Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మానసిక ప్రశాంతత కోసమే పార్కులు | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Feb 08,2023

మానసిక ప్రశాంతత కోసమే పార్కులు

- బట్టెల్‌ గుట్ట పార్కు ప్రజలకు అంకితం ఎంతో అవసరం
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-బడంగ్‌పేట్‌
బడంగ్‌పేట్‌లోని బట్టెల్‌ గుట్టను ప్రజలకు అంకితం చేయటం జరిగిందని అక్కడ రూ.1కోటి 20లక్షల నిధులతో చేపట్టిన పార్కు ప్రజల మానసిక ప్రశాంతతకు ఎంతో అవసరమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట్‌లోని మేయర్‌ పారిజాత నర్శిహ్మరెడ్డి, డిప్యూటీ మేయర్‌ ఇబ్రం శేఖర్‌, స్థానిక కార్పొరేటర్‌ బిమిది స్వప్న జంగారెడ్డితో కలిసి ఎంతో పురాతనమైన బట్టేల్‌ గుట్టను మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిధులతో పార్కును ఎంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు అంకితం చేయటం జరిగిందని తెలిపారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు మానసిక ప్రశాంతతకు కోట్లాది రూపాయల నిధులతో చెరువులను సుందరీకరణ చేయటం జరుగుతుందన్నారు. అనంతరం గాంధీ నగర్‌లో నూతనంగా నిర్మించిన శ్రీ రామాంజ నేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. అదేవిధంగా నాదర్‌గుల్‌ గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ కృష్ణమోహన్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు రామిడి రాంరెడ్డి, కార్పొరేటర్లు పెద్దబావి శోభ ఆనంద్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, అర్జున్‌, రాళ్లగుడం సంతోషి శ్రీనివాస్‌ రెడ్డి, లిక్కి మమత కృష్ణారెడ్డి, వంగేటి ప్రభాకర్‌ రెడ్డి, వై.రాంరెడ్డి, బోయపల్లి దీపిక శేఖర్‌ రెడ్డి, ఎం.లలిత కృష్ణ,పి.సుదర్శన్‌రెడ్డి, తోట శ్రీధర్‌ రెడ్డి, ఇంద్రసేన, నిమ్మల సునీత శ్రీకాంత్‌ గౌడ్‌, మనోహర్‌, కోఆప్షన్‌ సభ్యులు సమైక్య జ్యోతి అశోక్‌, డిఈఈలు అశోక్‌ రెడ్డి, జ్యోతి, ఏఈ రాంప్రసాద్‌ రెడ్డి ఉన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'పది'లో ఉత్తమ ఫలితాలే లక్ష్యం
25న మా వైష్ణవ దేవి విశాల్‌ జాగరణ్‌
'ప్రపంచ ప్రమాణాలతో ఆండాలు ఆయుర్వేదిక్‌ ఆశ్రమం'
ఆలిండియా క్రికెట్‌ టోర్నమెంట్‌ పోటీలు ప్రారంభం
ఉన్నత విద్యా ప్రమాణాలకు కేరాఫ్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌
రాష్ట్రపతి నిలయానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
మేయర్‌ దంపతులకు ఉగాది శుభాకాంక్షలు
కేపీ విశాల్‌ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
శీతల పానీయాలు వద్దు.. సహజ పానీయాలు మేలు
సంగీతమే ఈ అంధుల జీవన విధానం
పెద్దలను విద్యార్థులు గౌరవించాలి
కార్పొరేటర్‌ను కలిసిన ఆలయ కమిటీ ప్రతినిధులు
అర్చకులకు వస్త్రాలు, పంచాంగాలు అందజేత
భారతీయ సంస్కృతికి ఉగాది ప్రతీక
సహజ పానీయాలు ఆరోగ్యానికి మంచిది
నకిలీ ధ్రువపత్రాలు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
మాజీ మేయర్‌, కార్పొరేటర్‌లకు ఉగాది శుభాకాంక్షలు
తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు శంకుస్థాపన
'పంచాంగం శ్రవణం కన్నా రాజ్యాంగ పఠనం మిన్న'
రహాదారులపైనే చెత్త పారబోత
నూతన బృందావన్‌ కాలనీ కమ్యూనిటీ హాల్‌ ప్రారంభోత్సవం
ప్రజల దాహార్తిని తీర్చడానికే చలివేంద్రాలు
వక్ప్‌ బోర్డు భాధితుల సమస్యపై పార్లమెంటులో ప్రస్తావించాలి
ప్రధాన రోడ్డుపై ప్రవహిస్తున్న మురికి నీరు
ఇలా చేస్తే పదిలో గెలుపు మీదే
వెటర్నరీ అధికారులతో సమీక్ష సమావేశం
కాంగ్రెస్‌ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం
బస్తీ దవాఖానాలను సద్వినియోగం చేసుకోవాలి
తీన్మార్‌ మల్లన్నతో సహా నలుగురు రిమాండ్‌

తాజా వార్తలు

09:37 AM

సిట్ ముందు హాజరుకానున్న రేవంత్..

09:19 AM

బస్సును ఢీకొన్న కారు..ఇద్దరు దుర్మరణం

08:57 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

08:52 AM

ఫేక్ న్యూస్ సమాజానికి చాలా ప్రమాదకరమైనవి : జస్టిస్ డీవై చంద్రచూడ్

08:42 AM

దేశంలో గృహ హింస కేసులు..రెండో స్థానంలో తెలంగాణ

08:23 AM

భర్తపై క్షుద్ర పూజలు చేయించిన భార్య..

08:05 AM

టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ముగ్గురికి గ్రూప్‌-1లో 120కి పైగా మార్కులు

08:42 AM

భారీగా తగ్గిన బంగారం ధరలు..

07:50 AM

మొదటి రోజే కలెక్షన్లతో రికార్డు సృష్టించిన 'దాస్ కా ధమ్కీ' ..!

07:36 AM

ఆరేళ్ల తర్వాత మాజీ భార్యను చంపిన భర్త..

08:42 AM

విషాదం..విశాఖలో భవనం కూలి ముగ్గురు మృతి

07:31 AM

వర్ష ప్రభావిత ప్రాంతాలకు నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన

07:18 AM

కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్..వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసిన తండ్రి

09:52 PM

రేపు ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

09:39 PM

ఢిల్లీ వాయు కాలుష్య నివారణకు రూ.9వేల కోట్లు..

09:27 PM

మూడో వన్డే.. ఆరో వికెట్ కొల్పోయిన భారత్

08:48 PM

లండన్‌లోని భారత దౌత్యకార్యాలయం వద్ద భద్రత పెంపు

08:21 PM

రేపు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన..

08:00 PM

కేటీఆర్‌,బండి సంజయ్‌ల ట్వీట్టర్ యుద్దం..

07:48 PM

ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం..

07:39 PM

కోవిడ్ సన్నద్ధతపై ప్రధాని కీలక సమీక్ష..

07:00 PM

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకూ సిట్‌ నోటీసులు..

06:28 PM

టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

06:25 PM

ప్రభుత్వ సీఎస్ కు చంద్రబాబు లేఖ..

06:23 PM

తీన్మార్ మల్లన్నకు 14రోజుల రిమాండ్

06:19 PM

ఢిల్లీలో మరోసారి స్వల్ప భూప్రకంపనలు..

06:03 PM

మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఆలౌట్‌..

05:49 PM

అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం పట్టివేత..

05:29 PM

మహిళల బాక్సింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్.. భారత్‌కు కాంస్యం

05:20 PM

దక్షిణ మధ్య రైల్వే గ్రూప్‌-డి ఫలితాలు విడుదల..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.