీసులు..!

08:43 PM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

08:22 PM

IPL : మూడు వికెట్లు కోల్పోయిన చెన్నై..

08:10 PM

తేనెటీగలు దాడిలో బావిలో దూకిన అన్నదమ్ములు..అన్న మృతి

07:38 PM

మోడికి వ్యతిరేకంగా పోస్టర్లు..8 మంది అరెస్ట్

07:30 PM

తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌ : మంత్రి కేటీఆర్‌

07:19 PM

IPL : టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా..దోని సేన బ్యాటింగ్

07:12 PM

ఐపీఎల్ లో కామెంటేటర్ గా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య..

07:09 PM

రేపు విడుదల కానున్న నవజోత్ సింగ్ సిధు..

06:53 PM

IPL : అట్టహాసంగా ఐపీఎల్ 16 ఆరంభ వేడుక‌..

06:33 PM

సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన' నుంచి లిరికల్ వీడియో..

06:29 PM

విషాదం.. ఈతకు వెళ్ళి విద్యార్ధి అనుమానాస్పద మృతి

06:05 PM

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి

05:53 PM

బీజేపీ నేతల వీరంగం.. దళితులపై దాడి

05:44 PM

టీఎస్‌పీఎస్సీ సభ్యుడు లింగారెడ్డికి సిట్‌ నోటీసులు..

05:37 PM

బుమ్రా ప్లేస్‌లో సందీప్.. ఢిల్లీ కీప‌ర్‌గా అభిషేక్‌

05:12 PM

టీఎస్ఎంసెట్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో స్వ‌ల్ప మార్పులు..

04:53 PM

సిసోడియా బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాసనం..

04:27 PM

ప్ర‌ధాని సర్టిఫికెట్ల విషయంలో కేజ్రీవాల్‌కు జరిమాన..

04:01 PM

నిజామాబాద్ రోడ్లపై పసుపు బోర్డులు..

03:45 PM

మెట్రో కీలక నిర్ణయం.. రద్దీ వేళల్లో రాయితీలలో కోత

03:29 PM

తెలంగాణలో కాంగ్రెస్‌కు పట్టిన గతే.. బీజేపీకి పడుతుంది: హరీష్ రావు

03:11 PM

ఇది కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం: షర్మిల

03:05 PM

కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

02:40 PM

బాలీవుడ్ లో 'బతుకమ్మ' పాట..

02:37 PM

తిరుమల వెంకన్న ఆదాయం రూ. 4 కోట్లు

02:24 PM

బలగం చిత్రానికి అంతర్జాతీయ అవార్డులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.